Wednesday, 29 Jul, 2026

ఈమె చాలా స్పెషల్

రీచా మహేశ్వరి ఫిల్మ్ అండ్ ఫోటోగ్రఫీ సంస్థకు సీఇ ఓ గా ఉంది ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ మహేశ్వరి ఢిల్లీ నిఫ్ట్ లో ఫ్యాషన్ కమ్యూనికేషన్స్ చదివిన మహేశ్వరి అంధ విద్యార్థులకు ఫోటోగ్రఫీ నైపుణ్యాలను నేర్పిస్తుంది. స్పర్శ, దూరం, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వారికి నైపుణ్యాలు నేర్పుతోంది కొన్ని సాయంతో దూరాన్ని గుర్తించటం లైట్ అడ్జస్ట్మెంట్ వంటివి తెలుసుకోవటం నేర్పాను. 2014 నుంచి వందలాది మందికి ఫోటోగ్రఫీ నేర్పించాను. అందులో తీసిన ఫోటోలతో ఒక ప్రదర్శన కూడా ఏర్పాటు […]

పని చేయాలని ఉంది

నాకిప్పుడు పనిచేయాలని ఉంది నన్ను నేను ఎంగేజ్ చేసుకోవాలి. అందుకని నటించాలని ఉంది అన్నారు నీతూ సింగ్. 62 ఏళ్ల నీతూ రెండేళ్ల నుంచి ఎన్నో ఆటుపోట్లు అనుభవించారు. ఆమె భర్త రిమో కపూర్ క్యాన్సర్ బారినపడి మరణించారు. ఇన్నేళ్ళుగా ఆమె కుటుంబాన్ని చూసుకుంటూ సినిమాలకు దూరంగా ఉన్నారు గతంలో ఆమె 60,70 సినిమాల్లో నటించి గొప్ప స్టార్ గా పేరు తెచ్చుకున్నాది. ఇప్పుడు భర్త మరణం తర్వాత ఆమె మళ్లీ కొత్త జీవితంలోకి రావాలనుకుంటుంది పని […]

లతా భగవాన్ కరే

లతా భగవాన్ కరే మరాఠీ చిత్రానికి జాతీయ ఉత్తమ చిత్రంగా ప్రత్యేక ప్రస్తావన దక్కింది.ఇందులో నటించిన లతా భగవాన్ కరే ది ఇది తొలి సినిమా అలాగే ఆమె ఆత్మకథ కూడా లతా కరే మహారాష్ట్ర లోని చారామతి లో నివాసం ఉంటుంది ఆమె 60 ఏళ్ళ వయసులో భర్త భగవాన్ కు గుండె జబ్బు వచ్చింది. అప్పటికే ఆమె ముగ్గురి కూతుళ్లకు పెళ్లిళ్లు అయ్యాయి సీనియర్ సిటిజెన్స్ మారథాన్ లో గెలుపు గెలిస్తే ఐదు వేల […]

దేవికా రాణి

దేవికా రాణిని హిందీ చిత్ర పరిశ్రమ మార్గదర్శిగా పిలుస్తారు ఫస్ట్ లేడీ ఆఫ్ ఇండియన్ సినిమాగా కీర్తించబడే దేవికా రాణి వాల్తేరు లో పుట్టారు. సంపన్న బెంగాలీ కుటుంబానికి చెందిన ఈమె తండ్రి కర్నల్ మన్మధ నాథ్ చౌదరి జన్మతః జమీందార్ తల్లి లీలాదేవి చౌదరి రవీంద్రనాథ్ టాగూర్ మేనకోడలు దేవికా రాణి లండన్ లో చదువుకొని సినిమాకు సంబందించిన అన్ని క్రాఫ్ట్ లు అధ్యయనం చేసి సినిమా దర్శకుడు హిమాంశు ను పెళ్ళాడి ముంబై వచ్చి […]

మూరికివాడలకు కొత్తందం

రూబుల్ నాగి ఆర్ట్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు రూబుల్ నాగి. కాశ్మీర్ లో పుట్టి  లండన్ లో పెరిగిన ఈమె 2018 నుంచి మీసాల్ ముంబై పేరుతొ ధారవి మురికి వాడల్లోని,1,50,000 ఇళ్లను అందమైన రంగులతో అలంకరించింది గోడలపై చిత్రాలు వేసి తన పెయింటింగ్స్ తో స్లమ్స్ రూపు రేఖలను మార్చింది. కళ కోసం జీవితాన్ని అంకితం చేసిన 40 ఏళ్ళ రూబుల్ నాగి రెండు దశాబ్దాలలో 800 శిల్పాలు లెక్కలెన్నని చిత్రాలు గీశారు. 62 కిండర్ గార్టెన్ […]

