Chinna Maata
మిక్స్ అండ్ మ్యాచ్
ఫ్యాషన్ ఇదేనంటూ చేప్పే ఒక్క నిర్వచనం ఏదీ లేదు.ఎప్పుడూ మారిపోతూ ఉండేదే ఫ్యాషన్. మరి కొన్ని నగలు కొనుక్కొంటూ ప్రతి దుస్తులపైకీ ఇదే సరిగ్గా మ్యాచ్ అవుతుందా అంటే అలగా కూదరదు. నగలనే కాదు దుస్తులకు తగ్గ యాక్ససరీస్ ఎప్పుడూ ఒకే చోట కలిసి దొరకవు. మిక్స్ అండ్ మ్యాచ్ లా వేసుకోవటం సరికొత్త ట్రెండ్. ముత్యాలతో కూడిన గొలుసులు, టెర్రికోట వంట మట్టి నగలు ,కొన్ని వెండి నగలు ,రెండు మూడు వరసల్లో పూసల గొలుసులు […]
ఇది మంచి అలవాటే
కొందరు కూర్చుంటే కాళ్ళు ఊపుతుంటారు. అలా ఊపితే తప్పు అంటుంటారు పెద్దవాళ్లు. కానీ పరిశోధనలు ఇది చాలా మంచి అలవాటు అంటోంది. ఆ కాళ్ళుపే అలవాటు ఉంటే నాడీ సంబంధమైన వ్యాధులు దగ్గరకు రావని చెపుతున్నారు. ఇలా కాళ్ళు ,చేతులు అస్తమానం కదుపుతూ ఉంటే ధమనుల్లో రక్త ప్రసరణ మెరుగు పడుతుందని,శరీరానికి కావాలసిన వ్యాయామం అందుతుందని ,ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు రావని అంటున్నారు .ఒక సంవత్సరం పాటు అంచెలంచెలుగా కొన్ని గ్రూపులపైన ఈ అధ్యయనం నిర్వహించారు. […]
రక్త పోటు తగ్గించే మందార టీ
మందార ఆకులు,పూవులు జుట్టు ఆరోగ్యానికి అద్భుతంగా పని చేస్తాయని తెలసిందే.అయితే ఈ పూవులలో అధిక రక్తపోటును అదుపు చేసే గుణాలు ఉన్నాయని తాజా పరిశోధనలు రుజువు చేశాయి. మందార పూలతో తయారు చేసిన టీ ని కొన్ని వందల మందికి రెగ్యూలర్ గా ఇచ్చారు. మందార పూల ఉపయోగం కోసం అందునా, ఈ మందార పూల టీ విషయంలో జరిపిన పరిశోధనలు, మందార పూవులతో చేసిన టీ తాగటంతో అధిక రక్త పోటు తగ్గినట్లు గుర్తించారు. రెండవ […]
కాస్త తగ్గించండి
టెన్నిస్ ,గోల్ఫ్ ఆడేవారికి వచ్చే మోచేతి సమస్యలు ఎక్కువగా సెల్ఫీలు తీసుకొనే వారికి కూడా వస్తాయంటున్నారు నిఫుణులు . సెల్ఫీపర్ ఫెక్ట్ గా రావాలని శరీరాన్ని ,మోచేతిని తిప్పుతూ వంచేస్తూ ఉంటారు. అలా చేస్తూ ఉంటే సెల్ఫీఎల్బో ప్రాబ్లమ్ ఉందంటున్నారు. సెల్ఫీలు తీసుకొనే సమయంలో ఫోన్ లో నిరంతరం టైపు చేయటంలోనూ ,మోచేతిపైన పడే ఒత్తిడి ఒక ఆరోగ్య సమస్యగా అయ్యో పరిస్థితి ఉందంటున్నారు. సెల్ఫీ స్టిక్ అయినా సరే ఈ సమస్య తప్పదని అధ్యయనాలు చెపుతున్నాయి.సెల్ఫీలు […]
మనసుకి వ్యాయామం
