Sunday, 02 Aug, 2026

చీరెలతో మాస్క్ లు

కరోనా సమయంలో ప్రజలకు తన వంతు సాయంగా మాస్క్ లు కుట్టి ఇవ్వటం ప్రారంభించారు రంగ రెడ్డి జిల్లా కొత్త పల్లి ఎం.పి.టిసి సభ్యురాలు శోభ సుధాకర్ రెడ్డి. మాస్క్ ల కొరత తీవ్రంగా ఉండటంతో ఆమె వాటిని సొంతంగా కుట్టటం ప్రారంభించారు. వీటి తయారీ కోసం తన కొత్త కాటన్ చీరెలు వినియోగిస్తూ రోజుకు దాదాపు 200 వరకు మాస్క్ లు తయారు చేస్తున్నారు. వీటిని గ్రామప్రజలకు ఉచితంగా అందజేస్తూ వ్యాధి పట్ల వారిలో అవగాహనా […]

రోజులు కొద్దీ జీవిస్తుంది

వాడుతున్న మాస్క్ ల పైన స్టయిన్ లెస్ స్టీల్, ప్లాస్టిక్ వస్తువుల ఉపరితలం పైన రోజుల తరబరి కరోనా వైరస్ జీవిస్తుందని హాంగ్ కాంగ్ యూనివర్సిటీ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది .గాజు వస్తువుల పై రెండు నుంచి నాలుగు రోజుల దాకా , స్టీల్ ప్లాస్టిక్ వస్తువుల పైన నాలుగు రోజుల నుంచి ఏడు రోజుల దాకా వైరస్ జీవిస్తుంది .ముఖ్యంగా సర్జికల్ మాస్కుల పైన వారానికి పైగా జీవించగలదు .కనుక ఎట్టి పరిస్థితులలోనూ మాస్కులను […]

సరికొత్త డోర్ హుక్ లు

కరోనా కట్టడి చేసేందుకు సరికొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. చేతులతో ఇష్టానుసారం వస్తువులు తాకవద్దని తలుపులు హాండెల్స్,ఎంతో మంది ముట్టు కొంటూ ఉంటారు కనుక వాటిని తాకితే చేతులు కడుకోవాల్సిందే అని డాక్టర్లు గట్టిగ హెచ్చరికలు చేశాక,ఆ తలుపులు, తాకకుండా తెరిచేందుకు డోర్ హుక్ లు మార్కెట్ లోకి వచ్చాయి. లండన్ కు చెందిన డిజైనర్ స్టీవ్ బ్రుక్స్. నాలుగు రకాల డోర్ లాక్ లు తాయారు చేశారు. వాటిని తలుపులకు అమర్చితే చేతులతో కాకుండా ముంజేతులతో తీయచ్చు. […]

పాట పాడితే ఆనందం

సంతోషంగా ఉండండి అంటూ ఉంటారు ఎలా వస్తుందీ సంతోషం అంటే. వ్యాయామం మాదిరిగానే పాటలు పాడటం తో కూడా ఎండార్షన్ లు విడుదల అవుతాయి ఈ ఎండార్షన్ లు సహజ హ్యాపీ డ్రగ్స్ అన్నమాట ఏరోబిక్ ఎక్సర్ సైజుల వల్ల ఆక్సిజన్ రక్తంలో కి అధికంగా వెళుతోంది ఇది మూడ్ ను మెరుగుపరుస్తోంది. కంట్రోల్డ్ బ్రీతింగ్ వల్ల యాంగ్జయిటి తగ్గుతోంది . పాటలు పడుకుంటే అటువంటి ఫలితాలే ఉంటాయి అందుకే మనసులో సంతోషం ఉండాలంటే మనకోసం మనం […]

నా అలంకరణ పర్ ఫెక్ట్ 

ప్రపంచం మొత్తం స్వయం ప్రకటిత కర్ఫూ పాటిస్తోంది. నేనూ అంటే. ప్రపంచంలో అంతా ఆరోగ్యంగా ఉండటం కోసం ఇది అవసరం నా సమయం అంతా నా పాత ఫోటోలు చూస్తూ గడిపాను. అందులో నేను ఎంత అందమైన చీరెలతో కనిపిస్తూ ఉన్నాను. అవన్నీ నా కెరీర్ ప్రారంభం లో చిత్రాలు అన్నింటిలో నేను చాలా శ్రద్ధగా చక్కగా చీరకట్టి అలంకరించుకొన్నాను. బహుశా నేనందుకే వంద మార్కులు తెచ్చుకొని ఉంటాను అంటోంది  తాప్సీ. ఆమె నటన ప్రారంభం నాటి […]

