Sunday, 19 Jul, 2026

నెమ్మదిగా తినండి

నెమ్మదిగా హాడావుడి లేకుండ తినండి అనే చెపుతారు పెద్ద వాళ్ళు . కానీ హడావుడి పరుగుల జీవితంలో నెమ్మది అన్న పదం అదృశ్యమైపోతుంది. తాగుతూ వంటచేయడం,తింటూ ఫోన్ మాట్లాడటం, ఆఫీస్ వర్క్ చేస్తూ స్నాక్స్ తినడం ఇప్పటి అలవాట్లు. 66వేల మందిపై అధ్యయనం చేసి ఒక రిపోర్టు ఇచ్చారు పరిశోధకులు. ఆధ్యయనం ప్రారంభానికి ముందర ‘బిఎంఐ’ని పరిగణనలోకి తీసుకున్నారు.  40శాతం మంది గబగబా ఆహారం తినేవాళ్ళు అధ్యయనం ముగిసేసరికి వీళ్ళ ‘బిఎంఐ’రిపోర్టు ఎక్కువైందట.  అధిక బరువు సమస్య […]

కార్టూన్స్ చూడనివ్వండి

పిల్లల తెలివి తేటలు పెంచే కార్యక్రమాలు ఎంపిక చేస్తే వాళ్ళు కార్టూన్ ఛానెల్స్ చూడటం వల్ల పెద్ద నష్టం లేదంటున్నారు . కార్టూన్లు చూపిస్తూ వాళ్ళకు నెమ్మదిగా కామిక్ పుస్తకాలు అలవాటు చేయవచ్చు . చూసే కార్టూన్ లు పిల్లల్లో చదివే అలవాటును కళాత్మకంగా ఆలోచన శక్తిని పెంచుతాయి. వాళ్ళలో భాషానైపుణ్యాలు మెరుగు పడతాయి. పదాలు ఎలా పలకాలో సులభంగా నేర్చుకొగలుగుతారు. మంచి ఇంగ్లీష్ నేర్చుకొగలుగుతారు. అయితే దేనికైన మితం ఉంటుంది. వాళ్ళకు ఎంత వరకు ఉపయోగమో […]

ప్లేట్లు మార్చేయండి

ఇంట్లో భోజనం చేసే ప్లేట్లు ,పెద్ద కప్పులు వెంటనే మార్చేయండి, ఇవి ఊబకాయానికి దారి తీసేవి అంటున్నారు పరిశోధకులు. పెద్ద పళ్ళాల్లో తినడం వల్ల ఎంత తింటున్నామో ఆర్ధం కాదనీ అలాగే పెద్ద కప్పుల్లో టీ, ఇతర చక్కెర పానీయాలు తాగడం వలన అదనంగా క్యాలరీలు శరీరంలో వచ్చి చేరుతాయని ఇవే ఊబకాయం రావటానికి దోహాదం చేస్తోందనీ అధ్యయనాలు తేల్చాయి. ఈ పదార్థాలు ఎక్కువ మొత్తంలో తింటూ ఎంత వ్యాయామం చేసిన పెద్దగా ఫలితం లేదని స్పష్టం […]

నిద్ర చాలు

పరీక్షల వత్తిడితో పిల్లలు ఎంతో కంగారు పడతారు . ముందు వారిని ఆరుగంటలు నిద్రపోయేలా చూడాలంటున్నారు ఎక్స్ పర్ట్స్.  మెదడు ఉత్తేజితమై సామార్థ్యం రెట్టింపు అవటంతో పాటు చదివినవి గుర్తు పెట్టుకొనే శక్తి పుంజు కుంటుందంటారు. అలాగే ప్రతిరోజు వ్యాయామం కోసం కొంత సమయం కేటాయిస్తే మెదడుకు రక్త ప్రసరణ జరిగి శక్తిమంతంగా ఉంటుంది. చదువు మధ్యలో విరామం తీసుకొంటూ కాసేపు సైకిల్ తొక్కడం , ఆటలాడటం చేయాలి.  ఆటలకు ప్రాధాన్యత ఇస్తే నాడులు ఉత్తేజితమౌతాయి.  పిల్లల జ్ఞాపక […]

