Chinna Maata
ఫలితం ఉంటుంది
జుట్టు నిర్జీవంగా నిస్తారంగా కనిపిస్తే బాగా ఎండిన అరటి కాయలు కొద్ది చుక్కలు బాధం కలిపి జుట్టుకు పట్టించి నెమ్మదిగా మసాజ్ చుసుకొని , ఓ పావుగంట ఆగాక సోడా నీళ్ళతో కడిగేసి ,ఆతరువాత ఫాంపూ చేసుకొని కండిషనర్ వాడితే జుట్టు నిగ నిగలాడుతుంది. నిమ్మగింజలు, నల్ల మిరియాలు నీరు కలిపి నూరి వెంట్రుకలకు పట్టిస్తే వెంట్రుకలు నల్లగా అయిపోతాయి. అలాగే వేడి ఆలీవ్ నూనె ,తేనే దాల్చిన పొడి ,లవంగ పొడి తలకు పట్టించి అరగంట […]
బద్దకం వల్లనే
వర్షాలు పడుతూ చల్లచల్లగా ఉంటే అవుట్ డోర్ వ్యాయామాలు మూలపడతాయి. నిద్ర ఎక్కువగా పోవటం వల్ల లేవగానే బద్దకం , ఏ పని చేయ బుద్దికానట్లు ఉండటం వల్ల వాతావరణం రీత్యా కూడ వాకింగ్ వంటివి మానేసి బరువు పెరుగుతూ ఉంటారు. ముఖ్యంగా సీజన్ మారాగానే ఫుడ్ కూడా మారాలి .వేసవిలో తినే ఆహారం వర్షాల్లో అనారోగ్యమే . సీజనల్ ఫుడ్ తినటం వెంటనే మొదలు పెట్టాలి.సరైనా ఆహారం తీసుకొంటూ నిద్ర వేళల్ని క్రమబద్దీకరించుకొంటూ ఉంటే శరీరం […]
జ్ఞాపక శక్తి పదిలం
చాలా మంది చేసే కంప్లైట్ మతి మరుపు వస్తోంది అని .ఎన్నో విషయాలు గుర్తు పెట్టుకోవటం ఒకే సారి ఐదారు పనులు చేయటం వల్ల కూడా మెదడు అంత జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచుకో లేకపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. జ్ఞాపక శక్తి తగ్గటం ,పెద్ద వాళ్ళలో ,పిల్లల్లో కూడా ఎక్కువ అవుతుంది. ఒక అధ్యయనం అహారపు అలవాట్లతో జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది అంటోంది . కాల్షియం ఎక్కువగా దొరికే పాలు ,బట్టర్ ,పెరుగు వంటివి మెదడు చురుకు […]
ఇది చాలా ముఖ్యం
మెడ వెనుక చర్మం చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతూ ఉంటుంది. డార్క్ లైన్స్ మాగు వెంట్రుకలు ,మెడ ముందు భాగంలో ముడతలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడి చర్మం సున్నితంగా ఉండటం వల్లనే ఈ సమస్యలు వస్తాయి. కనీసం రెండు సార్లు క్లెన్స్ చేయాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటి వేళల్లో సన్ స్క్రీన్ ,రాత్రి వేళ మాయిశ్చ రైజర్ క్రీమ్ అప్లైయ్ చేయాలి. పై వైపుకు మసాజ్ […]
మంచి బ్రేక్ ఫాస్ట్
రోజు తినే ఇడ్లీ ,చపాతీ ,దోసలు విసుగు అనిపిస్తే వారంలో రెండు రోజులు పండ్ల ముక్కల బ్రేక్ ఫాస్ట్ తో మంచి ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్. పండ్లముక్కల్ని పెరుగుతో కలపడం వల్ల రుచికరమైన పోషకాలతో నిండిన బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. పండ్ల ను పాలతో కలిపి మిల్కీ షేక్ గా తాగినా మంచిదే .ఏదో ఒక రకం పండు కాకుండా రెండు మూడు రకాల పండ్లు ట్రైయ్ చేస్తే రుచికరమైన ఉదయపు ఆహారం తయారవుతుంది.
