Wednesday, 29 Jul, 2026

జీవితాన్ని మార్చేసిన టైటిల్

మిస్ హైదరాబాద్ 2018 టైటిల్ నా జీవితాన్ని మార్చేసింది మెయిల్ సినిమాలో ప్రధాన పాత్ర దక్కింది ఒటిటి వేదిక ఆహా లో విడుదలైన ఈ సినిమా లో తెలంగాణ అమ్మాయిగా నటించాను అని చెబుతోంది శ్రీ గౌరీ ప్రియా రెడ్డి. హైదరాబాద్ లో 2019 లో బేగంపేట్ సెయింట్ ఫ్రాన్సిస్ ఉమెన్స్ కాలేజీ లో బ్యాచిలర్ ఆఫ్ మేనేజ్మెంట్ పూర్తి చేశాను. 2015 లో హోరాహోరీ లో పోటీపడి గాయనిగా పరిశ్రమలోకి ప్రవేశించారు అందాల పోటీల్లో టైటిల్ […]

వచ్చే నెలలో ఈవీ స్కూటర్లు

ఒబెన్‌ పేరుతో మధుమిత అగర్వాల్ డిజైన్ చేసిన ఈవీ స్కూటర్లు వచ్చేనెలలో మార్కెట్ లోకి రాబోతున్నాయి. ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్ దేశంలోనే తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీ ఓనర్ గా ఆమెకు గుర్తింపు వస్తుంది. ఒబెన్‌ కంపెనీ కో ఫౌండర్ మధుమిత. బెంగళూరులోని ఐపెక్సెల్‌’ అనే టెక్నాలజీ, ఇన్నొవేషన్‌ కన్సల్టేషన్‌ సంస్థ కూడా ఆమెదే. ఒడిశాలోని రూర్కెలాలో మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి, బెంగళూరులో ఒక యువ పారిశ్రామిక వేత్తగా ఎదిగారు మధుమిత. ఖరగ్ […]

అనుభవం తో వచ్చే పని అది

తల్లిగా ఉండటం కంటే గొప్ప అనుభూతి ఇంకొకటి లేదు అంటోంది బాలీవుడ్ నటి నేహా ధూపియా. పిల్లల పెంపకం గురించి ఇంస్టాగ్రామ్ లైవ్ లో పిల్లల వైద్యురాలు సోనాల్ సస్తే తో ముచ్చటించింది నేహ ధూపియా. అమ్మగా జీవితం ప్రతి మహిళ కు ప్రత్యేకం. మా పాపకు అన్నం తినిపించడం కూడా నాకు విజయమే నా కూతురు నచ్చిన పని చేస్తున్నప్పుడు నేను ఆహారం తినిపిస్తాను.తల్లిదండ్రులు పిల్లలను పెంచే పని నేర్చుకుంటూ వెళ్లాలి కానీ ప్రత్యేకంగా పుస్తకాలు […]

మూగజీవాల రక్షణ లక్ష్యం

మనలాగే నోరులేని ఎన్నో జీవులు,జంతువులు,పక్షులు అన్నింటికీ ఈ భూమి పైన సురక్షితంగా ఆరోగ్యంగా జీవించే హక్కు ఉన్నది వాటి సంరక్షణ కోసమే కన్సర్యేషన్ అండ్ రెస్క్యూ ( కౌర్) సంస్థ అంటోంది నిఖితా అయ్యర్ ఈ ఏడాది ఆపేరు ను హ్యూమన్ వరల్డ్ ఫర్ యానిమల్స్ ( H W A) గా మార్చారు కర్నాటక లోని బళ్లారి లో ఉన్న ఈ సంస్థ లో ఆరువేలకు పైగా జంతువులు రక్షణ పొందాయి. వీధి జంతువుల కోసం […]

50 వేల మందికి భోజనం

గత సంవత్సరం లాక్ డౌన్ ప్రకటించాక రెడ్ లైట్ ఏరియా లో ఉన్న వాళ్లకి ఆకలి తీర్చేందుకు వన్ మిలియన్ మిల్స్ కాంపెయిన్ మొదలుపెట్టాము మేం నిర్ణయించుకొన్న లక్ష్యం వంద రోజుల్లో 10 వేల మందికి భోజనాలు. కానీ 100 రోజుల్లో 50 లక్షల దాటిపోయింది, యాభై వేల మందికి పైగా మహిళలు పిల్లలకు అండగా నిలిచింది అంటోంది రుచిర గుప్తా.1 మిలియన్ మిల్స్ క్యాంపెయిన్  ప్రారంభకురాలు ఈమెనే. ఆప్ నే ఆప్ స్వచ్ఛంద సంస్థ నడిపేది […]

