Chinna Maata
ఈ నగలు అందమే
ప్రత్యేక సందర్భాలలో అమ్మాయిలు మెడ నిండా నగలు సంప్రదాయ దుస్తులు కోరుకుంటారు. అన్ని సార్లు బంగారు నగలు సాధ్యం కాదు. వెండి పైన బంగారు పూత పూసిన మైక్రో గోల్డ్ ప్లే బేస్, వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ రకాల నగలు వచ్చాయి. కుందన్ లో బీట్స్ లో నవ రత్నలలా కనిపిచే నగలు ఉన్నాయి. గుత్తి,పూసలు,హారాలు ,మామిడి పిందెలు హారాలు వన్ గ్రామ్ గోల్డ్ నగలు బంగారు నగలు లాగే కనపడతాయి. ముత్యాలు,కుందన్ లు తో […]
వర్ణ రంజితం సృజనాత్మకం
ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫ్యాషన్ కొన్ని సంప్రదాయాలు కూడా ఫ్యాషన్ కిందకు తేవచ్చు అని నిరుపించారు కెన్యాలోని యురిబా గిరిజన మహిళ తెగలు. వీళ్ళు తలపాగతోనే మెరిపిస్తారు. ఈ తల పాగ ఎత్తుని బట్టి వాళ్ళ వయస్సు చెప్పవచ్చు. ఇది ఆరు గజాల చీర పోడవు కంటే పెద్దది. ఆరువందల సంవత్సరాల నుంచి ఈ తల పాగ చుట్టడం సంప్రదాయంగా వస్తుంది. ఈ తల పాగ కోసం వర్ణ రంజితమైన వస్త్రాన్ని డోక్ అంటారు. అందరికన్నా అందంగా […]
స్వేచ్చగా పెరగనివ్వండి
పిల్లలకు ఎ మాత్రం కష్టం తోచకుండా అడగకుండా అన్ని అమరుస్తు కవలిసిన వాటి కంటే ఎక్కువే ఇస్తు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు . దీని వల్ల రేపటి తరం సోంత ఆలోచనలు లేకుండా ,సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి లేకుండా వాళ్ళ జీవితాలకు వాళ్ళు కూడ సారద్య సామర్ద్యం లేకుండా పోతుందని కోత్త ఆధ్యాయనాలు చెపుతున్నాయి. కాని చిన్న వయస్సు నుంచే పిల్లల్లో కాస్త ఒంటరిగా, స్వేచ్చగా వదలాలని ఇతరులపై ఆధరపడకుండా పెంచాలని […]
శక్తి నిచ్చే మరమరాలు
మరమరాలు తేలిగ్గా ఉంటాయి. కొవ్వులో క్యాలరీలు పిచు ఎక్కువైతే అరిగిపోతాయి జీర్ణవ్యవస్ధ కి మేలు చేస్తాయి. మరమరాలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఈవి గుప్పెడు తిన్నా ఒంటిని తేలిగ్గానే ఉంచుతు ఎక్కువ శక్తినిస్తాయి.బ్రేక్ ఫాస్ట్ లో ఈ మరమరాలతో చేసిన ఏ పదార్ధమైన ఎక్కువ సేపు చురుకుదనంతో ఉండేలా చేస్తుంది.విటమిన్-డి బికాంప్లెక్స్ రైబో ప్లేవిన్ దియామిన్ కాల్షియం ఐరన్ ఇవి అన్ని ఎముకలు పళ్ళు బలంగా ఉండేలా చేస్తాయి. మెదడుకు చురుకుదనం ఇస్తాయి.మధుమేహం ఉన్న వాళ్ళు పరిమితంగానే తినాలి. […]
బెస్ట్ సైక్లింగే
శారీరక శ్రమలేని జీవిత విధానంలో ఒత్తిడి ప్రభావం పిల్లలపైన కూడ పడుతుంది. ఊభకాయం, కుంగుబాటు విపరీతమైన కోపతాపాలు ప్రదర్శిస్తు ఉంటున్నరు. వీటి నుంచి బయట పడదామంటే శారీరక శ్రమ చేయడం ఒక్కటే మార్గం అంటున్నరు ఎక్స్ పర్ట్స్ . పిల్లలకు సైకిల్ తోక్కడం ఇష్టమే కండరాలకు వ్యాయమం అందితే పిల్లల్లో వ్యాది నిరోధక శక్తి పెరుగుతంది. కనీసం అరగంట అయిన సైకిల్ తోక్కితే తరచు వచ్చే ఇన్ ఫెక్షన్స్ నివారించవచ్చు. అలాగే ఒక విషయంపై ఎన్ని గంటలు […]
ఇది స్టయిల్ అండ్ ఫ్యాషన్
