Chinna Maata
ఈ జ్యూస్ సహజమైన బ్లీచ్
ముఖం పై నల్ల మచ్చలు,వలయాలు పోయేందుకు ఖరీదైన క్రీములు ఫేష్ వాష్ లు వాడుతూ ఉంటారు.కాని వీటన్నింటికంటే సింపుల్ పరిష్కారం బత్తాయిపండులో దాక్కుని ఉంది.ముఖం శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకుని బత్తాయి సగం చెక్క తీసుకుని గుండ్రంగా ముఖం పై కదలిస్తూ ముఖాన్ని మృదువుగా స్క్రబ్ చేయాలి. ఇందులోని సిట్రిక్ యాసిడ్ సహజమైన తేలికపాటి బ్లీచ్ గా క్లెన్సింగ్ పని చేసి చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. బ్లాక్ హెడ్స్ పోగొడుతుంది.మోకాళ్ళ పై బత్తాయి చెక్క రుద్దుకోవచ్చు,బత్తాయి తొక్కలు […]
మైండ్ హాలిడే తీసుకుంటున్నారా
ఇంట్లో ఉండే గృహిణికి ఎడతెరపి లేని పని ఉంటూనే ఉంటుంది. ఐతే రోజు మొత్తం అన్ని పనులు చేసిన 45 నిమిషాల మైండ్ హాలిడే ఇవ్వండి అంటారు ఎక్స్ పర్ట్స్.ఇది పూర్తి సెలవు కాదు కాని కాస్త రిలాక్సేషన్ మాత్రం ఇవ్వగలదు.ఈ కాస్త విశ్రాంతి కోసం సౌకర్యంగా ఉన్న ప్రదేశం కోసం కూర్చుని పుస్తకం చదువుకోవడం అన్ని గ్యాడ్జెట్స్ స్విచ్ ఆఫ్ చేసి చక్కని సంగీతం వినడం ఇష్టమైన పానియం చప్పరించడం, గోరు వెచ్చని నీటిలో పాదాలు […]
గుండె పదిలం
తినే ఆహారం కేవలం కడుపు నింపేది మాత్రమే కాకుడదు గుండే ఆరోగ్యాన్ని కూడా కాపాడేదిగా ఉండాలి. బాక్స్ డ్ ప్రాసెస్డ్ పదార్ధాలు సాధరణంగా బాక్స్ ల్లో ర్యాంప్ చేసి లేదా బాక్స్ లతో లభిస్తాయి. వీటిలో ఫిటో న్యూట్రియంట్స్ చాలా తక్కువ ఆహారంలో రంగుల పదార్ధాలు చేర్చితే గుండే ఆరోగ్యాన్ని ఇచ్చే యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి.పండ్లు కూరగాయల రంగుల్లో ఎన్నో విభిన్నతలు దొరుకుతాయి.ఎన్నో రంగుల కూరగాయలలో పండ్లు తింటుంటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లే. రోజుకి ఒక టీ […]
ఒంటరితనం అనారోగ్యకరం
లక్షలాది మందిపై విస్తృతంగా జరిపిన అధ్యయనాల్లో దృఢమైన రిలేషన్ షిప్ లోపిస్తే అనారోగ్యల బారీన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తించారు. సామాజిక బాంధవ్యాలు బావుంటే డిప్రెషన్ ,జ్ఞాపక శక్తి తరుగుదల వంటివి చాలా తక్కువగా ఉంటాయి. ఒంటరి తనం జీవితంలోని ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తుందనీ అలాగే రోగనిరోధక వ్యవస్థ కూడా ప్రభావితమై అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు. ఒంటరి తనం ఎదుర్కొనే వాళ్ళలో రక్త పోటు 30 పాయింట్లు అధికంగా ఉంటుంది. ప్రేమ ఇంటర్ […]
ఇది సాధారణ సమస్యే
టాక్ థేరఫీతో పిల్లలో ఎప్పుడూ చెపుతుండే కొన్ని నొప్పుల ఫిర్యాదులను తగ్గించ వచ్చు అంటున్నారు పరిశోధకులు. టీనెజర్లతో సహా పిల్లలు తమకి వచ్చే కడుపు నొప్పి గురించి థెరపిస్టులు , పీడియాట్రిస్ట్ లతో చర్చలు జరిపితే కొంత కాలానికే ఆ నొప్పుల జాడ తెలియకుండా పోతాయి. కాగ్నిటెవ్ బి హేవియర్ థెరపీ ఎంత ప్రభావవంతంగా పని చేస్తుంది. ఈ థెరపీతో పిల్లల ఒత్తిడి ప్రతి స్పందనలను క్రమబద్దీకరించే టెక్నిక్స్ బోధిస్తారు. నొప్పులు ఎదుర్కొనగల అంశాలను బోధించేందుకు ప్రోత్సహిస్తారు.
