Gagana
బిస్కట్ల ఆదాయం 12 కోట్లు
స్వీటిష్ హౌస్ మాఫియా పేరుతో ముంబయ్ బేకరీ నడుపుతోంది. నేహా ఆర్య సేథి.. అమెరికా లోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో చదివి,బ్యాంక్ ఉద్యోగం చేసిన నేహా భారతదేశం వచ్చి ముంబయ్ లో బిస్కట్ల అమ్మకాలు చేసింది నేహా. ఆలా ఆ బిస్కట్ల కు నానో కుకీస్ అని పేరు వచ్చింది. ఈ బిస్కట్ల బిజినెస్ ప్రారంభించిన నేహా కు బేకింగ్ గురించి ఏమాత్రం తెలియదు. యూట్యూబ్ చూస్తూ బిస్కట్ల తయారు చేసేది. ఇప్పుడు ఆమె […]
ఉల్లి రైతుకు చేయూత
‘ గోదామ్ ఇనోవేషన్స్ ‘ పేరుతో ఉల్లి నష్టాలను ముందే కనిపెట్టే అగ్రి స్టార్టప్ మొదలు పెట్టింది కల్యాణి. ఈమె తయారు చేసిన డివైజ్ తో ఉండే సెన్సర్లు గొడవును లో పాడైన ఉల్లిపాయిల నుంచి వచ్చే గ్యాస్ ను వేంటనే గుర్తిస్తాయి దీనితో కుళ్ళిన ఉల్లిపాయిలు వెంటనే తొలిగించి మిగతా వాటిని భద్రంగా ఉంచుకోవచ్చు. ప్రస్తుతం కల్యాణి డైరక్టరేట్ ఆఫ్ ఆనియన్ అండ్ గార్లిక్ రీసెర్చ్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, నాబార్డ్‌లతో […]
ఇదే నా ధ్యేయం
వసంత రత్న ఫౌండేషన్ ఫర్ ఆర్ట్స్ స్థాపించారు సుభాషిణి.2007లో జమ్ము కాశ్మీర్ ఉగ్రవాదుల తో పోరాడుతూ సుభాషిని భర్త కన్నల్ వసంత వేణుగోపాల్ అమరులయ్యారు.బెంగళూరులో క్లాసికల్ డాన్సర్ గా గుర్తింపు ఉన్న సుభాషిని అమరవీరుల భార్యలకు ఆర్థిక సాయం చేయటం తో పాటు వారు తమ కాళ్ల పైన తాము నిలబడేలా చేసేందుకు,ప్రభుత్వ పధకాలు సద్వినియోగం చేసేందుకు ఈ ఫౌండేషన్ స్థాపించారు సైనికుల భార్యలకు న్యాయ ఆర్థిక సహాయం అందాల అన్నదే నా ధ్యేయం అంటారు సుభాషిని.
ఉత్తమ మహిళా టీచర్
హైదరాబాద్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉమ్మాజీ పద్మప్రియ తన సేవలకు గాను ఈ ఏడాది జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయురాలు గా ఎంపికయ్యారు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన ఏకైక మహిళా ఉపాధ్యాయరాలీమె మలక్ పేట లోని నెహ్రూ మెమోరియల్ హై స్కూల్ ల్లో పనిచేస్తున్నారిమే.