వీడియో గేమ్స్ ఆడేవాళ్ళలో వార్ధక్యపు లక్షణాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు పరిశోధకులు. శస్త్ర చికిత్సలు చేసే డాక్టర్ల నైపుణ్యాన్ని ఇవి పెంచుతాయి అంటున్నాయి. ఇంకో అధ్యయనం రిపోర్ట్ లో పిల్లలు బయటకు పోయి ఆడటం శరీరానికి ఎలా వ్యాయామమో వీడియో గేమ్స్ ఆడటం అలాంటి మానసిక వ్యాయామం అంటున్నారు. అయితే బ్లూవేల్ వంటి ప్రమాదకరమైన ఆటల జోలికి మాత్రం పోవద్దంటున్నారు.ఈ గేమ్స్ ని ట్రయల్ అండ్ ఎర్రర్ పద్ధతిలో మళ్ళీ మళ్ళీ ప్రయత్నించాలట. ఒకటి రెండు సార్లు […]
అరిగిపోతాయి
పళ్ళు తెల్లగా మెరిసిపోవాలని అదేపనిగా తోముతూ ఉండటం మంచిది కాదంటున్నారు డాక్టర్లు. అవేమీ వంటింట్లో గిన్నెలు కాదు తోమేస్తే మెరిసి పోయేందుకు .దంతాలపైన రక్షిత పొరలుంటాయి. ఆ పొరలు తొలిగిపోతే పళ్ళు పోటుపెడతాయి. అందుకే దంతాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొత్తని బ్రష్ తో నెమ్మదిగా తోముకోవాలి,లేకుంటే చిగుళ్లు దెబ్బ తింగాయి.దంతంపై ఉండే ఎనామిల్ పొర దెబ్బతింటుంది. కోక్ వంటి ఆమ్లాలు కలిగిన డ్రింక్ తాగిన వెంటనే బ్రష్ చేసినా ప్రమాదం. నీటితో పుకిలించి ఆమ్లా […]
మంచి ఆరోగ్యం
దొండకాయలో ఔషధ గుణాలే ఎక్కువంటారు ఎక్స్ పర్ట్స్. ఆకులు కామెర్ల వ్యాధిని తగ్గిస్తాయి. నాడీ వ్యవస్థ పని తీరులో కీలక పాత్ర వహించే బి2 విటమిన్ ఈ కాయల్లో సమృద్ధిగా ఉంటుంది. వీటిలోని B6, ఇతర యాంటీ ఆక్సిడెంట్లు, పోషకాలు కలిసి అల్జీమర్స్ , మూర్చ వంటి వ్యాధుల్ని రానివ్వవు. ఈ కాయల రసం తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. దొండకాయ నమిలితే నోటి పుండ్లు తగ్గుతాయి. బాక్టీరియల్ ఇన్ ఫెక్షన్ కీ దొండ అచ్చం ఔషధంలాగే […]
శక్తివంతమైన లక్షణం
మానవ జీవన పయనంలో క్షమాగుణం అనేది అత శక్తివంతమైన పరికరం వంటిది. ఈ అత్యుత్తమ అనుకూల ధృక్పధంతో ప్రపంచంలో దేన్నైనా సాధింవచ్చు. ముందు ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. హాని చేసిన వ్యక్తులను క్షమించటం ,లేదా పొరపాట్ను, ఏదైనా తప్పు చేసినా దాన్ని వెంటనే సరిదిద్దుకొని ,ఆ తప్పుకి గల కారణాలు విశ్లేషించుకొని అలాంటి తప్పు జీవితంలో చేయకుండా నిర్ణయం తీసుకొని తమని తాము క్షమించుకొనే నైజం వల్ల మానసిక వ్యధ ,కోపం ప్రతి కూలత […]
ప్రేమలు ఎక్కువే
