Tuesday, 28 Jul, 2026

సొగసైన చీరలు

వేసవి ఎండలకు శరీరానికి చల్లదనం ఇచ్చేందుకు చేనేత, కాటన్ చీరెలు ఇష్టపడతారు. చక్కని నూలుతో ఇవి నేత చీరలు అనిపించేలా ఉండే ఈ మెత్తని చీరెలు పండుగలు,వేడుకలు సందర్భాల్లో కట్టుకొనే డిజైనర్ చీరెల్లా మారిపోయాయి. సాధారణంగా ఇవి లేత రంగులే అయి ఉంటాయి. చిన్న చిన్న పూల బూటీలు చక్కని పువ్వుల అంచులు, లతలతో విస్తరించిన పైట కొంగులు మామూలు నూలు చీరెలకు ప్రత్యేక అందం ఇచ్చేశాయి. ఏనుగుల మోటెఫ్ లు పూవుల ప్రింట్స్ తో పల్చని […]

ఊబకాయంతో దీర్ఘాయుష్షు

లూసియానా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పెన్నింగ్టన్ బయో మెడికల్ సెంటర్ పరిశోధనల ప్రకారం ఊబకాయం ఉంటే ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉంటాయని వారు దీర్ఘకాలం జీవించరనే అనుమానాలు వట్టి అపోహలేనని తేల్చింది. ఏదైన అనారోగ్యానికి సంబంధించి చికిత్సా విషయంలో స్పందించే తీరులో కాస్త తేడాలు ఉంటాయి కానీ వ్యాధి నయం అయ్యే విషయంలో ఇద్దరీకీ అంటే సన్నాగ ఉండే వాళ్ళు బరువుగా ఉండే వాళ్ళు ఒకే రకంగా కోలు కొన్నరని చెపుతున్నారు.ఊబకాయం వల్ల కూడా అందరిలో అనారోగ్య […]

ఫేస్ రీడింగ్ కరక్టేనా?

ఫేస్ రీడింగ్ అంటే ముఖం చూసి భవిష్యత్తు చెప్పటం. ఇలా ఖచ్చితమైన అంచనాలు వేసే వాళ్ళు పురాతన కాలం నుంచి ఉన్నారు. కానీ మనిషి మొహం చూసి ఒక అంచనాకు రావటం శాస్త్రీయ విధానమేనా అంటే కరేక్టే అంటున్నారు కార్పొరేట్ ఎనలిస్టులు. కార్పొరేట్ సంస్కృతిలో ఫేస్ రీడింగ్ కు ప్రాధాన్యత ఉంది.  అత్యుత్తమ స్థాయి ఎగ్జిక్యూటివ్ ల నియామకంలో ఫేస్ రీడింగ్ ఒక మహ విశ్లేషణగా ఉపయోగిస్తారు. యు.ఎస్ ,యుకె ,చైనా, యూరప్ ల్లోని పని మంతులకు […]

ఫ్లవర్ పాక్స్

పువ్వుల్లో ఉండే ఔషధ గుణాలు అర్ధం చేసుకొనే వాటిని సౌందర్య ప్రక్రియల్లో విరివిగా వాడతారు.వాటితో తయారు చేసిన ఫేస్ పాక్స్ ,రసాయనాలు కలిపిన ఖరీదైన ఫేస్ ప్యాక్ కంటే ఉత్తమంగా పని చేస్తాయి.మల్లెపూలు ఒక స్పూన్ పెరుగు ,ఒక స్పూన్ చక్కెర వేళ్ళతో మెత్తగా చిదిమి పాక్ వేసి ఓ అరగంట ఆగేసి కడిగేయవచ్చు.గుప్పెడు గులాబీలను కప్పు నీళ్ళలో వేసి మరిగించి ఆ నీళ్ళను వడగట్టి అందులో గంధం పొడి పాలు కలిపి ఫేస్ ప్యాక్ తయారు […]