అచ్చం అలాగే ఉన్నాం 

ఎడ్వర్ట్ హాపర్ గొప్ప చిత్రకారుడు. 1882 లో న్యూయార్క్ లో జన్మించిన ఈ చిత్రకారుడు గీసిన చిత్రాల్లో ఏకాంతం ప్రధాన అంశం,ఇప్పటి ఆధునిక జీవితంలో అతనికి సంభందమే లేడి. ఇప్పుడు తన చిత్రాలన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అచ్చంగా ఇవాల్టి ప్రపంచం తమని తాము సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొని,ఇచ్చాపూర్వకంగా సృష్టించుకున్న ఏకాంతంలో ఉంటోంది. ఈ జీవితం అలనాటి ఎడ్వర్ట్ హాపర్ చిత్రాల్లాగా ఉన్నామని నెటిజన్లు వాటిని పోస్ట్ చేస్తున్నారు. రూమ్ ఇన్ న్యూయార్క్, ఆఫీస్ ఎట్ నైట్,రూమ్స్ […]

అతి జాగ్రత్త 

ఎలాంటి పరిస్థితిలో కూడా కొందరు చాలా దైర్యంగా ఉంటారు చాలా సరదాగా కూడా ఉంటారు. ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. లండన్ లోని ఒక యువతి సరుకులు తెచ్చుకొనేందుకు ఒక సూపర్ మార్కెట్ కు జోర్బ్ బాల్ లో వచ్చింది. కరోనా వైరస్ భయంతో ఆమె ఆ బాల్ లో ఉండే  తనకు కావలసిన వస్తువులు ప్యాక్ చేయించుకొంది. ఈ జోర్బ్ బాల్ ఐడియా ఎలా వచ్చింది అని షాపు ఓనర్ అడిగిన ప్రశ్నకు క్రిముల నుంచి […]

ఎండ వైరస్ ను ఆపలేదు 

వేడి వాతావరణంలో కరోనా వైరస్ వ్యాప్తిచండలేదనే ప్రచారం జరుగుతోంది. ఇంత వరకు తెలుసుకొన్న అంశాలను బట్టి కోవిడ్-19 వైరస్ వేడి తేమతో కూడిన అన్ని ప్రాంతాలలో వ్యాప్తిస్తూనే ఉంది. వాతావరణంలో ఎలాటి సంబంధం లేదని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరిస్తోంది. మనల్ని మనం వైరస్. బారిన పడకుండా చూసుకొనేందుకు సురక్షిత మార్గం. మనుషుల మధ్య దూరం పాటించటం. ఇంట్లోనే సేఫ్ గా వుండటం బయటకు వెళ్ళే అవసరం ఉంటే అన్ని జాగ్రత్తలతో సరుకులు,కూరల వంటివి తెచ్చు కొని […]

పుస్తకమే నేస్తం 

అనుకోని సెలవులతో ఎప్పుడూ ఇంట్లోనే   ఉండటంతో  మానసిక   వత్తిడి పెరుగుతూనే ఉంటుంది .ముఖ్యంగా కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉండటం తో , పని కూడా ఎక్కువే .రోజులో ఎలాగో ఒక్క అరగంట సమయం కేటాయించుకొని నచ్చిన పుస్తకం చదవటం మంచిది .పుస్తక పఠనంతో వత్తిడి స్థాయి లో 67 శాతం తగ్గుతాయి , ఇది సంగీతం విన్నప్పటి కంటే , ఒక కప్పు టి తాగటం కంటే ఎక్కువ  .సంగీతంలో 61 శాతం టీ తాగితే 54 […]

నవ్వుల పవర్ 

ఎప్పుడూ విశ్రాంతిగా ఉన్నా అది గొప్ప సంతోషాన్నివ్వదని తేలి పోయిన రోజులివి .లాక్ డౌన్ తో స్వీయ నిర్బంధం ఇలాంటి సమయంలో ఒక పాజిటివ్ ఆలోచనలతో ఉండటం చాలా అవసరం దగ్గరే ఉంటూ దూరం పాటించాల్సిన సమయం. మనుషులు ఎదురుగా కనిపిస్తే పలకరింపుగా ఒక నవ్వు నవ్వితే మంచిదంటారు ఎక్స్ పర్డ్స్ .జనప్పల సంజ్ఞమనం సంతోషం మంచి భావాలతో ఉన్నాం అని ఒకళ్ళకొకళ్ళు చెప్పుకోవటం వంటిది .అలాగే నవ్వితే ముఖ కండరాలు మెదడును నేరుగా ప్రభావితం చేస్తాయి […]

