Chinna Maata
లోగో మారింది
పశ్చిమ రైల్వే జోన్ లోని ముంభై లోకల్ ట్రైన్ లపైన ఉన్న మహిళ లోగోను మార్చి ఆధునిక యువతి పెయింటింగ్ ను పెట్టారు. ఈ మేరకు పశ్చిమ రైల్వే మే 27వ తేదీన పెట్టిన ఒక ట్వీట్ లో కాలానుగుణంగా మారే ప్రయత్నంలో బాగంగా మహిళల కోచ్ పైన ఇప్పటి వరకు ఉన్న లోగోను మార్చి ఆధునిక మహిళ బొమ్మను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు స్త్రీలకు విడిగా కేటాయించే సీట్ల దగ్గర కంటర్ లు కంపార్ట్ […]
నైన్ డాట్స్ ప్రైజ్
జర్నలిస్ట్, రచయిత్రి ముంభైకి చెందిన అన్నిజైరీ రాసిన ఒక వ్యాసానికి అంతర్జాతీయ అవార్డ్ లభించింది, అవార్డ్ తో పాటు 70 లక్షలు నైన్ డాట్స్ ప్రైజ్ కింద ప్రకటించారు. అంటే ఈ వ్యాసం ,అక్షరాల లక్షలు చేస్తుందన్న మాట. మూడు వేల పదాల్లో ఇంటికి సంబంధించిన కొన్ని అనుభూతులను పొందుపరుస్తూ రాసిన ఈ వ్యాసం కేంబ్రిడ్జి యూనివర్సిటీ ప్రెస్ ప్రచురిస్తుంది.
చీరకట్టుకు చిట్కాలు
చీరెల్లో ఎప్సుడు అందంగానే కనిపిస్తారు .కొత్తగా చీరె కట్టుకోవటం ప్రయత్నించే అమ్మాయిలు కొన్ని చిట్కాలు పాటిస్తే చీరెలో నాజుగ్గా కనిపించవచ్చు. కాస్త బొద్దుగా ఉంటే లేత రంగుల్లో తక్కువ డిజైన్ చీరెలు ఎంచుకోవాలి. శరీరానికి అతుక్కునేలా జార్జెంట్ ,శాటిన్ , క్రేప్ షిఫాన్ వంటి తేలికగా ఉండే వస్త్ర రకాలను ఎంచుకోవాలి. స్లిమ్ ఫిల్ పెటీకొట్ ను చీరెకు జతగా ఎంచుకోవాలి. పొడవాటి చేతులున్న బ్లౌజ్ వేసుకోంటే సన్నగా అనిపిస్తారు. కుచ్చుళ్ళు క్రమ పద్దతిలో పెట్టుకోవాలి. స్లీవ్ […]
మేరీ జిందగీ బ్యాండ్
భారత దేశంలో తొలి మహిళ బ్యాండ్ గా గుర్తింపు తెచ్చుకొన్న మేరీ జిందగీ బ్యాండ్ కు రూపకర్త లక్నోకు చెందిన జయా తివారీ. పాటల ద్వారా మహిళలలో స్పూర్తి రగిల్చి వారిని విజేతలుగా నిలపాలని ప్రయత్నం .లింగ వివక్ష గృహ హింస ,ఆడపిల్లల చదువు, బాల్య వివాహలు మొదలైన, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలే వీరి పాటలు . జయ బృందంలో ఆమెతో పాటు నిహరికా దూబె, పూర్వీ మాల్వీయ ,అనామికా ఝం ఝన్ వాలా, సౌభాగ్య దీక్షిత్ […]
“చిట్టి ఆంజనేయ స్వామి ప్రసాదం”
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం మహా దివ్య కాయం భజేహం భజేహం!! ఆంజనేయుడు అంటే గంభీరమైన వానరుడని భయాందోళనలతో ఉన్నప్పుడు తలచుకుంటాము.”సంజీవ”పర్వతాన్ని అతి సులభంగా తెచ్చిన బలశాలి మరి. ఆంజనేయ స్వామి మనకు అన్ని రకాలుగా దర్శనం ఇస్తాడు.ముఖ్యంగా పిల్లలకు “చిట్టి ఆంజనేయ స్వామి “రూపంలో ప్రత్యక్షమవుతాడు.ఆయనకు పిల్ల భక్తులంటే ప్రాణం.చిట్టి ఆంజనేయుడు పిల్లలకు ఒడి దుడుకులు లేకుండా, దుష్ప్రభావాల బారిన పడకుండా,ఆరోగ్య సమస్యలు లేకుండా మరి వారి వెంటే ఉంటాడు.ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి […]
ప్రపంచమంతా ఇంతే
ప్రపంచ వ్యాప్తంగా పురుషుల కంటే స్త్రీల ఆయుర్ధాయం ఎక్కవగా ఉంది. సగటున మగవాళ్ళు 67.4 సంవత్సరాలు బతికితే స్త్రీలు 70.3 సంవత్సరాలు బతుకుతున్నారు. అంటే మగవాళ్ళ కంటే మూడేళ్ళు ఎక్కువ .అమెరికాలో కూడా మహిళల సగటు జీవితకాలం 81 సంవత్సరాలు,పురుషుల జీవితకాలం 76 సంవత్సరాలు, చైనాలో అయితే స్త్రీలు 78 సంవత్సరాలుగా,పురుషులు 75 సంవత్సరాలుగా నమోదైంది. ఇది నిజమేనని నిరూపిస్తున్నారు..