బీ వాటర్ మై ఫ్రెండ్

బీ వాటర్ మై ఫ్రెండ్ పుస్తకం తో తండ్రి బ్రూస్ లీ జీవితం లో ప్రపంచానికి తెలియని విషయాలను పరిచయం చేసింది షనన్ లీ. బ్రూస్ లీ ముద్దుల కూతురు ఆమె బ్రూస్ లీ ఫౌండేషన్ కు చైర్ పర్సన్ తన తండ్రి ఫిలాసఫీని ఆయన పోరాటాన్ని ఎడ్యుకేషన్ ఎంటర్ టెయిన్ మెంట్ ల ద్వార ప్రచారం చేయటం ఆమె లక్ష్యం టెడ్, టెడెక్స్, క్రియేటివ్ మార్నింగ్స్ వంటి ఆన్ లైన్ వేదికలపై ఆమె అనేక ప్రసంగాలు […]

హరి చందన కు పురస్కారం

ఐఏఎస్ అధికారిగా ప్రజా సంక్షేమ కార్యక్రమాలు రూపకల్పన సామాజిక అభివృద్ధి వంటి వాటితో పాటు పర్యావరణ పరిరక్షణ మహిళా సాధికారత వంటి వాటిపై ప్రత్యేక దృష్టి సాధించిన దాసరి హరిచందన కు యుకె ప్రభుత్వం బ్రిటిష్ కౌన్సిల్ అవార్డ్ 2021 ను ప్రకటించింది. తెలంగాణ లోని నారాయణ పేట జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న హరి చందాన పర్యావరణ ప్రేమికురాలు మహిళ సాధకరత కోసం వినూత్న కార్యక్రమాలు ప్రారంభించారు. రాష్ట్రం లోనే మొదటిసారిగా కోస్వి లో […]

ఎంతో ప్రత్యేకం

ఢిల్లీ పోలీస్ క్రైమ్ బ్రాంచి లో ట్రాకింగ్ టీమ్ లో అదీ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ ల టీమ్ లో పదమూడేళ్లుగా పని చేస్తున్నారు ఎస్సై ప్రియాంక శర్మ.ఈ మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఒక బులెట్ నేరుగా ఆమె వేసుకొన్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కే తగిలింది కూడా గాంగ్ స్టార్ అతని అనుచరుడు పట్టుబడ్డాడు ఢిల్లీ క్రీమ్ బ్రాంచ్ లో ఎన్ కౌంటర్ లో పాల్గొన్న మొట్టమొదటి మహిళ పోలీస్ ప్రియాంక అంటూ […]

నృత్య పిళ్లై

ఇసైవెళ్లాలార్‌కు (దేవదాసి) సంగీత సమాజానికి చెందిన భరత నాట్య కళాకారిణి నృత్య పిళ్లై  ఒక తరంలో దేవదాసి మహిళలు దేవాలయాలు, సభల్లో నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. 1920లో దేవదాసి వ్యవస్థ రద్దయిన  తర్వాత వీరు నాట్య గురువులు గా స్థిరపడ్డారు  నృత్య పిళ్లై తాత రాజారత్నం పిళ్లై ప్రసిద్ధ నాట్య గురువు ఆమె తల్లి తండ్రులు నాట్య గురువు లే నృత్య పిళ్లై  పరిధీ లో తన నాట్య ప్రదర్శనలు మొదలుపెట్టారు. భరతనాట్యం పుట్టుకకు సంబంధించిన పవర్‌పాయింట్‌ […]

లేడీస్ టైలర్ రమ

ముద్ర వీడియోస్ పేరుతో గుంటూరు జిల్లా వినుకొండ కు చెందిన రమ మూడేళ్లలో 1200 వీడియోలు పోస్ట్ చేసి 13 కోట్ల మంది వ్యూవర్స్ ని సంపాదించుకున్నారు. బ్లౌజులు డ్రెస్ లు వివిధ మోడళ్లలో ఎలా కుట్టా లో బేసిక్స్ నుంచి సులువుగా అర్థమయ్యేలా తెలుగులో పాఠాలు చెబుతూ ఆమె వారానికి ఒక సారి లైవ్ జూమ్ క్లాస్ లు కూడా నిర్వహిస్తారు. ఈమె వీడియోలు వెస్టిండీస్, కెనడా, యూ.ఎస్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా […]