గ్రీన్ టీ తో బాక్టీరియా కు చెక్   

పళ్ళకు సంబంధించిన సమస్యలుంటే గ్రీన్ టీ తీసుకోమంటున్నారు వైద్యులు .గ్రీన్ టీ లో ఎపిగల్లో కొలాజిన్ గాలెట్  ఉంటుంది. ఇది పన్ను పుచ్చిపోవటానికి కారణం అయ్యే బాక్టీరియాతో పోరాడుతుంది. ఒక్కసారి తీసుకొనే ఆహారం లోని చిన్న తునకలు పళ్ళలో ఇరుక్కొని బాక్టీరియా కు కారణం అవుతాయి . ఈ బాక్టీరియా ను తగ్గించటంలో గ్రీన్ టీ మంచి రోల్ పోషిస్తుంది . నోటికి సంబంధించిన సమస్య గొంతులోకి కూడా చేరుతోంది ఆ ప్రదేశాన్ని క్లీన్ చేయటం కష్టం. […]

పారసైట్ మూవీ   

ప్రైమ్ లో పారసైట్ మూవీ ఇప్పుడు చూడచ్చు. గొప్ప సినిమా క్లాసిక్ సినిమా కంటే చక్కని సినిమా అవచ్చు . నాలుగు ఆస్కార్ అవార్డ్ లు అందుకోంది. సి యోల్ లో ఒక నిరుపేద కుటుంబం. ఆ కుటుంబం లో ఉన్న కుర్రడికి తన స్నేహితుడి ద్వారా ఒక ఇంగ్లీష్ ట్యూటర్ జాబ్ వస్తుంది ఆలా. ఆ కోటీశ్వరుడి కుటుంబంలోకి అడుగు పెట్టిన ఆ అబ్బాయి ఆ ఇంట్లోకి తన తల్లి తండ్రి చెల్లిని తీసుకువస్తాడు. ఆ […]

బిరియానీ ఎంచుకోండి

భారతదేశం లో ఉన్నానని రుచులు ఎక్కడ ఉండవు ఒక్క ప్రాంతంలో ఒక్క రుచి స్థానికంగా లభించే పదార్ధాలతో ఆరోగ్యకరమైన శక్తి వంతమైన వంటకాలు తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి సమయంలో తక్షణ శక్తి నిచ్చే మంచి భోజనం కావాలి. బిర్యానీ మేలైన ఆహారం ౪౪౨ క్యాలరీల శక్తి అందుతోంది . కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ లు కొవ్వు లో లభిస్తాయి. తయారీకి కణాలా ఆయిల్ వాడితే తక్కువ స్థాయి శాచ్యురేటెడ్క్ శాచ్యురేటెడ్ కొవ్వులొ ఒమేగా 3, 6  కూడా […]

“హనుమాన్ ప్రసాదం”

జయ్ శ్రీరామ్..జయ్ శ్రీరామ్. హనుమంతునికి శ్రీరామచంద్రమూర్తి పట్ల ఉన్న భక్తి అపారమైనది కదా.అనుక్షణం స్వామివారి సన్నిధిలో సేవ చేసి తరించాలని భక్త జనులకు బోధ చేశాడు.శ్రీరాముడు తన తండ్రి దశరథ మహారాజు ఆఙ్ఞ మేరకు వనవాసానికి వెళ్ళినప్పుడు లక్ష్మణుడు కూడా వెంట ఉండి వారికి సేవ చేసేవాడు. సీతమ్మని అపహరించిన లంకాధిపతి రావణుని సంహరించటానికి శ్రీరామునికి హనుమంతుడు ఇచ్చిన ధైర్యం చెప్పరానిది.సీతాన్వేషణలో హనుమంతుడు లంకకు చేరి సీతమ్మను దర్శనం చేసుకున్నాడు.ఆమె శ్రీరామచంద్రమూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలని సింథూరం ధరించేది.అది […]

అది సహజం అన్నాను

గుజరాత్ లోని అహమదాబాద్ లో అసిస్టెంట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐ.పి.ఎస్ అధికారి మంజిరా. మంజీరా నేరస్తులను హడలెతించటమే   కాదు చక్కగా  కూచిపూడి, భరతనాట్యం కూడా చేయగలరు.  మహిళలు  పీరియడ్స్ గురించి ప్రజల ఆలోచనా ధోరణి మార్చాలన్న అవసరం ఉందని చెపుతూ ఉందని ఒక రోజు తన అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. అహమ్మదాబాద్ లో క్రైమ్ మీటింగ్ జరుగుతుంది.  కొన్ని గంటల కొద్ది  నేను మీటింగ్ లో కర్చున్న ఆ సమయంలో […]