ముత్యాల నగలను దుస్తులను తగిన విధంగా మ్యాచ్ చేసుకోగలిగితే వాటి అసలు అందం తెలుస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అసలు ముత్యాలలోనే ఎన్నో రకాలు ఉన్నాయి ముత్యాలలో నాణేం ఆకారంలో ఉండే ముత్యాలు ఉన్నాయి. ఇవి మోడ్రన్ డ్రస్స్ లకు గోల్డ్ ప్రింట్ ఉండే ఫ్యాన్సీ చీరలకు చక్కగా సూట్ అవుతాయి అయితే ముఖాకృతికి దగ్గట్లు మరి పెద్దగా సమమైన సైజ్ లో ఉండేలా తెచ్చుకోవాలి. కాయిన్ బేసిడ్ అరల నక్లెస్ లు ప్రత్యేక సందర్భాలలో […]
వృధా సమయమెంత
రెండు రోజుల పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తున్న పనులు లిస్ట్ చేసి చూడండి.వాట్సాప్, ఫేస్ బుక్ కోసం ఖర్చు చేస్తున్న సమయమెంత వ్యాయామం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాము. మానసిక అరోగ్యాన్ని మైండ్ పవర్ పెంచే పుస్తక పటనానికి ఎంత సమయం కేటాయిస్తున్నాము అనేది తేలి పోతుంది అంటున్నరు అధ్యాయన కారులు.ఎక్సర్ సైజ్ కు లేదా ముఖ్యమైన స్నేహితులను కలిసేందుకు ఒక నిమిషం తిరిక అని చేప్పే వారు సామాజిక మాధ్యమం కోసం ఎంత […]
ఉదర ఆరోగ్యం
మనం ఇష్టంగా తినే రిఫైన్డ్ ప్రాసెస్డ్ పదార్ధాలు ఉదరంలో మంచి బాక్టీరియా పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఢిల్లీలో జరిగినా వర్క్ షాపులో నిపుణులు చెఫ్తారు.పూర్తిస్థాయి పోషకాహర డైట్ లో పులియబెట్టిన పదార్ధాలు భాగంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొన్ని సార్లు అనారోగ్య కారణంగా తీసుకునే యాంటీ బయోటిక్స్ కూడ ఉదరంలో మంచి చెడు బ్యాక్టీరియాను వెలికి నెట్టేస్తాయి.మంచి బాక్టీరియా నశిస్తే ఎలాంటి ఆహారమైన ఆరోగ్యాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. వ్యాధులతో పోరాడే మంచి బాక్టీరియా ఉదరంలో ఉండదు. […]
చదువుతో ఆయుష్షు
దీర్ఘాయుష్షు కోసం జన్యువుల పై చేసిన ఒక పరిశోధనలో నిరంతరం చదువుతూ ఉండేవాళ్ళు ఆయుష్షు 23 నెలలు పెరుగుతుందని తేల్చారు.కొన్ని వందల మంది పై ఈ పరిశోధన దీర్ఘకాలం సాగింది.పుస్తకపఠనం ద్వారా జీవితకాలం పెరగదని కాని చదవటం ద్వారా తెలుసుకోదగ్గ విషయాలు ఆరోగ్య స్పృహకి కొంత కారణం అవుతున్నాయి.వీరిలో జ్ఞాపకశక్తి ఎంత వయసు వచ్చినా పెరుగుతూనే ఉందని ఒత్తిడి ఆందోళన చాలా వరకు రావని ఈ కారణాల వల్ల వాళ్ళ జీవితకాలం ఎక్కువ ఉంటుందని తేల్చారు. పరిశోధనలో […]
అంతు పట్టని వింత బంతులు
ఈ ప్రపంచం లో అద్బుతాలు అనేకం ఇప్పటికి అంతు పట్టని ఎన్నో రకాల రహస్యాలు ప్రకృతిలో కనిపిస్తునే ఉన్నాయి. రష్యా తీరం లోని గల్ఫ్ ఫిన్లాండ్ ప్రాంతలో సముద్రపు నీరు గడ్డ కట్టి అవి ఎవరో చేసిన పద్దతి గా గుండ్ర ని బంతుల ఆకారం లో సముద్రం లోంచి ఒడ్డున పడుతూ ఉంటాయి.పర్యవరణ శాస్రావేత్తలకు కూడా శీతకాలంలో మైనస్ డిగ్రిలకు చేరినప్పుడు నీరు గడ్డ కట్టడం సహజమే కాని ఈ గుండ్రని బాల్స్ రూపంలో ఎలా […]
నాజుకు నిచ్చే జ్యూస్ లు