మనుషులకు సేవా చేస్తే భగవంతుడికి పూజా చేసినట్లే అంటారు .పిట్స్ బర్గ్ నిపుణులు ఒక అధ్యయనం నిర్వహించి అందరికీ సాయం చేసే హృదయం ఉన్నా తల్లిదండ్రులకు మంచి బిడ్డలు పుడుతారంటున్నారు. లేదా వాళ్ళు మంచి తల్లిదండ్రులు అవుతారు అంటారు.ఒక వంద మందిని ఎంపిక చేసి ఇతరులకు వాళ్ళు సాయం చేసే సమయంలో వాళ్ళ భావోద్వేగాలకు కారణం అయ్యే మెదడు భాగాలు ఎమ్మరై స్కాన్ చేశారు. అదే తల్లిదండ్రులు వారు ,పిల్లలు ఆనందంగా గడిపే సమయంలో మెదడులో కలిగే […]
రంగొస్తుంది
పాలల్లో కుంకుమ పువ్వు వేసి తాగితే పుట్టే బిడ్డలు చక్కని రంగులో పుడుతారంటారు. ఈ అమెరికన్ శాఫ్రాన్ రేకుల్ని పచ్చిపాలలో వేసి నాననిచ్చి ,మొత్తగా చేసి ముఖానికి పట్టించి ,ఓ అరగంట ఆరాక కడిగేస్తే ముఖం చక్కని రంగులోకి వస్తుంది. మార్కెట్ లో వచ్చే లైటెనింగ్ క్రీముల కంటే ఈ పెస్ట్ బాగా పని చేస్తుంది. గంధంలో పాలు ,పసుపు కలిపి చేతులకు ,కాళ్ళకు రాసి ఆరాక కడిగేస్తే కమిలి పోయినా చర్మం మెరిసి పోతుంది. ముఖ్యంగా […]
ఎన్నో రంగులు రుచులు
మహాబూబ్ నగర్ ,బాలానగర్ లో విరివిరిగా దొరికే సీతా ఫలాలు తియ్యాని గుజ్జుతో నోరూరిస్తాయి.కొండల్లో, గుట్టల్లో ఎక్కడ పడితే అక్కడ పెరిగే సీతాఫలాల్లో ఎన్నో విటమిన్లు ఖనిజాలు,ఔషధగుణాలు ఉంటాయి. ఎక్కువ గింజలు ఉండటంతో తినేందుకు అనుకూలంగా ఉండవదని ఇష్టపడరు కాని పండే నేలను బట్టి ఈ కొండఫలం రుచి పెరుగుతూ ఉంటుంది.మనకి తెల్లనిగుజ్జున్న ఆకుపచ్చని పండ్లు దొరుకుతాయి. కానీ ఫిలిప్పిన్స్ ,మయన్మార్ లో ముదురు గులాబీ రంగు సీతా ఫలం రుచిగా కూడా ఉంటుంది. అలాగే బంగారు […]
సూర్యకాంతి అవసరం
మనిషి శరీరంలో ఖనిజాలు,ద్రవాలు ,విటమిన్లు అన్నింటిలో సమతుల్యం ఉంటేనే ఆరోగ్యం. అన్నింటితో పాటు సూర్యరశ్మి కూడా అవసరం అంటారు నిఫుణులు. ఇప్పుడున్న పరిస్థుల్లో సూర్యుని వెలుగు చూసే అవకాశం లేకుండా జీవనవిధానం ఉంటోంది. ఉదయం నుంచి ఉరుకు పరుగులు ,కార్లో ప్రయాణాలు, ఆఫీస్ లో ఎ.సి లో ఇక సూర్యకాంతి ఎక్కడ. ఇదే పద్దతి కొనసాగితే కాళ్ళు ,కీళ్ళ నొప్పులు రావటం ఖాయం. విటమిన్ డి లభించేది ఎండవల్లనే అంటారు కానీ ఎంతసేపు ఎండలో అని ఒక […]
బాదం నూనె మసాజ్ మంచింది
గోళ్ళు పెలుసుగా అయిపోయి విరిగిపోతూ ఉంటాయి. మంచి నాణ్యమైన గోళ్ళ రంగు వాడినా మానిక్యూర్ తో కూడా ప్రయోజనం అనిపించకపోతే ఇక వాటికి సరైన పోషణ లేక ఇలా జరుగుతుందని అనుకోవాలి.బాదం నూనె నిర్జీవంగా అయిన గోళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే కప్పు గ్రీన్ టీ నీటిలో కాసేపు గోళ్ళు ఉంచినా సరే వాటి మరకలు పోయి పెలుసుదనం తగ్గుతుంది. ప్రతిరోజు అవిసె గింజలు తినడం వల్ల కూడా ఇందులో ఉండే మెగ్నీషియం,పొటాషియం,జింక్,మాంస కృత్తులు ఎక్కువగా ఉండటం […]