ఇవి మెదడు ఆహారం

మెదడు ఆరోగ్యంగా ఉంటేనే శరీరం ఆరోగ్యంతో ఉన్నట్లు లెక్క.  శరీరం ఎట్లా చురుగ్గా ఉండాలని వర్కవుట్స్ చేస్తామో, మెదడు ఆరోగ్యం కోసం కూడా కొన్ని ఎక్సర్ సైజ్ లు , మంచి ఆహారం తీసుకోవాలి.  రక్తంలో ఫాలేట్ స్థాయిలు తక్కువగా ఉంటే 60 శాతం వరకు జ్ఞాపక శక్తికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి.  ఒక చిన్న పరీక్ష చేసుకుంటే మెదడు పని తీరు తెలుస్తుంది.  గత ఐదు రోజుల్లో డిన్నర్ లో ఏం తిన్నామో గబగబా చెప్పగలిగితే […]

ఆశావాదంతో ఆరోగ్యం

ఆశావాదం అన్ని విధాల మానసిక శరీరక ఆరోగ్యాలకు ఎంతో మేలు చేస్తుందని అమెరికన్ పరిశోధకులు గుర్తించారు. ఎప్పుడు ప్రశాంతంగా,పాజిటావ్ గా ఆలోచించే వారి గుండె సురక్షితంగా ఉంటుందని ఎక్స్ పర్ట్స్ తేల్చారు. పూర్తి స్థాయిలో ఆరోగ్యాన్ని పరికక్షించటంలో ఆశావాదం సహకరిస్తుంది. ఈ యాటిట్యూడ్ గుండెపైన అనుకూలమైన ప్రభావం చూపిస్తుంది. రక్తపోటు, గ్లూకోజ్ ,కొలెస్ట్రాల్ స్థాయిలు బాడీ మాస్ ఇండెక్స్,ఆహార పానీయాలు ఇవన్నిపరిగణలోకి తీసుకొని జరిపిన అధ్యయనంలో పాజిటివ్ గా ఆలోచించే వారిలో గుండె ఆరోగ్యంగా ,విగతా వారికంటే […]

ఉచితంగా దొరికేవి !

ఖరీదైన పాఠశాలల్లో చదవే పిల్లలలో 90 శాతం మందికి ‘డి’విటమిన్ లోపం ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి. ఎ.సి స్కూల్ బస్,  ఎ.సి క్లాస్ రూమ్స్,  ఆటలకు అవకాశం లేని కార్పొరేట్ పాఠశాలలో ఎండా మొహం చూడని పిల్లల్లో ‘డి’విటమిన్ సమస్య వస్తోంది.  పూర్తిగా శాకాహారం తీసుకొనే పిల్లల్లో ఈ విటమిన్ లోపం మరింత ఎక్కువ .  తగినంత ‘డి’విటమిన్ వుంటేనే శరీరంలోని కీలకమైనా అంగాలు సమర్థవంతంగా పని చేస్తాయి.  చేపలు ,గుడ్లు ద్వారా కూడా ‘డి’విటమిన్ కొద్ది […]

అతి శుభ్రం కూడా సమస్యే

పిల్లలు మట్టిలో ఆడేందుకు ఇష్టపడతారు.అలాగే కొన్న బొమ్మలతోనూ సమయం గడిపేస్తూ ఉంటారు. వాళ్ళకు ఏదైనా తినేందుకు ఇచ్చినప్పుడల్లా పిల్లల చేతులు పదేపదే శుభ్రం చేస్తూంటారు తల్లులు. లేదా వాళ్ళకు శుభ్రం అలవాటు చేసేందుకు ఎంతో ప్రయత్నం చేస్తారు.ఈ అతి శుభ్రత కారణంగానే పిల్లలు అనారోగ్యల భారీన పడతారంటున్నారు పరిశోధకులు .శరీరంలో కోటానుకోట్ల సూక్ష్మజీవులుంటాయి. వాటిలో కొన్ని ఆరోగ్యానికి ఉపయోగపడేవే .ఇలాంటి సూక్షజీవులు పిల్లల చేతుల ద్వారా శరీరంలోకి వెళ్ళేవే . ఈ అతి శుభ్రం కారణంగా మంచి […]

