Chinna Maata
ఇదే స్ట్రీట్ స్టైల్
ఫ్యాషన్ గా కనిపించాలంటే స్ట్రీట్ స్టైల్ ఫాలో అవ్వడమే. ఈ ఫ్యాషన్ కి ప్రత్యేకమైన నియమాలు,సూత్రాలు ఉండవు.ఈ స్టైల్ వట్టి దుస్తులు మీద కాక ఇతర యాక్ససరీస్ పై కూడా ఆధారపడీ ఉంటుంది.పూర్తి నలుపు డ్రెస్ వేసుకుంటే జతగా ఎరుపు రంగు స్టోల్ చాలా బావుంటుంది.ముత్యాల నెక్లెస్,చేతికో బ్రాస్లెట్ తో ట్రెండి లుక్ వస్తుంది.టోర్నో జీన్స్ వేసుకుంటే చెప్పులకు బదులు పొడవాటి బూట్లు వేసుకుంటే స్ట్రీట్ లుక్ వస్తుంది.కుర్తా మీద సాధరణంగా పాటియాల వేసుకుంటారు బదులుగ టాప్ […]
ఈ ఆకు ఇంచక్కని మందు
బిర్యానీ ఆకుతో పలావ్ చేయడం అందరికీ తెలుసు కాని ఈ ఆకుతో ఎన్నో వైద్యాల్లో సంజీవని మాదిరిగా ఉపయోగపడతుందని తెళియదు. ఈ ఆకులోని పార్దినోలైట్ అనే ప్రత్యేక న్యూట్రోయంట్ కీళ్ళ నొప్పుల వచ్చే నొప్పిని మంటని తగ్గిస్తుంది. ఆకుల్లోని కెఫ్హిన్ ఆమ్లం రుటిన్ అనే పదార్ధాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి.ఇది క్యాన్సర్ నిరోధకంగా కూడా పనిచేస్తుంది. రోమన్ల కాలం నుంచి ఈ ఆకుని పొడీ చేసి నెలరోజుల పాటు పరిగడుపున మందులా తీసుకుంటే మధుమేహం నియత్రించవచ్చు. […]
హౌరిబ్ యూ ఆర్ ఛాలెంజ్
ఎన్నో చాలెంజ్ లు వస్తున్నాయి. వాటిని యూత్ క్షణంలో ఫాలో అవుతూ సామాజిక మాధ్యమాల్లో అనుసరిస్తున్న ఫోటోలు పెట్టేస్తున్నారు. అలాంటిదే ఇంకో చాలెంజ్ హౌరిబ్ యూ ఆర్ ప్లాంట్ యువర్ హెల్త్ పేరుతో ఇప్పుడు కొత్త ఛాలెంజ్ నడుస్తుంది.ఛాలెంజ్ విసిరే వ్యక్తులు ఏదో ఒక వాహనంలో నుంచి కిందపడిపోయి ఉంటుంది.వాళ్ళ చుట్టు వాళ్ళు ఎంతటి ధనవంతులో చెప్పేలా ఖరీదైన వస్తువులు కట్టల కొద్ది డబ్బు చుట్టూరా పడి ఉంటాయి.అవన్ని పట్టించుకోకుండా అలా పడిపోయి ఉంటారు.కార్లు పడవలు విమానాలు […]
సరికొత్త ఏరియల్ యోగా
ఎప్పుడూ ఒకే రకం వ్యాయామాలేనా? బోరుకొడుతున్నాయి అనుకొనే వాళ్ళ కోసం కొత్త కొత్త యోగా ప్రకియలు వచ్చాయి. వాటిలోఒకటి ఏరియల్ యోగా .సీలింగ్ కు ఉండే హాక్ కి ఓ క్లాత్ వేలాడదీసి ఈ కొత్త యోగాని పరిచయం చేశారు చిన్నప్పుడు ఆడినా ఉయ్యాల ఆటను కాస్త తిరగేసి ఆడాలన్న మాట. ఈ క్లాత్ సాయంతో గాల్లో తేలుతూ వేసే యోగాసనాలు ఇప్పటికే వైరల్ .జిమ్నాస్టిక్ ,కరాటే కుంగ్ ఫూల్లోని కొన్ని ముద్రలు ఇందులో కలిపారు. భ్యాక్ […]
