Chinna Maata
కొత్త బ్యాగ్ లా అయిపోతుంది
లెదర్ బ్యాగ్ ఏ డ్రస్ పైకి అయినా మంచి ఎంపిక .అయితే వీటి మన్నిక విషయంలో కాస్త జాగ్రత్త తీసుకొంటే అవి ఎప్పుడు కొత్త వాటిలా ఉంటాయి. రెగ్యులర్ గా వాడే బ్యాగ్ పైన ఏవేవో మరకలు పడుతూనే ఉంటాయి. వీటిని అరటిపండు తోక్కతో రుద్ది పొడి టిష్యుతో తుడిచేసి తెల్లని బ్యాగ్ పైన బాల్ పెన్ మరకలు కనిపిస్తూ ఉంటే గోళ్ళరంగు రిమూవర్ లో దూదిని ముంచి ఆ ప్రాంతంలో రాస్తే ఆ మరకులు పోతాయి.నూనె […]
నానాటికి అందంగా
ప్రతిరోజు రన్నింగ్ చేస్తే శారీరక కండరాల తీరు తెన్నులు ఫిట్ నెస్ తో పాటు ఆకర్షణియ శక్తి కూడా పెరుగుతుందంటున్నారు అధ్యాయనకారులు. క్రమం తప్పని రన్నింగ్ తో ఎనభైశాతం మగవాళ్ళు, 60 శాతం ఆడవాళ్ళు అత్యంత ఆకర్షణీయంగా మారినట్లు అధ్యయనాలు గుర్తించాయి. రన్నింగ్ ఎముకల్లో దీర్ఘకాలిక స్థిరత్వాన్ని మెరుగుపరుస్థుంది. వారంలో మూడు సార్లు 20 నుంచి 30 నిమిషాలు రన్నింగ్ చేస్తే ఎముకల్లో ఖనిజాలు సాంద్రత ఆకర్షణ పెరుగుతాయని అధ్యయనాకారులు చెపుతున్నారు .చర్మం యవ్వనవంతమై […]
నల్లని కురుల కోసం
జుట్టు తెల్లగా అయ్యాక రంగు వేసుకోవడం కంటే కాస్త ముందే ఈ గృహ వైద్యం పాటిస్తే అసలు జుట్టు తెల్లబడకుండా ఉంటుంది. ప్రతివారం తలస్నానానికి ముందు ఉసిరి పొడిలో నిమ్మరసం కలిపి జుట్టుకు పట్టించి ఓ అరగంట ఆగి తల స్నానం చేస్తే జుట్టు తెల్లబడదు. కిలో నెయ్యిలో 150 గ్రాముల తెనె,ఒక లీటర్ ఉసిరి రసం నెయ్యిలో 150 గ్రాముల తెనె ,ఒక లీటర్ ఉసిరి రసం వేసి బాగా వేడి చేస్తే దానిలోని నీరంతా […]
ఈ గింజల్లో అత్యధిక పోషకాలు
గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలుంటాయి అంటున్నారు న్యూట్రిషనిస్టులు. వీటిలో ఉండే ఫైటో స్టిరాల్స్ ,యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి హాని చేసే కారకాలతో పోరాడతాయి.గింజల్లోని ఫైటో ఈస్ట్రోజన్స్ శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. మెనోపాజ్ సమస్యను అదుపులో ఉంచుతుంది.ఇందులో పీచు జీర్ణవ్యవస్థను మెరుగు పరుస్తుంది.మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి ఈ గింజలు,సగం పావు కప్పు గుమ్మడి గింజల్లో మన శరీరానికి రోజూ అవసరం అయ్యే మెగ్నీషియం దొరుకుతుంది. గుండె పనితీరు మెరుగై అధిక రక్తపోటు అదుపులో ఉంచుతుంది. ఈ […]