శుభవార్త
పళ్ళు తినటానికి , దీర్ఘకాలం జీవించటానికి గల సంబంధాన్ని శాస్త్రీయంగా నిరూపించేందుకు ఐదు లక్షల మంది జీవితాలను పరిశీలించారు పరిశోధకులు. 30 ఏళ్ళ నుంచి 79 ఏళ్ళు ఉన్న వాళ్ళు వీళ్ళు. ఏడేళ్ళ పాటు ఆరోగ్యాన్ని నిశితంగా గమనిస్తే పళ్ళు తినే వాళ్ళలో రక్త పోటు గుండె జబ్బులు లేవు. డయాబెటీస్ ప్రమాదం 12 శాతంగా నమోదైంది. పరిశోధన మొదలు పెట్టిన తర్వాత పళ్ళు తినే అలవాటున్న వారిలో సుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఆరోగ్య సమస్యలు ఎత్తక పోవటాన్ని […]
బెస్ట్ బెర్రీస్
బ్లూ బెర్రీస్, బ్లాక్ బెర్రీలు, స్ట్రా బెర్రీలు, రాస్ బెర్రీలు గోజి బెర్రీలు వీటన్నింటిలోనూ A,C,E విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు బెర్రీలకు రంగునిచ్చే యాంథోసైనిక్ లు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ప్రీరాడికల్స్ పై పోరాడుతాయి. ఈ ప్రీరాడికల్ శరీర వ్యవస్థలో గుండె జబ్బులకు కాన్సర్ లకు కీళ్ళ వాతానికి మతి మరుపుకు కారణం అయ్యే ఇన్ ఫ్లయేషన్ ను తెచ్చి పెడుతాయి. ఈ చెర్రీలు తప్పక తినాలి.బజార్లోంచి తెచ్చినప్పుడు కడిగి ఆరనిచ్చి అలా ఆరిన వాటిని […]
అచ్చంగా ఔషధం
మహారాష్ట్రలోని గోవాలో దొరికే ఆల్ఫోన్సోని అత్యంత తియ్యని మామిడి పండుగా ప్రపంచం అంగీకరించింది.మధురమైన మామిడిలో ఔషధగుణాలు అంతులేనన్ని ఉన్నాయి. పొటాషియం మెగ్నిషియంలో రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మామిడిలో ఏ,సి,కే,ఈ విటమిన్ బి6,ఫోలేట్ ,ఫాంథోనిక్ యాసిడ్ లు పుష్కలంగా ఉన్నాయి.కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించి పెక్టిన్ ఉంది. అధిక ఐరన్ రక్తకణాల స్థాయిని పెంచగులుగుతోంది. ఇందులోని బీటాకెరోటిన్ రోగ నిరోధక వ్యవస్థని మెరుగు పరుస్తుంది. జీర్ణనాళానికి రక్షణ ఇస్తుంది. మామిడి పండులోని విటమిన్ ఎ ,సి,లు కొల్లాజిన్ ప్రోటీన్ ని […]
టీ స్ట్రాప్ శాండీల్స్ బెస్ట్
శరీరం బరువు మొత్తం పడేది పాదాలపైనే . వందకు పైగా కండరాలు ,లిగమెంట్లు ,టెండన్లు , 33 జాయింట్లు ఉంటాయి. ఇరవై ఆరు ఎముకల సముదాయం ఉంటుంది. ఇంత శక్తితో శరీరాన్ని మోసే పాదాల షూస్ ఎంపిక ఎంతో జాగ్రత్తగా ఉండాలి. షూస్ ,చెప్పులు సాయంత్రం వేళన కోనాలి. ఆ సమయంలో పాదాలు సరైన ఆకృతిలో ఉంటాయి. టీ స్ట్రాప్ శాండీల్స్ పాదాల ఒంపుకు అనువుగా ఉండి అద్భుతమైన సపోర్ట్ షూస్ గా పరిగణించాలి. సపోర్ట్ లేకుండా […]