తీపితో కిడ్ని సమస్య
తీపి తినటానికీ కిడ్ని సమస్యలకు సంబందం ఉందని అంటున్నాయి అధ్యయనాలు . మూడు వేల మంది పై ఒక అధ్యయనం జరిగింది. చక్కెర అధికంగా వేసే టీ,పాలు ,పళ్ళ రసాలు ,సోడాలు కూల్ డ్రింక్ లు ఏవైనా సరే ఎక్కువగా తీసుకోనే వారిలో కిడ్ని సమస్యలు 61 శాతం వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. తీపికీ కిడ్నిలకు సంబందం ఏమిటంటే తీపి ఎక్కువగా తీసుకొంటే వచ్చే ఊబకాయం,ఇన్సులిన్ తగ్గటం అధిక రక్తపోటు వంటి సమస్యలే కిడ్నిలను పాడుచేస్తాయని,నేరుగా […]
చర్మం మెరిసిపోతుంది
చలికాలంలో పొడి భారీనా చర్మం మొహం అందాన్ని పాడుచేస్తుంది. చర్మానికి తేమగా ఉంచుకోవటం, మృత కణాలు తొలిగించటం ఈ సీజన్ లో చేయవలసిన పనులు, అవిసె నూనె ,నువ్వుల నూనె ,ఆలీవ్ నూనె ఆహారంగా తీసుకోవటం వల్ల చర్మం లోపల నుంచి నిగారింపు వస్తుంది. చర్మం ముడతలు లేకుండా ఉంటుంది. పెరుగు నిమ్మరసం తేనె కలిపి మొహానికి పట్టిస్తే చక్కని నిగారింపు వస్తుంది. మృత కణాలు చర్మాన్ని పొడిబారీనట్లు చేస్తాయి. గుప్పెడు బాదం గంజలు వేడినీళ్ళలో వేస్తే […]
వయసు పెరుగుతుంటే కష్టమే
కొందరికి తేలిగ్గా గాయలు మానవు.. పెద్ద వయసులో గాయాలైనా ఒక పట్టాన మానిపోవు. ఈ విషయం పైన రాక్ ఫెల్లర్ విశ్వవిద్యాలయ పరిశోధకులు సుదీర్ఘకాలం అధ్యయనం నిర్వహించారు. సాధారణంగా గాయం తగలగానే శరీరం వెంటనే దాన్ని బాగు చేసేందుకు తగిన చర్యలను చేపడుతుంది. చర్మం పైన గాయం అయినప్పుడు అడుగుభాగంలో కెరోటినో సైట్స్ అనే కణాలు చేరుకొని కొత్త చర్మం ఏర్పాడేందుకు సహాకరిస్తాయి. ఈ కెరోటినో సైట్స్ గాయం ఏర్పడిన భాగంలోకి చేరుకోగానే స్కింట్స్ అనే ప్రోటీన్ […]
సముద్రం అడుగున ఓ హోటల్
మాల్దీవుల్లోని కోన్రాడ్ దీవుల్లో దమురాకా అనే ఓ హోటల్ ఉంది. కోన్రాడ్ మాల్దీవ్స్ లోని రంగాలి ఐలాండ్ హోటల్ కమ్ విల్లాను హై టెక్నాలజీతో నిర్మించారు.రెండంతస్థులుగా ఉన్న ఈ హోటల్ కింది అంతస్థు పూర్తిగా నీళ్ళు సముద్రం అనిపిస్తుంది. ఈ హోటల్లో బస చేయలాంటే 362,400 రూపాయలు అద్దె కట్టాలి. ఈ అండర్ వాటర్ రెసిడెన్స్ ఫ్యాకేజీ నాలుగు రోజులు. ఈ ఫైవ్ స్టార్ రెస్టారెంట్ లో గడపటం ఓ గొప్ప అనుభవం అయిపోయి పాపులర్ అయిపోయింది. […]