శిరోజాల ఆరోగ్యం కోసం
ఖరీదైన నూనెలు, షాంపుల కంటే చిన్న పాటి టిప్స్ శిరోజాల ఆరోగ్యానికి సహాకరిస్తాయి. ఒక అరకప్పు మినప్పప్పులో టేబుల్ స్పూన్ మెంతిగింజలు కలిసి పొడి చేసేకొని అందులో అరకప్పు పెరుగు కలిపి మాడుకు శిరోజాలకు పట్టించాలి. రెండు గంటలు అలాగే వదిలేసి కడిగేస్తే జుట్టు ఆరోగ్యంగా మెరిసిపోతుంది. వెచ్చని నీళ్ళలో ఒక టేబుల్ స్పూన్ తేనే కలిపి షాంపు కండిషనింగ్ అయ్యాక తలపైన పోసుకోని ,మళ్ళీ నీళ్ళతో కడిగేయకుండా వదిలేస్తే జుట్టు మెరిసిపోతూ పట్టు కుచ్చులా అనిపిస్తుంది. […]
సెల్ఫీతో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్
సెల్ఫీలు తీసుకొని పోస్ట్ చేయటం లైక్ లు చూసి మురిసి పోవటం ఇవ్వాల్టి యువతకు మామూలే.కానీ సెల్ఫీ కోసం ఎక్కువ సమయం సెల్ ఫోన్ పట్టుకోవటం వల్ల మణి కట్టులో కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ సమస్య తలెత్తుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మణికట్టులో తీవ్ర నొప్పి జలదరించినట్లు ఉండటం ఈ సిండ్రొమ్ లక్షణాలు . ఇలాంటి కేసులు ఇప్పుడు ఎక్కువైపోతున్నాయని వైద్యులు చెపుతున్నారు. ఈ సెల్ఫీల కోసం ఎత్తైన ప్రదేశాలు ఎక్కటం ,పోజులు ఇస్తూ దూకటం వంటి స్టంట్స్ […]
ముందే పట్టించుకోండి
ప్రపంచ జనాభాలో 80 శాతం నడుం నొప్పితో బాధపడుతున్నారు అంటున్నాయి అధ్యాయనాలు.పురుషులలో పోలిస్తే 40 నుంచి 80 ఏళ్ళ వయసు స్త్రీలలో సమస్య ఎక్కువగా ఉంది.కదలకుండా కూర్చోవడం కూర్చునే భంగిమ సరిగ్గాలేకపోవడం ఉభాకాయం,వయసు ప్రభావం ఈ నడుం నొప్పికి కారణాఉ దీర్ఘాకలికంగా ఈ నొప్పితో బాధపడేవాళ్ళు త్వరగా త్వరగా మరణించే అవకాశం ఉందని మాసాచు సెట్స్ లోని బోస్టన్ మెడికల్ సెంటర్ పరోశోధకులు తేల్చారు.ఈ నొప్పి వ్యక్తులను మెడికల్ సెంటర్ పరిశోధకులు తేల్చారు.ఈ నొప్పి వ్యక్తుల జీవన […]
క్యాలరీలు పెంచే నిద్రలేమి
మాములుకంటే ఎక్కువ కాలరీలు తీసుకుంటు ఉంటే నిద్రలేమితో బాధపడుతున్నట్లు గ్రహించాలంటున్నరు పరిశోధకులు.ఈ విషయం పై అమెరికన్ హార్డ్ అసోషియోషన్ ఆరోగ్యవంతులైన ఒక 200 మంది పైన పలు పరోశోధనలు చేశాయినిద్రలేమి వల్ల లెప్టిన్,గ్రెల్లిన్ అనే హార్మోన్లు ఉత్పత్తి అధికమై వారు అధికంగా తినేందుకు దోహదం చేస్తున్నట్లు పరిశోధనలు చెభుతున్నాయి.సగం మంది సాధరణంగా నిద్రపోగా మిగతా సగం ఒకటి రెండు గంటలు తక్కువ నిద్రపోయారు. సాధరణమైన నిద్రకంటే తక్కువ నిద్ర పోయినవాళ్ళు అంటే చాలమటుకు నిద్రలేమితో ఉన్న వాళ్ళు […]
యూనిఫామ్ మరకలా?