మరక మాయం

ఎంతో జాగ్రత్తగా ఉన్నా ఏవో మరకలు బట్టలపైన పడుతూనే ఉంటాయి. ఒక్కసారి అవి బట్టలపై ఆరిపోయాక డ్రై వాష్ కు వేసిన పోనంత మొండి మరకలవుతాయి. వాటిని వెంటనే క్లీన్ చేస్తేనే మరకమాయం అవుతుంది. కారు డోర్ తగిలినా గ్రీజు మరకలు అయిపోతాయి.మరక కనబడిన వెంటనే టాల్కం పౌడర్ చల్లి నీళ్ళు చల్లి ఆరనివ్వాలి.  తర్వాత శుభ్రంగా తుడిస్తే మరకలు పోతాయి. టీ,కాఫీ మరకలు వేడి నీటిలో స్పాంజ్ ముంచి తుడిచేయాలి. బిస్కెట్ మరకలని చల్లని నీటిలో […]

వాయిదా వద్దు

వ్యాయామం చేయాలని అంతులేని కోరిక ఉన్న సరే ఎంతో బిజీ షెడ్యూల్స్ మధ్యన లేదా బద్ధకం కొద్దినో వాయిదాలు వేసే వాళ్ళు ఒక ప్రయోగం చేయండి సక్సెస్ అవుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లల టైం టేబుల్ ల్లాగా వర్కవుట్ షెడ్యూల్ చేసుకోవాలి .దాన్నీ అంటిపెట్టుకొని ఉండాలి. ఉదయం 5:30 గంటలకు అనుకుంటే ఆ సమయంలో లేచి తీరాలి. ఒక వేళ ఇవ్వాళ కుదరకపోతే సరిగ్గా ఆ సమయానికి రేపు ప్రారంభించాలి .అలాగే సమయం సరిపోకపోతే అరగంట […]

ఎగ్ తప్పని సరి

వయసు పెరుగుతున్న కొద్ది శరీరంలో వచ్చినట్లే మెదడులో కూడా మార్పులు వస్తాయి. శరీరం చురుగ్గా స్పందించదు. అలాగే మెదడు చురుకు దనం తగ్గుతుంది. కొంచెం పెద్ద వాళ్ళు మనం గబగబా ఏదైనా చెపితే గబుక్కున స్పందించరు.కాసేపు ఆలోచించుకొంటారు.ఇలా కాకుండా మెదడు చురుగ్గా ఉండాలంటే ల్యూటెన్ ఉండే ఆకుకూరలు ,గుడ్లు తీసుకోవాలి. ఇవి జ్ఞాపక శక్తిని పెంచుతాయి. అధ్యయన శక్తి కూడా అధికంగానే ఉంటుందంటున్నారు పరిశోధకులు. చిన్నప్పటి నుంచే ఆహారంలో ఎగ్ వైట్, తప్పని సరిగా ఆకుకూరలు తింటూ […]

ఎండ ఎక్కడ ?

పిల్లల గదిలో ల్యాప్ టాప్ లు ,కంప్యూటర్లు ,టీవీలు ఉంచితే చదువు పాడవుతుందని అనుకుంటారు కానీ ముఖ్యంగా వారిలో ఊబకాయం రావటానికి ఇదే కారణం అంటున్నాయి పరిశోధనలు.  పిల్లలు టీవీ చూస్తూ,ల్యాప్ టాప్ లో గేమ్స్ ఆడుతూ చక్కగా జంక్ ఫుడ్ తినేస్తారు. గంటల కొద్ది కదలకపోవటం జంక్ ఫుడ్ కారణంగా వారిలో ఊబకాయ సమస్య వస్తోంది. గంటల తరబడి స్కూల్లో కూర్చోనే గడపడం ,శారీరక శ్రమ లేకుండా టిఫిన్లు ,భోజనం చేయటం, ఇంటికి రాగానే టీవీ […]

