Chinna Maata
శక్తి నిచ్చే గింజ
హెంప్ గింజల్లో ఐరన్,ఎముక పుష్టికి అవసరమైన కాల్షియం మెగ్నిషియంతో సహా కీలకమైన ఖనిజాలు లభిస్తాయి. అత్యున్నతమైన వృక్ష సంబంధిత ప్రోటీన్లు వీటిలో లభిస్తాయి. శరీరక వ్యవస్థను క్లీన్ చేస్తాయి. అడ్డం వస్తాయని మనం సాధరణంగా తీసిపడేసే గింజల్లో ఎంత శక్తి ఉంటుందో తెలుసుకోనేందుకు ఒక్క హెంప్ గింజల గురించి చదివితే చాలు .ఆర్ధరైటిస్ రుగ్మతలకు ఎంతో ప్రయోజనం కలగిస్తాయి. సెలర్స్ సలాడ్స్ చల్లుకోవచ్చు. పెరుగుతో పాలతో ఈ హెంప్ గింజల్ని బ్లెండ్ చేసి తినవచ్చు. జీవితకాలన్ని పొడిగించే […]
సైక్లింగ్ తో లాభం
అమెరికన్ కొలోజియన్ స్పోర్ట్స్ మెడిసిన్ వారి పరిశోధన ప్రకారం. 68 కేజీలున్న మనిషి గంటకు 19 కిలో మీటర్ల వేగంలో సైకిల్ తొక్కితే 410 కేలరీలను కరిగించుకొగలుతారు.సైక్లింగ్ తో ఇంత బరువు వదించుకోగలిగితే ఇంతకంటే మంచి వార్త ఇంకేముంటుంది. అధిక బరువు ఉన్నప్పుడు కూడా పరుగెడితే బరువు మోకాళ్ళపైన పడి అవి దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్పుడు డాక్టర్ సలహాతో పరుగెత్తటానికి ప్రత్యామ్నాయంగా మోకాళ్ళపైన వత్తిడి లేకుండా సైక్లింగ్ చేయవచ్చు.
దీర్ఘకాలం జీవించాలంటే
ఎక్కువ కాలం జీవించాలి అనే కోరిక ఉంటే ఆ వయసులో వచ్చే అనారోగ్యాల విషయంలో ముందు నుంచి అంటే వయసులో ఉన్నప్పటినుంచి జాగ్రత్తా పడడండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. వయసు పెరుగుతూ ఉంటే వచ్చే అదికమైన రక్త పోటు గుండెకు ,అంగాలలో వాపు వంటి సమస్యలు రాకుండా ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకొనే అలవాటు చేసుకోమంటున్నారు పరిశోధకులు. ఇమేగా3 సముద్ర జీవులను ఆహారంగా తీసుకొంటేనే లభిస్తుంది.కనుక మాంసాహారం ఇష్టం లేని వారు ఒమేగా3ని […]
ఓ కన్నేయండి
షాపింగ్ మాల్స్ లో పిల్లలు జాగ్రత్తా అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. విశాలమైన మాల్స్ లో ఒక రకమైన రిలాక్సేషన్ మూడ్ తో పెద్దవాళ్ళు పిల్లల విషయంలో కాస్త జాగ్రత్త తగ్గిస్తారు. మనసు అనేక విషయాలపైకి మళ్ళుతూ ఉంటుంది. మాల్స్ విషయంలో ఒక్కసారి ఫ్లోర్ ఫ్లాన్ మారుతు ఉంటుంది. పాత షట్టర్లు మూసేసి కోత్త వాటిని ఏర్పాటు చేసి ఉండవచ్చు. మాల్స్ లో కొన్ని విభాగాలు మూసి పనులు చేస్తూ ఉండవచ్చు. మాల్స్ లో సుదీర్ఘమైన నడక ప్రదేశాలు […]
జానపద గేయాలు -వస్తాడని
-డి. సుజాతా దేవి గుండెల్లో రాగమేదొ ఉండనీయ దే నిలువెల్లా తారట్లాడి నిలవనీయ దే !! పూలన్నీ ఇరగా బూసి గాలంతా నాకే ఏసి పిట్టలు కూసీ కేకేసి చెట్టులు ఒంగి చెమ్యూచి!! ఆకాశం వొంగీ వొంగీ అరిసేతికి అందిందమ్మో నాకోసం కరిగీ కరిగీ సినుకల్లే జారిందమ్మో!! నాగమల్లి పల్లకిలోన నారాయణ మావొత్తాడు మొగిలాకూ పందిరికిందా మూడు ముళ్ళేసేత్తాడు!!