పిల్లల బట్టలపైన ఎన్నో మరకలు పడుతూ ఉంటాయి. మట్టి మరకలు,టోమోటో సాస్ లు, ఇతర మొండి మరకలు వదిలించేందుకు చిన్న ట్రిక్స్ చేస్తే చాలు. తెల్ల బట్టల పై పడిన మరక పై కోద్దిగా నిమ్మరసం పిండాలి. నిమ్మ చెక్కతో ఆ మరకను రుద్దేస్తే మరక పోతుంది. వెనిగర్ కలిపిన నీటిలో మరకలు పడినా షర్ట్ ని తడిపి ఉంచిన చాలు కాస్త బ్రష్ తో రుద్దితే మరకపోతుంది. మట్టి మరకలు పోవాలంటే బేకింగ్ పౌడర్ ని […]
టూత్ బ్రెష్ ల ఎంపిక
అన్నింటికీ సలహలు ఉంటాయి. బ్రష్ లు ఎలాంటివి ఎంచుకోవాలో ఎవ్వళ్ళు చెప్పలేదు. అందుకే కొన్ని డాక్టర్ సలహాలు ,పవర్ పుల్ ఫ్రింట్ టెప్,బ్రెష్ ముందు వైపు ఉండే బ్రెష్ క్రిస్టల్స్ ఇరుకుగా ఉన్న పళ్ళ మధ్య పదార్ధాలు తొలగిస్తాయి. కిందకు విభిన్న దశలో ఉండే బ్రిస్టల్స్ ముందుకు తోసినట్లు ,వెనక్కి లాగినట్లు క్లీన్ చేస్తాయి. ఇండికేటర్ బ్రిస్టల్స్ కొత్త బ్రష్ తీసుకోవలసిన అవసరం సూచిస్తాయి. కొనల బ్రెష్ కదపటానికి వీలుగా వంపు తిరిగి ఉంటుంది. పెన్సిల్ లాగా […]
ఒక జోడుతో ఎన్నో అద్దాలు
కళ్ళల్లో దుమ్ము పడకుండా పెట్టుకొని కళ్ళను షేషన్ కోసం ఎన్నో రంగుల్లో ఎంచుకొంటారు . ఎరుపు,పసుసు,నీలం, చాలా రంగులుంటాయి. ఇవి మార్చి మార్చి ధరించ వలసి ఉంటుంది. అయితే మాగ్నటెక్ క్లిడ్ ఆన్ పోలరైడ్జ్ లెన్స్ తీసుకొంటే మామూలు కళ్ళజోడుతో పాటు నలుపు నీలం పసుసు ఊదా ఇలా రకరకాల రంగుల్లో ఉండే అద్దాల సెట్ ఉంటుంది. ఏ రంగు కావాలంటే ఆరంగు అద్దాన్ని పారదర్శకంగా ఉండే మామూలు అద్దాలపైన పెడితే సరిపోతుంది. అద్దం ఫ్రేముల్లో ఉన్న […]
చర్మానికి ఆరోగ్యం ఇచ్చే సపోటా
సపోటా పండు కేవలం రుచి కోసం కాక శరీరానికి అవసరమైన పోషకాలు ఆరోగ్యం కాపాడు కోవటం కోసం తినాలి అంటారు డాక్టర్లు. వీటిలోని మినరల్స్ ,కాల్షియం ,ఫాస్పరస్ ,ఐరన్ వంటివి ఎముకలను పటిష్టం చేస్తాయి. కాఫర్ ఎముకల కణజాల ఉత్పత్తిని పెంచి ఆస్ట్రియో పోరోసిస్ ,కండరాల బలహీనత ఎముకలు విరిగిపోవటం కీళ్ళు బలహీనంగా మారటం వంటి సమస్యల నుంచి కాపాడుతోంది. సపోటల్లో ఎ,ఇ,సి విటమిన్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచటంతో పాటు తేమనందిస్తాయి. సపోటాల్లోని […]
నిత్యం పసుపు రాస్తే మంచిది