ఈ స్కైవాక్ కాస్త కష్టం
బ్యాంకాక్ లో 314 మీటర్ల ఎత్తైనా ఓ భవనం ఉంది. మొత్తం 78 అంతస్థులుగా నిర్మించిన ఈ భవనం టెర్రస్ అంతా గ్లాస్ తో నిర్మించారు. ఆ టెర్రస్ పైన నడవటం గొప్ప అనుభవం. అంత ఎత్తున వట్టి గ్లాస్ పైన కింద ఎత్తైన భవనాలు కనిపిస్తూ ఉండగా నడవటానికి కాస్త గుండె ధైర్యం కావాలి. అయితే ఇది పర్యాటకులను విపరితంగా ఆకర్షిస్తుంది. ఈ టెర్రస్ పైన ఫ్యాబ్రిక్ సూట్లు ధరించే నడవాలి. భవనం చివర గ్లాస్ […]
102 ఏళ్ళ వయసులో స్కై డైవింగ్
సాహాసాలు చేసేందుకు వయసు అడ్డం రాదని నిరూపించింది ఆస్ట్రేలియాకు చెందినా ఐరిన్ ఓషియు అనే బామ్మ. ఆమె వయసు 102. వందల అడుగుల ఎత్తుకు వెళ్ళిన విమానంలోంచి డైవింగ్ నిపుణుడి తో కలిసి కిందకు దూకి గాల్లో గింగరాలు తిరుగుతూ హాయిగా ఎంజాయ్ చేస్తూ స్కై డైవింగ్ చేసిన పెద్ద వయష్కురాలిగా రికార్డు సృష్టించింది. గతంలో 2016లో 2017లో కూడా ఈమె ఇదే విధంగా స్కైడైవింగ్ చేస్తూ తాను నెలకొల్పిన రికార్డు బద్దలు కొడుతూ కొత్త రికార్డు […]
బ్యాగ్ సర్ధుకొంటుంటే
ప్రయాణానికి బ్యాగ్ సర్ధుకుంటూ ఉంటే కొన్ని విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. దుస్తుల్ని కుక్కేయటం లేదా చక్కగా మడతలు వేసి పెట్టటం కూడా అసాధ్యమే. అందుకే వీటిలో ప్రత్యేకంగా రోల్ లా చుట్టిపెట్టేందుకు వీలుగా మార్కెట్ లో కవర్లు దొరుకుతున్నాయి.అప్పుడు స్థలం కలిసి వస్తుంది. కాస్త బరువైన వస్తువులు బాగా లోపలి భాగంలో ఉంటే బుజానికి తగిలించుకొన్నప్పుడు వెన్నుని ఆనుకోనే అరలో ఉంచాలి. తేలిక పాటి వస్తువులు దాని చుట్టు అరల్లో ఉంచాలి. అప్పుడే బ్యాగ్ సమతుల్యంగా ఉంటుంది. […]
గుల్ మకాయ్ రాబోతుంది
జనవరి 25వ తేదీన మలాలా బయోపిక్ గల్ మకాయ్ విడుదల కానుంది. ఈ సినిమా చూసేందుకు లండన్ లో 450 మంది అత్యున్నత స్థాయి అధికారప్రతినిధులు కలుస్తున్నారు. ఇంకా ఈ మ్ శామ్ అనే సంస్థ నుంచి కొందరు ఇంకో దౌత్యవేత్తలు, హైబ్రిటన్ కమిషన్ నుంచి కొందరు వీరితో పాటు నిజమైన మలాలా ఆమె తల్లి తల్లంద్రులు కూడా.ఈ బయోపిక్ లో మలాలాగా రీమ్ షేక్ అనే ఓ అమ్మాయి నటించింది. మలాలా పోలికలతో ఉన్న ఈ […]