మంచి భోజనం ఇవ్వాలి
డాక్టర్లు హెచ్చరిస్తున్నా బాలింతల ఆహారం విషయంలో ఇళ్ళలో చాలా మూఢనమ్మకాలు నడుస్తాయి.పాశ్చత్య దేశాల్లో సాధరణంగా కాన్పు అయిన వెంటనే చక్కని భోజనం పెడతారు. కాని ఇక్కడ నార్మల్ డెలివరి అయిన వెంటనే భోజనం పెట్టరు. నిజానికి బాలింతకు బలమైన పరిశుభ్రమైన సమతుల ఆహారం మంచి నీళ్ళు ఎక్కువ అవసరం.బిడ్డకి పాలివ్వాలంటే ఆహారం,మంచి నీళ్ళు కావాలి కదా.పాలిచ్చే ముందు తల్లి రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాలి. కారంపొడి,వేపుడు కూరలు,వెల్లుల్లి తినిపించాలి. పెరుగు అనారోగ్యం అంటుంటారు అప్పుడు దాహం […]
ఇవి తప్పని సరి
గర్భం ధరించాలని కోరుకొంటే ముందు వర్కవుట్స్ వైపు ధ్యాస పెట్టండి అంటున్నారు వైద్యులు.గర్భం దాల్చేందుకు వ్యాయామాలు సహకరిస్తాయి.వారానికి మోడరేట్ గా చేసే బ్రిస్క్ వాకింగ్ ప్రతి గంట గర్భం దాల్చే రేటును పెంచుతోంది. ఇటువంటి సెషన్స్ వారానికి కనీసం ఐదు ఉన్న గర్భం దాల్చగల అవకాశాలు ఇతరులతో పోలీస్తే 18 శాతం ఎక్కువ అంటున్నారు. అతి అనర్థం కనుక వారానికి ఐదుగంటలు అంతకంటే ఎక్కువ వ్యాయామాలు ,రన్నింగ్ ఏరో బిక్స్ వంటివి, ఒక్క సైకిల్ కు 40 […]
దీనికి ఓ పద్దతుంది
తలస్నానం కూడా ఒక పద్దతి ప్రకారం చేయాలట. ముందుగా బ్రష్ లేదా దువ్వేనతో జుట్టుపై నుంచి కిందికి సాఫీగా దువ్వాలి. పైనుంచి కింద వరకు బ్రష్ వెళ్ళేలాగా దువ్వాలి. అప్పుడు తలకు నూనె పట్టించాలి .జుట్టు చివర్లకు కాస్త ఎక్కువగా రాయాలి. లావెండర్ లేదా ఆల్మండ్ ఆయిల్ మాయిశ్చరైజింగ్ ఆయిల్స్ జుట్టుకు బలం ఇస్తాయి. వెంట్రుకల తత్వానికి సరైన షాంపును ఎంచుకోవాలి. సల్ఫేట్ లేని షాంపూ వాడాలి. తలస్నానం చేశాక తలకు టవల్ చుట్టాలి. తడి ,తేమ […]
మనసుకి స్వాంతన
మనసుకి దిగులోస్తే కాస్సేపలా తిరుగుతూ షాపింగ్ చేయాలి. ఇంకా బాగైపోతారు అంటున్నారు నిఫుణులు. దీన్ని రిటెయల్ థేరఫీ అంటారు. షాపింగ్ తో దిగులు వంటి భావనలు నియంత్రణలోకి వస్తాయని ,వేదనని దిగమింగటం తో షాపింగ్ బాగా సహాకరిస్తుందని చెప్పుకోవాలి. కానీ మనం బడ్జెట్ ని కాస్త దృష్టిలో పెట్టుకొంటే షాపింగ్ ఒత్తిడిని మెయిన్ టెయిన్ చేస్తుంది కనుక,ప్రశాంతంగా కావాలసిన వన్ని కొనుక్కోవచ్చు అంటున్నారు.ఏమీ పని చేయబుద్దికాక ,మనసు దిగులు తో నిందడి పోయి ఉంటే ఏ షాప్ […]