“వాడపల్లి వెంకన్న ప్రసాదం “

“వినరో భాగ్యము విష్ణుకథ….   వెను బలమిదివో…విష్ణు కథ..” నారదమునీద్రుల వారికి వందనాలు. భూలోకవాసులకు తమ కోరికలు తీర్చే వాడపల్లి వెంకన్నను గోదావరి నది సమీపంలో ప్రతిష్ఠ చేశారు.గోదావరి రెండు పాయలుగా ప్రవహిస్తుంది.ఒకటి గౌతమి రెండు వశిష్ఠ.స్వామి వారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతాయి. ఇక్కడ వెంకన్నకూ తులసి దళ మాలతో పూజలందుకోవటం ప్రితికరం.స్వామి వారి సన్నిధిలో భక్తులు తమ కోరికలు తీర్చే స్వరూపుడుగా నిత్యం ఆరాధన చేస్తూ ఉంటారు.కర్పూర హరతులు ఎంతో ఇష్టం. భక్తులు తమ మనసులో […]

జానపద గేయాలు- తెల్లవారింది

  -డి. సుజాతా దేవి తెల తెల్లవారిందిలె తూరుపు ఎరుపెక్కింది లె మంచి బావి నిదర పెదిరి బెదిరి చూసింది సెరరువునీటతమ్మిమొగ్గ జరిగి ఒరిగి తూలింది!! పాలదార జుం జుమ్మని పల్లెని మురిపించింది గంటల గణగణ పాటకు డొంక నిదరలేసింది!! ఉగ్గుబెట్టి తొలి తల్లి సిగ్గుజోల పాడింది ఉయ్యాలకు మాటలొచ్చి ఊసులెన్నో చెప్పింది!! తెల్ల మబ్బు పిల్లొకటి ఎర్రసీరి కట్టింది ఎవరికోసమో పరుగున ఎతుకులాడతా వుంది!! మబ్బుల పొత్తిళ్ళలోన పురిటికందు కదిలాడు మూసిన గుప్పిళ్ళు విప్పి ముని […]

ఆ స్కూల్ వాన విత్

ప్రపంచ పటంలో ఎక్కడ చోటు లేని సంచార జీవనం లేని బూమ్ బూమ్ ముట్టి కారర్స్ తెగ ఒకటుంది. 2004లో తమిళనాడులో నాగపట్టణం జిల్లాలో సునామీ వచ్చినప్పుడు వాలంటీర్ గా వెళ్ళిన సినిమా డైరక్టర్ రేవతి ఈతెగ పిల్లల్ని గుర్తించింది. తిండి లేదు, చదువు లేదు, యాచక వృత్తి తప్ప మరో ఆధారం లేని ఈ పిల్లల కోసం నాగపట్టణంలో వానవిత్ పాఠశాలను మొదలు పెట్టి పిల్లల్ని చదువుకు మళ్ళిచింది రేవతి. ఈ పిల్లల కోసం కెరీర్ […]

బహు కొద్దిగానే

ఎంతగా భోజనం విషయంలో స్ట్రిక్ట్ గా ఉన్నా వారంతపు సెలవు రాగానే బయటికి పోవటం అత్యధిక కాలరీలు ఉండే పదార్థాలు తినటం జరుగుతోంది. కనుక బరువు పెరగటం గ్యారంటీ .డైటీషియన్లు ఏమంటారంటే సెలవులైనా వీలైనంత వరకు రోటీన్ కే అంటి పెట్టుకొని ఉండండి. భోజనాలు స్కిప్ చేయకండి , బ్రేక్ ఫాస్ట్, లంచ్ మానద్దో. అలా చేస్తే ఆకలితో ఏదో ఒకటి తినేస్తారు. పగటి వేళ శరీరాక జీవక్రియలు ఎక్కువగా ఉంటుంది. కనుక నైట్ స్టార్ట్ పదార్థాలు […]

