Sunday, 02 Aug, 2026

కలర్ ఫుల్ గా ఉంటె చాలు !

భోజనం దగ్గర పిల్లలు పేచీ పెడుతూనే ఉంటారు .ఎప్పుడు వాడే ప్లేట్లు , కప్పులు తీసేసి కొత్త రంగులు సెట్స్ మర్చి చూడండి అంటారు పిల్లలు నిపుణులు .వాళ్ళకు ఆహారం పెట్టె ప్లేట్లు , కప్పులు స్థానంలో చక్కని రంగుల్లో ఆకర్షణీయ మైనవి చేరిస్తే వాళ్లలో తినాలనే ఆసక్తి సంతృప్తి కలుగుతాయంటున్నారు .ప్రతిక్షణం ఓ కొత్తదనాన్ని కోరుకొనే పిల్లలు ఓ కొత్త అంశాన్ని నేర్చుకునేందుకు ఉత్సాహం చూపించే పిల్లలు కే కళ్ళకు కనిపించే అలవాటైన వస్తువుల స్థానంలో […]

పచ్చదనం తోనే శాంతి 

చాలా సందర్భాల్లో తెలియకుండానే అసంకల్పితంగా ఆదుర్దా కలుగుతూ ఉంటుంది .మనసులు , భావాలే ఇందుకు కారణం. ఇటువంటి ఆదుర్దాను తగ్గించే శక్తి పచ్చదనానికి ఉంటుంది .కిటికీ లోంచి కనబడే పచ్చని చెట్టయినా సరే కళ్ళకి ప్రశాంతత ఇస్తుంది .అందుకే ఆస్పత్రిలో కర్టెన్స్ మంచాల పైన ఉండే దుప్పట్లు కూడా ఆకుపచ్చని రంగులు ఉంటాయి .ఈ స్వాంతన ఇచ్చే పచ్చని చెట్లను చూస్తూ ఉంటే శాంతి కలుగు తుంది .ఇంటా బైటా వీలైనంత పచ్చధనాన్ని జోడించండి కళ్ళకూ, మనసుకూ  […]

“శ్రీ శృంగార వల్లభస్వామి ప్రసాదం”

శ్రీ మహావిష్ణువే నమహః కాకినాడ-పిఠాపురం మధ్యలో మన కోసం కొలువై ఉన్నాడు.ఇక్కడ స్వామికి షుమారు 9000 నాటి చరిత్ర వుంది అని విష్ణు పురాణం లో చూడవచ్చు.తిరుమల తిరుపతి, సింహాచలం దేవస్థానం కంటే ముందుగానే ఈ స్వామివారి ఆలయం ఉంది. ఉత్థానపాదు మహారాజుకి ఇద్దరు భార్యలు వారికి చెరియొక కుమారులు.పెద్ద భార్య కొడుకు ధృవుడు.చిన్న భార్య కొడుకుని తండ్రి తన ఒడిలో కూర్చుని చూసి ధృవుడు కూడా తండ్రి ఒడి కోసం వెళ్ళిన పినతల్లి దుర్భాషలాడి శ్రీమహావిష్ణువుని […]

గొంతు నొప్పికి కషాయం 

గొంతునొప్పి , దగ్గు కఫము వంటి సమస్యలు రావటం సహజం .ఇది కంగారు పడవలసిన సమస్య కాదు .గోరువెచ్చని నీరు తాగాలి ఆహారంలో మిరియాలు అల్లం , శొంఠి , పసుపు ఎక్కువ వాడాలి.రెండు కప్పు ల నీళ్ళలోకి కరక్కయ్య ముక్కలు వేసి మరిగాక ఆ నీటితో పుక్కిలిస్తే మంచిది .చెంచా వాము కి రెండు కప్పుల నీళ్ళుక్ చేర్చి ఆ నీటినిన్ మరిగించి పుక్కిలించినా సరే .అలాగే నీళ్ళలో మెంతులు వేసి బాగా మరిగించి ఆనీటిని […]

గ్రామానికి కంచే వేసుకొన్నాం !         

