Chinna Maata
పాటకు ఎంత శక్తి
పాటలు మనసు పై బావోద్రేక ప్రభావం చూపెడతాయి. ఏదో ఒక పాట ఎలా వస్తే అలా హమ్ చెయ్యడం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం అంటారు ఎక్స్ పర్ట్స్. పాటలతో పూర్తి స్థాయి ఆరోగ్యం మెరుగుపడుతుంది. మనసారా పాడుకుంటే పోని ఇష్టమైన పాటలు వింటు గడిపినా ఒత్తిడి వెంటనే తగ్గిపోతుందని అద్యాయనాలు చెబుతున్నాయి. గుండె జబ్బులు రావు ఊపిరి తిత్తుల పనితీరు మెరుగుపడుతుంది.ఇక పాటలు వినడం ఐతే ఆ రిథమ్ శరీరంలోని ముఖ్యమైన నరాల పైన పాజిటివ్ […]
రోజుకో గ్లాస్ తాగితే చాలు
ఎర్రని దానిమ్మ గింజల్లో ఆరోగ్యానికి చేసే మేలు చెప్పలేనంతగా ఉంటుంది. రోజుకో గ్లాస్ దానిమ్మ రసం తాగితే హార్ట్ ఎటాక్ ముప్పు తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గుండెకు రక్త సరఫరా తక్కువగా ఉన్నా స్త్రీ పురుషులు ప్రతిరోజు దానిమ్మ రసం తాగితే వెంటనే ప్రయోజనం తెలుస్తుంది అంటున్నారు. దానిమ్మలో ఆర్డర్ క్లియరింగ్ యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధిక స్థాయిలో ఉంటాయని ఈ లక్షణాలే గుండే కి మేలు చేస్తాయంటున్నారు. విటమిన్ సీ,ఏలో పోలిక్ యాసిడ్ లభిస్తుంది. ప్రీ […]
చేదనుకోవద్దు
ఆరోగ్యవంతమైన జీవితం కావాలంటే రుచికోసం చూడకూడదు.ఉదాహరణకు చేదుగా ఉండే కాకర కాయలు మంచి ఆరోగ్యం ఇస్తాయి.రక్తంలోని చెక్కర నిల్వలు తగ్గిస్తాయి. అధిక బరువు తగ్గించుకోవచ్చు మధుమేహం ఉండేవారికివచ్చే అధిక రక్తపోటు తగ్గుతుంది. బిటాకెరోటిన్ స్థాయి అధికంగా ఉండటం వల్ల కంటి సమస్యల పై పోరాడేందుకు కాకరకాయ వరప్రసాదం.కాలేయంలో ఉండే వ్యర్ధాలను తొలగిస్తుంది సోరియాసిస్ అథ్లెట్ ఫుట్ వంటి చర్మ వ్యాధులు తగ్గించగలుగుతుంది. ఫంగస్ వల్ల వచ్చే అంటు వ్యాధులు తగ్గిపోతాయి.వారంలో రెండు సార్లయినా కాకరకాయని భోజనంలో చేర్చుకోవాలి.