ఇది కాస్త కష్టమే
చాలా మంది ఆడవాళ్ళకు ఒకే కంప్లైట్ ఉంటుంది. ఎంత ఎక్సర్ సైజ్ చేసినా థైస్ దగ్గర కొన్ని అంగుళాలు తగ్గుతాయి. పొట్ట మటుకు ఉబ్బెత్తుగానే ఉంటుంది. ఎందువల్ల ఇలా చాలా తక్కువ ఆహారం తీసుకోవటం వల్ల కూడా ఫలితం కనిపించలేదు అంటూ ఉంటారు. బెర్లీ ఫ్యాట్ అంత తేలికగా కరిగించుకోవటం కష్టం అంటారు నిపుణులు. ఉదరం దగ్గర ఆర్గాన్ లతో కొవ్వు పేరుకు పోయి ఉంటుంది కనుక దీన్నీ టార్గెట్ చేసే వ్యాయామాలు చేయటం కష్టం. బెండింగ్ […]
గృహ వైద్యం చాలు
ఎక్కువ గంటలు నీళ్ళలో నానటం ,రసాయనాలు వాడి ఇల్లు క్లీన్ చేయటం ,బట్టలు ఉతకటం వంటి పనులు క్యూటికల్స్ చర్మం రేగినట్లు అయిపోతుంది. ఇంట్లోనే కాస్త జాగ్రత్త తీసుకొంటే ఈ సమస్య పోతుంది. లేక పోతే గోళ్ళ కుదుళ్ళ వద్ద చర్మం రేగడమే కాకుండా తర్వాత చీలి రక్తం కూడా వచ్చే ప్రమాదం ఉంది. ప్రతి రోజు రాత్రి ఓ చుక్క కొబ్బరి నూనె లేదా ఆలివ్ ఆయిల్ ను గోటి కుదురు పై వేసి ఆరెంజ్ […]
వేరే నగలెందుకు?
అసలందం అంతా మనిషి రూపం లోనే కానీ నగలు నాణ్యలు అవసరం లేనే లేదు అంటున్నారు ష్యాషన్ గురూలు. ఒక ప్లెయిన్ శారీ తీసుకొండి కాంట్రాస్ట్ గా ఒక బ్లౌజ్ ఎంచుకొండి ఆ బ్లౌజ్ కి అదే ఫ్యాబ్రిక్ తో సన్నని బెల్ట్ కూడా డిజైన్ చేసేస్తే ఇంకా ఇంచక్కని చీరే బ్లౌజ్ బెల్ట్ కు వడ్డాణం తో పనేముంది అంటున్నారు . చక్కగా బ్లౌజ్ కు బెల్ట్ కూ ,ఎంబ్రయిడరీ చేసి దాన్నీ పైటకొంగు మీదగా […]
పండ్ల తోక్కల్లో శక్తి
నీటి కాలుష్యంతోనే సగం అనారోగ్యాలు .నీటిని శుభ్ర పరిచేందుకు ఎన్నోన్నో ప్రయోగాలు చేస్తారు. శాస్త్రవేత్తలు .డికిన్ సన్ కాలేజీ శాస్త్రవేత్తలు తాము ఎన్నో ఏళ్ళుగా గుమ్మడి విత్తనాలు మొదలుకొని అరటి తోక్కల వరకు ఉపయోగించి ఎన్నో ప్రయోగాలు చేశామని ,నీళ్ళలో మాత్రం రంగులు లోహాల వంటి కాలుష్యాలు తొలగించేందుకు ఇవి బాగా ఉపయోగ పడతాయని పరిశోధనల్లో తేలిందన్నారు. కాయగూరలు ,పండ్ల తొక్కలు నీటిలో ఉడకబెట్టి ,ఆ తరువాత ఆరబెట్టి పొడిచేశామని ఈ పొడితో కాలుష్యాలు పోయాయన్నారు. నిమ్మ […]
మీకే మంచిది
రోజు చేసే వ్యాయామం ఎంత సమయం అని అమెరికా సంస్థ ఒకటి అధ్యయనం చేస్తే 18 నుంచి 64 ఏళ్ళ మధ్య వయస్కులు వారానికి కనీసం 150 నిమిషాలు కొంచెం తీవ్రత ఉండే గుండే సంబంధిత వ్యాయామాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయని తేల్చింది. ఈ ఒక మోస్తరు వ్యాయామంలో వేగంగా నడవటం ఎత్తు పల్లాలు లేని చోట సైక్లింగ్ ,టెన్నిస్ ఆడటం,జాగింగ్ పరగులు ,ఈత ,బాస్కెట్ బాల్ వీటితో పాటు శక్తి నింపే కొన్ని వ్యాయామాలు […]
