Friday, 24 Jul, 2026

ఎంతో ప్రమాదం

అతిగా ఏ పనిచేసిన నష్టమే అంటారు నిపుణులు.ప్రస్థుతం సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ బరువు తగ్గేందుకు మంచి విధానం అని బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది.ఇంకా ఆహారపదార్ధాలు లేకుండా నీరు,కాఫీ,టీ మాత్రమే తీసుకోవడం వాటర్ ఫాస్టింగ్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ వాటర్ ఫాస్ట్ పేరుతో ఈ ఫాస్టింగ్ ఎంతో మంది ఫాలో అవుతూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు.ఇది వేలాది మంది ఇష్టంగా పాటిస్తున్నారు కూడా. అయితే ఇలా బరువు తగ్గేందుకు చూడటం ప్రాణాలతో చెలగాటం అంటున్నారు ఆహార నిపుణులు. […]

అరుపులు,కేకలు వద్దు

పిల్లలున్న ఇంట్లో ఉదయం వేళ కాస్త హడావిడిగానే ఉంటుంది. తల్లులు తొందరపడ్డట్లు పిల్లలు చురుగ్గా ఉండదు హాయిగా నిద్రలోనే ఉంటాను.వాళ్ళని లేపడం తయారు చేయడం బ్రేక్ ఫాస్ట్ తినిపించడం తల్లులకు పెద్ద సమస్య. వంటగదిలో నుంచి పిల్లలు నిద్రపోతున్న చోటకి పరుగులు తీస్తూ వాళ్ళని కేకలు పెడుతూ లేవమంటుంటారు. వాళ్ళు కదలకపోతే అరుస్తూ తిడతారు. అయితే ఇలాంటి ధోరణిలో పిల్లలను లేవద్దంటారు మానసిక నిపుణులు.ప్రతిరోజు ప్రశాంతంగా మొదలయ్యే ఉదయాలు పిల్లలకు భయంతో కంగారుతో మొదలవుతాయి.ఇక దింతో పిల్లలు […]

పువ్వులంత అందంగా

అందం కోసం పెంచే పూల మొక్కల కంటే కొన్ని మిరపమొక్కలు చాలా బావుంటాయి. పూవులు విచ్చుకున్నట్లు కొమ్మకొమ్మకే మిరపపళ్ళ అందం గొప్పగా ఉంటుంది. పైగా వీటిని చక్కగా వంటల్లో వాడుకోవచ్చు కూడా. ముదురు ఉదా రంగులో లేదా నలుపు రంగు ఆకులలో ఉండే బ్లాక్ ఫెడరల్ కి ముందు నల్లని మిరపకాయాలు కాసి అవి పండే కొద్ది ఎర్రగా అవుతాయి. లేత పసుపురంగు కాయాలు కాసి క్రమంగా ఎరుపు ఇరిగేవి. చెట్టు నిండుగా మందార పువ్వులాగా మిరప […]

ది మిరాక్యులస్ జర్నీ

ఆర్టిస్ట్ డేమియస్ హస్ట్ ది మిరాక్యులస్ జర్నీ పేరుతో ,కడుపులో బిడ్డ పెరుగుదలను 14 కాంస్య విగ్రహాలుగా రూపొందిచాడు ఖతార్ లో మాతా శిశు సంక్షేమం కోసం పని చేస్తున్న సిద్రా మెడికల్ అండ్ రిసెర్చ్ సెంటర్ ముందు ఈ భార విగ్రహాలు వరుసగా పెట్టేశారు. 46 అడుగుల ఎత్తులో చిన్న నలుసుగా అమ్మా కడుపులో ప్రాణం పోసుకొని ఆ శిశువు భూమిపైకి వచ్చే దాకా జరిగే ప్రమాణం ఈ బొమ్మల వరస .అప్పుడే పుట్టిన పాపాయి […]