ట్రాన్స్ ఉమెన్ టీ స్టాల్

చెన్నైలోని రాయపేట లో ట్రాన్స్ ఉమెన్ టీ స్టాల్ ప్రారంభమయింది ఈ స్టాల్ భాగస్వాములు ఐదుగురు స్థానికంగా ఉండే వారే. చెన్నైలోని తోళి సంస్థ దగ్గర 2,700 మంది ట్రాన్స్ జెండర్ లా డేటా ఉంది. కొంతమంది చిన్న వ్యాపారాలు చేసుకోవాలనే ఆసక్తి గా ఉంటారు అలా కలిసిన ఐదుగురు ట్రాన్స్ ఉమెన్ కోసం త్రీ రోజెస్ సంస్థ షాపును సెటప్ చేసింది. ఈ షాప్ గురించి ఇండియన్ సంస్థ పబ్లిసిటీ ఇచ్చింది.ఈ టీ స్టాల్ ప్రారంభోత్సవానికి […]

అందరూ మహిళలే

మహిళా అధికారులు జిల్లాగా నల్బరీ జిల్లా పేరు పొందింది బ్రహ్మపుత్రా నది ఉత్తరపు వడ్డున అస్సాం నగరం గుహవాటి కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది నల్బరీ. ఈ జిల్లాను నడిపే అత్యున్నతస్థాయి అధికారులంతా మహిళలే డిప్యూటీ కమిషనర్, సూపరిండెంట్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్, అసోసియేషన్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్  అండ్ పబ్లిక్ రిలేషన్స్ జిల్లా ఎస్పీ జిల్లా లోని ఐదుగురు జడ్జీలు నలుగురు సర్కిల్ ఆఫీసర్లు సబ్ రిజిస్టర్ రెవెన్యూ ఫైనాన్స్ […]

ఇది మహిళల బ్యాండ్

విమోనియో బ్యాండ్ కు ఉత్తరాఖండ్ లో మంచి ఆదరణ ఉంది ఈ బ్యాండ్ లో అందరూ మహిళలే ఇందులో స్వాతి సింగ్, శాకాంబరి కొట్నాల,  శ్రీవిద్య కొట్నాల, విజుల్ చౌదరి సభ్యులుగా ఉన్నారు.. ఇందులో 44 ఏళ్ల శాకాంబరి కూతురు శ్రీవిద్య ఈమెకు పదహారేళ్లు. 2016లో కార్పొరేట్ కంపెనీలో పనిచేసే స్వాతి సింగ్ అల్ విమెన్ బ్యాండ్ ప్రారంభించారు గిటార్ వాయిస్తారు శ్రీ విద్య స్వాతి దగ్గరే శిక్షణ తీసుకుంది విమెనియో బ్యాండ్ ఆమె ప్రధాన డ్రమ్మర్ […]

కురుల అందానికి మాస్క్

ఇంత అందమైన కురుల కోసం మీరేం శ్రద్ధ తీసుకుంటారు అని ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు అవకాడో హెయిర్ మాస్క్ వేసుకుంటాను అని సమాధానం ఇచ్చింది జాన్వికపూర్. అవకాడో గుడ్డు తేనె కలిపిన ఈ మాస్క్ ఎలా తయారు చేసుకోవాలో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. అవకాడో ఒక సగం ముక్క టేబుల్ స్పూన్ తేనె ఒక గుడ్డు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ తీసుకోవాలి, అవకాడో ముక్కని మెత్తగా పేస్టులాగా చేసి తేనె ఎసెన్షియల్ ఆయిల్ […]

ఒకరికొకరు అండగా

ఆన్ లైన్  గ్రూప్ గర్ల్ టైబ్ లో 60 వేల మంది సభ్యులున్నారు దీని రూపకర్త మిస్ మాలిని అగర్వాల్ ఫోర్బ్  మెచ్చిన వ్యాపారవేత్త బ్లాగర్ రచయిత మాత్రమే కాదు డాన్సర్ కూడా అలహాబాద్ లో పుట్టిన మాలిని ఢిల్లీ విశ్వ విద్యాలయంలో  ఇంగ్లీష్ లిటరేచర్ పూర్తి చేసింది ఎఫ్.ఎం లో అర్జ్ గా పనిచేస్తూ మాలినిస్ ముంబై పేరుతో బాలీవుడ్ ప్రముఖుల ఇంటర్వ్యూలు చేయటంతో కెరీర్ మొదలుపెట్టింది. మహిళలకు ఒక సురక్షితమైన వేదిక ఉండాలనే ఉద్దేశంతో […]

