Gagana
‘ స్త్రీల బెస్ట్ ఫ్రెండ్ డబ్బే’
ఇస్కా ఫిలిమ్స్ అధినేత ప్రీతి మహారధి ఆనంద్ రథి షేర్స్ అండ్ స్టాక్ బ్రోకర్స్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గా ఆమె సొంత కంపెనీ MCX స్టాక్ బ్రోకర్ . డబ్బు జాగ్రత్తగా ఎలా మదుపు చేయాలో చిట్కాలు చెబుతోంది కంపెనీ. మహిళలకు తొలి నమ్మకమైన స్నేహితురాలు డబ్బే అంటారు ప్రీతి. అలాగే డబ్బు మగవాళ్ల కంటే మహిళలే భద్రంగా పెంచి పోషించగలరు అంటారు.ఇస్కా ఫిలిమ్స్ తీసిన మొదటి సినిమా 2015లో రిలీజ్ అయింది. అజారుద్దీన్ షా కల్కి కోక్లియల్ […]
సూర్య ని దత్తత తీసుకున్న రచన
జంతువుల పై ప్రేమతో జంతు ప్రేమికులు తమకు ఇష్టమైన వాటిని దత్తత తీసుకుంటున్నారు. 2001లో ప్రారంభమైన ఈ దత్తత కార్యక్రమం నేటికి నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఏడు జంతువులను దత్తత ఇచ్చాం. తాజాగా హ్యూమన్స్ ఆఫ్ హైదరబాద్ ఫౌండర్ తుమ్మల రచన చౌదరి జూలోని రాయల్ బెంగాల్ టైగర్ సూర్య ని దత్తత తీసుకున్నారు. ఆ టైగర్ పోషణ బాధ్యత ని తీసుకుని లక్ష రూపాయాల చెక్కును అందజేశారు అని చెప్పారు […]
ఇదొక సేవా మార్గం
అంకిత పూణే లోని భారతీయ విద్యా పీఠ్ మెడికల్ కాలేజీ విద్యార్థిని.గత రెండు నెలలుగా తన స్నేహితులతో కలిసి సౌండ్ పేరుతో చేస్తున్న పాటల ప్రచారం సక్సెస్ అయ్యింది.ఈ ప్రచారంతో వచ్చిన డబ్బులతో ఆరోగ్య కార్యకర్తలకు ఫేస్ షీల్డ్ లు, పిపిఈ కిట్లు ఇస్తోంది. అంకిత 60కి పైగా వివిధ భాషలలో ప్రసిద్ధమైన పాటలు వీడియోలు చేసి కస్టమర్ల ఫోటోలు వీడియోలపైన అతికించి ఇస్తోంది.ఈ వీడియో కోసం ఒక్క కస్టమర్ నుంచి 55 రూపాయలు తీసుకొంటుంది. ఆ […]
అపూర్వ దీక్ష
ఒడిశా గిరిజన మహిళ ఉషారాణి నాయర్ స్థానికంగా పెరిగే సబాయ్ గడ్డి తో ఎన్నో కళాకృతులు తయారు చేసి అమ్మడం ద్వారా ఎంతో మంది గిరిజన మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు.మయూర్ భంజ్ సబాయ్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పేరుతో ఉషారాణి పర్యావరణ హితమైన హస్తకళ ఉత్పత్తుల తయారీ సంస్థను ప్రారంభించారు.2001లో ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా.గుజల్ దిహీ లో స్వయం సహాయక బృందం ప్రారంభించిన తరువాత ఈ పదేళ్ల ప్రయాణంలో ఉషారాణి ఎన్నో రకాల ఉత్పత్తుల […]
క్యాన్సర్ ను గుర్తిస్తుంది
రొమ్ము క్యాన్సర్ ను గుర్తించే సరికొత్త పరికరాన్ని కని పెట్టి పోర్ట్ ప్రశంశలు పొందారు డాక్టర్ గీత మంజునాథ్. గదిలో ఈ ధర్మల్ సెన్సర్ పరికరాన్ని ఉంచి దానికి మూడు అడుగుల దూరంలో మహిళ కూర్చుంటే చాలు.ఈ పరికరం రొమ్ముని స్కాన్ చేసి సహజ నిర్మాణానికి భిన్నంగా ఉంటే చెప్పేస్తుంది. దీనితో క్యాన్సర్ ప్రారంభ దశలో ఉన్నప్పుడే కనిపెట్టవచ్చు.రొమ్ము క్యాన్సర్ కోసం టెస్ట్ స్క్రీనింగ్ పరీక్ష మహిళల మనస్సు చాలా కష్ట పెడతోంది అందుకే రొమ్ములు సృజించకుండానే […]
సామాన్యమైన అమ్మ ను కాదు
హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి జీవిత కథ సినిమా రాబోతోంది.అను మీనన్ దర్శకురాలు శకుంతలాదేవి కూతురి పాత్ర దంగల్ లో నటించిన సన్యా మల్హోత్రా పోషిస్తోంది.గణితం నా బెస్ట్ ఫ్రెండ్ అని చెబుతోంది శకుంతలాదేవి ఈ సినిమాలు అంకెల ప్రపంచంలో తిరుగాడిన ఓ మేధావి కథ ఇది లెక్కల రంధిలో పడి తాను సరిగ్గా పోషించటం లేదని కుమార్తె,నువు ఆర్డినరీ అమ్మగా ఎందుకు ఉండవు అని అడిగితే,నేను అమే జంశ గా ఉన్నప్పుడు ఆర్డినరీ గా ఎందుకు అంటుంది […]
ఇస్రో డైరెక్టర్ గా ఖుష్బూ మీర్జా
సైంటిస్ట్ ఖుష్బూ మీర్జా ఇస్రో లో డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. గతంలో ఆమె చంద్రాయన్ చంద్రాయన్-2 ప్రాజెక్ట్ లతో పనిచేశారు ఈ ప్రాజెక్ట్ లలో ఆమె .గుర్తింపు గా ఇస్రో టీమ్ ఎక్సలెన్స్ అవార్డు కూడా తీసుకున్నారు. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్రోహ లో జన్మించారు ఖుష్బూ మీర్జా అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ నుంచి బీటెక్ చేసి 2006లో ఇస్రో లో ఉద్యోగంలో చేరారు. దేశం గర్వించే స్థాయిలో దేశానికి సేవలు అందించాలనే తండ్రి కలకు […]
హ్యాండ్ హైజీన్ డివైస్
కరోనా నేపథ్యంలో చేతులు పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.అలాగే శానిటైజర్ ల వాడకం కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో చేతులు తాకకుండా శానిటైజర్ చేసుకునే యంత్రాన్ని రూపొందించింది రచన దవే తమిళనాడు కల్పక్కం లోని బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ లో శాస్త్రవేత్తగా పని చేసిన రచన అనా రోగ్యాలతో పట్టిపీడించే వైరస్ ల పైన పరిశోధనలు చేశారు ఆమె స్థాపించిన సంస్థ ‘మైక్రో గో’ ఆమె కనిపెట్టిన హ్యాండ్ శానిటైజర్ డివైస్ తో చేతులు 6 […]
ఇది ఆమె చూపిన గౌరవం
నా కూతురు ఎక్ స్ట్రా అర్డినరీ ఆఫ్రికన్ ఉమెన్.తనది ఇథియోపియా. తన దగ్గర నుంచి నేను ఎంతో నేర్చుకుంటాను అని చెప్పారు ఏంజలీనా జోలి. 15 సంవత్సరాల వయసున్న తన దత్త పుత్రిక జహారా విషయంలో ఆమె ఎప్పుడూ ఇలా గర్వంగా ఫీల్ అవుతారు టైమ్స్100 టాక్స్ ప్రోగ్రాం కోసం వెనెస్సా నకాటే అనే ఉగాండాన్ వాతావరణం కార్యకర్తను ఇంటర్వ్యూ చేస్తూ జహారా గురించి గొప్పగా చెప్పారు.ఇది నాకైతెను ఆఫ్రికన్ల ను రెస్పెక్ట్ చేయటం గా అనుకోవచ్చు. బ్లాక్ […]
వికలాంగుల కోసం పని చేస్తా
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లో అడ్మిషన్ పొందింది వీల్ చైర్ అమ్మాయి ప్రతిష్ట దేవేశ్వర్.ఢిల్లీ లోని శ్రీరామ్ కాలేజీలో డిగ్రీ పూర్తిచేసి ఇప్పుడు లండన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పబ్లిక్ పాలసీ లో మాస్టర్స్ డిగ్రీ చేసేందుకు అడ్మిషన్ పొందింది. వీల్ చైర్ మీదే ఉంటూ పై చదువులకు ఆక్స్ఫర్డ్ కు ఎంపికైనా తొలి భారతీయురాలు ప్రతిష్ట.13 సంవత్సరాల వయసులో కారు యాక్సిడెంట్ లో గాయపడి పూర్తిగా వీల్ చైర్ కి పరిమితమైన ప్రతిష్ట ఇప్పుడు చదువు పూర్తి చేశాక […]