జానపద గేయాలు- మల్లి పాటలు
-డి. సుజాతాదేవి మామ: సిన్ని పూవై మల్లి సిగను కులికేనా మల్లి: సలిగాలినై నిన్ను సుట్టేసుకోనా మామ: గుండెల సప్పుడులో నువ్వుంటే నా మల్లి మల్లి: నా సూపు నా ఊపిరి నారాయణ మామ!!
“నర్తన గణపతి” ప్రసాదం
ఓ బొజ్జ గణపయ్య….బుజ్జి గణపయ్య!! బుడి బుడి అడుగుల బుజ్జాయి…పార్వతి తనయా రావోయి!! గణాలకు అధిపతి అయిన నర్తన గణపతికి తొలి పూజ.కళాకారులు తమ ఆంగికము,వాచికముతో ముందు ఆహ్వానిస్తారు.ఈ గణపయ్యకు నర్తించటం,నర్తిస్తు తనను ఆరాధించే భక్తులంటే ఎంతో ఇష్టం. చందమామను పోలినవాడు,వెన్నెలలా స్వచ్ఛమైన నవ్వు,సిధ్ధి-బుద్ధుల వర ప్రదాతుడు.మనం కోరికలను మనస్పర్తిగా కోరితే రెట్టింపు వరాలను ప్రసాదిస్తాడు.నర్తన గణపతి అలంకార ప్రియుడు.మూషిక వాహనుడికి నిత్య ప్రార్థన ప్రధానం.సంగీతం, నృత్యం అంటే ఎంతో ఇష్టం. ఇష్టమైన రోజు: బుధవారం ఇష్టమైన […]
అదంతా అపోహే
రాత్రి వేళ పని చేసే వారిలో రొమ్ము కాన్సర్ ముప్పు పొంచి ఉందనుకోవటం అపోహా మాత్రమే అని ఇటీవల తాజా అధ్యయనం తేల్చింది. రాత్రి వేళ పని చేసే వాళ్ళలో నైట్ షిఫ్ట్ లు మాటి మాటికీ మారుతుండటం వల్ల జీవగడియారంలో మార్పులు వస్తాయని.నిద్ర హార్మోన్ మెలటోనొన్ లెవెల్స్ తగ్గి ఈ స్ట్రోజన్ హార్మోన్ లెవల్స్ పెరగటం వల్ల రొమ్ము కాన్సర్ ముప్పు ఉందని గతంలో ఒక అపోమ ఉండేది. తాజా అధ్యయనాలు అవేం నిజం కావనిసరైన […]
ప్రాసెస్డ్ ఫుడ్ తో అనారోగ్యం
ప్రాసెస్ట్ ఆహారంతో హార్ట్ ఎటాక్ ,హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఎక్కవే అంటున్నారు పరిశోధకులు. ఒక అధ్యయనం ప్రకారం పదిశాతం తీసుకోన్న గుండె జబ్బుల అవకాశం 12 శాతంగా ఉందట. గుండె జబ్బులతో మరణించే అవకాశాలు 18 శాతం ఉన్నాయట. ఇందుకు కారణం ఆహారంలో ప్యాక్ చేసే సమయంలో వాడే ప్రిజర్వేటికస్ స్వీటెనర్లు .వీటితో పాటు ఆహరం పాడవకుండా నిల్వ ఉంచే క్రమంలో కొన్ని రకాల రసాయనాలు తయారై అనారోగ్యలు కలిగిస్తున్నాయి. రెడీ మెడ్ మీల్స్ ,సిరాల్స్, […]
టీజింగ్ వల్లే ఊబకాయం
లావుగా ఉన్నానని టీజ్ చేస్తే ,అలా టీజింగ్ కు గురైన వారి బాడీ మాస్ ఇండెక్స్ లో ప్రతి సంవత్సరం 33 శాతం పెరుగుదల కనిపిస్తోందట. వెయ్యి మందికి పైగా పాల్గొన్న ఈ అధ్యయనంలో టీజంగ్ గురైన వారు ఎక్కువగా ఒత్తిడికి గురవటం వల్ల కార్టిసాల్ అనే బరువు పెరిగేందుకు సహాకరించే హార్మోన్ విడుదల అవుతుందనీ బరువు పెరగటానికి ఇదోక కారణం అయితే టీజంగ్ కు గురైన వాళ్ళు ఒత్తిడితో ఎక్కువ ఆహారం తీసుకొని ఇంకా ఎక్కువ […]
చర్మ కాంతికి యాపిల్ టీ
రోజుకో యాపిల్ తింటే అనారోగ్యాలు దగ్గరకు రానట్లే యాపిల్ టీ తాగండి శరీర బరువు అదుపులో ఉంటుంది. ఫిట్ నెస్ తో ఉంటారని చెపుతున్నాయి అధ్యయనాలు. యాపిల్ టీ రోగ నిరోధక శక్తి పెంచి ఇన్ ఫెక్షన్లు నివారించటంలో కీలకపాత్ర పోషిస్తుందనీ అంతే కాకుండా ఉదర సంబందమైన సమస్యలన్నింటికీ యాపిల్ టీ చక్కని ఔషధం వంటిదనీ చెపుతున్నారు. జాయింట్ పెయిన్స్ పోతాయి. అలాగే టీ తో చర్మం కాంతి వంతంగా తయారై నిగనిగలాడుతుందని అధ్యయనకారులు చెపుతున్నారు.