పొగతో ఆరోగ్య హాని
ఇప్పటికీ పెద్ద ఫంక్షన్స్ కోసం కట్టెల పొయ్యిలపైనే ఆహారం వండుతుంటారు. ఇలా కట్టెలపైన వండినవి రుచిగా ఉంటాయన్న అపోహా కొద్దీ వంట చేస్తూ ఉంటారు.కానీ ఇది ప్రాణహానికి దారి తీస్తుందంటున్నారు చైనా పరిశోధకులు.కట్టెల పొయ్యి ఉపయోగించటం వల్ల ఆ పొగ శ్వాసకోశాలోకి వెళ్ళి శ్వాస కోశ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం రెండు రేట్లు ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య పొయ్యికి దగ్గరగా పని చేసే స్త్రీలకే ఎక్కువ కనుక వారికి ఆ కట్టెల పొయ్యిపైన […]
వారి జీవిత కాలం ఎక్కువే
నీకు బద్దకం ,ఎందుకు పనికి రావు అని సాధారణంగా అనేమాట. బద్దకం ఎవ్వళ్ళు ఇష్టపడరు.కానీ తాజా పరిశోధనలు బద్దకస్తులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారంటున్నాయి .రోజులో ఎంతో భాగం ఏ పనీ చేయకుండా సోఫాలోనూ ,మంచంపైనో ,పడకుర్చీలోనూ నడుం వాల్చి సాయంత్రం ఊరికే అలా తిరిగొచ్చి టి.వి చూస్తూ కాలాక్షేపం చేసే వాళ్ళు హాయిగా దీర్ఘకాలం బతుకుతారట. 299రకాల జాతుల జీవక్రియ రేట్లను విశ్లేషించి మరీ ఈ విషయం ప్రకటించారు యూనిర్సిటీ ఆఫ్ కాన్సాస్ శాస్త్రవేత్తలు.శక్తిని ఎంత […]
అసలు కారణం అదికాదు
ఆఫీస్ పని ఎంతో ఒత్తిడి ఉంటోందని దాంన్తో ఆరోగ్యం పాడై పోతుందని వింటూ ఉంటాం.కానీ నిజానికి ఆఫీస్ పని వల్ల ఒత్తిడితో ఆరోగ్యం చెడదనీ ,మనం సొంతంగా సృష్టించుకొన్న సమస్యల వల్లనే ఆరోగ్యం చెడుతుందనీ పరిశోధనల్లో తేలిన విషయం.ఆఫీసుల్లో బాగా పని చేసే వాళ్ళని ఏ ఆఫీస్ కూడా వదులుకోదు. కానీ పని వేళాల్లో ,పని పైన శ్రధ్ధ పెట్టక ,ఆఫీస్ లో ప్రమోషన్లపైన ,జీతం పెరుగుదలపైన అధికంగా శ్రద్ధ పెట్టడం వల్ల తమ పని సామార్థ్యాన్ని […]
అలవాటు చేయాలి
ఇంటిపని ఆఫీస్ పనిలో ఫుల్ టైమ్ గడిచిపోతూ ఇక వర్కవుట్స్ చేసే సమయం మిగలకుండా పోతుంది. కానీ మంచి ఆరోగ్యం కోసం 30 నిమిషాలు అయినా వ్యాయామాం చేయాలి. కొన్ని ప్రాక్టికల్ టిప్స్ తో ఈ వ్యాయామం సాధ్యం. ఇంటికి దగ్గర లోని జిమ్ ఎంచుకోవాలి టెన్షన్ లేని సమయం ప్లాన్ చేసుకోవాలి. జిమ్ వెళ్ళేందుకు కుదరదు అని తేలిపోతే ఆ అరగంట నడక కోసం కేటాయించాలి. ఉదయమే వాకింగ్ చేయాలని లేదు సాయంత్రం అయినా పర్లేదు. […]