నల్లగొండ జిల్లా చింత పల్లి మండలంలో  ౮౦.౭ మంది జనాభా ఉన్న గ్రామం మామదనాపురం హైదరాబాద్ హై వే కి దగ్గరలో ఉంటుంది .ఎంతోమంది ప్రజలు ఏవో కారణాలతో మా పల్లిలోకి వస్తూ ఉండటం చూశాము .వారికి ఆపాలంటే ముళ్లకంచి వేయటమే మార్గం అనుకొన్నా .మా గ్రామం ప్రజల ఆరోగ్యం నాకు ముఖ్యం .గ్రామంలో యువతను సమీకరించి కంచె వేసుకొన్నాం .మేమే అందరం కలసి కాపలాగా ఉన్నాం .కొన్ని గంటలు నేనే గస్తీ కాశా అంటోంది .ఆ […]

ఇల్లాళ్ళకి సాయపడండి

ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్  పేట్టిన ఒక సందేశం ఇప్పుడు వైరల్ అవుతుంది .ఈ లాక్ డౌన్ సమయం సెలవు రోజులు కాదు .వంట గదిలో ఎక్కువ సమయం  గడపవలసి మహిళల పై ఎక్కువ భారం మోపకండి .లాక్ డౌన్ కారణంగా కుటుంబ సభ్యులంతా మొత్తం సమయం ఇంట్లోనే ఉండటం ఆమెకు ఎంతో పని పెరుగుతుంది .నిరంతరం ఎదో ఒకటి వంట గదిలో తయారు చేయవలసి వస్తుంది .ఆ సమయంలో ఆమెకు కుటుంబ సభ్యులు సహకరించండి .చిన్ని […]

బయటకి వెళుతున్నారా ?

లాక్ డౌన్ షరతులకు లోబడి ఇంట్లోనే ఉండవలసిందే కదా .ఐతే అత్యవసర వస్తువుల కోసం గడప దాటాలి .అప్పుడు కూడా ఇంటికి ఒక్కళ్ళే బయట కాలు పెట్టాలి తప్పని సరిగా మన చుట్టూ ఒక లక్ష్మణ రేఖ గీసుకోవాలి .ఒళ్ళంతా కప్పేసే దుస్తులు వేసుకొని బయట నుంచి లోపలి అడుగు పెట్టాక స్నానం చేసి ఆ దుస్తులు ఉతికి ఆరేయాలి .వాటిని ఇతర గుడ్డలతో కలిపి పాడేసి ఉంచద్దు .ఎప్పటి కప్పుడు ఉతకవలసిందే .పర్సు ఒక్కటే బయటకు […]

ఇదో నివారణ మార్గం

కరోనా వైరస్ వ్యాప్తిని నోటి శుభ్రతతో నివారించవచ్చునంటున్నారు డాక్టర్ సుమన్ కాపుర్. ఇందుకోసం ఆమె ప్రత్యేకంగా ఓ మౌత్ వాష్ తయారు చేశారు. బిర్లా ఇన్స్ ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ హైద్రాబాద్ కాంపస్ లో బయో కెమిస్ట్రీ విభాగంలో ఆమె సీనియర్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. కరోనా బాధితులు తుమ్మినా దగ్గినా వచ్చే తుంపరులు ఎదుటి వ్యక్తిపై పడినప్పుడు ఆ వైరస్ ఆ తుంపరల నుంచి ఎదుటి వ్యక్తి కి చేరి వాళ్ళ గొంతులో […]

మలాలా హెయిర్ కట్ 

ప్రపంచం అంతా ఇప్పుడు లాక్ డౌన్ లోనే ఉంది స్వీయ నిర్బంధంలో ఉన్న నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ తన జుట్టును సొంతంగా కత్తిరించుకొని ఆ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది. ఎవరి పనులో వాళ్ళు చేసుకొనే దిశగా అందరినీ ప్రోత్సహించేందుకు తన వంతుగా ఇలా ప్రయత్నిం చానని  చెపుతోంది మలాలా. ఆమె అభిమానులకు ఈ స్టయిల్ చాలా బాగా నచ్చిందట.

ఇవి సహజమైనవి

లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండిపోవలసి వస్తోంది. ఫేషియల్స్ కోసం పార్లర్ కు పోయే అవసరం ఏమి లేదు. ఇంట్లోనే కొన్ని రకాల ఫేషియల్స్ ట్రయ్ చేయమంటున్నారు ఎక్స్ పర్ట్స్. పెరుగు,ఓట్ మీల్,తేనె ఈ మిశ్రమం చర్మాన్ని మృదువుగా చేస్తోంది. ఈ మిశ్రమాన్ని మెత్తగా అయ్యేలా బాగా కలిపి మొహం పైన మాస్క్ లాగా వేసి ఓ పదిహేను నిముషాలు ఆలా వదిలేసి గోరు వెచ్చని నీటితో శుభ్రం చేయాలి. చర్మం చాలా మృదువుగా అయిపోతుంది. పసుపు,పెరుగు,జాజికాయ […]