అందాన్నిచ్చే శంభు పువ్వు
బటర్ ఫ్లై పీ ఫ్లవర్ గా పిలిచే శంభుపూలు సంప్రదాయ వైద్యంలో చాలా ముఖ్యమైనవి. తెలుపు ,నీలం ,ఊదారంగల్లో పూసే ఈ పూలు అద్భుత ఔషధాలు. శంభు పూల ఆకులు వేళ్ళతో చేసిన పొడి జ్ఞాపక శక్తి , తెలివి తేటలు పెంచుతుందనీ, నిద్రలేమికీ డిప్రేషన్ కు మందులా పని చేస్తుందని వైద్యులు చెపుతారు. ఈ పూవుని తినవచ్చు లేదా గ్రీన్ టీలాగా నీళ్ళలా మరిగించి తాగవచ్చు. ఈ పువ్వులోని క్యుయెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్ జుట్టు తెల్లడబకుండా […]
కోపంగా ఉంటే చాలా కష్టం
విచారంగా అయినా ఉండవచ్చు కానీ కోపంగా ఉండకూడదు అంటున్నాయి అధ్యయనాలు. ఏ వయసు వారైన సరే కోసం స్వభావంగా ఉంటే ప్రమాదం. కోపం వల్ల పొట్టలో మంట వస్తుంది. కోసం వల్ల వచ్చే ఆవేశంతో కడుపులో తయారయ్యే ఆమ్లాలు పొట్ట ఆరోగ్యం దెబ్బ తీస్తాయి. ఆర్థరైటస్,గుండె జబ్బులు కాన్సర్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. విచారంగా ఉంటే మెదడు పని తీరు మాత్రమే కాస్త తగ్గుతుంది. అదే కొపంగా ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గుతాయి. వత్తిడితో శరీరంలో […]
“కీసర రామలింగేశ్వర ప్రసాదం “
శివయ్యని పూజించే వారిలో హనుమంతుడు ప్రప్రథముడు. ఈ క్షేత్రంలో శ్రీ రాముడు వనవాసం పూర్తి చేసుకొని హనుమంతుడుకి కాశీ నుండి శివలింగం తీసుకొని రమ్మని పంపిస్తే తన రాక ఆలస్యం అయిందని ఆగ్రహంతో హనుమంతుడు లింగాలను చెల్లాచెదురుగా విసిరేయడం జరిగింది. మరి అలాంటి చిరంజీవి శివుని పూజించాలి కదా!!రాములవారు హనుమంతుని తండ్రి కేసరి నామంతో ఈ ప్రదేశం ప్రసిద్ధి అవుతుంది అని హనుమంతున్ని శాంత పరిచాడు. కీసర గుట్టలో శివయ్య చాలా నిర్మలమైన మనసుతో భక్తులను రక్షిస్తాడు. […]
జానపద గేయాలు-సోకులు
– డి.సుజాతా దేవి రూకలు సేతికి వత్తె సోకులెక్కువ మావకు సోకు లెక్కువ!! సెట్టు కింద జేరమాకు సీటి పేక ఆడమాకు కల్లంగడి కెళ్ళావా ఇల్లంబుకు పోతాది!! సంటిపాపా లెదిగొచ్చి ఇంటి పేరు నిలపాలి అయ్య దారితప్పితే అడిగే దిక్కెవరురా!! మంచోడివి నువ్వయినా మాయాదాఅరిమూక జేరి మణిసిని మార్సేత్తారు మణుసును యిరిసేత్తారు!!