స్త్రీలలోనే సమస్య

స్త్రీలలో కంటే పురుషుల్లోనే గుండే జబ్బులు ఎక్కువ అంటారు కాని విడాకులు తీసుకున్న స్త్రీ,పురుషుల్లో స్త్రీలే గుండె జబ్బు బారిన ఎక్కువ పడుతున్నారని కొత్త రిపోర్ట్. 16వేల మంది స్త్రీ, పురుషుల పైన 18 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ అధ్యాయనంలో విడాకులు తీసుకున్న వారిలో స్త్రీలు మానసికంగా తీవ్ర సంక్షోభానికి లోనవుతారని, అదే పురుషుల్లో పెద్ద ముప్పు ఉండదని కనుగొన్నారు, తీవ్రమైన ఒత్తిడికి గురైన స్త్రీలలో రక్తపోటు అధికమై గుండెపోటు గుండె నోప్పి వచ్చే అవకాశాలు […]

యవ్వన రహస్యం

కొంత మందిలో వయస్సు కనించదు. ఎన్నెళ్లు వచ్చినా వృద్ధాప్య ఛాయలుంవు. ఇలా ఉండటానికి కారణం వాళ్ల శారీరాన్ని చురుకుగా ఉంచుకోవడమేనంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. సాధారణంగా క్రోమోజోములు అందులో ఉండే టెలోమర్ల కారణంగానే వృద్ధాప్యం మీదపడుతు ఉంటుంది. కదలకుండా సుఖంగా ఉన్నాం అనుకొనే వాళ్ల కంటే ఎక్కువ కదిలే వాళ్లు శారీరకంగా చుకుగ్గా ఉంటారని , ఆల కదలడం , రెగ్యులర్‌గా చేసే వ్యాయామం కావచ్చు , నడిచే అలవాటు , కష్టపడే తత్వం కావచ్చునని వారిలో టెలోమర్లు […]

పోషకాహార లోపం

మెట్లు దిగుతూ ఉన్నప్పుడు ఏ ఉదయం నడకలోనో, నిద్రలోని కాళ్ళ పాదల కండరాలు పట్టేసి నడవనివ్వకుండా చేస్తాయి. ఇందుకు కారణం క్యాల్షియం లోపం అంటారు డాఖ్టర్లు, పోషకాహార లోపం వల్లను, నీరు తగినంత తీసుకోకపోవడం వల్ల, ఆహారం సమయానికి తీసుకోక పోవడం వల్ల శరీరంలో ద్రవాల శాతం తగ్గిపోతాయో. పోటాషీయం లోపం వస్తుంది. అరటి పండు, బంగాళదుంప, పాలకూర, నిమ్మపండు, బీన్స్ తప్పనిసరిగా తీసుకుంటే ఈ సమస్య రాదు. అలగే కండరాల మీద అలసటకు గురి చేయకూడదు. […]

సుగుణాల పూదిన

ఘాటైన వాసన కమ్మని రుచి గల పూదినలో ఔషధగుణాలు అన్నీఇన్నికావు. టూత్ఛ పేస్ట్ ,చూయింగ గమ్ ,పిప్పర్ మెంట్స్ లో పూదినా వాడటం ఈ కారణం వల్లనే, జ్ణాపకశక్తికి సంబంధించిన సమస్య ఉంటే పూదిన మంచి ఔషధమే. పూదిన రసాన్ని నీటిలో కలిపి పుక్కిటపడితే నోటి దుర్వాస దంత సమస్యలు తగ్గుతాయి. జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో పసుపు, పూదిన ఆకులు వేసి మంరిగించిన టీ తాగితే మంచిది. పూదిన నుంచి తయారు చేసిన మెంథాల్ ,కర్పూరం, […]