అందని సాయం
సోమవారం టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఒక కార్టూన్ ఒక గృహిణి కష్టానికి అద్దం పడుతుంది.ఇంట్లో మగవాళ్ళు ఎంతో బద్దకంగా చిన్న సాయం కూడా చేయకుండా ఎలాంటి సౌఖ్యం చూసుకుంటారో చెబుతుంది. హ్యాపీ మదర్స్ డే పేరిట వచ్చిన ఈ కార్టున్ లో ఒకావిడ రెండు చేతుల ఇంటి పనులను చేస్తూ ఉంటుంది.ఆమె వీపున ఒక క్ల్లినింగ్ కర్ర కూడా . ఆమె కుక్క మాత్రం ఆమె వెంటే ఉండి క్లీనింగ్ క్లాత్ అందిస్తూ ఉంటుంది. ఆ […]
అందాన్ని కాపాడే ఆలీవ్ నూనె
చర్మ సౌందర్య విషయంలో ఆలీవ్ ఆయిల్ తిరుగులేకుండా ఉపయోగపడుతుంది. ఇది మంచి ఎయిర్ కండీషనర్ గోరు వెచ్చని ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే ఆలీవ్ ఆయిల్ మంచి క్లెన్సర్. శీతాకాలంలో ఒళ్ళు పగలకుండా అలీవ్ ఆయిల్ ని రోజువారి వాడకంలో భాగం చేసుకోవచ్చు. వంటికి రాసుకుంటే సహజమైన మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మాన్ని పొడిబారనివ్వదు.వేడి నీటితో స్నానం చేసి గాఢత తక్కువ ఉన్న సబ్బులు మాత్రమే వాడాల్సి ఉంటుంది.ఫేషియల్ మసాజ్ […]
వీటితో తగినన్ని పోషకాలు
పోషకాలు ఉన్న పదార్ధాలు తినడం పెద్ద కష్టమేమి కాదు. కొద్ది సమయం కేటాయించవల్సి ఉంటుంది అంతే. పెసర మొలకలు,నిమ్మరసం,ఉప్పు కలిపి పెట్టుకుని అప్పుడప్పుడు తినవచ్చు. రాగి జావ,మజ్జిగ,పాలు,బెల్లం ఎలా తాగిన మంచిదే. అవిసె గింజల పొడి చేసి పెట్టుకుని పాలల్లో కలుపుకుని తాగవచ్చు,లేదా ఇతర పదార్ధాల పైన చల్లుకుని తినవచ్చు వాటి వల్ల ఓమెగా త్రీ ఫ్యాటీ అమ్లాలు అందుతాయి. పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు,గుమ్మడి విత్తనాలు తెచ్చుకుని రోజుకు రెండు స్పూన్లు తింటే చాలు.కాఫీ,టీలతో పాటు ఒకటి […]
ఇవ్వాళ్టి ఫ్యాషన్
ముత్యాలు,పచ్చలు,వజ్రాలు,నగలు పండుగకోసం సిద్దంగానే ఉంటాయి. ఈసారి కెంపులు ఉన్న నగలు ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్. ఇప్పుడు అవే ఫ్యాషన్. జుంకాలు,హారాలు,పెండెంట్లు ఏ నగలైనా సరే కెంపులు చాలా బావుంటాయి. పచ్చలు,కెంపులు,ముత్యాలు మంచి కాంభినేషన్, సాంప్రదాయకంగాను,ఫ్యాషన్ గాను కెంపుల నగలు అందంగా ఉంటాయి. పండుగ కోసం ఈ సారి కెంపుల నగలు ఓసారి చూడండి.