ఎప్పటికీ మారని ట్రెండ్
పువ్వుల అందానికి సాటి వచ్చేవి ఈ ప్రపంచంలో ఇంకేవీ లేవు. ఈ పువ్వులు చీరెలపై డిజైన్ గా అయినా సరే అద్భుతంగా ఉంటాయి. పట్టు చీరెల దగ్గర నుంచి క్యాజువల్ వేర్ వరకు సింథటిక్ ,క్రేప్ ,జార్జిట్ , వస్త్రశ్రేణి ఏదైన సరే ఆ వస్త్రాలపై పూలు రెమ్మలు ఉంటే చాలు . బరువుగా ఉండే కాటన్ సిల్క్ ,రాసిల్క్ పైన కూడా నువ్వుల డిజైన్ అందమే .పార్టీ వేర్ గా ప్రింటెడ్ ఫ్లోలర్ డిజైన్ కంటే […]
కనీసం అరగంట
వ్యాయామం చేసేందుకు సమయం సరిపోకపోతే దిన చర్యలో కొద్ది పాటి మార్పులతో వ్యాయామం చేసిన ఫలితం పొందవచ్చు. ఆఫీస్ లో అయినా ఇంట్లో అయినా ఫోన్ వస్తే కూర్చోకుండా నడుస్తూ మాట్లాడేందుకు అలవాటు పడవచ్చు. అదే పనిగా కూర్చుని ఉంటే కండరాలు అలసి పోతాయి. నిలబడితే స్ట్రెయిట్ గా నిటారుగా నిలబడాలి. కనీసం ఇరవై నిమిషాల నడక లేదా రోజు మొత్తంపైన ఐదు నిమిషాల చొప్పున కనీసం పదిసార్లు ఎలాగైన శరీరం యాక్టివ్ గా ఉంచుకోగలగితే చాలు […]
కోసి ఉంచేస్తున్నారా
ఉదయం వేళ హాడావుడి లేకుండా కొన్ని కూరగాయలు తరిగి ఫ్రిజ్ లో పెట్టుకొంటారు . బంగాళ దుంపలు,ముల్లంగి , క్యారెట్ వంటివి కట్ చేసి ఫ్రిజ్ లో ఉంచితే వాటి టెక్టర్, రంగు కోల్పోతాయి. తేమ అవిరై పొడిబారి దాదాపు రుచి లేకుండా పోతాయి. వీటిని ఫ్రిజ్ లో కట్ చేసి పెట్టాలను కొంటే స్లెసులుగా కట్ చేసి నీరు పోసి మూత కాస్త లూజుగా ఉంచిన పాత్రలో ఉంచుకోవాలి. కాలీఫ్లవర్ ,బ్రకోలీ వంటి పువ్వుల కూరగాయలు […]
షూస్ ఎంపిక
పాదాల ఆరోగ్యం కోసం షూస్ ఎంపికలో అత్యంత జాగ్రత్త వహించాలి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. షూస్ కొనేందుకు ముందర పేపర్ పై పాదం ఆకృతిని తీసుకోవాలి. అలాగీసిన జాట్ లైన్ పై షూ ఉంచితే షూకంటే జాట్ లైన్ పెద్దదిగా ఉంటే అది చిన్నారి న్యారో అని భావించాలి. పాదం పైజ్ ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. ముందర టూబాక్స్ ఇరుకుగా ఉండే ముందువైపు నొక్కుకు పోవటం నొప్పి ఉంటాయి. కాబట్టి టూ బాక్స్ కాలివేళ్ళు సౌకర్యవంతంగా […]
జనాపద గేయాలు కల
-డి. సుజాతా దేవి నిన్ను తలుసుకు మావ నిదరకొరిగన యాల నిదరంత కలలాయె కలలన్ని నువ్వాచయె!! అల్లరీ పిల్లెవరొ అలుముకున్నది నిన్ను అదిరిపడి నే రాగ అది గాలి అన్నావు !! సొగసు గత్తెది నిన్ను సుట్టి ముద్దాడింది ఎర్రగా నే సూడ ఎన్నెలని నవ్వాడు!! ఒగలాడి అది నిన్ను ఒళ్ళంత తడిమింది ఒల్లగాదంటె అది వాన జల్లన్నావు !! మతిలోన మతిలేక మంతనాలాడేవు మాట లెవరితో అంటే మల్లితో అన్నావు!!