వరస కాన్పులు వద్దు

కాన్పు కాన్పుకు ఎడం ఉండాలని ఎప్పుడూ డాక్టర్లు చెపుతూనే ఉంటారు. వెంట వెంటనే గర్భం వస్తే తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది. లక్షన్నర మంది మహిళలపైన జరిపిన అధ్యయనలో ప్రసవం తరువాత పన్నెండు నెలలలోగా గర్భవతి అయితే నెలలు నిండకుండా పిల్లలు పుట్టటం, తగినంత బరువు లేకుండా ఉండటం పుట్టిన కొద్ది నెలల్లోనే శిశువు మరణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. తల్లి వయసును బట్టి వరస ప్రసవాలు అనారోగ్య హేతువులే అంటున్నారు. వీటి ప్రభావం తల్లి పైనే కాదు,పుట్టే […]

అందమైన కాల సూచిక

అందమైన గోడ పైన చక్కని నెమలి వంటి వాల్ వాచ్ ఉంటే ఎంతో బావుంటుంది. బంగారు వెండి రంగుల్లో రాళ్ళు పొదిగిన ఫించంలో సాదా గోడపైన నెమలి మెరిసిపోతుంది. లేదా పంకీ గా నెమలి ముక్కు వేలాడే తెల్లని వాల్ ఉంటే ఒక్క నెమలే కాదు మెరిసే రాగి వర్ణంతో సూర్యుని కిరణాలు కావచ్చు. ఎథ్నిక్ మార్బుల్ వాచ్ కావచ్చు. ఎగిరే సీతాకోక చిలుకలు అందమైన లతలతో వుడెన్ వర్క్ గడియారాలు ,లెడ్ లైట్స్ తో మార్బుల్ […]

హెయిర్ డై తో మరింత అందం

చిన్న వాళ్ళు ఫ్యాషన్ కోసం ,పెద్ద వాళ్ళు జుట్టు నెరిసినందుకు హెయిర్ డై వాడుతూ ఉంటారు. అమ్మాయిలు వేసుకొనే అందమైన రంగుల హెయిర్ డైలు. దాన్ని ఎంచుకొనే తీరుపైన అందం వెయ్యింతలు అవుతుంది. చర్మం రంగుకు ,కంటి రంగుకు నప్పే రంగు ఎంపిక చేసుకోవాలి. అలాగే వార్డ్ రోబ్ లో ఉండే ఎక్కువ శాతం దుస్తుల రంగుని దృష్టిలో పెట్టుకొని రంగు ఎంచుకోవచ్చు. సాధారణంగా బ్రాండ్ మార్చ కూడదు. సరైన జాగ్రత్తలు తీసుకొంటే,చేతికి గ్లౌజ్ వేసుకోని రంగు […]

నాణ్యమైన నగలు

అమ్మాయిలు సాధరణంగా అతి మాములుగా ఉంటారు. సింపుల్ గా నగలు లేకుండా క్యాజువల్స్ తో ఆఫీస్ లో కాలేజీల్లో కనిపిస్తారు. ఉన్నట్లుండి ఏ పండగకో పెళ్ళి పిలుపుకో వస్తే లుక్ మార్చేస్తారు. ఇదిగో అలాంటి సమయాల్లో గ్రాండ్ గా కనిపించాలంటే జడావ్ జ్యూలరీ ఎంచుకోమంటారు ఎక్స్ పర్ట్స్. ఫ్లాట్ కట్ ,టేబుల్ కట్ డైమండ్స్ ఫాయిల్స్ సహయంతో బంగారంలో పొదిగి ఈ అద్భుతమైన నగలు తయారు చేస్తారు. ఇవి పెళ్ళి కూతురి నగలు కూడా 20,22 క్యారెట్ల […]