ముందు ఇది ముఖ్యం

ఇంటి శుభ్రత అన్నారు అంటే దాన్ని బాత్ రూమ్ నుంచి మొదలు పెట్టంది అంటారు ఎక్స్ పర్ట్స్. బాత్ రూమ్ టైల్స్ టార్గెట్ చేసేందుకు పోమింగ్ క్లెన్సర్ బావుంటుంది. బాత్ రూమ్ టబ్, టైల్స్ కు క్లెన్సర్ సరైన ఛాయిస్. టైల్స్ పై భాగంలో క్లెన్సర్ స్ప్రే చేసి స్పాంజ్ బ్రేష్ లేదా వస్త్రంతో దాన్ని కప్పేయాలి.కొద్ది నిమిషాలు సోల్యూషన్ ను అలా వదిలేసి క్లీన్ చేయాలి. స్క్ర బ్బింగ్ అవసరం లేదు. ఉప్ ఫర్నిచర్ అద్దాలు […]

రంగుల కూరల్లో ఆరోగ్యం

ఏ ఆహర పదార్థమైతే ప్రపంచంలో ఒకటి లేదా అంత కంటే ఎక్కువ ప్రదేశాల్లో తరతరాలుగా సంప్రదాయాను సారం వైద్యంలో ఉపయోగిస్తారో దాన్ని శక్తి నిచ్చే ఆహరం అంటారు ఎక్స్ పర్ట్స. వంటను సాధ్యమైనన్ని రంగులతో నింపాలి కొత్తి మీర,క్యారెట్,బీట్ రూట్ కలిపి తీసుకోండి .భోజనం చేసే ప్రతి సారీ వంటలో రకరకాల రంగులు ఉండేలా చూసుకొండి అంటారు. మెరిసే తాజా రంగులో ఆహరం ఎంతో మేలు చేస్తుంది. కాంతి వంతమైన రంగులు ఫైటో కెమికల్స్ మిశ్రమాన్ని కలిగి […]

పోషకాలుండాలి

పిల్లలకు ఆరోగ్య వంతమైన బ్రేక్ ఫాస్ట్ కోసం ముందే ఫ్లాన్ చేసుకోవాలి అంటారు న్యూట్రిషనిస్టులు. ముందు రోజే కాస్త ప్లాన్ చేస్తే పోషకాలతో కూడిన ఉపాహారం ఇవ్వచ్చు. తీపి ఫ్యూట్స్ జ్యూస్ లు చాక్లెట్ మిల్క్ ,బిస్కెట్లు సరైన పోషకాలు అందించవు.బాధం పప్పులు ,వాల్ నట్స్ వేరుసెనగలు వీటిలో ఏవి నచ్చితే అవి పిల్లలకు పెట్టాలి. ప్రతి రోజు ఉదయం ఐదు నుంచి ఏడు వరకు బాదం పప్పులు ఇవ్వాలి.డ్రై ఫ్యూట్స్,గుడ్డుతో పాటు ఇచ్చిన మంచిదే బ్రేక్ […]

సింపుల్ లుక్

సాధారణంగా కార్పోరేట్ ఆఫీస్ ల్లో పని చేసే అమ్మాయిలో ఎక్కువ భాగం నలుపు,తెలుపు ,గ్రే కలర్స్ ఎంచుకొంటారు కార్పోరేట్ లుక్ లో యాక్ససరీస్ కూడా అంత బావుండవు అనే ఉద్దేశ్యంతో నగలు ఎక్కువ ధరించరు. కాపీ సరికొత్త ట్రెండ్ లుక్ కోసం నిట్స్ లేయరింగ్ తో మెరుగవుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్.విభిన్న క్యామి సోల్స్ ,ష్రేగ్స్ ర్యాల్స్ బావుంటాయి.ఎక్కువ ఎటెన్షన్ లేని సింపుల్ యాక్ససరీస్ ఎంపిక చేసుకోవాలి. కాలర్ట్ బ్రాస్ లేట్స్ , కాలర్ట్ ఇయర్ రింగ్స్ […]