నాజుకైన ఆరోగ్యం కోసం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొన్ని పళ్ళ రసాలు శరిరానికి ఎంతో మేలు చేస్తాయి . పైన్ ఆపిల్ జ్యూస్ శరీరాన్ని డిటాక్సి ఫై చేస్తుంది. పుచ్చకాయలో 20% వరకు నీరే ఉంటుంది. ప్రోటిన్లు, కోలెస్ట్రాల్ కోవ్వు తక్కువగా ఉంటుంది. డైట్ ప్లాన్ లో ఉన్న వాళ్ళు మూడు గ్లాసుల పుచ్చకాయ రసం తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. అవకార జ్యూస్ లో కొంచెం తేనే కలిపి తిసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.టమాటా జ్యూస్ […]
పాల పళ్ళు పారేయేద్దు
సైన్స్ ఇంత డెవలప్ కావడం ఆరోగ్యం పైన ఇన్ని రకాల పరిశోధనలు జరగడం అదృష్టం అనుకోవచ్చు. పిల్లలు పాల పళ్ళు ఉడిపోయిన తరువాత పారేయకుండా దాచేస్తే పిల్ల్లల ఆరోగ్యనికి సంజీవనిలాగా పని చేస్తాయి అంటున్నరు ఎక్స్ పర్ట్స్ .పళ్ళలో స్టేమ్ సేల్స్ సేకరించడనికి ఉడిపోయిన పళ్ళ దంతాలు ఎంతో ఉపయోగపడతాయి. స్టేమ్ సేల్స్ తో పిల్ల్లలు పేద్ద అయిన తరువాత వ్యాధుల బారిన పడకుండా కాపాడవచ్చు అంటున్నారు పరిశోధకులు. శరిరంలో దెబ్బతిన్న కణాలకు బర్తి చేయడం ఎంతో […]
నామాల నగలు చుశారా ?
పురాతన కాలం నుండి దేవుడి మిద వున్న భక్తి విశ్వాసాలను బంగారం నగలు రుపంలోకి తేచ్చేసారు. లక్ష్మి దేవి రుపంలోకి వడ్డాణాలు ,వినయకుడి ఉంగరాలు ,శ్రీనివాసుని కీరిటం ఇవన్ని నగలులో దర్శనం ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు కోత్తగా వడ్డికాసులవాడి నామాలు ,శంకుచక్రాలు కూడా వచ్చాయి.ముత్యాలు,రత్నాలు పోదిగిన ఈ నామాల నగలు ఇవాల్టి ఈ ట్రెండ్ సెట్టర్ కూడ. దేవుడి వల్ల తమకుండే భక్తిని అభరణాల రుపంలో చుపిస్తూ మేడలో ధరించడం ఇవాల్టి ఫ్యాషన్ ట్రేండ్ లో భాగం.
ఇవి మందులకు సపోర్ట్
ఈ ఆధునిక కాలంలో ముందస్తూ జాగ్రత్తగా వ్యాధులు రాకుండా కొన్ని పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకొంటున్నారు. వీటిలో వీట్ గ్రాస్ జ్యూస్ చాలా ముఖ్యమైనది. హైపర్ టెన్షన్ కు ఇది ఎంతో త్వరగా చెక్ పెట్టేస్తుంది. మెగ్నిషియం ,పోటాషియంలకు మంచి ఆధారం.అలాగే వెల్లుల్లి రక్తాన్ని పల్చబరచటం లో సహాకరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించటంలో ముందుంటుంది. రక్త నాళాల్లో ప్లేక్ ఏర్పడటాన్ని తగ్గించి క్లాటెంగ్ ను అరికడుతోంది. ఓట్స్ లోని సోల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. టోమోటో […]
దంతాల ఆరోగ్యానికి బ్లూ బెర్రీస్
బ్లూ బెర్రీస్ పండ్లు దంతాల సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోంటాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. దంత క్షయ నివారణ కోసం వాడే మందుల కంటే ఈ పండ్లు ఎక్కువ ఉపయోగపడతాయి. దంతాల సమస్యలు ఉంటే ప్రతి రోజు బ్లూ చెర్రీ పండ్లు బ్రేక్ ఫాస్ట్ గా ,సాయంత్రం స్నాక్స్ గా తీసుకొంటే ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు . ఈ పండు లోని పోషకాలు విటమిన్లు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండాను ,కేన్సర్ వంటి ప్రాణాంతకమైన […]
వాళ్ళు లొంగేది ప్రేమకే