నా చదువు సార్థకమైంది   

బాలీవుడ్ నటి శిఖా మల్హోత్రా కోవిద్-19 బాధితులకు సేవలందించేందుకు సిద్ధం అయ్యింది. ఢిల్లీ వర్ధమాన్ మహావీర మెడికల్ కాలేజీ నుంచి శిఖా మల్హోత్రా బి ఎస్సీ నర్సింగ్ పట్టా పుచ్చుకొంది. . షారుఖ్ ఖాన్ నటించిన ఫ్యాన్ చిత్రంలో పేరు తెచ్చుకొన్న ఈ నటి కాన్ బ్లీ అనే చిత్రంలో కథా నాయికగా నటిస్తోంది. బాలాసాహెబ్ థాకరే ఆసుపత్రిలో నర్సుగా విధుల్లో చేరిందామె. ఐసొలేషన్ వార్డులో రోగులకు సేవ చేసేందుకు అవకాశం వచ్చిందనీ నా చదువుకు సార్థకత […]

నీకు తెలియకే వచ్చావు 

కొట్టాయం వైద్య కళాశాలకు చెందిన ఈ స్టాఫ్‌ నర్సు ఉత్తరం ఇప్పుడు వైరల్ అవుతోంది .కరోనా బారిన పడి కోలుకొన్నారురామె .ఏకంగా కరోనా ని ఉద్దేశిస్తూ ఒక ఉత్తరం రాసి వాట్సాప్ గ్రూప్ లో పెట్టింది . స్వాగతించ  కుండానే వచ్చిన ప్రియ నేస్తమా.నీకు కేరళ గురించి ఇక్కడి నర్స్ ల గురించి సరిగ్గా తెలియదు .వాళ్ళు నిన్ను నిద్ర పుచ్చుతారు .నువ్వు రాకూడని ప్రదేశానికి  వచ్చావు .వారం రోజుల్లో నా సహోద్యోగులు సీనియర్ డాక్టర్లు నర్సింగ్ ఆఫీసర్స్ సహకారం […]

అమ్మకు సాయం అవసరం 

కరోనా భయంలో , లాక్ డౌన్ తో ఇంట్లో అందరం ఇల్లు కదలకుండా కుర్చింటారు కానీ ఇప్పుడొక్క ఇల్లాలికే సమస్య అంతా ఇంట్లో సాయం చేసే వాళ్ళు రారు .పిల్లలు ఇంట్లోనే ఉంటారు .బట్టలు , అంట్లూ , వంట , ఇల్లు క్లినింగ్ ఆమెనే చేయాలి .ఇంకా ఆమె ఉద్యోగి అయితే వర్క్ ఫ్రొమ్ హోమ్ ఉంటుంది .అందుకే అమ్మ కు తప్పని సరిగా పనుల్లో సాయం చేయాలి .ఏం వండిన వంకలు పెట్టకుండా తినాలి […]

ఆరోగ్య సేతు 

కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కి తీసుకోవలసిన జాగ్రత్తలు , దేశవ్యాప్తం గా బాధితుల సంఖ్య అప్ డేట్స్ ను ప్రజలకు అందించేందుకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖా “ఆరోగ్య సేతు ” యాప్ ను అందుబాటులోకి తెచ్చింది .అండ్రయిడ్ , ఐ  ఓ ఎస్  యూజర్లు ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఆరోగ్య సేతు నమోదు చేస్తే వెంటనే యాప్ కనిపిస్తుంది .సూచనలు ఆధారంగా ఫోన్లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు . 11 భాషల్లో […]

ఆశ నిచ్చే పాట   

పూణే కు చెందిన హిందుస్తానీ క్లాసికల్ సింగర్ రణదీప్  రణడే పాడిన ‘నా కరోనా కరోనా ‘అన్నా పాట ఇప్పుడు సోషల్ మీడియా సంచలనం. ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ కూడా ఈ పాటను తన ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేసి మెచ్చు కోన్నారు ప్రపంచ మంతటా కరోనా భయాందోళనలు నిరుత్సాహం నెలకొని ఉన్నా సమయంలో అందరూ ఒకటై పోరాడితే  వైరస్ పై విజయం కష్టమేమీ కాదని ప్రేరణ నింపుతూ రణదీప్ […]