కాగితపు గుజ్జుతో ఫర్నిచర్
అసోం కి చెందిన స్పృహ చోకానీ పేపర్ మెష్ ఉత్పత్తులు తయారు చేస్తారు. పల్ప్ ఫ్యాక్టరీ పేరుతో జైపూర్ లో ఒక సంస్థ ప్రారంభించారు స్పృహ. వాడేసిన కాగితపు గుజ్జు శుద్ధి చేసి మొక్కజన్నల గింజలు బంగాళాదుంపలు బియ్యం తో చేసే పిండిలో జిగురు కోసం కర్ర పెండలం గుజ్జు కలిపి చక్కని ఫర్నిచర్ రూపొందిస్తారు. కుర్చీలు,స్టూల్స్ వంటివి తయారు చేస్తారు. పసుపు తయారీలో కాయితం గుజ్జు ప్యాకింగ్ కూడా వ్యవసాయి వ్యధలనే వాడుతారు. పర్యావరణానికి మేలు […]
ఏనుగుల సారథి
షబ్న సులైమాన్ కేరళకు చెందిన ఏనుగుల మావటి. షబ్న తాతకు గ్రేట్ మలబార్ సర్కస్ పేరుతొ సర్కస్ కంపెనీ ఉండేది. కేరళలో తోలి సర్కస్ ఇది. ఆ కుటుంబం నుంచి వచ్చిన షబ్న మావటి విద్య నేర్చుకొంటానంటే ఎవ్వళ్ళూ కాదనలేదు. పాలక్కడ లోని బట్ట పాలెంలో మునిశ్వరి హరిదాస్ మావటీల గురువు. షబ్న ఆయన దగ్గర విద్య నేర్చుకొంటోంది. 27 ఏళ్ల షబ్న సులైమాన్ కి కేరళ లోని కోజికోడ్ సమీపం లోని కడలుండి దుబాయ్ లో […]
ఏదీ వృధా కాదు
ప్రాజెక్ట్ డాట్ కో పేరుతో ఇంటీరియర్ డిజైనింగ్ లాండ్ స్కేపింగ్ సంస్థను నిర్వహిస్తారు ఢిల్లీకి చెందిన షబ్నమ్ సింగ్ ఆమె కుమార్తె నన్కీ. అలాగే నర్సరీల నుంచి మొక్కలు తెప్పించి వినియోగదారులకు ఇస్తారు. వాటి ఎరువుగా టీ పొడి వ్యర్ధాలతో తయారైన ఎరువును ఇస్తారు. వాడిపారేసే టీ పొడి శక్తి వంతమైన ఎరువుగా ఉపయోగపడుతోంది అయితే ఆ పొడి నుంచి పాలు చక్కెర అవశేషాలు తొలగించి ఎరువు తయారు చెయాలి అంటారు తల్లి కూతుళ్ళు.
గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్
ఇన్ఫోసిస్ మూల స్తంభాలలో ఒకరైన సుధా మూర్తి రాసిన గ్రాండ్ పేరెంట్స్ బ్యాగ్ ఆఫ్ స్టోరీస్ బుక్ రాబోతోంది.లాక్ డౌన్ లో పిల్లల కథలు రాయటం మొదలుపెట్టి మొత్తం 20 కథలు రాశారు.అడవులు, సరోవరాలు, వింతలు, విడ్డూరాలు ఉండే ఈ కథలు అమ్మమ్మ తాతయ్యలు చెప్పే కథల్లాగా ఉంటాయి.ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ప్రచురిస్తోంది.రచనా రంగంలో కూడా ఎంతో కృషి చేశారు సుధా మూర్తి.ఇంగ్లీష్ లో పాతిక పుస్తకాలు కన్నడం లో పదిహేను పుస్తకాలు వెలువరించారు.అవి ఇతర భారతీయ […]
ఇంటింటికీ నీళ్లు
వాటర్ ఆర్గ్ స్వచ్ఛంద సంస్థకు ఇండియా హెడ్ గా ఉంటుంది వేదిక భండార్కర్.మరుగుదొడ్ల నిర్మాణాలకు సూక్ష్మ రుణాలు అందిస్తుంది వాటర్ ఆర్గ్ సంస్థ. ఇప్పటివరకూ కోటీ ఇరవై లక్షల మంది జీవితాల్లో మార్పు తీసుకువచ్చింది.నీటి కనెక్షన్లు మరుగుదొడ్ల నిర్మాణాలకు ఈ సంస్థ సూక్ష్మ రుణాలు అందిస్తుంది.బ్యాంకింగ్ రంగంలో పాతిక సంవత్సరాలు అనుభవం ఉంది వేదిక భండార్కర్ కు జేపీ మోర్గాన్ సంస్థలో వైస్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు.ముంబైలోని జై వకీల్ పౌండేషన్ లో వాలంటీర్ […]
ఊహల రూపం ఈ ఫర్నిచర్