చలి రోజుల్లో ఏళ్ళు, మొహాం కూడా పొడి బారీపోయి గోరు తగిలినా గీతలు పడతాయి. ప్రతి రోజు స్నానం చేసే నీళ్ళలో రెండు టీ స్పూన్ల కొబ్బరి నూనె కలిపి స్నానం చేస్తే ఈ చలికాలంలో తలెత్తే దురద,పొడి బారటం పోతాయి. ఇలా నిత్యం చేయాలి. పగిలిన పెదవుల పై రాత్రి వేళ వెన్న లేదా నెయ్యి రాస్తుంటే ఇది పెదవులకు కావాలసిన తేమను ఇస్తాయి. పాదాలు పగుళ్ళు వచ్చే స్తాయి ఈ పగళ్ళ కు నెయ్యి […]
ఆరోగ్య రక్షణకు మిరియాలు
రుచికి ఘూటగా ఉన్న ఆరోగ్య రక్షణలో మాత్రం ముందే ఉంటాయి మిరియాలు అంటున్నారు నిపుణులు. మిరియాల పొడితో పదార్థాల రుచి రెట్టింపు అవుతుంది. రుచితో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. కింగ్ ఆఫ్ స్పైసెస్ గా పరిగణించే మిరియాల్లో ఘాటైన పిపరైన్ చాలినైన్ గుణాలు శరీరంలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తాయి. వీటిలో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ పేగులలోని బాక్టీరియాను నాశనం చేసి కడుపు శుభ్రతను కాపాడుతాయి. కూరల తయారీలు ,మాంసాహారాంలో ఎక్కువ ఉపయోగిస్తారు. కేరళ […]
కెఫిన్ ఉంటుంది జాగ్రత్తా
పిల్లలు ఇష్టపడే పదార్థాలు అన్నింటిలోనూ కెఫిన్ ఉంటుంది.కాఫీ,టీలు ఇవ్వరుగానీ కోలాలు, సోడాలు ,చాక్లెట్లు హాట్ చాక్లెట్స్ చివరకు దగ్గు సిరప్ లోనూ కెఫిన్ ఉంటుంది. కోల్ట్ కాఫీ,ఐస్ టీ ,సోడాలో కెఫిన్ మోతాదు ఎక్కువే .తలనొప్పి ,నిద్రలో ఏకాగ్రాతలో లోపాలు హార్ట్ రేట్ ,రక్తపోటు పెరగటానికి కారణం కెఫినే. పిల్లల్లో ఈ లక్షణాలు మరింతగా పెంచుతోందీ కెఫీన్. ఈ విషయం పిల్లలకు అర్థం అయ్యేలా చెపుతూ ఈ పదార్థాలకు వారిని దూరంగా ఉంచాలి. పిల్లలకు ఐదారేళ్ళ వయసు […]
అమ్మను హెచ్చరిస్తాయి
బంగ్లాదేశ్ కు చెందిన గ్రామీణ్ ట్రస్ట్ స్వచ్ఛంద సంస్థ ఇంటెల్ కార్పోరేషన్ తో కలిసి గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కోసం స్మార్ట్ బ్యాంగిల్స్ రూపొందించింది. ఈ కోయల్ గాజులు చూట్టానికి మామూలు లక్క మట్టి గాజుల్లాగా ఉంటాయి. గర్భవతులు విపరీతమైన కాలుష్యం ఉన్న ప్రదేశంలోకి వెళితే వీటిలోని సెన్సార్లు కాలుష్యాన్ని గుర్తించి బిడ్డకు మంచిది కాదు అని వాయిస్ మేసెజ్ వినిపిస్తుంది. పల్లెల్లో వాడుకొనే కట్టెల పొయ్యి నుంచి వెలువడే పోగలు కార్బన్ మోనోక్సైడ్ ఎక్కువగా ఉంటుంది. […]
బరువు పెరగాలనుకొన్నారా?