మా అమ్మేనాకు స్ఫూర్తి
తన 81 వ పుట్టిన రోజున 16 పుషప్స్ చేసి తన ఫిట్ నెస్ ను చాటుకున్నారు ఉషా సోమన్. ఫిట్ నెస్ ఐకాన్ మిలింద్ సోమన్ తల్లి.కెమిస్ట్రీ ప్రొఫెసర్ గా ఉద్యోగ విరమణ చేశాక యాత్రలు గురుధన్ పరుగు మొదలు పెట్టారు కొడుకు తో కలిసి మారథాన్ లో తీసిన పరుగులు ట్రెండ్ అయ్యాయి.ట్రెక్కింగ్ నేర్చుకోని ఎవరెస్ట్ పర్వతం చేసే క్యాంప్ తో పాటు ఆఫ్రికాలోని ఎత్తయిన కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించారు.2016 లో చీర కట్టు […]
ఇది సమంత టిప్
ప్రముఖ నటి సమంత తన ఇంస్టాగ్రామ్ లో పెట్టిన కెమికల్ ఫ్రీ క్లీనర్ తయారీ వైరల్ అవుతోంది.తుడుచుకొనేందుకు వాడే క్లీనర్ లలో ఎన్నో రసాయనాలు ఉంటాయి. ఇంట్లో తయారు చేసుకునే బయో ఎంజాయ్ లు ఇంటి శుభ్రతతో పాటు కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని ఇస్తాయి అంటున్నారు సమంత.బయో ఎంజైమ్ తయారు చేయటం చాలా సులభం 300 గ్రాములు నిమ్మజాతి పండ్ల తొక్కలు 100 గ్రాములు బెల్లం ఒక లీటర్ నీళ్ళు కొద్దిగా ఈన్ట్ తీసుకొని వీటన్నింటిని గాలి […]
ఇది పురుషుల రంగమే
ఆమెకు కాక్ టైల్స్ కలపటం చాలా ఇష్టం.ఆ ఇష్టం తోనే హోటల్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేసి బార్ టెండర్ గా చేరింది శతబి బసు.ఈమె కలిపిన రుచికి కస్టమర్స్ ఫిదా అయిపోతారు.ఎంతో అనుభవం గణించారు బార్ టెండర్ అకాడమీ ప్రారంభించింది శతభి బసు.ఎంతో మంది నిపుణులను తయారు చేసింది.సింగపూర్ న్యూయార్క్ లలో ఎన్నో బార్ లు డిజైన్ చేసింది బార్ లో సీసాల్ని గాల్లో ఎగిరే సి చేత్తో పట్టు కొన్నంత తేలికగా అవకాశాలు వచ్చాయి.ఎంత […]
చీరె కడితే లక్ష
ఒక చీరెను 80 విధాలుగా కట్టిన నైపుణ్యంతో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో డాలీ జైన్ పేరు నమోదయింది .రెండవ సారి ఒక చీరెను 325 విధాలుగా కట్టి తన రికార్డ్ తోనే బద్దలు కొట్టింది డాలి.అలాగే ఒకటిన్నర సెకన్ లో చీరెను కట్టి రికార్డు సృష్టించింది.ఇలా చీరెకట్టు సాధన చేసిన డాలీ జైన్ ప్రముఖ వ్యాపారవేత్త లు బాలీవుడ్ నటీమణుల కు ఇష్టమైన స్టైలిస్ట్ సవ్యసాచి ముఖర్జీ, మనీష్ మల్హోత్ర వంటి ప్రసిద్ధ […]
సంకల్ప బలం గొప్పది
అంటార్కిటికా తొలి యాత్రికురాలు అదితి పాంట్. సముద్రం ముందు నిలుచున్న ప్రతిసారి నన్ను ఆ అనంత జలధి స్నేహపూర్వకంగా పలకరిస్తున్నట్లుగా అనిపిస్తుంది అంటోంది అదితి.పూణే లో బీఎస్సీ పూర్తి చేశాక అమెరికాలోని హవాయి లో సముద్ర శాస్త్రాన్ని అధ్యయనం చేసింది.గోవా లో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జషనో గ్రఫీ లో శాస్త్రవేత్తగా చేరింది అంటార్కిటికా వెళ్లే బృందంలో స్థానం సంపాదించింది.నాలుగు నెలల పాటు ఆ ఖండం పైన అనేక అధ్యయనాలు చేసింది.చాలా మంది శాస్త్రవేత్తలు ఆ […]
కాఫీ టేస్టర్ సునాలిని మీనన్