నీళ్ళు ఎప్పుడు సురక్షితం 

తాగునీటి పైపుల ద్వారా కరోనా వ్యాపిస్తోంది ఇజ్రాయిల్ నుంచి సోషల్ మీడియా వేదికగా వస్తున్న ప్రచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ తప్పు పట్టింది. నీటి పైపుల ద్వారా కరోనా వ్యాప్తి చెందుతోందని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ అధికారాలు లేవని తేల్చి చెప్పింది. ఒక మనిషిని ఇంకో మనిషిని తాకడం ద్వారా ఈ కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది కానీ ఇలా గాలిలో,నీటిలో ప్రయాణం చేసేంత తేలికపాటి చురుకైంది కాదని స్పష్టంగా చెప్పారు. మనిషి మనిషికీ మధ్య ఒక […]

మేకప్ కు బ్రేక్ మంచిదే 

హడావిడిగా తయారై ఆఫీసు పరుగులు తీయటం ఆపేసి ఇంటి నుంచే పనిచేసే రోజులు ఇవి .ఆఫీస్ కు వెళ్తూ కాస్తయినా  మేకప్ వేసుకుంటూ ఉంటారు .ప్రస్తుతం దానికి కూడా బ్రేక్ ఇవ్వడం మంచిదే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సాధారణంగా మేకప్ చర్మ రంద్రాలను మూసేస్తూ ఉంటుంది .లిక్విడ్ ఫౌండేషన్ లు సిలికాన్ బెస్ట్ ప్రైమరీలు వల్ల ఒక్కసారి మొటిమలు బ్లాక్ హైడ్స్ కూడా వస్తూ ఉంటాయి .ఈ ఇంట్లోంచే పని చేసే రోజుల్లో మేకప్ కు […]

క్వారంటైన్ పాపాయి

మొట్టమొదటి క్వారంటైన్ బర్త్ కేస్ ను కార్గల్ లో నమోదు చేశారు కరోనా నేపధ్యంలో కార్గిల్ లో ఓ కుటుంబాన్ని అధికారులు క్వారంటైన్ చేశారు. ఆ ఇంట్లో 30 జహ్రాబాను నిండు చూలాలు. ఆమె సోదరుడికి కరోనా పాజిటివ్ రావటం తో ఆ కుటుంబాన్ని క్వారంటైన్ కు తరలించారు. ఇంతలో జహ్రా కు పురుటి నొప్పులు రావటంతో ఆమెను జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మర్చి 28 వ తేదీన మగబిడ్డ పుట్టాడు,ఇది దేశంలోనే తోలి క్వారంటైన్ […]

ఇవి వ్యాధి నిరోధక శక్తినిస్తాయి 

కోవిడ్-19 జబ్బుకు ఇంతవరకు ముందుగానీ వ్యాక్సిన్ గానీ లేవు. కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు మాత్రం కొన్ని ఔషధ గుణాలున్న దినుసులు పండ్లు తీసుకోమంటున్నారు డాక్టర్లు. కానీ ఇది కరోనా వైరస్ నుంచి కాపాడేవి కాదు వ్యాధీ నిరోధక శక్తి నిచ్చే ఎదోరక్షంగా నివారణకు ఉపయోగ పడతాయి అల్లం,వెల్లుల్లి ఉల్లి వాటిలో ఔషధ గుణాలున్నాయి నిమ్మ జాతి పండ్లలో ఉండే సి-విటమిన్ తో వ్యాధీ నిరోధక శక్తి పెరుగుతోంది. అల్లం అల్లం వెల్లుల్లి లోని […]

 ఆ ప్రభావం రెండు గంటలే 

ప్రతి రెండు గంటల కోసారి శుభ్రంగా చేతులు కడుక్కొని శానిటైజర్ పూసుకోమంటున్నారు డాక్టర్లు. చేతులపై ఉండే వ్యాధి కారక క్రిములు వైరస్ లు ప్రభావవంతంగా నిర్ములించేందుకు శానిటైజర్లు ఉపయోగపడుతాయి. కానీ ప్రతి రెండు గంటలకు డాక్టర్లు చేతులు కడుక్కోమని సలహా ఎందుకు ఇస్తున్నారంటే.రెండు గంటలకు చేతులకు రాసుకొన్న శానిటైజర్ ప్రభావం తగ్గుతోంది. అందుకే మళ్ళీమళ్ళీ రాసుకోవాలి దాని వల్ల చేతులకు గానీ శరీరంలో ఇతర చోట్ల అంటుకోవటం వల్ల గానీ ఎలాటి నష్టము ఉండదు. ఈ శానిటైజర్ […]

అద్భుతమైన మాచింగ్ .