కాస్తా ప్రపంచం అర్ధం చేసుకోనే వయస్సు వచ్చే పిల్లలను బయట వాళ్ళ ముందు పదే పదే అవమానించడం, తిట్టడం చేయోద్దు అంటున్నరు ఎక్స్ పర్ట్స్ . నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కి సంబందిచిన పరిశోధకులు ఇటివల జరిపిన పరిశోధనలో హేళనకు గురవుతు అవమానపడిన పిల్లలు వత్తిడిని గ్రహించి హార్మోనులు ఎక్కువ అవుతున్నయి అని తేల్చారు.వాళ్ళలో అధ్యాయన శక్తి తగ్గిపోవడం,శారిరకంగా తరచు అనారోగ్యానికి గురికావడం గుర్తించారు. టినేజిలోని పిల్లలను తల్లిదండ్రులు చిన్నపిల్లలు అనే ఉద్దేశ్యంతో ఇంట్లో అందరి […]
నైపుణ్యాలను పెంచే తల్లి పాలు
బిడ్డకు స్థన్యం ఇవ్వడం తల్లికి,బిడ్డకి క్షేమం అని సంగతి తెలిసింది.ఒక కొత్త అధ్యయనం ఈ ప్రయోజనానికి కొత్త జోడింపుని తెస్తుంది. ఆరు నెలలు కంటే బిడ్డకి ఎక్కువ పాలు ఇస్తే వారిలో జ్ఞాపక శక్తికి సంభదించిన విషయాలు,భాషా నైపుణ్యాలు బాగా పెరుగుతాయి. అదే విధంగా తోమ్మిది నెలలు పాటు ఇస్తే పిల్లలో చురుకుదనం పెరుగుతుంది మాటలు త్వరగా వస్తాయి. బిడ్డల్లో తోందరగా విషయాలను గ్రహించే శక్తి ,కమ్యునికేషన్ చాలా తోందరగా అందుకుంటుంది అలాగే ఈ గుణాలు అధికంగా […]
గర్భిణులకు మంచిది
గర్భవతులు లేదా ప్రేగ్నెన్సి ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్న బోబ్బర్లు తినమంటున్నరు డాక్టర్లు. దాని వల్ల పుట్టబొయ్యే బిడ్డలు న్యురల్ ట్యూబ్ రిఫ్లెక్ట్ కాకుండా నివారించవచ్చు.ఇవి తరచు తింటే మంచిది. విటమిన్-బి ,విటమిన్-డి కూడా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తి కూడ పెరుగుతుంది. ఎన్నో వ్యాధులు రాకుండా ఇవి కాపాడతాయి. బోబ్బర్లులో పిండి పదార్ధాలు చాలా ఎక్కువ అయినప్పటికి తిన్న తరువాత జీర్ణం అయి వంటికి పట్టేటప్పుడు ఈ చక్కరలు వేచ్చగా […]
మచ్చలు నెమ్మదిగా తగ్గోచ్చు
యుక్త వయస్సులో మోటిమలు చాల ఎక్కువగా వస్తాయి. సాధరణంగా దురద అనిపిచ్చో లేకపోతే చేయి తగిలితేనో వాటిని గిల్లడం,చిదమడం చేస్తాం. టినేజి లో అవి మచ్చలు పడతాయి అని అర్ధం చేసుకోరు. వాటిని గిల్లవద్దు అని. వట్టి మచ్చలు మాత్రమే కాదు వాక్యునర్ ఇన్ ఫెక్షన్స్, బాయిల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ట్రిటినాయిన్ 0.025 శాతం గల క్రిమ్ లో రాత్రి పడుకునే ముందర కొన్ని వారాలు శ్రద్దగా క్రిమ్ రాస్తే మచ్చలు తగ్గుముఖం పడతాయి.అయిన ఫలితం […]
ఇవి వెయిట్ లాస్ మంత్రాలు
ఎక్సర్ సైజ్ తో గానే కాకుండా విశ్రాంతితో కూడా క్యాలరీలు కరిగించుకునే మార్గాలున్నాయి.బీఎంఆర్ పైన ఒక కన్నేసి ఉంచాలి. ఒక వ్యక్తి చురుకుగా లేనప్పుడు కూడ ఉపయోగించుకునే ఎనర్జిని మెటబాలిక్ డేటా అంటారు. మిరపకాయలు,మిరియాల్లో ఉండే పదార్ధాలు కూడా బీఎంఆర్ ని మెరుగుపరచడంలో సహకరిస్తాయి.స్పైసీ పదార్ధాలు ఎంచుకోవడం వల్ల ఎక్కువ ఉపయోగాలు ఉంటాయి.వ్యయామాలు కూడా బీఎంఆర్ ని మెరుగుపరుస్తాయి.పీచుపదార్ధాలు మంచి స్నేహితులవంటివి.ఎక్కువసేపు కడుపునిండిన భావన్ని ఇచ్చే చిరుతిండ్ల వైపు మనసుపోనివ్వకుండా ఉంటాయి.లిఫ్ట్ వాడకం మానేసి మెట్లు ఎక్కడం […]