గంటకు 54 లక్షల జీతం

లండన్ లో నివసించే డెనిస్‌ కొయెత్స్ జీతం గంటకు 54 లక్షల లో రోజుకు 13 కోట్లు ఏడాదికి నాలుగు వేల కోట్లు 53 ఏళ్ల డెనిస్‌ కొయెత్స్ బెట్‌ 365 కంపెనీకి బాస్ ఈ ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఆదాయ వివరాలు లెక్క తీస్తే వేతనం రూపేణి  ఈమెకు అందేది 469 మిలియన్ పౌండ్లు ఇందులో వేతనం 421 మిలియన్ పౌండ్లు అయితే కంపెనీలో 50 శాతం వాటా ఉన్నందున డివెడెండ్‌ కింద మరో 48 […]

అంతులేనన్ని ప్రశంశలు

తలైవి సినిమా విడుదలకు ముందే కంగనా ఫస్ట్ లుక్ విడుదల కాగానే అంతులేని ప్రశంసలు దక్కాయి మణికర్ణిక కు కాస్ట్యూమ్స్ ఇచ్చాక తలైవి కి కూడా పని చేయమని కంగనా అడిగారు ఇక ఎంతో వర్క్ అలనాటి చీరెలు సంపాదించి నాటి డ్రెస్ లు చెప్పులు, బ్రాలు కూడా స్టడీ చేసి మరీ జయలలిత ను కంగనా లో సృష్టించ గలగాను అంటుంది ప్రఖ్యాత ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా చాందిని, తాళ్, జోధా అక్బర్, దేవదాస్ […]

పేదల కోసం మైక్రో ఇల్లు

సిమెంట్ తూముల్లో కట్టేందుకు వీలుగా నిరుపేద నివాసాలుగా ‘ఓ పాడ్’ డిజైన్ ఇంటిని రూపొందించింది 23 సంవత్సరాల పేరాల మానసా రెడ్డి. రెండువేల మిల్లీమీటర్లు వ్యాసం కలిగిన కాంక్రీట్ పైప్ లో 120 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ పాడ్స్, లేదా మైక్రో ఇల్లు నిర్మించి చూపెట్టింది మానస కరీంనగర్ జిల్లా బొమ్మకల్ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన మానస లల్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ లో బీటెక్ పూర్తి చేసింది. ఈ ఓ […]

ఒలంపిక్స్ కు నేత్ర

ఒలంపిక్స్ కి అర్హత సాధించిన తొలి మహిళా సెయిలర్ గా, తొలి భారతీయ క్రీడాకారిణిగా కీర్తి అందుకొంది నేత్ర. చెన్నై లో SRM కాలేజీలో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతోంది నేత్ర. తొలిసారిగా 2014లో చెన్నైలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. 2018లో ఆసియన్ గేమ్స్ లోనూ గత సంవత్సరం మియామ్ లో జరిగిన హెంపెల్ వరల్డ్ సిరీస్  లోనూ సత్తా చాటింది ఒమాన్ లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయర్స్ లోని లేజర్ […]

మిషెల్ వంటల షో

జంక్ ఫుడ్ విపరీతంగా తింటూ అధిక బరువు బారిన పడే పిల్లల కోసం వాళ్ళకి పోషకాహారం పట్ల అవగాహనా కలిగేలా ఒక వంట షో ప్రారంభించారు మిషెల్ ఒబామా రచయిత్రిగా పేరు తెచ్చుకున్న మిషెల్ ఏదో ఒక కార్యక్రమం ద్వారా తన సామాజిక బాధ్యతను చాటుకుంటారామె అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్  ఒబామా భార్యగానే కాదు రచయిత్రిగా ఆమె ఒక ప్రత్యేకత ఉంది. తన భర్తతో కలిసి  మొదలు పెట్టిన ఈ ప్రొడక్షన్ సంస్థ లో తీసిన […]