అంతమత్తైతే అల్జీమర్స్
మధ్యవయసు దాటుతుంటే మధ్యాహ్నపు నిద్ర ప్రమాదం అంటున్నారు డాక్టర్లు. మధ్యాహ్నాం వేళ మత్తుగా నిద్రపోవాలి అనిపిస్తుంటే అది రాబోయే అల్జీమర్స్ కి సంకేతం అంటున్నారు. అల్జీమర్స్ మెదడు సంబంధించింది. అది జ్ఞాపక శక్తిని తగ్గిస్తుంది. దీనివల్ల దీర్ఘకాల ఇబ్బందులు ఉంటాయి. అందుకే ఈ మత్తును సరిగ్గా అర్థం చేసుకొమంటున్నారు .రాత్రి వేళ సరైన నిద్ర పోతే లేదా మొత్తం ఏడు ఎనిమిది గంటలు నిద్ర పోలిగితే ఆ తరువాత మధ్యాహ్నాం నిద్ర అవసరమే లేదు. అలా మధ్యాహ్నం […]
ఒక్క లడ్డు తినాలి
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు,వార్ధక్య లక్షణాలను తగ్గించే శక్తి గల నల్ల నువ్వులు ప్రతి రోజు తినగలిగితే ఫలితం వెంటనే తెలిసిపోతుంది అంటారు.నల్ల నవ్వులు బెల్లం కలిస్తే తిరుగు లేని శక్తి ఇస్తాయి. నల్ల నువ్వులు ,తగినంత బెల్లం ,కాస్త కొబ్బరి కొరు, యాలకుల పొడి ,కొంచెం నెయ్యి చాలు రుచికరమైన లడ్డు చేయవచ్చు. నువ్వులు శుభ్రంగా కడిగి శుభ్రమైన వస్త్రంపై పోసి ఆరనివ్వాలి. పట్టు కొంటే పొడిగా తడిలేకుండా ఉండాలి. అప్పుడు వాటిని వేయించాలి. బెల్లం తురిమి […]
కన్నీరు ఒక భావం
ఏడుపు మనుషుల్లోని స్వయం చోదిత నాడీ వ్యవస్థను ప్రేరేపించి మనుష్యులు రిలాక్స్ అయ్యోలా చేస్తుంది అంటోంది విజ్ఞాన శాస్త్రం. అది అసహాజం కాదు. మనిసషి భావోద్వేగాల ప్రదర్శనలో ఒకటి. అది బలహీనత కాదు అదోకా భావం.మరే జీవుల్లో కానించని కన్నీళ్ళు మనుష్యులకే ప్రత్యేకం. కన్నీటి గ్రంథులు కన్నీటిని నిరంతరం ఉత్పత్తి చేస్తాయి. ఇవి కంటిని తేమగా ఉంచుతాయి. మనుషి రెప్ప వేసినప్పుడల్ల కనుగుడ్డుపైన పలుచని పొర పూసినట్లు అవుతుంది. కన్ను సున్నితం కనుక దాన్ని రక్షంచుకోనే జాగ్రత్తలు […]