మిరాడార్ లైఫ్ ఫర్నిచర్ రూపొందిస్తుంది ప్రీతా దత్త ఇది బెంగుళూరులో ఉంది. వాడేసిన చక్క, లినెన్, జనపనార, గుర్రపుడెక్క, ఎర్ర మట్టి రాగి ఉపయోగించి మంచాలు, సోఫాలు, కుర్చీలు, బెంచీలు తయారుచేసింది. అస్సాం మణిపూర్ మేఘాలయ పశ్చిమ బెంగాల్ కళాకారులు సరికొత్తగా రూపొందిస్తున్నారు ఫర్నిచర్ అనేది జీవనశైలి ఆలోచనా విధానాలకు అద్దం పడుతోంది. అందమైన ఊహకు రూపం కూడా.జపాన్ లో ప్రసిద్ధి చెందిన వాచీ సాబీ విధానానికి మిరాడార్ లైఫ్ కు చాలా పోలికలున్నాయి. అసంపూర్ణంగా ఉన్నదాన్లోనూ […]
కోపాల్ 19 యాప్
ప్లాస్మా దానంతో ఓ జీవితాన్ని కాపాడండి అన్న క్యాప్షన్ తో కోపాల్ 19 యాప్ తయారు చేశారు ఐఐటి విద్యార్థిని కాశికా ప్రజాపత్.ఈమె రూపొందించిన యాప్ కోపాల్ 19 తో కరోనా బాధితులకు సరిపోయే ప్లాస్మా దాతను గుర్తించవచ్చు.రోగులకు దాతలకు అనుబంధంగా పనిచేసే ఈ యాప్ లో ఆసక్తి ఉన్న దాతలు తమ పేరు మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, బ్లడ్ గ్రూప్ చికిత్స చేయించుకున్న ఆసుపత్రి వివరాలు వైద్యుల వివరాలు నమోదు చేయాలి. వీటి ఆధారంగా […]
పరిమితాహారం నా ఆరోగ్య రహస్యం
ఒక గంట సేపు నృత్యం చేస్తే 500 కేలరీలు కరుగుతాయి కండరాలు దృఢంగా ఉంటాయి.అందుకే జిమ్ కు వెళ్ళ లేకపోతే కథక్ సాధనే నా బాడీని ఫిట్ గా ఉంచుతోంది అంటుంది గోల్డ్ సినిమాతో ప్రేక్షకుల అభిమానం పొందిన మౌని రాయ్.సమతులహారం తోనే చక్కని శరీర ఆకృతి దక్కుతోందని నేను నమ్ముతాను.పండ్లు కూరగాయలు తినటం, జంక్ ఫుడ్ జోలికి వెళ్లకపోవటం కూడా నా ఆరోగ్య రహస్యం నా నాజుగ్గ కనిపించేందుకు కడుపు మాడ్చుకోనక్కర్లేదు. ప్రతి రెండు గంటలకు […]
ఎన్నో నేర్చుకోన్నా
ఈ లాక్ డౌన్ అతి పెద్ద మానసిక ఒత్తిడి.కుటుంబ సభ్యులకు దూరంగా గడపటం చాలా కష్టమైపోయింది. అయితే వర్క్ వుట్ రొటీన్ ను కొనసాగించి చురుగ్గా ఉండేందుకు ప్రయత్నంచా అంటోంది ఇలియానా లాక్ డౌన్ లో ఇంట్లో ఒంటరిగా ఉన్న ఇలియానా ఎన్నో పనులు నేర్చుకుని, అలవాటు చేసుకున్నానంటోంది.బట్టలు ఉతకటం గిన్నెలు కడగటం మధ్యాహ్నం రాత్రి భోజనానికి వండుకోవడం ఇల్లు సర్దటం కూడా అలవాటైపోయింది. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం కన్వాస్ పై రంగులద్దుతున్న బొమ్మలు బాగా […]
లయన్ క్వీన్ రసిలా వాధేర్
2008 లో గుజరాత్ గిర్ నేషనల్ పార్క్ లో మొదటి ఫారెన్ గార్డ్ గా రసిలా వాధేర్ పేరు వెలుగులోకి వచ్చింది ఆమె ఇప్పుడు రెస్క్యూ డిపార్ట్మెంట్ అధిపతిగా పదోన్నతి పొందారు.మహిళా గార్డ్ గా గాయపడిన పెద్దపులుల పిల్లలను రక్షించడమే కాకుండా తల్లి లేని జంతువులను కూడా రక్షించి కాపాడింది రసిలా వాధేర్.ఆమె గురించి భారతీయ అటవీ సేవల అధికారి పర్వీన్ కస్వాన్ ట్వీట్ చేస్తూ,అడవికి రాజైన సింహం కన్నా ఈ 36 సంవత్సరాల రసిలా వాధేర్ […]
పలోమ కోస్టా
అమెజాన్ అడవుల్లో మంటలు వెనక రాజకీయాలు అన్న అంశంపై చేసిన ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా అందరినీ ఆకట్టుకుంది.బ్రెజిల్ కు చెందిన పలోమ మానవ హక్కులు, పర్యావరణ ఉద్యమకారిణి. బ్రెజిల్ యువత మొదలు పెట్టిన క్లైమేట్ వర్క్ గ్రూప్ సమన్వయకర్త.ఈ 27 సంవత్సరాల స్టూడెంట్, మన జీవితాలు మన భూములు అమ్మకం కోసం కాదు. పర్యావరణ సమస్యలకు మార్కెట్ సొల్యూషన్స్ మార్గాలు కావు అంటుంది ఐక్యరాజ్యసమితి అడ్వైయిజ్ గ్రూప్ లో సలహాదారు పలోమ కోస్టా.
