Chinna Maata
వి ఆన్ బీటబుల్
ముంబై లోని మురికి వాడలోని పిల్లల డాన్స్ గ్రూప్ వి ఆన్ బీటబుల్ . ఈ మధ్యకాలంలో అమెరికాలో జరిగే అమెరికాస్ ఘాట్ టాలెంట్ రియాలిటీ షోలో పాల్గొని 7.32 కోట్లు గెలుచుకున్నారు . వీరంతా నైగాన్ భయందార్ వంటి మురికి వాడల్లో ఉండే పిల్లలు గ్లాస్ ఫ్యాక్టరీలు పనిచేసే ఓం ప్రకాశ్ చౌహన్ అనే పిల్లవాడి నాయకత్వంలో డాన్స్ ప్రాక్టీస్ చేశారు . రిస్కీ మూమెంట్స్ నేర్చుకున్నారు . డాన్స్ లో జిమ్నాస్టిక్స్ కలపి అక్రోచాట్ […]
ఇది లిప్ స్టిక్ గన్
బయటకు వెళితే ఇంటికి సేఫ్ గా వస్తామని నమ్మకం లేకుండా పోతున్న రోజులివి. స్త్రీల భద్రత కోసం ఎన్నో గ్యాడ్జెట్ లు రూపొందిస్తున్నారు. ఇప్పుడు లిప్ స్టిక్ ని పోలీస్ ఫ్లాష్ లైట్ మొబైల్ స్టన్ గాన్ టార్చ్ లైట్ ని అవతల వాళ్ళ వైపు ఫోకస్ చేస్తే శక్తి మంతమైన కాంతి వస్తుంది. దాన్ని ఆలా శరీరానికి తాకిస్తే అధిక ఓల్టేజ్ తో కూడిన విద్యుశక్తి వల్ల షాక్ తగిలి స్పృహ కోల్పోతారు. ఈ పరికరాన్ని […]
“నైనా దేవి ప్రసాదం”
అయిగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే… గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసాని జిష్ణునుతే.. హిమాచల్ ప్రదేశ్ లోని పార్వతీదేవి అంశమైన దుర్గాదేవి మనకు నైనా దేవి రూపంలో ప్రత్యక్ష మై ఇక్కడ కొలువు తీరి ఉన్నారు. పురాణాల ప్రకారం దక్ష యఙ్ఞంలో పార్వతీదేవికి తనకు జరిగిన అవమానంతో అగ్నికి ఆహుతి అయ్యింది. సహించలేని శివయ్య ప్రళయతాండవంతో ఆమెను తీసుకుని వెళ్ళుతుండగా ఈ ప్రదేశంలో ఆమె కన్ను భాగం పడింది కావున నైనాదేవిగా […]
మెరుపైన పాదాలు
అందమైన పాదాలు నిర్లక్ష్యం చేయకండి. ఎండ తీవ్రత కు మొహం తో పాటు కళ్ళు ప్రభావితం అవుతాయి అంటారు ఎక్సపర్ట్స్ రెండు స్పూన్లు కమలాపండ్ల తొక్కులు తాజా పాలమీగడ కలిపి ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి ఓ అర గంట తర్వాత శుభ్రం చేస్తే విటమిన్ సి పుష్కలంగా ఉండే కమలాల తొక్కుల పొడి పాదాల అందాన్ని మెరిపిస్తుంది. పెరుగు సెనగపిండి,నిమ్మరసం వేసి పాదాలు రుద్దినా కూడా మెత్తగా మెరుస్తు ఉంటాయి టమోటో సహజమైన బ్లీచ్. టమోటో […]
పింపుల్ ప్యాచెస్
టీనేజ్ వాళ్ళని విసిగించే సమస్యల్లోమొదటిది పింపుల్స్ ఈ మొటిమలకు ముందు లాగ పింపిల్ ప్యాచెస్ బజార్లోకి వచ్చాయి. తేమను నిలిపి వుంచే జెల్ వంటి హైడ్రో కొల్లాయిడ్ తో తయారయ్యె ఇవి ఓ పెద్ద బొట్టు బిళ్ళ సైజులో వుంటాయి వీటి వెనక కాయితాన్ని తీసి స్టిక్కర్ లాగా మొటిమ పైన అతికించి కాస్సేపయ్యాక తీసేయచ్చు. ఇవి మొటిమల పొక్కుల లోపల వుండే చీము వంటి దాన్నిలాగేసి ఉబ్బు ను తగ్గిస్తాయి. వీటిలో టీట్రీ ఆయిల్ కలబంద […]
“సాయి ప్రసాదం”