లేటెస్ట్ వడ్డాణాలు

ఇదివరకు వడ్డాణం అంటే నడుముకు అలంకరించుకోనేదే. కానీ ఇప్పుడు చైన్స్ కమ్ వడ్డాణాలు, రోజ్ కోట్ వడ్డాణాలు,కుందన్ వడ్డణాలు వచ్చాయి. వడ్డాణంలో వాడిన పెండెంట్స్ ఇయర్ రింగ్స్ గా వాడుకోవచ్చు. చోకర్ ను వడ్డాణం మీద పట్టీలు అలంకరించుకోవచ్చు. వడ్డాణం అడుగున వేలాడే చైన్ లు ,పువ్వులు ఉండే వడ్డాణాలు కూడా లేటేస్ట్ గా కనిపిస్తున్నాయి. అయిదారు పెండెంట్లు కలిపి ఒక వడ్డాణంలో అమర్చుకునే వీలుంటుంది. అందుకే ఒకే రకం పెండెంత్లు విడదీయడానికి కలిపి వడ్డాణంలో అలంకరించుకునే […]

బ్లాక్ ఒక్కటుంటే చాలు

స్టైయిల్ మెయింటేన్ చేసేందుకు వార్డ్ రోబ్ నిండా డ్రెస్ లు ఉండక్కర్లేదు. కాస్త క్రియోటివ్ గా ఆలోచిస్తే బోలెడన్ని ఐడియాలు వస్తాయి.అంతెందుకు ఒక నల్ల లెగ్గింగ్ ఉంటే చాలు కదా ఎన్నో డ్రెస్ లకు మ్యాచ్ అవుతుంది. బ్లాక్ లెగ్గింగ్ తో సరిగ్గా సూట్ అయ్యే డ్రెస్ వేసుకుంటే చాలు లుక్ మారిపోతుంది. ఫ్లేరేడ్ డ్రెస్ అందులో నేవీ బ్లూ ప్రింట్ ఫ్లేర్ డ్రస్ నల్ల లెగ్గింగ్ తో బ్రహ్మండం. గ్రే,పింక్ మాక్సీకయినా లెగ్గింగ్ సూటవుతుంది. చలి […]

నాణేల నగలు

సంప్రదాయ ఆభరణాలు ఎప్పుడు బావుంటాయి. గతంలో బంగారు నాణాల నగలుండేవి. అవే కాసుల పేర్ల ఆకారంలో ఉండే రకరకాల నగలు. ఇప్పుడు ప్రపంచం మొత్తం కాయిన్ జ్యూవెలరీ ట్రెండ్ లో ఉంది. డబ్బుని నగలుగా ధరించడం కూడ ఫ్యాషనే. నాణాల హారాలు బావుంటాయి కూడా. సంప్రదాయ కాయిన్ జ్యూలరీ సైట్ లో రెడ్ స్టోన్స్ టెంపుల్ కాయిన్ నెక్లెస్ చాలా బావుంటుంది. ముచ్చటైన బంగారు నాణాలు నెక్లెస్ తో పాటు స్టైల్ గా రెండు మూడు కాయిన్స్ […]

ఇప్పుడు రెండు కలిసే ఫ్యాషన్

ఈ కాలంలో చక్కని అందమైన చీరె పైకి శాలువ బావుంటుంది. అదే శారీ డిజైన్ లో కలిసిపోయే శాలువ కనుక రెండు కలిసే దొరికితే స్టయిల్ గా ఉంటుంది. నిజమే ఇప్పుడు చీరెలలో అదే ప్రింట్ తో ఉన్న చున్నిలు లేదా ఉన్ని శాలువాలు కలిసే వస్తున్నాయి. ధోతీ శారీ అయితే పూర్తి కంట్రాస్ట్ గా ఎంబ్రాయిడరీ ముఖమల్ శాలువ కప్పుకుంటే ఎంతో గ్రాండ్ లుక్ వస్తుంది. అచ్చు చీరె అంచులాంటి శాలువలు ఒకే డిజైన్ పుర్తిగా […]