ఈ సీజన్ కు ఇవే
వర్షకాలంతో పాటు వాతావరణంలో సూక్ష్మ క్రిములు ,జల కాలుష్యంతో దోమలు వంటి కీటకాలు పెరుగుతాయి కనుక నీల్లు మరిగించి చల్లార్చి తాగటం మంచింది అంటున్నారు వైద్యులు. వాతావరణం చల్లగా ఉంటే వేడి వేడి సూప్ లు శోంఠి,మిరియాల పొడి కలిపి తాగితే మంచిదని బియ్యం,గోధుమలు,కొర్రలు,బార్లీ మొదలైనవి బాగా పాతబడినవి తింటే ఆరోగ్యమని ప్రతి వండే ఆహారంలోనూ డ్రైఫ్రూట్స్ ,గుమ్మడి గింజలు ,దోస గింజలు కలుపుకొంటే మంచిదని చెపుతున్నారు. పంచదారకు బదులు బెల్లం,నెయ్యి తినటం ఆరోగ్యమని వంటికి నూనె […]
ఉదయం తింటే మేలు
జీవ క్రియలను మెరుగుపరుచుకోవటంలో ఓట్ మీల్ కీలకమైన చిటే ఉంటుంది. ఉదయాన్నే ఒక గిన్నెడు ఓట్ మిల్ ఒక ఆరోగ్యపూరితమైన ఆప్షన్. ఓట్ మీల్ మెటబాలిక్ రేటు పెంచుతుంది.ఇందులో పీచు శాతం ఎక్కువే. జీర్ణశక్తి కి ఎంతో ఉపకరిస్తుంది.ప్రోటీన్స్ ఎక్కువ ఉండి కండరాలు,ఎముకలు బలంగా ఉంటాయి.క్యాలరీలు,కోవ్వు చాలా తక్కువే.వీటిలో ఉండే బి,బి5,బి6,ఇ విటమిన్లు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి.ఓట్ మీల్ లో ఖనిజాలు కూడా సమృద్దిగా దొరుకుతాయి.
వద్దంటున్నారు
చాలా మందికి ప్రతి విషయంలోనూ నమ్మకాలు,జాతకాలు అంకెలు,ఘడియలు నమ్ముతారు. చివరకు ఆపరేషన్లు కూడా ఒక తేదీ సమయం నిర్ణయించుకుని సరిగ్గా ఆ సమయంలో చేయమని అడుగుతారు. పిల్లలు కనే విషయం కూడా ఇంతే ఈ సమయంలో శుభఘడియలు అవి వాళ్ళు పుట్టే సమయాన్ని నిర్ణయించుకుంటున్నారు. ఇవి నమ్మని హేతువాదులు నవ్వుతారు. కానీ ఒక పక్ష పత్రిక రిపోర్టు ప్రకారం నాడీ సంబంధిత ఆపరేషన్లు రాత్రి తొమ్మిది తర్వాత చేయకూడదు అంటుంది. రాత్రి తొమ్మిది గంటలు తర్వాత చేసే […]
క్షమించటం లాభం
క్షమించటం అన్న నాలుగు అక్షరాలు మన జీవితంలోకి ఎన్నో సుఖ,శాంతులు తీసుకు వస్తాయి. ఎవరి పైన అయినా కోపం తెచ్చుకోవటం అన్నది మనం నేరుగా విషం తాగినంత ప్రమాదం. ప్రతికారేచ్చతో రగిలిపోవడం ముందర మన ఆరోగ్యానికి ప్రమాదం. క్షమాపన ప్రదర్శనలోనే ఆధ్యాత్మిక కోణం దాగి ఉంది అంటారు.క్షమించటం జీవితానికి గుర్తు ఇందులో రెండు లాభాలు ముందు మన మనసు తేలిక అయిపోతుంది. రెండవది అవతల పాడైపోయిన బాంధవ్యం కూడా పునరుద్దరించినట్లే.క్షమించటం వైపు నాలుగు అడుగులు వేస్తే వ్యక్తుల మధ్య […]
జాగ్రత్త సుమా ?