సముద్రాన్ని జయించారు

నలభై ఏడేళ్ల వయసులో పాక్ జలసంధి 13 గంటల నలభై మూడు నిమిషాల్లో ఈది ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డు సృష్టించింది గోలి శ్యామల ఈనెల 19వ తేదీన తెల్లవారుజామున 4.15 గంటలకు బయలుదేరి సాయంత్రం ఐదు 15:15 కు లక్ష్యాన్ని చేరుకున్నారు శ్యామల. ఆమె తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట కు చెందిన వారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్నారు. జలసంధి తమిళనాడులోని రామేశ్వరం శ్రీలంక లోని జాప్నా జిల్లాలనూ కలుపుతుంది. మొత్తం 30 […]

రాజకీయాల్లోనే ఉన్నా

నేనెప్పుడూ రాజకీయాలకి దూరంగా లేను.నాన్నతో పాటు ఎన్నో దేశాలు తిరిగాను. నాన్న శత జయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ గారు. నన్ను రాజకీయాల్లోకి రావాల్సిందిగా కోరారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడం ఆనందంగా ఉంది అన్నారు సురభి వాణి దేవి.హైదరాబాద్ పాలమూరు, రంగారెడ్డి పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో గెలిచిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ 21 వేల చెల్లని ఓట్లు పట్టభద్రులు వేయటం బాధనిపించింది అన్నారు. వాణి దేవి భర్త దయాకర్ రావు తో కలిసి ఎన్నో విద్యాసంస్థలు […]

రాబిన్ హుడ్ సి.పి.ఓ అపర్ణ

అమెరికన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ రాబిన్ హుడ్ కు సి.పి.ఓ గా నియమితులయ్యారు అపర్ణ చెన్నాప్రగడ.  టెక్ కంపెనీలో అపర్ణ నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. ప్రాజెక్ట్ డెవలప్ చేయటం డిజైన్ చేయటం వ్యూహరచన ఆమె పనులు. గూగుల్ లో ప్రాజెక్ట్ మేనేజర్ గా వివిధ నాయకత్వ శాఖలలో పనిచేశారు అపర్ణ .ఐ ఐ టి లో యు ఎస్ లోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో మాస్టర్స్ చేశారు. అమె రాబిన్ హుడ్ […]

ఎవ్వళ్ళూ పర్ ఫెక్ట్ కాదు

ఒక సమయంలో బాడీ డిస్ మార్షియా సమస్య వచ్చింది. ఎన్నో ఏళ్ళు దాన్లోంచి బయటపడలేక పోయాను అద్దం ముందు నిలబడి నన్ను నేను చూసుకోలేకపోయేదాన్ని నాపైన నాకే అసహ్యం వేసేది. కానీ నెమ్మదిగా నన్ను నేను అబిమానించుకోవటం,నాలో నాకు నచ్చే ఒక అంశాన్ని పరిశీలించటం నేర్చుకున్నాను. ఈ తరహా ప్రదర్శన నాలో ఆత్మవిశ్వసం పెంచింది అంటోంది ఇలియానా. ఎప్పుడు ఎదుటివాళ్ళ జడ్జిమెంట్ ని అనుసరించి పోదామని చూస్తాము. ఎంత చేసిన ఇంకో తప్పు వెతుకుతారు వాళ్ళు నిజానికి […]

ఒకే ఏడాదిలో ఇద్దరు

90 ఎల్లా ఆస్కార్ చరిత్రలో ఇప్పటి వరకు జరగని అద్భుతం జరిగింది. తొలిసారిగా బెస్ట్ డైరెక్టర్ కేటగిరిలో ఒకే ఏడాదిలో ఇద్దరు మహిళలు నామినేట్ అయ్యారు  నోమాడ్లాండ్ , ప్రామిసింగ్ యంగ్ ఉమన్,చిత్రాలకు దర్శకత్వం వహించిన క్లోయి ఝావో ఎమరాల్డ్ ఫెన్నెల్ నామినేట్  అయ్యారు ఫెన్నెల్ ప్రధానంగా నటి 2010 మంచి సినిమాల్లో నటిస్తున్నారు ఝావో. చైనా మహిళ. అమెరికాలో ఉంటుంది ఈ రెండు సినిమాల కథాంశం కూడా మహిళలకు చెందింది 60 ఏళ్ల ఒక మహిళ […]