రసాయనాలతో ప్రమాదం
పిల్లలకు స్టిక్కర్లు , కుంకుమలు పెట్టకండి వాటిలో హాని కరమైన రసాయనాలు ఉంటున్నాయి అని హెచ్చరిస్తున్నారు వైద్యులు .కుంకుమలో రంగు సువాసన కోసం సీసం పాదరసం, కర్పురాం ,సింథటిక్స్ జింక్ వంటివి కలుపుతారు . వీటివల్ల చర్మ సంబంధిత అలర్జీలు వస్తాయి. మరీ సున్నితమైన వారికి బొబ్బలు , దద్దుర్లు కూడా రావచ్చు. సాధారణంగా ఇంట్లో కుంకుమ తయారు చేసుకోవటం తేలికే . పసుపు పొడిలో నిమ్మరసం కలిపితే కుంకుమ తయారవుతుంది. రెడ్ మార్బుల్ స్టోన్ పైన […]
జుట్టు వరకే
బ్రిటన్ కు చెందిన హార్ట్ ఫౌండేషన్ సీనియర్ డైటీషియన్ కొబ్బరి నూనె తాగటం ,ఆహారంలో కలిపి అంటే వంటల్లో వాడటం చాలా ప్రమాదం అంటున్నారు.కొబ్బరి నూనె కారణంగా శరీరంలో కొలెస్ట్రాలు ఒక్క సారిగా పెరిగిపోతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఈ నూనె జుట్టుకు ఆరోగ్యం ఇవ్వగలదేమో కానీ ఆహారంగా పనికి రాదని చెపుతున్నారు. ఈ మధ్య కాలంలో దీన్ని వంటలలో ఉపయోగిస్తే శరీరంలో కొవ్వు తగ్గి పోతుందని ,ఆధిక బరువును తేలిగ్గా పోగొట్టవచ్చని ,ఆహరంలో భాగంగా దీన్ని కొంత […]
హాని చేయని ప్యాక్స్
ఇంట్లో తయారు చేసే హెయిర్ ఫ్యాక్స్ కొన్నీ మంచి ఫలితాలు ఇస్తాయి. జుట్టు గనుక పొడి భారీ ఉంటే మెత్తగా పండిన అరటి పండు గుజ్జు పట్టించి ఓ అరగంట ఆగి స్నానం చేయాలి. గుజ్జు బాగా అయ్యేలాగా మిక్సీలో బ్లెండ్ చేస్తే జుట్టు కుదుళ్ళ వరకు పట్టించేందుకు వీలవుతుంది.వారానికి ఇలా ఒక్కసారి చేసినా జుట్టు సిల్క్ లాగా అయిపోతుంది. పెరుగు,గోరింటాకు పొడి ,నిమ్మరసం,కాఫీ లేదా టీ డికాషన్ కలిపి రాత్రంతా నాననివ్వాలి. ఉదయం ఈ మిశ్రమం […]
కొందరికి కొన్ని
ఏ వయస్సులో ఉన్నవారైనా గర్భిణులు మినహాయించి వీలైనంత వరకు ఆహారం ద్వారానే మిటమిన్లు భర్తీ చేసుకోవాలి. మరి అదరికి ఒకే రకమైన విటమిన్లు కావాలంటే పిల్లలకు ఆరేడు సంవత్సరాల వరకు విటమిన్ సి,ఎ లు ఎక్కువగా అవసరం గర్భిణులకు పోలిక్ యాసిడ్ అందాలి. మొనోపాజ్ దశలో ఉంటే కాల్షియం చాలా అవసరం శాఖాహారులకు విటమిన్ బి12 లోపం ఉంటుంది. రక్త హీనత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆహారం ద్వారా అందితే బావుంటుంది.శరీరానికి సమతుల హారం ఉంటే […]
అలా అనుకొంటే పొరపాటే
విశ్రాంతి అంటే నిద్ర పోవటం అనుకుంటే పొరపాటు అంటున్నాయి తాజా పరిశోధనలు.విశ్రాంతిగా కూర్చోని అలసట శరీరంలో ఉందని గ్రహిస్తూ దాన్నితీర్చుకోవటం కోసం తీసుకొనే సమయం విశ్రాంతి సమయం అంటున్నారు. ఇలాంటి విశ్రాంతి శరీరానికీ ,మనసుకీ తగిన శక్తిని ఇస్తుంది.దీన్నీ ప్రతిరోజు ఇవ్వాలి రోజంతా విపరీతమైన వేగంతో ఒక దాని వెంట ఒకటి చేస్తుండే పనులు,ఆఫీస్ లోని పని టెలివిజన్ చూడటం ,కంప్యూటర్ ముందు కూర్చోని గంటల తరబడి వర్క్ ఇవన్ని మానసిక ,శారీరకమైన అలసట ఇస్తాయి. అప్పుడు […]
ఇలా చదవాలి