మహిళ పురోహితురాలు

శుభమస్తు పేరుతో ఎన్నో కళ్యాణాలు జరిపించారు మహిళా పూజారి నందిని భౌమిక్ .కల కత్తాకు చెందిన ఈ పూజారి పౌరోహిత్యాన్ని ఎంచుకుని సంస్కృత ప్రొఫెసర్ గౌరీ ధర్మపాల్ దగ్గర అధ్యయనం చేశారు .ఇది గౌరవప్రదమైన వృత్తి. నా కూతురు వివాహం నేను జరిపించినా మొట్ట మొదటి శుభకార్యం నాతో పాటు ఇంకో ముగ్గురు స్నేహితురాళ్లు కలిశారు. అలా పెళ్ళితో పాటు, పరలౌకిక పూజ, అన్నప్రాసన, గృహప్రవేశం నాలుగు రకాల వేడుకలు జరిపిస్తున్నాం . పురుషుల స్థానంలో మహిళా […]

వాట్స్ అప్ విత్ మి

9 నుంచి 13 ఏళ్ళ వయసులో ఆడ పిల్లలకు వచ్చే ఎన్నో సందేహాలకు, సమాధానం ‘వాట్స్ ఆప్  విత్ మి ‘ అన్న పుస్తకం రాసింది నటి టిస్కా చోప్రా. మా తొమ్మిదేళ్ల కూతురిని దృష్టిలో పెట్టుకుని ఈ పుస్తకం రాశాను ఢిల్లీకి చెందిన డాక్టర్ మాలా ఆరోరా, కెనడా లో ఉంటున్న మాళవిక శర్మ తన ఇన్ పుట్స్ బాలికల భౌతిక మానసిక మార్పులకు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చారు. టీనేజ్ లో ఉన్న అమ్మాయిలకు […]

తెరముందుకు జయప్రద

భారతీయ వెండితెర పైనా అంత అందమైన ముఖం మరొకటి లేదు అని సత్యజిత్ రే పొగిడిన ఏకైక తెలుగు అందం జయప్రద. తెలుగు సౌందర్యాన్ని వెండితెర పైనా చూపించారు ఆమె గ్లామర్ లో యాక్టింగ్ లో బెస్ట్ అనిపించుకున్నారు. జయప్రద అంటేనే సౌందర్యం. 1976లో భూమి కోసం సినిమాలో చిత్రసీమకు వచ్చేనా జయప్రద 300 సినిమాలకు పైగా నటించారు. 1994 రాజకీయాల్లోకి ప్రవేశించారు.తాజాగా ఇప్పుడు ఇన్నేళ్ళ తరవాత ఒక తెలుగు సినిమా లో మళ్ళా నటిస్తోంది జయప్రద […]

ఈ ఆదివాసీ అత్యంత ఫ్యాషనబుల్

ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ వోగ్ ఇటాలియా తాజా సంచిక కవర్ పేజీగా ఆదివాసీ మహిళా సీత వాసునియా ఫోటో కనిపించింది ఆమె ధరించిన చీర ఆమె నేసినది సాదాసీదాగా ఉన్న ఆ చీరె ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త షోకేస్ డిజైన్ గా మారింది మండు లో ఫ్యాబ్రిక్ పెయింటింగ్ భాగ్ ప్రింట్ లో శిక్షణ తీసుకుంటున్నారు ఏక్ జిల్లా ఏక్ ఉత్పాడ్ పథకంలో భాగంగా ఒక పది మంది మహిళలు వాళ్ళలో ఒకరు సీత వాసునియా […]

ఇడ్లీ అమ్మకు ఇల్లు గిఫ్ట్

కమలాతల్ ఇడ్లీ అమ్మ అని పిలుస్తారు తమిళనాడు కు చెందిన 85 సంవత్సరాల కమలాతల్ గత 30 ఏళ్లుగా ఒక్క రూపాయికే ఇడ్లీ విక్రయిస్తోంది లాక్ డౌన్ లో కూడా ఎంతో మంది కార్మికులు ఇక్కడ చిక్కుకు పోయారు వాళ్ళ ఆకలి తీర్చేందుకు ఇడ్లీ వండటం వదిలి పెట్టలేకపోయాను అన్న కమలాతల్ మాటకు ఆనంద్ మహీంద్రా కదిలిపోయారు. ఇడ్లీ తయారీ కోసం ఆమె కట్టెల పొయ్యి ని వాడటం వీడియోల్లో చూసి ఆమెకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ […]