సుగంధ ద్రవ్యాలకు కాఫీ తోటలకు నిలయమైన కేరళ లో పుట్టింది సునాలిని మీనన్ జర్మనీలో కాఫీ టేస్టింగ్ కోర్స్ చేసింది.1972లో ఇండియాలోని కాఫీ బోర్డ్ లో సభ్యురాలిగా చేరింది. ఆమె దేశ విదేశాల్లోని ప్రముఖ కాఫీ సంస్థలకు కాఫీ టేస్టర్.కాఫీ రుచిని చెప్పటమే ఈమె ఉద్యోగం ఏకాగ్రత తో టేస్ట్ బడ్స్ ను నియంత్రణలో ఉంచుకోవాలి.అతి సూక్ష్మమైన తేడాలను గమనించాలి ఈ విద్యలో నిష్ణాతురాలు సునాలిని సునీల్ మీనన్ బెంగళూరులో కాఫీ ల్యాబ్ లిమిటెడ్ పేరుతో ఈమెకు […]
బరువు ఎత్తుకోంది
మంజు దేవి జైపూర్ రైల్వే స్టేషన్ లో పోర్టర్ ఇంకా చెప్పాలంటే తొలి రిపోర్ట్ కూడా. ఆమె సొంత ఊరు రాజస్థాన్ లోని సుందర్ పురా.ముగ్గురు పిల్లలు.భర్త జైపూర్ స్టేషన్ లో పోర్టర్.హఠాత్తుగా మరణించాడు.కుటుంబ భారం ముంజు మీదకు వచ్చింది .పిల్లల పోషణ కు గాను భర్త స్థానంలో పోర్టర్ గా చేరింది.అందరు వెక్కిరించారు.చదువు రాక పోవటంతో రైళ్ల పేర్లు నంబర్లు తెలిసేవి కావు.నెమ్మదిగా అక్షరాలు దిద్దుకొని రైళ్ల అనుపానులు కనుక్కుంది.లగేజ్ ఎత్తుకోవటం సాధన చేసింది.ఇప్పుడు రోజు […]
తొలి ప్రొఫెషనల్ సర్ఫర్
సముద్రం మీదికి వెళ్ళినప్పుడు మీకేమనిపిస్తుంది అన్న ప్రశ్న వేశారోక జర్నలిస్ట్.వెంటనే సవాళ్లను అధిగమించిచటం ఎలా అన్న పాఠం నేర్చుకోన్నట్లు అనిపిస్తుంది.అన్నారు ఇషితా మాల్వియా.ఈమె తొలి ప్రొఫెషనల్ సర్ఫర్.ఓ ప్లాస్టిక్ తాడుముక్క చేత్తో పట్టుకోని అలా అలలపైన తేలిపో గలిగే సర్ఫింగ్ చాలా నచ్చింది ఈమెకు.పట్టుబట్టి నేర్చుకుంది.తాను ఇవాళ ఎన్నో విన్యాసాలు చేయగలరు.ఆమెకు సొంత అకాడమీ ఉంది.తొలి ప్రొఫెషనల్ సర్ఫర్ గా రికార్డ్ నెలకొల్పింది ఇషితా మాల్వియా.
సూక్ష్మ రుణాలు ఇస్తోంది
గుజరాత్ లోని సూరత్, సురేంద్రనగర్, బోర్చి బావ్ నగర్ వడారౌల్ దగ్గర గ్రామంల్లోని వేల మంది ప్రజలకు సూక్ష్మ రుణాలు అందించి వారికి ఆర్థిక స్వావలంబన కలిగిస్తోంది శాంతి లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు శీతల్ మెహతా వాల్ష్.తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి సులభ వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించింది శాంతి లైఫ్ ఇండియా సంస్థ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో మాస్టర్స్ చేసిన శీతల్ కు ఆర్థిక రంగం పై సంపూర్ణ అవగాహన ఉంది. సూక్ష్మ […]
హెచ్ సి ఎల్ చైర్మన్ గా రోష్నినాడార్
హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు రోష్ని నాడార్ మల్హోత్ర. భారత్ లో లిస్టెర్ ఐటి కంపెనీ చైర్మన్ పదవి చేపట్టిన తొలి మహిళ రోష్నినే.ఆమె ఇప్పటికే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సి.ఇ.ఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.అలాగే శివ నాడార్ ఫౌండేషన్ ట్రస్టీ గా ఉన్నారు శాస్త్రీయ సంగీతంలో ప్రవేశం ఉన్న రోష్ని ముందుగా యు.కె లోని స్కై న్యూస్ సి.ఎన్.ఎన్ అమెరికా చానళ్ళలో న్యూస్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు.2009లో హెచ్ సి […]