సాయి శరణం బాబా శరణం శరణం!! మన కోరికలు ఏ రూపంలో అయిన వచ్చి తీర్చే స్వరూపుడు సాయి బాబా.భక్తిగా,మనస్పూర్తిగా భజన చేస్తే చాలు ఆ శివాంశమైన సాయి అనుగ్రహం కలగడం విశేషం.కులమత భేదాలతో,పేద ధనిక అను వ్యత్యాసం లేని నిరాడంబర రూపం.సాయి బాబా వద్ద శునకాలు కూడా సేవ చేస్తాయి.వాటిని వేదాలుగా భావించి భక్తులు తమ స్తోమత మేరకు పోషిస్తారు.ఎవరు వాటిని దూషించకూడదు, కొట్టకూడదు. సాయిబాబా వారికి అయిదు సార్లు హరతులు ఇస్తారు.భక్తి శ్రద్ధతో ఆచరించిన […]
లైంగిక దాడులను అణచి వేస్తాం
అత్యాచార దోషులకు 21 రోజుల్లోనే శిక్ష పడేలా చేసే కఠిన చట్టం ఎ పి దిశ యాక్ట్ 2019 బాధ్యతలను ప్రభుత్వం నాకు అప్పగించటం మంచి అవకాశంగా భావిస్తున్నాను . ప్రతి జిల్లాలు దిశ ఉమెన్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాము . అందుకోసం ప్రత్యేక డిఎస్పీ ,ఇతర విభాగాల సిబ్బంది ఉంటారు . అలాగే అన్ని జిల్లాల్లో దిశ బోర్డ్ ఏర్పాటు చేసి మహిళల ,పిల్లల పై జరిగే లైంగిక దాడుల పై తక్షణ నివారణ […]
సూపర్ బైకర్ నీహారిక యాదవ్
లైఫ్ లో దేనికీ భయపడ కూడదు అంటుంది నీహారిక యాదవ్ . ఈ సూపర్ బైకర్ వృత్తి రీత్యా డేటా సర్జన్ . నేనెప్పుడూ ఈ స్పోర్ట్స్ ని మేల్ డామినేటింగ్ స్పోర్ట్స్ గా చూడలేదు . పురుషులతో ధీటుగా ఎప్పుడు ఉన్నాను భారతదేశంలో 1000 సిసి బైక్ తో రేస్ లో పాల్గొనే మహిళలు లేరు . 2005 లో నాకు ఒక యాక్సిడెంట్ జరిగింది . కుడిచేయి 50 శాతం మూవ్ మెంట్ తగ్గిపోయింది […]
ఇది జలుబు మందు
జలుబు చేసిందా? అయితే పాప్ కార్న్ తిని చూడండి అంటున్నారు అధ్యయనకారులు. పాప్ కార్న్ లు పాలిఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయని అవి జలుబు తగ్గిస్తాయని చెపుతున్నారు. పాప్ కార్న్ లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ మోతాదు కొన్ని పండ్ల నుంచి లభ్యం అయ్యే వాటికన్నా చాలా ఎక్కువ అని చెపుతున్నారు. పాప్ కార్న్ లో ఉప్పు శాతం ఎక్కువ లేకుండా జాగ్రత్త పడితే అవి జలుబు మందులాగే పని చేస్తాయంటున్నారు. ఉప్పు వాళ్ళ […]
ఇవి పుస్తకాలు కావు
పుస్తకాలను మించిన అందమైన డెకొరేషన్ ఇంకేం ఉండవు . అలాగే చక్కని పువ్వులు,పచ్చని మొక్కల కంట ఇంటికి అందం ఇచ్చేవి ఇంకేవీ ఉండదు . కానీ పుస్తకాలే పులా కుండీలుగా దర్శనం ఇస్తే … నిజంగానే అచ్చం పుస్తకాల్లా కనిపించే పులా తొట్టెలను డిజైన్ చేశారు కళాకారులు . హఠాత్తుగా చూస్తే అవి పుస్తకాలే అనుకొంటాము . హలో అందంగా అమర్చిన పుస్తకాల్లో నుంచి అందమైన పచ్చని మొక్క గాలికి తలూపుతూ కనిపిస్తే ఎంత అందం సృజన […]
కీ చెయిన్ అలారం