నేర్చుకోనివ్వండి

మనుషులలో ఎదుగుదల, మెదడు చైతన్యంగా ఉండటం జ్ణాపకశక్తి మొదలైనవి నిరంతర ప్రక్రియలు. పిల్లల వయసుతో పాటు ఇవన్ని పెరుగుతాయి. కనుక వారికి ఊహాశక్తిని పెంచే బొమ్మలు ఇవ్వాలి. లెక్కలు, భాషా నైపుణ్యాన్ని పెంచుకునే చార్ట్ లు, పరికరాలు అందుబాటులో ఉంచాలి. పెద్దవాళ్లు పిల్లలతో ప్రాక్టీస్ చేయించాలి. ఆల్ఫబెట్స్ ఈజీగా నేర్చుకోగలిగే ఫజిల్స్ ఎలక్ట్రానిక్ పరికరాలు పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపకరిస్తాయి. వాళ్లు ముందుగా బొమ్మలతో ఆ తర్వాత తమ తోటి వాళ్లతో ఇంటరాక్ట్ అయ్యేలా ఈ బొమ్మలు […]

ఇది చాలా ఉపయోగం

వంటింట్లో ఒక చిన్న పాటి వంటకే ఎన్నో దినుసులు అవసరం అవుతాయి.చాలా డబ్బాల్లో వెతికి మూతలు తీసి వేసుకొని మళ్లీ అన్నింటిని యధా స్థానంలో పెట్టాలంటే కష్టమే. మల్టీ పర్పస్ రివాల్వింగ్ ప్లాస్టిక్ స్పైస్ ర్యాక్ సెట్ కనుక కొనుక్కొంటే ,ఇందులో 16 జార్లు ఉంటాయి.మసాలాదినుసులు హెర్ట్స్ భద్రం చేసుకోవచ్చు . ఇది గట్టిగా ఉండేలా యార్బో ధర్మాప్లాస్టిక్ తో రూపొందించారు. ఒక్కో జారులో 50గ్రాముల దినుసులు పడతాయి.జార్ పై ఉండే మూతలు,హెర్ట్స్ వాసన పోనీయకుండా కాపాడతాయి […]

పళ్లు తినాలి

పళ్లు ఫలానా టైంలోనే తినాలి రూలేం లేదు.ఏ టైంలో అయినా తినవచ్చు అంటూన్నారు ఎక్స్ పర్ట్స్.ని జానికి పళ్లు భోజనం తో పాటు తీసుకుంటే ,పళ్లలో ఉన్న అనేక ఫైటో రసాయనాలు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి కూడా. ఎన్నోరకాల విటమిన్లు ఖనిజాలతో పండ్లు రోగనిరోధక శక్తి పెంచడమే కాకుండా వీటిలో ఉండే పీచు ఆరోగ్యనికి నెమ్మదిగా జీర్ణం అయ్యేలా చేస్తాయి. షుగర్ లెవల్స్ ఏ మాత్రం పెగరగవు. పండ్లలో ఉండే సెల్యూలోజ్‌ ఫైబర్ షుగర్ లెవల్స్ ని తగ్గిస్తాయి. […]

హైహీల్స్ తో ప్రాబ్లమా !

హైహీల్స్‌ ఫ్యాషనే కాని విటితో నడిచేప్పుడు కాస్తా జాగ్రత్తగా ఉండాలి. కానీ కొత్తలో నున్నగా జారీ పోతుంటాయి. అప్పుడు కింది వైపు శాండ్ పేపర్ తో రాయాలి. ఇలా చేస్తే నడుస్తున్నప్పుడు పట్టువస్తుంంది. సాధన చేయాలి ముందు. ఇంట్లో కాసేపు ఏ పాటకైనా డ్యాన్స్ స్టెప్స్ వేస్తే అటు ఇటు తేలిగ్గా తిరుగుతూ నడవటం అలవాటు అవుతుంది. బరువు మొత్తం మడమ భాగంలో పడుతోంది. అందుకే మడమ కింద షూ ఇన్నర్స్ లేదంటే ఫూట్ ప్యాడ్ ఉపయోగించాలి. […]