ఒక్కసారి ఇంట్లో చూస్తే ఎన్నో రాకాల దుస్తులు అలంకరణ సామాగ్రి ఫ్రిజ్ లో కిక్కిరిసినట్లు బాటిల్స్ చుట్టు ఎలక్ట్రానిక్ వస్తువులు ఎన్నో కనిపిస్తాయి. కొన్ని అస్సలు వాడనివి కూడా దర్శనమిస్తాయి.కనిపించిన వెంటనే కొనేసే అలవాటు వల్ల ఇలా జరుగుతుంది. అదాయం గురించి అవగాహన ఖర్చు పైన అదుపు ఉంటేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే షాపింగ్ కు కాస్త పొదుపుగా ఆలోచించే వారిని తోడుగా తీసుకెళ్ళ మంటారు.లేదా షాపింగ్ కోసం ముందే రాసిపెట్టి కొన్న […]
ఎంతో అలసట
ఇంటర్నెట్ వాడుతూ స్మార్ట్ ఫోన్ ద్వారా సమాచారం అందుకోవటం దాన్ని వెంటనే స్పందించి పోస్ట్ చేయడం వల్ల అటూ సోషల్ మీడియా లోకి అడుగుపెట్టి ఇంకో కంటితో ఆఫీస్ పని పైన దృష్టి పెట్టడం వల్ల పని చేసే సామర్ధ్యం తగ్గిపోతుందని అద్యయనాలు చెపుతున్నాయి. దీని వల్ల పెరిగే వత్తిడిలో లక్ష్యాలు అందుకోలేకపోతున్నారని రిపోర్ట్ గట్టిగా చెబుతుంది.శరీరంలో సరఫరా అయ్యే శక్తితో నలభై శాతం మెదడు ఉపయోగించుకుంటుంది. ఇప్పుడీ అంశాల పై ఎక్కువ దృష్టి పెట్టవలసి రావడం […]
వదిలేయండి
మేకప్ వేసుకునేటప్పుడు ఉన్న శ్రద్ద దానిని తొలగించేటప్పుడు చూపించకపోవడం వల్ల చర్మానికి కళ్ళకు ఎంతో ప్రమాదకరం. ఐ షాడో కళ్ళ అందం ఎక్కువ చేసే మాట వాస్తవం. దాన్ని రోజంతా అలా ఉంచేసి రాత్రివేళ సరిగ్గా తుడిచేయకపోతే కళ్ళకు ఇన్ ఫెక్షన్ రావటం ఖాయం. అలాగే మొహం పై మేకప్ తుడిచేయకపోతే చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఈ కారణంగానే చర్మం పై ముడతలు వస్తాయి. దీనివల్ల వయసు కనబడుతుంది కూడా. లిప్ స్టిక్ తొలగించకపోతే పెదవులు పొడిబరిపోయి […]
ఇంట్లో పెంచుకోవచ్చు
సేంద్రీయ పద్దతిలో పెరటి తోటలో కూర తేలిగ్గా పెంచుకోగలిగింది వంకాయలు, బ్రింజల్ గా పిలిచే ఈ వంగ మొక్కలు కుండీల్లో ఒక్కదాన్లో రెండు,మూడు నాటుకోవచ్చు. కుండిల్లో ముందుగానే పశువుల ఎరువు ,పిండి ఎరువులు, మట్టి కలుపుకోవాలి. ఒక్కో కుండీలో ఒక్క పుదినా మొక్క బంతి మొక్కకు ఎండ సరిగ్గా తగలాలి. మట్టి పూర్తిగా పోడిబారి పోకుండా నీళ్ళు పోయాలి. అక్టోబర్,నవంబర్ నెలల్లో నాటుకుంటే నాటిన 40 ,50 రోజుల్లో చక్కగా కాయలు కాస్తాయి. కొన్ని కుండీలు ,బ్యాగ్ ల్లో కొద్దిపాటి […]
రెండు వాడండి
కొన్ని గింజలు రోజువండుకొనే వంటల్లో చేరిస్తే అధిక ప్రయోజనాలు అంటున్నారు పరిశోధకులు. బాలింతలు తినే ఆహారంలో మెంతులను చేర్చటం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది. గర్భిణిగా ఉన్నప్పటి నుంచే వీటిని ఆహారంతో తీసుకోవాలి. గాయాలు, అల్సర్లు ,ఎగ్జిమా వంటి సమస్యలకు మెంతులు మంచి మందు కూడా అలాగే నువ్వుల్లో జింక్ కాల్షియం ఫాస్పరస్ ఎక్కువ .ఎముక మజ్జ ఏర్సాడటంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి. ఎముక పుష్టి పెంచుతాయి. అధిక రక్త పోటు ,గుండె జబ్బులు అదుపులో ఉంటాయి. […]
ఈఘాటు ఆరోగ్యమే
నల్ల మిరియాలు కేవలం మసాలా కోసమే కాకుండా అవి ఎన్నో రూపాల్లో తీసుకోవచ్చు. అవి కేలరీలు కరిగించి కొవ్వును రానీవ్వకుండా చేస్తాయి ఇవి రుచికి ఘాటుగా ఉంటాయి. పర్లేదు తినగలం అవీ రోజు రెండు మిరియాలు నేరుగా నోట్లో నమిలినా మంచిదే .శ రీరంలోని మెటబాలిజం క్రమబద్దం అవుతుంది. వెజిటెబుల్ సలాడ్స్ ,సూప్ ల పైన చల్లితే అద్భుతమైన రుచి ఇస్తాయి. ఒక్క చుక్క బ్లాక్ పెప్పర్ ఆయిల్ ను ఒక గ్లాస్ నీటిలో వేసి ఉదయం […]