ఏదైనా బాగా నేర్చుకోవాలంటే చదువుతూ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి.ఇది మనకి తెలసిన విషయం. కానీ కొత్తగా వచ్చిన సామాజిక పరిశోధనల ఫలితం మాత్రం టెస్ట్ బెస్ట్ అంటోంది. అంటే మెటీరియిల్ ను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేస్తూ టెస్ట్ చేసుకొంటే పర్ ఫెక్షన్ వస్తుందంటున్నారు.మళ్ళీ మళ్ళీ వద్దు చదవవద్దు ప్రతిదాన్ని టెస్టులు రూపేణా పరిశీలించుకోవాలి. అభ్యాస పరీక్షలు జ్ఞానపక శక్తిని తరచి తరచి పరిక్షించుకొంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉంటాయి. నేర్పిన దాన్ని రికాల్ చేసుకొంటే ఎలాంటిదైన […]
పర్ఫెక్ట్ గా చేయాలి
జాగింగ్ ,వాకింగ్ లతో సరైన ప్రక్రియ అనుపరిస్తే ఫలితాలు చక్కగా ఉంటాయి అంటారు ఎక్స్ పర్ట్స్. ముందుకు చూస్తూ నిఠారుగా నడవాలి ,భుజాలు వెనక్కి ఉంచాలి. రిలాక్స్డ్ గా ఉండాలి. పొత్తికడుపు కండరాలు లోపలికి బిగబట్టాలి ,చేతులను నిధానంగా వెనక్కి ముందుకు స్వింగ్ చేయాలి.పాదాలలోని బాల్స్ పై ఆనించి ,కాలివేళ్ళు ముందుకు సాచి మడమ నేలకు తగలకుండా రన్నింగ్ చేయాలి.నిశ్శబ్దమైన పాదాల కదలిక అంటే అది సరిగ్గా పరుగుత్తే విధానం అన్నమాట. కాళ్ళు నేలని తాకుతున్నా సవ్వడి […]
వాటి వల్లనే ప్రభావం
సాఫ్ట్ డ్రింక్ పిల్లల ప్రవర్తనను కూడా ప్రభావితం చేస్తాయంటున్నాయి తాజా పరిశోధనలు. చెప్పిన మాట వినక పోవటం,మొండిగా ప్రవర్తించటం కూడా ఈ ప్రభావం వల్లనే కావచ్చు అంటారు. శీతల పానీయాల్లో ఉండే కెఫిన్ పిల్లలకు నిద్రాభంగం కలిగిస్తుంది. పగటి వేళ వారు అలసటకు గురవుతారు. ఈ ప్రభావం ముఖ్యంగా టీనేజర్స్ లో కనిపిస్తుంది అంటున్నారు అధ్యయనకారులు. నిద్ర లేమి ,అలసట ఫిలీంగ్ ,చిరాకు ఎక్కువ అవుతాయి. చదువులో ఏకాగ్రత పోతుంది. శీతల పానీయాలు ఇష్టమని పదేపదే వాటిని […]
రెండు ముక్కలు చాలు
యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలున్న యాపిల్ పండు రెండు ముక్కలు ప్రతిరోజు తినడం వల్ల మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు తగ్గిపోతాయంటున్నారు.ఇవి శరీరంలో మానసిక ప్రశాంతతకు ఉపకరించే హార్మోన్ల ఉత్పత్తిలో అనుసంధానమైన రసాయనలను పెంచడంలో సహకరిస్తాయి. రోజుకు ఎదో ఒక పండు ముక్కలు రెండు తిన్నా మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు తగ్గటం గుర్తించారట పరిశోధకులు. పండ్లు,కూరగాయల పై విభిన్న ప్రభావాల పై మరిన్ని పరిశోధనలు జరగవలసి ఉందని పండ్లలో అత్యధిక యాంటీ ఇన్ ఫ్లామెటరీ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా […]
రెండూ జతగా
ఒక చేతికి రెండు నగలు బావుండవు.చేతికి బ్రాస్ లైట్ చాలా అందంగా ఉంటుంది.కానీ వాచీ పెట్టుకోవటం ఫ్యాషన్.రెండు ఒకే చేతికి బావుండవు.ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ ఈ అవకాశం వదులుకుంటారా?బంగారు బ్రాస్ లెట్ ,వాచీలు మార్కెట్లో ప్రత్యేక్షం.ఇందులో ఒట్టి బంగారు డిజైన్స్ ,వజ్రాలు ఇతర ఖరీదైన రాళ్లు పొదిగిన నగలు వచ్చాయి.ఎలాంటి డ్రైస్ లపైకి అయినా ఈ బ్రాస్ లెట్ వాచీలు చక్కగా అమరుతాయి.ఒక్క సారి ఇమేజెస్ చూస్తే ఎన్నో వెరైటీలు ఉన్నాయి.