అమ్మాయిలు ఎన్నో అందమైన కీ చెయిన్ లు వాడుతోంటారు. ఈ కీ చెయిన్ చాలా ప్రత్యేకం. దాన్ని బ్రేస్ లెట్ మాదిరిగా మణికట్టుకు తగిలించుకోవచ్చు. దీన్లో ఉన్న పిన్ నొక్కితే 130 డెసిబుల్ శబ్దం తో చుట్టు పక్కల వాళ్ళని అలర్ట్ చేస్తుంది. స్త్రీల భద్రత కోసం రూపొందించిన ఈ కీ చెయిన్ లో ఎల్ ఇడి బల్ప్ కూడా ఉంది. చీకట్లో ఇది వెలిగితే దాడి చేసిన వాళ్ళను గుర్తు పట్టవచ్చు అంటారు తయారీ దారులు. […]
రాగాల జూకాలు
సంగీతం ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువ మందే. యువతరం ప్రతి సెలబ్రేషన్ ని సంగీతం తోనే ముడి పెట్టుకొంటారు. పాట వినకుంటే నిముషం నడవదు కొందరికి. ఆ ఇష్టం కాస్తా ఆచరణాల్లోకి వస్తే ఎలా ఉంటుంది? రాగాలు పలికే సంగీత వాయిద్యాలతో ఎన్నో అందమైన కర్ణ భరణాలు తయారు చేశారు కళాకారులు గిటార్,సంతూర్,వయోలిన్ వాయిద్యాలు చెవి దిద్దులుగా లోలాకులుగా మారి ముచ్చటగా అమ్మయిల చెవులపైనా నవ్వుతోన్నాయి. వర్ణాభరితమైన రాళ్ళు ముత్యాలు కలగలుపుకొని ఈ సంగీత వాయిద్యాల […]
క్షణంలో రంగు మాయం
వేసుకొన్న దుస్తులకు తగ్గట్లు గోళ్ళ రంగు మార్చుకొంటు ఉంటారు అమ్మాయిలు. ప్రతి సారి రసాయనాలతో కూడిన నెయిల్ పాలిష్ రిమూవర్ ఉపయోగిస్తే గోళ్ళరంగు మరి పాడైపోతాయి. పైగా ఘాటైన వాసన ఒక పట్టాన వదలకుండ ఇబ్బంది పెడుతో ఉంటుంది. ఇంట్లోనే రసాయనాలు లేని నెయిల్ పాలిష్ రిమూవర్ ని తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం,యాపిల్ సిడార్ వెనిగర్ ఉంటేచాలు నెయిల్ పాలిష్ తుడుచేసుకోవచ్చు. ఒ చిన్న గిన్నెలో నిమ్మరసం,యాపిల్ సిడార్ వెనిగర్ పోసి గోళ్ళను ఆ గిన్నెలో ముంచి […]
కళావతీ దేవి
కళావతీ దేవి పేరు బహుశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు చెందిన కళావతి ఆ చుట్టు పక్కల గ్రామాల్లో ఇంటి ఆవరణల్లో మూత్ర శాలలు నిర్మించుకొనేలా చేసింది. గ్రామ ప్రజలకు బహిరంగా మల విసర్జన కారణంగా కలిగే అనారోగ్యాలు గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేసిందామె. అల్లుడు చనిపోవటంతో కూతురు,ఇద్దరు మనవళ్ళ పోషణ బాధ్యత ఆమె పైన ఉన్న దాన్ని భారంగా పరిగణించలేదు కళావతి. ప్రజల్లో చైతన్యం నింపి దాదాపు 4000 మూత్ర […]
మహిళా శక్తికి రూపాలు
యుద్ధ కార్యకలాపాలు నిర్వహించటంలో తొలి మహిళా ప్లైట్ లెఫ్ట్ నెంట్స్ బృందంగా అవనీ చతుర్వేది.భావనకాంత్ మోహన్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఈ తరం యువతకు స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. మిగ్ 21 బైసన్ విమానం పై ఆపరేషన్స్ నిర్వహించేందుకు వీరు అర్హత పొందారు. భారత వైమానిక దళం లో తోలి మహిళా ప్లైట్ లెఫ్ట్ నెంట్ లుగా స్థానం పొందారు మహిళా శక్తి కి ఈ ముగ్గురు నిదర్శనంగా నిలిచారని చెప్పటంతో అతిశయోక్తి ఏమిలేదు.