జానపద గేయాలు-తోడు
-డి. సుజాతా దేవి తోట దాటేవరకు తోడు రారా మామ ఏటి మలుపున తోట తోట దాటితే పేట!! మబ్బులో బూతమెదో మంత్రమెడతది నాకు జుట్లు విరబోసుకుని సెట్లు బయ పెడతాయి!! ఒంటిగున్నానంటె కన్ను గొట్టు సెందురుడు ఏటి గాలులు నన్ను వాటేసుకుంటాయి!! ఏటి దిబ్బల మీద ఎన్నెల పడకేసింది తోట కనుగప్పి పూల వాసన నను కమ్మింది!!
రసాయనాలు,జాగ్రత్త
అందంగా కనిపించాటం కోసం ఖరీదైన బ్రాండ్ల ఫెయిర్ నెస్ క్రీములు,లిప్ స్టిక్ లు ఇతర సౌందర్య సాధానాలు ఎన్నో ఉన్నాయి.వీటిలో ఉండే మెర్యూరీ స్టిరాయిడ్స్ చర్మ కణాలకు హాని చేస్తాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చర్మం పలచబడి మొటిమలు వస్తాయి. అలాగే లిప్ స్టిక్ లో పెట్రోకెమికల్స్ పారాబిన్స్ వంటివి అధికంగా ఉంటాయి.వీటి వల్ల పెదాలు ఎండిపోయి నల్లగా అయిపోతాయి. కళ్ళకు వాడే కాటుకలో కూడా రసాయనాలు చేరటంతో కార్నియా అల్సర్ ,రంగు మారటం కళ్ళకలర్ అలర్జీలు వంటి […]
ఈ స్నాక్స్ ఆరోగ్యం
ఏదైన స్నాక్ తినాలి అనిపిస్తే ప్రిజర్వేటెల్స్ చాక్ లెట్లు కూల్ డ్రింక్ ల కోసం కాకుండా ఆరోగ్యవంతమైన వాటి కోసం చూడండి అంటున్నారు .సీజనల్ పండ్లు ,పాల్ మొలకెత్తిన ధాన్యాలు,ఓట్ మీల్ ,మల్టీ గ్రెయిన్ బ్రెడ్ బట్టర్ బీజ్,గుడ్లు ,కట్ చేసిన కూరగాయాలతో సలాడ్స్ ఎంచుకోమంటున్నారు.అలాగే ధాన్యాలతో చేసిన ఎనర్జీ బార్ లు కూడా తీసుకోవచ్చు.చక్కెర ఇతర ప్రిజర్వేటెల్స్ లేకుండా సహజంగా బెల్లం పాకంతో చేసిన ఎనర్జీబార్స్ ఖచ్చితంగా శక్తినిస్తాయి. ధాన్యాలతో సహజంగానే ఫైబర్ ప్రోటీన్లు న్యూట్రియంట్లు […]
తొలి మహిళ ఇంజనీర్
మన దేశంలో ఇంజనీరింగ్ పట్టా పుచ్చుకోని ఉద్యోగం చేసిన తొలి మహిళ లలిత. పదో తరగతిలో చదువు మాన్పించి పెళ్ళి చేశారామెకు. ఓ పాపాయికి తల్లయ్యాక భర్త మరణించాడు. ఆనాడు సమాజంలో వితంతువులకు ఎదురవుతున్న అవమానాలు తుడి చేస్తూ మహిళలు అప్పటి వరకు అడుగుపెట్టని సమయంలో ఇంజనీరింగ్ లో చేరి డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం చేసింది లలిత. అమెరికా న్యూయర్క్ లలో 1964లో జరిగిన తొలి మహిళి ఇంజనీర్ల సదస్సుకు ఆమెకు ఆహ్వనం వచ్చింది. లలిత […]