మేలు చేసే బాక్టీరియా

ఎనిమిది జౌన్సుల పెరుగులో 13గ్రాములు మాంసాకృత్తులు,450మిల్లీ గ్రాముల కాల్షియం లభిస్తాయి. పాల నుంచి వచ్చే పెరగులో మానవ శరీరానికి మంచి చేసే బాక్టీరియా ఉంటుంది. వీటిని ప్రో బయోటెక్స్ అంటారు. ఈ బాక్టీరియా జీర్ణ క్రియకు ఎంతో ఉపయోగం. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోటీన్లు కాల్షియం చాలా ఎక్కువ. ఈ సమ్మర్లో ఎండలకు పెరుగు ముఖ్య ఆహరం చేసేకొన్న మంచిదే. అన్నంలో కలుపుకొని పండ్ల ముక్కలు వేసుకోని కొత్తిమీర చల్లుకొని ఎన్నో రుచులతో లేదా తాజా […]

జంతువులు చేసే మేలు

మానసిక అనారోగ్యాలకే కాదు,ఇతరాత్ర గాయలై ఆస్పత్రి పాలైన వారికి కోలుకొంటున్న సమయంలో పక్కన పెంపుడు జంతువు ఉంటే త్వరగా సాధారణ ఆరోగ్యం పొందుతారని ఒక సర్వే బలంగా చెపుతుంది. అధిక రక్త పోటుతో బాధపడే వారు,ఒత్తిడికి గురయ్యే వాళ్ళు పెంపుడు జంతువులతో గడపటం ద్వారా ఆ వ్యతిరేఖ ఇబ్బంది నుంచి త్వరగా బయటపడపగలదని ధృవికరించబడింది. ఒంటరి తనం నుంచి బయటపడేసే శక్తి పెంపుడు జంతువుతో కలిగే అనబందంలో ఉంటుందనీ ఆ సమయంలో ప్రశాంత అందించే హార్మోన్ అధికంగా […]

“గాజులమ్మ  ప్రసాదం”

ఆరనైదో తనము ఏ చోట నుండో.. అరుగులలికే వారి అరచేత నుండు తీరైన సంపద ఎవరింట నుండూ.. దిన దినము ముగ్గుల్ల లోగిళ్ళ నుండూ” వనితలు!! ఇంటి ముందర రంగవల్లి తీర్చి దిద్దారా? పదండి మరి గాజులమ్మని కొలువు తీరుద్దాం.ఆడపిల్లలకి చేతి నిండుగా గాజులే అందం కదా!! అందులో పసుపు,ఆకు పచ్చ రంగుల కలయిక మరీ వన్నె తెస్తుంది. గాజులమ్మ అంటే మరి అంత పవిత్రమైన తల్లి. శుక్రవారపు పొద్దు గాజులమ్మకి పూజ మాటలలో వర్ణించటానికి పదాలు […]

” రాఘవేంద్ర స్వామి ప్రసాదం”

“యతి  రాఘవేంద్రుని ఆరాధనం…       ప్రతి నిత్యము సర్వ పూజలందు కోను                   బృందావనం”!! రాఘవేంద్ర స్వామి అనగానే గుర్తుకు వచ్చేది “మంత్రాలయము”.పేరు లోనే మంత్రముంది. రాఘవేంద్ర సన్నిధిని బృందావనంలోని అనుభూతి కలుగుతుంది.వాతావరణంలోనే ఒక శక్తివంతమైన పవిత్రత వున్నది.రాఘవేంద్ర స్వామి పూజంచిన మన కష్టాలను తొలగించి మనకు మంచి చేకూర్చుతాడు. తుంగభద్ర నది తీరాన కొలువున్న ఈ స్వామి ప్రత్యక్ష దైవం.మూగ, చెవిటి వారికి ఎన్నో అద్భుతాలు జరిగాయి.ఆయన గొప్ప శ్రీ కృష్ణ భక్తుడు.ఆయనకు అలంకారం ఏనుగులు.తెల్లవారుజామునే […]