మనల్ని మనం ప్రేమించుకోవచ్చు
అనుబంధాలు బీటలు పడినప్పుడో లేదా ఆత్మీయుల మరణం తర్వాతనో ఒంటరిగా ఉండవలసి వస్తుంది. అప్పుడు దిగులు పడకుండా మనం మనలాగా ఉండటం నేర్చుకోవాలి అంటారు ఎక్స్ పర్ట్స్. ఒక్కసారి విడాకులు తీసుకున్న తర్వాత వచ్చే ఒంటరితనం మనశ్శాంతిని పూర్తిగా మాయం చేయవచ్చు. కానీ అలాంటప్పుడే మనల్ని మనం సంపూర్ణంగా ప్రేమించుకోవాలి. ఒంటరి ప్రయాణాలు మొదలు పెట్టాలి. కొత్త ప్రదేశాలను వెతకటం ,కొత్త మనుషులను కలుసుకోవటంలో కొంత శాంతి చిక్కుతుంది. సృజనాత్మకత వృద్ధి చేసుకొని ఏదైనా బ్లాగ్ లేదా […]
ఎంత క్లీన్ చేస్తే అంతా ఆరోగ్యం
వర్షం రోజుల్లోనో రాబోతుందన్న చలికాలంలోను తడిగా ఇంటి మూలాలు చల్లగా ఉంటాయి కనుక క్రిమి కిటాకాల ఇబ్బంది ఎక్కువే. చుట్టు పచ్చదనం ఇంటికి మంచిదే కాని ఇంటి చుట్టు దట్టంగా ఉండే చెట్ల ఆకులు కీటాకాలకు నిలయంగా ఉంటాయి. ఆకులు కింద దోమలు గుడ్లు పెడతాయి. కుండీలలో మొక్కలకు కూరగాయ తొక్కలు, టీ పోడి వేస్తూంటారు. మొక్కలకు ఎదుగుదలకి ఇవి మంచివే కాని వీటివల్ల పురుగులు,చీమలు వచ్చేస్తాయి.ఇంట్లో ఎక్కడైన పగుళ్ళు ఉంటే ఇవన్ని అక్కడికి చేరుకుంటాయి. గోడలు,సీలింగ్ […]
శుభ్రంగా సువాసనతో
స్నానం చేసే నీళ్ళలో నిమ్మరసం పిండితే శరీరం తాజాగా ఉంటుంది. ఒక బకెట్ కి సగం కోసిన నిమ్మకాయ చాలు, టిట్రి ఆయిల్, పూదిన ఆకులు నీళ్ళలో వేస్తే మంచిదే. ముందుగా మంచి నీళ్ళు తాగుతూ ఉంటే శరీరం నుంచి వ్యాక్సిన్లు విడుదలై శారీరక దుర్వాసనలు రావు. దీంతో రోజంతా శరీరం తాజాగా ఉంటుంది. పాదాలకు దుర్వాసన రాకుండా ఫూట్ స్ప్రే చల్లుకోవాలి. రెండు పూటల స్నానం చేయాలి అలాగే గంధం,బాదం పాలు,వేప తులసి,పసుపు,అశ్వగంధ కలిపిన పెసర […]
శరీరానికి మంచివి
అలసట వల్లనో, ఒత్తిడి వల్లనో జ్వరం వచ్చినట్లు అనిపిస్తే ఇంటి వైద్యం మంచి ఫలితం ఇస్తుంది. ఆహారంలో పాత బియ్యం, బార్లీ, వరి పేలాలు, పాలు, వెన్న, పటిక బెల్లం, గుమ్మడి, అరటి తీసుకుంటూ ఉండాలి. కారం,చేదు,మసాలాలు వాడకుండా ఉండాలి. కారం,చిప్స్,గ్రేవి కూరలు వంటివి శరీరంలో నీటిని ఉపయోగించుకుంటాయి. దానితో జ్వరం వచ్చినంత వేడిగా అనిపించవచ్చు అప్పుడు ద్రవ పదార్ధాలు ఎక్కువ తీసుకోవాలి. ఎక్కువ మంచినీళ్ళు తాగాలి. కొబ్బరినీ ళ్ళు, చెరుకు రసం, నిమ్మరసం, మజ్జిగ, పుచ్చకాయల […]