నాన్నపైన కేసు
ఫెంటీ బ్యూటీ పేరుతో లిప్ స్టిక్ లు ,లోదుస్తులు విడుదల చేసింది రిహానా. బిజినెస్ ఉమెన్ గా ,గాయనిగా,డాన్సర్ గా, పాటల రచయిత్రిగా దౌత్యవేత్తగా రిహానాకు మంచి పేరుంది. ఆమె బ్రాండ్ ఫెంటీ బ్యూటీకీ ఎంతో క్రేజ్ ఉంది. ఆ బ్రాండ్ లోదుస్తులంటే అమ్మాయిలకు ఎంతో ఇష్టం. ఆమె బ్రాండ్ పేరును వాళ్ళ నాన్న రోనాల్డ్ ఫెంటీ ఆమెతో మాటైనా చెప్పకుండా కోటీ యాభైలక్షల డాలర్ల టాలెంట్ హాంట్ టూర్ డీల్ కుదుర్చుకొన్నాడు. మా అమ్మాయి కూడా […]
చూసికొనాలి
జీన్స్ ఏ డ్రెస్ కైన సరైన మ్యాచ్ కాని జీన్స్ లో ఎన్నో వెరైటీలు ఎంపికలో కొన్ని రూల్స్ పాటిస్తే బావుంతాయి.స్కిన్ని జీన్స్ కాని లెంగ్గిన్స్ కాని ఏదికొన్న దాని పొడవు యాంకిల్ దాటకూడదు కాస్త పైకే ఉండాలి. స్టైల్ లెంగ్గిన్స్ అయితే యాంకిల్ అడుగు వరకు లేదా యాంకిల్ మధ్య వరకు పొడవుగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు బూట్ కూడా ఫ్యాషనే,ధరించే షూని బట్టి ఈ రకం జీన్స్ ఎంచుకోవచ్చు. నేలకి కాస్త పై దాక […]
ఎంపికలో కొన్ని జాగ్రత్తలు
నగలు కొనేటప్పుడు ఎంపికలో ధరల్లో వాడకం విషయంలో ఎన్నో జాగ్రత్తలు అడిగే తెలుసుకుని మరి కోనుక్కోవాలి. బంగారు నగకు 24 క్యారెట్ల హోల్ మార్కింగ్ ఉందా.బిల్లింగ్ లో బరువు ఎంత వేశారు తరుగు కలిసిందా లేదా మేకింగ్ చార్జ్ ఏ స్థాయిలో ఉందో చెక్ చేసుకోవాలి. సాధరణంగా మిషన్ మేడ్ నగ తరుగు 8శాతం ఉంటుంది.హ్యాండ్ మేడ్ నగలో తరుగు 12నుంచి 18 శాతం ఉంటుంది. మోజోనెట్ అన్ కట్ వీటిలో నగ ఏదికొంటామో చూసుకుని అడిగి […]
ఇప్పుడు ఎసిమెట్రికల్ ఫ్యాషన్
ఫ్యాషన్ గా స్టైల్ గా ఉండాలంటే డ్రెస్ ల్లో ఏదో కొత్తధనం ఉండాలి.కాస్త జాగాజాగ్ గా కనిపించాలి.పొడవులు హెచ్చుతగ్గులన్నా ఉండాలి.అలాంటివే ఎసిమెట్రిక్ స్టైల్ డ్రెస్లు వచ్చాయి. ఒకవైపు కాస్త పొట్టిగా మిస్ మ్యాచ్ డ్ స్లీవ్స్ తో ఒక షోల్డర్ కే స్ట్రాఫ్ ఉండేలా కాస్త కొత్తగా కనిపిస్తాయి. చుడ్డిదార్,ఫ్రాక్ లెహంగా ఏదైన పొడవులో మాత్రం హెచ్చుతగ్గులు కనిపిస్తాయి. ఇవన్ని ట్రెండి డిజైన్లు లెగ్గిన్స్ మోకాళ్ళ కిందకు పొడవుగా ఉండే టాప్ ఏ దుస్తులు ధరించిన ఆ […]
సమస్యలొస్తాయి