ఉన్నత స్థాయి బాధ్యత

యు.ఎస్ లోనే ఉన్నత స్థాయి బాధ్యతల్లో కి భారత సంతతి మహిళ లు రావడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంటున్న సీనియర్ శుభా తతవర్తి  విప్రో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులయ్యారు వాల్‌మార్ట్ నుంచి విప్రో కి వచ్చిన శుభ వాల్‌మార్ట్ కంటే ముందు పేపాల్ సేవలు అందించారు వాల్-మార్ట్ సీనియర్ డైరెక్టర్గా పేపాల్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ గా ఆమె అనుభవం విప్రో సి టి ఓ […]

సరైన గౌరవం

కేంద్ర ప్రభుత్వరంగ  సంస్థల  ఎంపిక మండలి (PESB) చైర్మన్ గా నియమితులయ్యారు మల్లికా శ్రీనివాసన్. ఆటోమొబైల్ రంగంలో ట్రాక్టర్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు మల్లిక. ఏడాదికి లక్షన్నర ట్రాక్టర్లు అమ్మకాలతో అమెరికా యూరప్ దేశాల్లో కూడా తన సంస్థ పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టారు. వందకు పైగా దేశాల్లో విస్తరించిన 9300 కోట్ల విలువైన సంస్థ టాఫే రథసారథి మల్లికా శ్రీనివాసన్. హైడ్రాలిక్ పంపులు డీజిల్ ఇంజన్లు మొదలైన ఉత్పత్తుల తయారీలో కూడా ఉన్నారామె శంకర్ నేత్రాలయ […]

ఇదే లక్ష్యం

ఫిట్ నెస్ లక్ష్యాలు పెట్టుకోవటం సులభమే ఆ లక్ష్యాలను అందుకునేందుకు అంకితభావం అత్యవసరం అంటోంది సమీరా రెడ్డి. ఫిట్ నెస్ ఫ్రైడే చాలెంజ్ లో ఒక నెలలో రెండు కిలోలు బరువు తగ్గి చూపించారామే. ఈ చాలెంజ్ గురించి ఇంస్టాగ్రామ్ లో వివరంగా చెబుతోంది సమీరా నేను 92 కిలోలు బరువున్నాను. ఒక నెలలో రెండు కిలోలు లక్ష్యం పెట్టుకున్నాను ఫిట్ నెస్ ఫ్రైడే ఛాలెంజ్ మొదలుపెట్టాను. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే కొన్ని గంటల లోపే తినటం […]

ఎందరికో స్ఫూర్తి

కేరళ హైకోర్టు ఉత్తర్వులు హీనా హనీఫా కు అంతులేని ఉత్సాహం ఇచ్చాయి. హనీఫా ట్రాన్స్ జెండర్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది ఎన్.సి.సి లో చేరాలనుకొంది.ఆమె అడ్మిషన్ తిరస్కరించారు అధికారులు కేరళ హైకోర్టులో పిటిషన్ వేసింది హనీఫా. ఆమెను ఎన్.సి.సి బెటాలియన్ తిరస్కరించటం, ట్రాన్స్ జెండర్ పర్సన్స్ చట్టం 2019 ఉల్లంఘన కిందకు వస్తుందని  స్పష్టం చేసింది. ఆమె ఆకాంక్షను కాదనే హక్కు NCC కి లేదని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆమె పోరాట ఫలితంగా దశాబ్దాల క్రిందటి […]

బుల్లి కవియత్రి

ఐదో తరగతి చదువుతున్న వోరుగంటి తాన్వి ఫ్రమ్ ది ఇన్ సైడ్- ది ఇన్నర్ సోల్ ఆఫ్ యంగ్ పోయెట్ పేరిట కవితల పుస్తకం విడుదల చేసి అమెరికాలో అతి పిన్న వయసు రచయితల జాబితాలో నిలిచింది. ఈ పుస్తకం ఇప్పుడు ఆన్ లైన్ లో ఫైవ్ స్టార్ రేటింగ్ లో ఉంది. అమెరికా లోని ఆరిజోనా రాష్ట్రంలో చొడ్లర్ నగరంలో ఉండే తాన్వి తండ్రి మహేందర్రెడ్డి ఇంటెల్ లో హార్డ్ వేర్ ఇంజనీర్ తల్లి దీపిక […]