కొవ్వు ,కొలెస్ట్రాల్ చాలా తక్కువ శాతం అనిపించే ఖర్జూరాలు తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజ నాలున్నాయి. విటమిన్లు ,ఖనిజాలు ,మాంసాకృత్తులు ఖర్జూరాల్లో సమృద్దిగా ఉంటాయి. వీటిలోని గ్లూకోజ్, సుక్రోజ్ ,ప్రక్టోజ్ల వల్ల తీసుకొన్న వెంటనే తక్షణ శక్తి వస్తుంది. అలసట మాయం అవుతుంది. ఖర్జూరాలు పాలతో కలిపి తీసుకొన్న కూడా మంచి ఫలితం ఉంటుంది. వీటిలో పోటాషియం,కాల్షియంఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పోషకాలు ఎముకలకు మేలు చేస్తాయి. చెడు కొలెస్టాల్ తగ్గించేస్తాయి, అరుగుదలకు సహాకరిస్తాయి. వీటిలో […]
ఐస్ థెరపీ
అధిక బరువును ఐస్ థెరపీతో తగ్గించవచ్చంటున్నారు నిపుణులు. కొవ్వు పేరుకుపోయిన ప్రాంతంలో ఐస్ థెరపీ కొద్ది నిమిషాలు చేసే అధి కొవ్వు కరగడంతో పాటు చర్మం బిగుతుగా అవుతుందని చెభుతున్నారు.ఒక గుడ్డలో లేదా సంచిలో ఐస్ ముక్కలు వేసుకుని కొవ్వు ఉన్న ప్రాంతంలో తేలికగా మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడీ శరీరంలోని మలినాలన్ని వెలుపలికి పోతాయని అంటున్నారు.ప్రసవం అయిన స్త్రీలకు ఈ థెరపీ బాగా ఉపయోగపడుతుందంటున్నారు. ప్రసవానంతరం బిగువు తగ్గిన చర్మం ఈ ఐస్ […]
ఫ్రూట్ ఫేషియల్ కు బొప్పాయి
బాగా పండిన బొప్పాయి ఫ్రూట్ ఫేషియల్ కు బాగా ఉపకరిస్తుంది. ఈ పండు గుజ్జుని అన్ని రకాల చర్మాల వాళ్ళు వాడుకోవచ్చు. ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి గుజ్జు, ఒక టీ స్పూన్ శనగపిండి పెరుగు వేసి ప్యాక్ లా వేసుకుని ఓ గంట తర్వాత కడిగేస్తే ఎండకు కమిలిన మొహం నలుపు మాయం అవుతుంది. మెడ,మో చేతులు,పాదాల నలుపు వదలాలంటే బొప్పాయి ముక్కతో ఐదు నిమిషాలు రుద్దితే పోతుంది. బొప్పాయిలో సహజసిద్దమైన మైండ్ బ్లీచ్ తో […]