వనదేవత ఛామిదేవి
చెట్ల నరికి వేతను తీవ్రంగా వ్యతిరేకిస్తు తన బృందం తో కలిసి పారాడుతున్నారు ఝార్కండ్ కు చెందిన ఛామిదేవి ముర్ము. ఆమెను లేడీ టార్జాన్ అంటారు కలప మాఫియా నక్సల్స్ కార్యకలాపాల కారణంగా వేగంగా కనుమరుగవుతున్న అడవులను కాపాడటం ద్వారా వన్య ప్రాణులను రక్షించే లక్ష్యం తో పని చేస్తోంది ఛామిదేవి ,ఝార్కండ్ లోని బారసాయ్ గ్రామానికి చెందిన ఛామిదేవి కలప, గృహ నిర్మాణాలకు ఉపయోగపడే మొక్కలను నాటుతున్నారు. ఇప్పటికి 25 లక్షల మొక్కలను నాటారు ఛమాదేవి.
నెలసరిని ప్రేమించండి
జైపూర్ కు చెందిన ఆర్టిస్ట్ lyla freechild నెలసరి పై అవగాహన తీసుకు వచ్చేందుకు గానూ వినూత్నమైన చిత్రాన్ని గిస్తోంది . గతంలో ఎన్నో విమర్శలొచ్చాయి . కానీ ఎంతోమంది ఆర్టిస్ట్ లు ఏవ్ చిత్రాన్ని గీస్తూ జనాదరణ తీసుకు వచ్చారు నెలసరిని ద్వేషించ కూడదు ప్రేమించాలి. శరీరంలో జరిగే మార్పులను అర్ధం చేసుకోవాలి . ఇదేదో పాపకార్యం అనుకొనే వారు దాన్ని సహజమైనదిగా అర్థం చేసుకోవాలని నా ఆరాటం అంటారు లైలా ఫ్రీ చైల్డ్ […]
పరుగు ఆపని సర్దార్ని
104 సంవత్సరాల సర్దార్ని మాన్ కౌర్ స్వస్థలం పంజాబ్ 93 ఏళ్ళ వయసులో అథ్లెట్ గా మారిన మాన్ కౌర్ భారతదేశం తరపున అమెరికాలో జరిగిన దీ వరల్డ్ అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ లో పాల్గొని రెండు స్వర్ణ పతకాలు సాధించారు . వయసు ఒక అడ్డంకి కాదని నిరూపించారామె. ఈ వయసులో కూడా ఆమె హాయిగా పరుగెత్తగలరు ఈమెను గోల్డెన్ సెంచరియన్ గర్ల్ ఆఫ్ ఇండియా గా పిలుస్తారు. లక్ష్యం సాధించేందుకు ఈమె చేసే కృషి […]
అరఫా జాన్
శ్రీనగర్ కు చెందిన అరఫా జాన్ మంధా హస్తకళ ద్వారా కనుమరుగౌతున్న కళల ను బతికించేందుకు కృషి చేస్తోంది . ఆ పనిలో భాగంగా వందమంది మహిళలకు శిక్షణ ఇచ్చింది . ఈ పని చేసే కార్మికుల వేతనాన్ని గణనీయంగా పెంచింది మంధా కళలో సరికొత్త డిజైన్స్ సృస్టించరీమే . ఆమె ఆధ్వర్యంలో ఎన్నో కళాకృతులు రూపంపొసుకొన్నాయి .
వీణాదేవి కి పురస్కారం
వివిధ రంగాల్లో సేవలందించిన మహిళల దీక్షా దక్షతలను గౌరవిస్తూ రాష్ట్రపతి నారీశక్తి పురస్కారం అందించారు బీహార్ లోని ముంగర్ కు చెందిన వీణాదేవి ని ఈ సత్కారం వరించింది . ఈమెను మష్రూమ్ మహిళగా పిలుస్తారు . మహిళలకు సేంద్రియ పద్దతిలో పుట్ట గొడుగులు పండించటం మేకల పెంపకంలో శిక్షణ ఇచ్చారు వీణాదేవి . వంద గ్రామాల్లోని సుమారు 1500 మంది మహిళలను పుట్ట గొడుగుల రైతులుగా తీర్చిదిద్దింది . మహిళలు నిర్ణయించు కొంటె తాము ఉన్నచోటు […]