వెండి మెరుపులు
గోళ్ళ అలంకరణకు ఎప్పడు పస్ట్ ఫ్లేసే .అందమైన రంగులు,వాటి పైన డిజైన్లు,మెరుపులు,రంగురాళ్ళ అలంకరణలు అన్ని అయిపోయాయి. ఇప్పుడ మిర్రర్ ఫ్యాషన్ తో గోళ్ళ మెరుపులు మెరుస్తున్నాయి. వెండి రంగు ఎప్పుడు అందమే.ఎంతో మంది సిల్వర్ రంగు కార్లను ప్రేమిస్తారు. ఇంటి అలంకరణలో వెండితో చేసిన సామాగ్రికి ప్రత్యేకత ఇస్తారు.భోజనానికి ఎవరైన అథితులు వస్తే డైనింగ్ టేబుల్ పై వెండి సెట్ అందాలతో మెరిసిపోతుంది.ఇంత అందమైన వెండి రంగు గోళ్ళకు ఇంకెంత అందం. అద్దంలా మెరిసే మిర్రర్ ఫ్యాషన్ […]
నరాలకు శక్తి
ఈ సీజన్ సన్నగా వర్షం పడుతూ వాతావరణం చల్లగానే ఉంటుంది. కానీ జలుబు ,శ్వాసకోశ ఇబ్బంది విసిగిస్తాయి. దీనికో తియ్యని చికిత్స ఉంది. ఓ గ్లాస్ పాలలో కొన్ని కిస్మిస్ లు కలిపి తీసుకొంటే ఈ సమస్య నుంచి ఉపశమనం అంటున్నాయి. ఈ కిస్మిస్ పండ్లు ప్రతి రోజు తింటే శరీరంలో పులుపు స్వీకరించే శక్తిగల ఆమ్లాలు సమతుల్యం అవుతాయి. జ్వరం రాకుండా ఉంటుంది. కొన్ని కిస్మిస్ పండ్లు నీటిలో నాననిచ్చి తింటే నరాలకు బలం వస్తుంది. […]
చక్కని ఫిట్ నెస్
ప్రతి రోజు కొద్దీ నిమిషాల పాటు ప్లాంక్స్ ప్రాక్టీస్ చేస్తే శరీరం ఫిట్ గా ఉంటుందని చెపుతున్నారు ఎక్స్ పర్ట్స్. ఇవి పుషప్స్ లాంటివే . ఈ ప్లాంక్స్ ని చెసేటప్పుడు శరీరాన్ని,మోకాళ్ళను పాదాలపైన బ్యాలెన్స్ చేయాలి. వీటిలో శరీరంలోని కండరాలకు మంచి వ్యాయామం దొరుకుతుంది. ఈ వ్యాయామంతో బరువులు చాలా సులువుగా మోయగలుగుతాయి.బోటాక్స్ గట్టి పడతాయి.వెన్నెముక ,తొడకండరాలు బలపడుతాయి. ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. ఇవి రెగ్యూలర్ గా చేస్తే నడుం బలంగా ఉంటుంది. నిటారుగా నిలబడటం […]
శాఖహారం మంచిది