కాస్త దూరం పెట్టండి

ఫేస్ బుక్,వాట్సప్,స్నాప్ చాట్ ,ఇన్ స్టా గ్రామ్ లలో యువత నిరంతరం మునిగిపోయే ఉంటున్నారు. సోషల్ మీడియాను వాడే వారు డిప్రెషన్ తో వంటరి తనంతో బాధపడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు చెభుతున్నారు.అదే సమయంలో సోషల్ మీడియాలో పని లేని వాళ్ళు ఎప్పుడు బిజీగా ఉద్యోగ వ్యాపకాల్లో మునిగి తేళేవాళ్ళకు ఎలాంటి సమస్యలు లేవు.సోషల్ మీడియాలో తమని అనుసరించేవాళ్ళు తమను ఫాలో అయ్యేవాళ్ళు ఒక్క పోస్ట్ కు రెస్పాండ్ అవ్వకపోయినా బాధపడే యువతే ఎక్కువగా ఉన్నారని […]

స్వెట్టర్లు… ట్రెండ్ సెట్టర్లు

చలి కాలంలో వేసుకొనే స్వెట్టర్లు కూడా ఇప్పుడు డిజైనర్ డ్రెస్ ల కింద మారిపోయాయి.స్వెట్టర్లు ఇప్పుడు ఎన్నో ఛాయల్లో దొరుకుతున్నాయి. అమ్మాయిలు స్కిన్నీ జీన్స్ ఇష్టంగా వేసుకొంటారు. దీని పైకి స్టేట్ మెంట్ కోట్ లేదా కాశ్మీరీ స్వెట్టర్ బావుంటుంది. లాంగ్ ఎలెన్ కోట్లు ,బ్లాంకెట్ స్కార్ఫ్, నిట్టెడ్ కోట్ లు ఇప్పుడు అమ్మాయిల వార్ట్ రోబ్ లో సగం స్థలం ఆక్రమిస్తున్నాయి. ఇక స్కార్ఫ్ ఎంతో స్టైల్ గా ఉంటాయి. అంత సౌకర్యం కూడా .ఎన్నో […]

భద్రం చేస్తే బావుంటాయి

ఫంకీ నగలు చాలా మందికి ఇష్టం.కరీదు కాస్త ఎక్కువగానే ఉంటాయి. జాగ్రత్త చేస్తే ఎక్కువ కాలం మన్నికగా ఉంటాయి. ఈ నగలు ధరించి తీసేశాక కాస్సేపు వాటిని ఆరనివ్వాలి. గది వాతావరణంలో ఉంచితే సరిపోతుంది. వీటిని అతి వేడిగా ఉన్న చోట అతి చల్లగా ఉన్న చోట వదిలేయవద్దు. మెత్తని వస్త్రంతో దుమ్ము పోయేలాగా తుడిచి ,చెమట తగిలితే ఆరిపోయేదాకా ఉంచాలి. ఒకే చోట బాక్స్ లో పడేస్తే రంగు మెరుపు పోవటమే కాక గీతలు పడతాయి. […]

స్వాంతన ఇచ్చే సంగీత రాగం

సంగీతంలోని కొన్ని రాగాలు శరీరంలోని నరాలను ప్రభావితం చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాగాల ఆరోహణ అవరోహాణ మానసిక స్థితిని ప్రభావితం చేస్తాయి. బాగేశ్వరీ మాత్కీన్స్ ,తోడి ,పూర్వా,ఆహరి భైరవి రాగాలు రక్త పోటును అదుపులో పెడతాయి. కాఫీ దర్బరీ రాగాలు మానసిక ఒత్తిడి తగ్గిస్తాయి.శివరంజని అద్భుతమైన తెలివి తేటల కోసం ,మానసిక సమస్యలు తగ్గించుకొనేందుకు అసావేరి రాగం ఉపయోగం. సారంగ్ కుంటుంబానికి చెందిన కల్యాణి ,చారుకేసి రాగాలు హృదయ సంబంధిత సమస్యలు దూరం చేస్తాయి. భాగేర్విక్,జయ […]