బాల్కనీ సిస్టర్స్
అంతర, అంకిత నందీ లు సోషల్ మీడియాలో బాల్కనీ సిస్టర్స్ గా తెలుసు వాళ్లు నందీ సిస్టర్స్ గా ప్రపంచానికి పరిచయం అయ్యారు.ఇద్దరికీ సంగీతం వచ్చు.అంతర హిందుస్థాని మ్యూజిక్ స్కాలర్ అయితే అంకిత సంగీత దర్శకులు చందం రాయ్ చౌదరి దగ్గర మ్యూజిక్ నేర్చుకుంది. ఈ ఇద్దర్నీ ‘ క్లాప్ అండ్ కప్ ‘ సిస్టర్స్ గా కూడా పిలుస్తారు ఎందుకంటే ఒక పాటను వీళ్లు చప్పట్లు, బల్ల పైన దరువు వేస్తూ అద్భుతంగా పాడగలరు ఈ […]
ఒక్కరోజు సెలవు లేదు
ఒక్క రోజు కూడా వర్క్ వుట్ సెషన్ కు డుమ్మా కొట్టను.ఆరోగ్యవంతమైన జీవనశైలి శారీరక వ్యాయామం మనసుపెట్టి సమతుల ఆహారం తీసుకోవటం వంటివే అందాన్ని ఆరోగ్యాన్ని కాపాడతాయి.అందుకే ఫిట్ నెస్ చాలెంజ్ ఈ వారంలో నా 365 రోజుల ఫిట్ నెస్ చాలెంజ్ పూర్తయిపోతుంది.అంటోంది మందిరా బేడి.ఇంటి దగ్గర ఎలాంటి పరికరాలు లేకుండా వర్క్ వుట్స్ చేస్తూ ఆ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో పెడతారామె. నాకు యోగా తెలియదు తెలిసిన ఆసనాలు ప్రయత్నం చేస్తాను అంటారు మందిరా.ఎక్సర్ […]
సాంబార్ స్టోరీస్
సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేసే స్నేహ సిరివర వంటలపై ఇష్టం తో సాంబార్ స్టోరీస్ పేరుతో ఒక యూనిట్ ను స్థాపించింది.2013లో ఆమె కార్ గ్యారేజ్ లో ప్రారంభమైన ఈ యూనిట్ లో సాంబార్ పొడి, రసం పొడి, బిసి బిల్లా బాత్ మసాలా, పులియోగారే మిక్స్ వంటివి తయారు చేసింది.ఈ ఇండియన్ మసాలా పొడులకు లకు ఎంతో ఆదరణ లభించింది ఈ మసాలాపొడులనూ రూపొందించడంలో ఎలాంటి రంగులు వాడలేదు స్నేహ సిరివర.ఈ మసాలా రుచుల […]
సోఫియా కియాని
సోఫియా కియాని అమెరికన్ క్లైమేట్ యాక్టివిస్ట్ స్కూల్లో చదువుతూ ఉన్నప్పుడే పర్యావరణ ఉద్యమాల పట్ల ఆకర్షితురాలైంది.టెహరాన్ లో ఉన్నప్పుడు ఒక రోజు రాత్రి వేళ ఆకాశం వైపు చూస్తే వాయు కాలుష్యం వల్ల నక్షత్రాలు కనిపించలేదు.ఇది సోఫియా కియాని ని ఎంతో కదిలించింది.అటు తర్వాత పర్యావరణ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంది నేషనల్ స్ట్రాటిజిస్ట్ గా ఫ్రైడెస్ ఫర్ ఫ్యూచర్ (ఎఫ్ ఎ ఎఫ్ ఎఫ్ ) ప్రస్తుతం సేవలందిస్తోంది. ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు […]
అర్చన సోరింగ్
ఆదిమ జాతుల సంస్కృతి పరిరక్షణ విషయంలో కృషి చేస్తోంది అర్చన సోరింగ్ ఒడిశా లోని సుందర్ ఘర్ కు చెందిన అర్చన సోరింగ్ కు సంప్రదాయ జ్ఞానం పై అవగాహన ఉంది.ఆమె రచనలు జాతీయ అంతర్జాతీయ వెబ్ సైట్ లలో చోటుచేసుకున్నాయి. తమకు ఉండే అవగాహనతో మన పూర్వీకులు అడవులను సంరక్షించారు ముందు తరాల వారి అమూల్యమైన కానుకను అందించారు.ఇప్పుడీ బాధ్యత మనపై ఉంటుంది అంటోంది అర్చన సోరింగ్.ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన […]