పోస్ట్ వర్కవుట్

వ్యాయామం చేసిన తర్వాత వెంటనే పనిలో పడిపోతే ఆ వ్యాయామం తాలూకు అలసట రోజంతా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వేగంగా పరుగెత్తటం, వెయిట్ ట్రైనింగ్ లు చేశాక శరీరం అలసి పోతుంది. ఎంత ఎ.సి గుదుల్లో వ్యాయామం చేసినా శరీరం ,కండరాలు నీటిని కోల్పొతాయి.వర్కవుట్స్ వేడేక్కిన శరీరాన్ని కొద్దిగా నీళ్ళు తాగుతూ విశ్రాంతి తీసుకోంటూ చల్లబడాలి.వర్కవుట్స్ ముగించే సమయంలో రిలాక్సింగ్ కోసం వ్యాయామాలు చేస్తూ ఆపేయాలి. అంటే స్పీడ్ గా పరిగెత్తుతూ ఆ పైన రెండు నిమిషాలు […]

నగల కంటే ఇవే అందం

ఫ్యాన్సీ జ్యువెలరీ ఇష్టపడని అమ్మాయిలు ఉండరు. ఆక్సిడైజ్డ్ వెండి జ్యువెలరీ అయితే మోడరన్ డ్రెస్ లపైకి ఎంతో బావుంటాయి. ఎన్నో రకాల అందమైన గవ్వలు ధ్రెడ్ ,జ్యువెలరీ ఇలా అన్ని ఫ్యాషన్ ఐకాన్స్ . అయితే ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ ఖరీదు తక్కువే కదా అని ఎక్కడ తీస్తే అక్కడ వదిలేస్తే ఒక్క జతలో ఒక్కటి కనబడకుండాపోయి ఆసెట్ అవతలపడేయవలసి వస్తుంది. ఇలాంటివి ఏ గది మూలనో అలంకరణ సామాగ్రిలాగా అనిపించే ఆర్గనైజర్స్ కి తగిలిస్తే వస్తువు […]

శ్రద్ధగా వాడాలి

ఖరీదైన అలంకరణ సామాగ్రి కాస్త జాగ్రత్తగా వాడుకొంటే అవి అయిపోయే వరకు ఎండి పోకుండా ,సూక్ష్మ క్రిములు చేకుండా ఉంటాయి. ఫౌండేషన్ ఆరునెలల నుంచి ఏడాది వరకు దాన్ని చేతిలో తాకకుండా ముంజేతిపైన వేసుకొని వాడుకొంటే పాడై పోకుండా ఉంటుంది. ఐబ్రో పెన్సిల్ ఏదాడి అయినా పద్దతిగా చెక్కి వాడుకోవచ్చు. కాటుక పెట్టుకోవటం అయ్యాక చల్లని ప్రదేశంలో భద్రం చేయాలి. మంచి పరిమళాలు వచ్చే అత్తర్లు ఎనిమిది నుంచి పదేళ్ళవరకు పాడైపోవు. ఫ్రిజ్ లో పెడితే ఎక్కువ […]

ఇదీ రిలాక్సేషన్

వత్తిడి వేధిస్తూ ఉంటే వెంటనే బ్యూటీ సెలూన్ లోనో స్పాలో సేద తీరండి అంటారు ఎక్స్ పర్స్ట్. శరీరాన్ని మర్ధన చేయించుకోవటం ,ఫేషియన్, చక్కని హెయిర్ స్టైల్ లాంటి అలంకరణలు పూర్తయ్యే సరికి శరీరం వత్తిడి తగ్గి రిలక్స్ అవుతుంది. ఒత్తిడితో ఉంటే శరీరంలో విషపూరితమైన రసాయానాలు ఉత్పత్తి అవుతాయి. ఒత్తిడి లోపల సమస్య ఈ సమస్యకు బయటి నుంచే పరిష్కారం వెతకండి అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. వీలైతే విండో షాపింగ్ చేయవచ్చు లేదా నిజంగానే ఇష్టమైన […]