కాలర్ ఐడీ సృష్టికర్త షెర్లీ జాక్సన్

మనకు ఫోన్ కాల్ ఎక్కడ నుంచి వస్తుందో చూపించే కాలర్ ఐడీ ని మనం ఇంకొకళ్ళతో మాట్లాడేటప్పుడు మనకి ఇంకో కాల్ వస్తే కాల్ వెయిటింగ్ ఫీచర్లను అభివృద్ది చేసింది డాక్టర్ షేర్లి జాక్సన్ ఈమె భౌతిక శాస్త్రవేత్త.టేలికాం రంగంలో అనేక పరిశోధనలు చేశారు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ఫ్యాక్స్ మిషన్లు సోలర్ బ్యాటరీల తయారీలో వెనక ఈమె పరిశోధనలే కీలకం.అమెరికాలోని ప్రఖ్యాత మసాచుసెట్స్ యూనివర్సీటి ఆఫ్ టెక్నాలజీ నుంచి డాక్టరేట్ అందుకున్న తొలి ఆఫ్రికన్ అమెరికన్ […]

జుట్టు పొడిబారిపోతే

ఈ చలికాలపు సమస్యల్లో జుట్టు ఎందిపోయి తల పొడిబారిపోయి దురద పెట్టడం. ఈ సీజన్ లో కొబ్బరి నూనె వాడితే మంచిది. 2 రోజులకు ఒక్సారి ఆలివ్ ఆయిల్ కొబ్బరి నూనె, నిమ్మరసం అన్నింటిని కలిపి గోరు వెచ్చగా చేసి తలకు పట్టించాలి. పది నిమిషాల పాటు అలా వదిలేసి తలస్నానం చేయవచ్చు. అలాగే గుడ్డు తెల్ల సొనలో తేనె నిమ్మరసం కలిపి తలంతా రాసుకుని అది ఆరిపోయే దాక వదిలేసి గోరు వెచ్చటి నీటితో స్నానం […]

ఇలాంటి బొమ్మలొద్దు

ఒకప్పుడు ఆడపిల్లలు ఆడుకునేందుకు లక్కపిడతలు వచ్చేవి.అవన్ని దాదాపు ఇంట్లో అమ్మ వంట చేసే పనిముట్లే. వాటితో అమ్మ చేసే వంటలు ఆట ఆడే వాళ్ళు పిల్లలు.ఇప్పుడు ఆట బొమ్మలను ఆడపిల్లలు మగపిల్లలంటూ చేయకండని ఆటబొమ్మల తయారి పరిశ్రమల పై ఒత్తిడి పెట్టాల్సిందిగా ఉద్యమాలు మొదలయ్యాయి.బాలికల లక్ష్యంగా పింక్ గుర్తు వాడోద్దు అంటున్నారు.ఆడపిల్లల కోసం మార్కెట్ చేసే ఆటబొమ్మలలో బేబీ బొమ్మలుంటాయి. పిల్లలు ఆడుకునే వస్తువులు వారు పెద్దయ్యాక సమస్యలన్ని ఆకాంక్షల పై ప్రభావం చూపుతాయని పాశ్చాత్య ఉద్యమకారులు […]

శీతకాలమే అసలు సమస్య

శీతకాలపు వాతావరణం ఆహ్లాదకరం అనుకుంటాం కాని మిగతా రోజుల్లో పోలిస్తే శీతాకలం ప్రమాదకారి అంటున్నారు పరిశోధకులు.సూర్యరశ్మి గాలి పీడనం తగ్గడంతో పాటు వాతావరణంలో తేమ పెరగడం ఈ శీతకాలంలో ఎదురయ్యే ముఖ్యమైన సమస్య. ఈ కారణాలతో రక్తప్రసరణ వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమవుతుంది. ఇది గుండే పోటుకి దారి తీస్తుంది. చలి తీవ్రత పెరిగి రోజు చేసే సాధరణ శ్రమ కుడ తగ్గడం కారణం అంటున్నారు. శీతకాలమైన కాస్త ఎండ పెరిగాక ఎప్పటిలానే వ్యయామం,చేయడం శక్తినిచ్చే ఆహారపదార్ధాలు తీసుకోవడం […]