ఆకు కూరల్లో దొరికే ల్యుటిన్ అనే పదార్థం వల్ల మెదడు చాలా చురుగ్గా పని చేస్తుంది అంటున్నారు. పరిశోధనలు 25 నుంచి 45 ఏళ్ళ వయసు వారిపైన పరిశోధన జరిపారు .ఈ రిజల్ట్ ఆకుకూరలు ,గుమ్మడి వంటివి గుడ్డు కంటే ఎక్కువ మేలు చేస్తాయని తేల్చారు. చిన్న వయసులో తినే ఆహారం ,మాంసాహారం తినే వారిలో కంటే మెదడు చురుగ్గా ఉందని కనిపెట్టారు. ఒక విషయం పైన దృష్టి కేంద్రీకరించే శక్తి ,జ్ఞాపక శక్తిని ల్యుటిన్ ఎంతో […]
అన్నీ బోగస్
నేషనల్ కమిషన్ ఫర్ ప్రోటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ సుప్రీం కోర్టుకు ఒక నివేదిక సమర్పించింది. ఆ నివేదికలో దేశవ్యాప్తంగా 2874 చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూట్ లను తనిఖీ చేస్తే అందులో కేవలం 54 మాత్రమే చట్టబద్ధంగా నడుస్తున్నాయని అంది. బీహార్ లో ముజఫర్ లో ఇటీవల బాలల సంరక్షణలో జరిగిన లైంగిక అకృత్యాలపై ఆలోచన చెలరేగిన నేపథ్యంలో ఆ సంరక్షణాలయాల విషయంలో క్షుణంగా అధ్యయనం చేసి ఎన్.సి.పి.ఆర్ ఈ నివేదిక ఇచ్చింది. పిల్లల జీవితం […]
తెలికైన నూనె
మేకప్ తొలగిచేందుకు మేకప్ రిమూవర్స్ కంటే బేబీ ఆయిల్ చక్కగా పనిచేస్తుంది. పేరుకు పిల్లలకోసం అని ఉంటుంది కానీ దీనీ వల్ల చర్మానికి చక్కని తేమ ఉండి ఆరోగ్యంగా అయిపోతుంది అంటారు మేకప్ ఎక్స్ పర్ట్స్. వాకింగ్ తర్వాత దద్దుర్లు రాకుండా ఉండాలంటే కాస్త ఈ ఆయిల్ తో మృదువుగా రాస్తే సరిపోతుంది. చర్మానికి స్వాంతన కలుగుతుంది. కంటి కింద వలయాలకు బేబీ ఆయిల్ చక్కని మందు. ప్రతి రోజూ ఈ ఆయిల్ తో కళ్ళ కింద […]
మచ్చలు పోతాయి
కాలిన గాయపు మచ్చలు చాలా రోజుల వరకు చర్మంలో కలసిపోకుండ కనిపిస్తాయి. ఆయిట్ మెంట్ కంటే గృహ చికిత్సలే వీటికి బాగా పని చేస్తాయి. మెంతుల్ని నానబెట్టి రుబ్బి మచ్చలపై రాస్తూ ఉంటే చాలా తోందరగా తగ్గుతాయి.పెరుగు ,బార్బీపొడిలో నిమ్మరసం కలిపి మచ్చలపై రాసి కాసేపు ఆరనిచ్చి కడిగేయాలి. ఉల్లిపాయరసం కూడా మచ్చలకు బాగా పనిచేస్తుంది. క్యారెట్ గుజ్జు చేసి రాసిన మంచి ఫలితం ఉంటుంది. పసుపు ,తెనే ,గులాబీ నీరు కలిపి మచ్చలపై రాస్తూ ఉంటే […]