సహజమైనవే ఆరోగ్యం
సాధారణంగా మనకి దొరికే ప్యాకేజీ ఫుడ్స్ లో నిల్వ ఉండేందుకుగానూ బెంజో ఎయిడ్స్, సల్ఫయిట్స్ లాంటి నిల్వ రసాయనాలు పరేటెడ్ డ్రింక్స్ లోనూ ,సాస్లు ,బత్తాయి పండు రసంలోనూ ఉపయోగిస్తారు.వీటివల్ల అనారోగ్యాలు తప్పవు. ప్రాసెస్ చేసిన మాంసం తినటం వల్ల దానిలో ఉండే నైట్రేట్స్ క్యాన్సర్ కు కారణం అవుతాయి. కానీ ఆక్సిజన్ ను లేని ఫ్యాకింగ్ తో కొంత నష్టం తక్కువ .ప్రకృతి సహజంగా మనకు లభించే ఆర్గానిక్ ఉత్పత్తులు ఇరవై నుంచి 30రోజుల పాటు […]
బ్రిస్క్ వాకింగ్ ఉత్తమం
ఎముకలు బెణకకుండా కండరాలు పట్టేయకుండా వ్యాయామం చేసే ముందర వార్మప్ ఎక్సర్ సైజ్ తప్పని సరిగా చేయాలి. నిలబడ్డ చోటునే మార్టింగ్ చేయాలి లేదా కాస్త దూరం నడవాలి. ఈ నడక కూడా బ్రిస్క్ వాకింగ్ అయితే శారీరక ఫిట్ నెస్ బావుంటుంది. సాధారణంగా ఫిజికల్ గా ఫిట్ నెస్ తో ఉండటం అంటే మూడు నాలుగు కిలోమీటర్లు నడిచిన శరీరం సులువుగా అలసట లేకుండా ఉండటం .కాస్త మెట్లెక్కినా ఊపిరి అందటం లేదంటే ఫిజికల్ ఫిట్ […]
దీనికి తిరుగులేదు
ఎప్పుడు పనిలో మునిగి ఉంటాం .ఇంట్లో పనీ లేదా ఆఫీస్ పనీ స్ట్రిక్ట్ గా భోజన వేళలు పాటించలేక పోతాం.లేదా ఎక్కువ సార్లు కాఫీ ఫ్యాట్ వంటివి ఉన్నా ఆహారం తీసుకొవటం వల్లనో కడుపులో బాక్టీరియా వల్ల అనారోగ్యం రావచ్చు. అలాంటప్పుడు మందులు వాడినా పెద్ద ప్రయోజనం ఉండదు. అల్లం యాంటీ ఇన్ ఫ్లమేటరీ ,యాంటీ బాక్టీరియా గుణాలు కలిగి ఉంటాయి. అల్లం మెత్తగా దంచి ఏవీ కలపకుండా చిక్కగా రసం పిండి దీనిలో తేనె ,నిమ్మ […]
ఇది మానసిక చికిత్సా విధానం
మానసిక భావోద్వేగ సమస్యల నుంచి బయటపడేందుకు డాన్స్ థెరఫీ మంచిదంటున్నారు .ఇందులో శారీరక కదలికలతో పాటు ధ్యానం ,యోగా, నటన, చిత్రకళ వంటివి భాగంగా ఉంటాయి. ఇది విదేశాల్లో పాపులర్.మనదేశంలో అయితే భరత నాట్యం,కూచిపూడి వంటి నృత్యాలలో ఉన్నా కాళ్ళు చేతులు కదలికలు ముద్రలు వాటి కోసం శరీరం క్రమబద్దంగా కదలటం చేస్తారు.ఎన్నో సమస్యలకు మూలం బలవంతగా అణచబడ్డ భావోద్వేగాలు , ఇష్టంలేని చదువు ఒత్తిడే .స్వాతంత్రం లేని సంసారంలో చిక్కులే .జానపద నృత్యా భంగిమలతో ముఖకవళికలు మార్చటం […]