మన ప్రసాదాలు-“తెనాలి వైకుంఠపుర వాసుని ప్రసాదం”
“కౌసల్య సుప్రజ రామా పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్హికం.” అందరూ నిద్ర లేచే ఉంటారు కదా!! సుప్రభాతం వినబడితే మరి నిద్ర పోలేము. మరి దినచర్య లో మన వైకుంఠ వాసుని పూజ ప్రారంభిద్దామా!!రండి మరి!! మనలో చాలా మంది జన్మాంతరం పగలు భోజనం చేయరు,సాయంత్రం ఫలహారం చేస్తారు.కొంత మంది అరిటాకులో కాని కంచంలో కాని భోజనం చేయరు,వారు నేల మీద కలుపుకుని తింటూ ఉంటారు.మౌనవ్రతం ఉండడం అనేవి వైకుంఠ వాసుని […]
నేనవేం ఆలోచించడం లేదు
శరీరకంగా ఎలా కనిపిస్తానో అన్నది ఇప్పుడు నేను ఆలోచించుకోవడం లేదు. కొత్తగా ప్రతిభ ప్రదర్శించాలన్న ఆశకూడ లేదు. ఇంతకు ముందు నటనకు ప్రాధాన్యత గల పాత్ర చేసినా కొంత గ్లామర్ టచ్ ఇచ్చే ప్రయత్నం చేశాను. ఇప్పుడు అలాంటి ఆలోచనలు లేవు. ప్రస్థుతం సినీ ప్రయాణాన్ని మరింతగా ఆస్వాధిస్తున్నా అంటుంది సమంతా.కెరీర్ ప్రారంభం నుంచి సమంత ఎన్నో మార్పులు చేర్పులు కూర్చుకుని పరుగులు పెడుతూనే ఉన్నాను.మొదట్లో కమర్షియల్ సినిమాలో నటించిన నేను అంత గుర్తింపు రాలేదు. అయితే […]
అత్యంత పూరాతణం ఈ దేవాలయం
కుంభకోణం తాంజావూరు కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అడుగడుగుకు ఓ దేవాలయం ఉన్న పుణ్యక్షేత్రం ఇది. చోళుల రాజధానిగా చరిత్రలో కనిపిస్తుంది.గణిత మేధావి శ్రీనివాసరామానుజన్ పుట్టి పెరిగింది ఇక్కడే. పూరాతన ప్రదేశం కాబట్టి పలు శతాబ్దాల్లో నిర్మించిన దేవాలాయలు కనిపిస్తాయి. ఆదికుంభేశ్వర మందిరం పట్టణం మధ్యలో ఉంటుంది. మంత్ర పీఠేశ్వరి,మంగళాంబికగా పూజలందుకుంటుంది. దేవాలయం చాలా పెద్దది. ఏడువందల యాభై అడుగుల పొడవు 252 అడుగుల వెడల్పుతో ప్రాంగణం మూడు వైపుల గోపురాలు మూడు ప్రాకారాలు ఉంటాయి. […]
కొలతల రూల్స్ లేవు
వంటికి హత్తుకున్నట్లు ఫిట్ గా అలలు లా కదిలే ఫ్లెయిర్స్ తో ఫిట్ ప్లెయిర్ డ్రెస్ లు అమ్మాయిలకు ఇవ్వాళ్టి ఫ్యాషన్.కాస్త పొట్టిగా ఉండే ఈ డ్రెస్ లకు హై హిల్స్ పొడవుగా ఉండే డ్రెస్ లకు ఫ్లాట్స్ వేసుకుంటే బావుంటాయి.ఇవి ఇంతే పొడవు పొట్టి ఉండాలని కొలతలుండవు.మోకాళ్ల వరకు మొదలుకుని పాదాలవరకు ఉండేలా ఎవరికి ఇష్టమైన కొలతలు వాళ్లు డ్రెస్ లు ఎంచుకోవచ్చూ. వీటికి స్లీవ్ లెస్,షార్ట్ ,లాంగ్ హ్యాండ్స్ ఏవైనా బావుంటాయి. ఇవి ధరించే […]
డిడిఎస్ కు ఈక్వేటర్ అవార్డ్
ఐక్యరాజ్యసమితి అనుబంద సంస్థ యూఎన్డీపీ. ఈ సంస్థ ప్రతి సంవత్సరం పేదరిక నిర్మూలన,జీవ వైవిధ్య నిరంతరత కోసం సమిష్టిగా కృషి చేసే సంఘాలకు ఈ ఇక్వేటర్ అవార్డ్ ప్రదానం చేస్తుంది. ఈ సంవత్సరం 127 దేశాల నుంచి 847 నామినేషన్లు వచ్చాయి.ఎంపికైన 20 అవార్డుల్లో ఒకటి మెదక్ జిల్లా జహీరాబాద్ మండలానికి చెందిన గ్రామీణ మహిళలకు చెందిన డెక్కన్ డెవలప్ మెంట్ సొసైటీకి దక్కింది.ఈ ఏడాది న్యూయార్క్ లో జరిగే ఐక్యరాజ్యసమితీ ప్రధానకార్యాలయంలో ఈ బహుమతి ప్రదానం […]
అయినా వాళ్ళుఆగరు
మహిళలు ఒక్కసారి ఎటువంటి సమస్యనైనా సునాయసంగా ఎదుర్కోంటారు. చక్కగా నిర్ణయాలు నిమిషాల్లో తీసుకోంటారు. ఒక్కసారి ఆ సామార్థ్యం తక్కువైపోతూ ఉంటుంది. దీనికి కారణం వాళ్లు తమ రుతుక్రమం సైకిల్స్ అంతటా ఎన్నో హర్మోనల్ మార్పులను ఎదుర్కోంటారు. అలాగే ఈ మార్పులు గర్భం దాల్చినప్పుడు ,మోనోపాజ్ దశలో కూడా ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రోజెస్టరాన్ స్థాయిలో వివిధ దశల్లతో ప్రభావితం అవుతాయి. జ్ఞాపక శక్తి చురుకు దనం వంటివి ప్రభావితం అవుతాయి. కానీ తాజా అధ్యయనం అలా హార్యోన్ల ప్రభావం […]