ఈ మధ్య కాలంలో పెదవులు లావుగా అందంగా కనిపించేందుకు సౌందర్య చికిత్సలు చేయించుకుంటున్నారు నిపుణులైన వైద్యుల వద్ద ఈ చికిత్స తీసుకుంటే చర్మం తీరు అధ్యాయనం చేసి ఏ మేరకు ఫిల్లర్ నింపవచ్చో తెలుసుకుని చేస్తారు.సన్నగా ఉన్న పెదవులను లావుగా అయ్యేలా లిప్ ఫిల్లర్స్ వాడతారు.పెదవుల్లోకి హైల్డనాయక్ యాసిడ్ ను ఇంజెక్షన్ రూపంలో పంపడంవల్ల పెద్దగా అయిపోతాయి. తక్కువ ధరలో నాణ్యత లేని వాటిని ఉపయోగిస్తే హైపర్ సెన్సిటివ్ రియాక్షన్ వచ్చి పెదవుల రంగు మారిపోతుంది. పిల్లర్లు […]
పల్లె పదవికి రుద్రజారాణి
కాజా రుద్రజారాణి ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం గ్రామ సర్పంచ్ గా ఎన్నికైంది. రుద్రజారాణి పెనుబల్లిలో డిగ్రీ పూర్తి చేసి అశ్వరావుపేటలో బీఈడీ ద్వితియ సంవత్సరం చదువుతుంది. గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఈ స్థానం ఎస్టీ రిజర్వ్ డ్ అయింది. పంచాయతీ పరిధిలో ఒకటే గిరిజన కుటుంబం ఉండటంతో రుద్రజారాణి ఏకగ్రీవంగా ఎన్నికై గ్రామపంచాయితీకి పదిలక్షల నజరానా తెచ్చిఫెట్టింది.
అంతా మోసం
విదేశాల నుంచి వచ్చే బ్రాండ్లను భారతీయులు చాలా సులభంగా నమ్ముతారనే ఉద్దేశ్యంతో విదేశి ఉత్పత్తి సంస్థలు ఎనర్జి డ్రింక్ లు మార్కేట్లో ప్రవేశపెట్టారని ఒక అధ్యాయనం తేల్చింది.అయితే స్వయంగా అమెరికన్ హార్డ్ ఆసోసియోషన్ ఈ ఎనర్జి డ్రింక్ తో మీ రక్తనాళాల పనితీరు పడిపోతుందని హెచ్చరికలు జారీ చేస్తుంది.ఈ ఎనర్జి డ్రింక్ తో గుండె,నాడి సమస్యలే కాక జీర్ణ సమస్యలు కూడా వస్తాయి.డ్రింక్ తీసుకున్న గంటన్నర నుంచి రక్తనాళాల లోపలి గోడలు పైన ప్రభావం పడటాన్ని గమనించారు. […]
అమ్మాయిలకో సూచన
ఆడపిల్లల నిద్ర అలవాట్లు వారి ఆరోగ్యంపైన పరిశోధన జరిపారు ఐరోపా ఖండం పరిశోధకలు. దాదాపు నాలుగు లక్షల మందిపై ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధన ప్రకారం ఉదయాన్నే నిద్రలేచే అలవాటున్న వారిలో రోమ్ము కాన్సర్ కేసులు తక్కువగా కనిపించాయి. సాధారణంగా నిద్ర గంటల కంటే అధికంగా నిద్రపోయే వారు ,అదీ ఉదయం వేళ ఆలస్యంగా నిద్రలేచే వారిలో ఇరవై శాతం అధికంగా కాన్సర్ కేసులు ఉన్నాయని తేలింది. వైద్యులు ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ చిరు ఎండలో […]