ఎలాంటి విపత్కార పరిస్థితి అయినా గుండె నిబ్బరంతో ఎదుర్కోగలిగే వాళ్ళు ఉంటారు .స్లోవేకియా ప్రెసిడెంట్ జుజున కపుటోవ్ ఈ మధ్య కాలంలో ఒక అధికారిక  కార్యక్రమానికి దుస్తులతో మ్యాచ్ అయ్యే పేస్ మాస్క్ ధరించి కనిపించరు .ఎవరికీ వాళ్ళు  జాగ్రత్తలు పాటిస్తూ కరోనా కబుర్లు తో ఉలిక్కి పడుతూ ఉంటూ ఉండే జుజున కపుటోవ్  చక్కని మాచింగ్ లో మాస్కతో సహా కనిపిస్తే అందరూ సంతోషించారు .ఎలాటి  కష్ట సమయం వచ్చినా ఎంతో క్రియేటివ్ గా ధైర్యం […]

అవగాహనతో అరికట్టవచ్చు 

కరోనా కు బయపడకండి. అవగాహనతో ఈ వైరస్ ను కట్టడి చేయవచ్చు అంటున్నారు వైద్యులు. కరోనా కు గొంతు గరగరకు సంబంధం లేదు. జ్వరం దగ్గు ఆయాసం రెండు రోజుల పాటు తగ్గుతూ పెరుగుతూ ఉంటేనే డాక్టర్ ను సంప్రదించాలి. జ్వరం వంద డిగ్రీల సెల్సియస్ ఉంటే వైద్యం చేయించుకోవాలి మధుమేహం ఉన్నా వాళ్ళు గర్భిణులు,గుండె,మూత్రపిండ సమస్యలు ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరికీ కరోనా పరీక్ష అవసరం లేదు విదేశీ ప్రయాణం చేసిన దగ్గు,ఆయాసం,జ్వరం […]

బాల్కనీ లో మారథాన్

ఒక చక్కని మారథాన్ నిర్వహించారు దుబాయ్ లో నివశించే భార్యాభర్తలు. దక్షిణాఫ్రికా కు చెందిన కొలిన్ ఎలిన్,ఈయన భార్య హిల్టా,ఇరవై మీటర్ల పొడవు వున్నవాళ్ళు బాల్కనీ పైన 26 మైళ్ళ మారథాన్ చేశారు.ప్రస్తుతం కరోనా భయంతో ఉన్నప్రజల్లో ఆరోగ్య స్పృహ పెంచాలనే ఉద్దేశ్యం తో ఈ ప్రయత్నం చేశారు. అయిదు గంటల తొమ్మిది నిముషాల పాటు ఈ మారథాన్ కొనసాగించింది. ఆ సమయంలో వాళ్ళ పద్దేళ్ళ కూతురు గీనా,అమ్మానాన్నలకు మంచినీళ్ళు,స్నాక్స్,చక్కని సంగీతం వినిపించి తన మద్దతుగా సహాకరించిందట. […]

క్వారంటైన్ ప్రేమకథ   

ప్రేమ కు ఎప్పుడు తిరుగుండదు. ప్రస్తుతం ఎవరికీ వాళ్ళు సామాజిక క్వారంటైన్ పాటిస్తున్నారు. అలాంటప్పుడు ప్రేమలు సాధ్యమా? అంటే సాధ్యమేనని నిరూపించారు న్యూయార్క్ లోని బ్లూ క్లిన్ కి చెందిన జెరెమి కోహెన్. ఇతను కాలక్షేమం కోసం కిటికీలోంచి చూస్తూ ఉంటె ఎదురింట్లో ఒకమ్మాయి చక్కగా డాన్స్ చేస్తోంది. సరే ఎలాగోలా తన సంతోషం వ్యక్తం చేయాలని తన నెంబర్ రాసిన కాయితాన్ని ఓ డ్రోన్ పైన రాసి ఆమెకు పంపించాడు. ఈ వ్యవహారాన్ని ట్విట్టర్ లో […]

అన్నపూర్ణ స్వరూపం అంచల్ 

లాక్ డౌన్ లో చిక్కుకొన్న ఢిల్లీ వలస కూలీలకు వందలాది మందికి ఆహారం అందిస్తోంది 30 ఏళ్ళ అంచల్ శర్మ .రొట్టె మంచినీళ్ళు, బిస్కట్లు, భోజనం ప్యాకెట్లు అందిస్తున్నారు .ఆమె కాన్సర్ తో బాధ పడుతోంది అయినా రంగ్ పూర్ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో ఉండే వలస కులీల కోసం మిల్స్ ఆఫ్ హ్యాపీనెస్ పేరుతో స్వచ్చంద సంస్థ ను స్థాపించింది .ఎంతో మందికి ఆమె ఆహారం ఇస్తోంది .ఇప్పుడీ కరోనా సంక్షోభ సమయంలో ఎన్నో కుటుంబాలకు […]