Chinna Maata
వేసవి పానీయం
సహజమైన పండ్ల రసాలు తో పాటు సబ్జా గింజల పానీయం కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తుంది. వేసవి తాపం కూడా తీరుస్తుంది. రాత్రి పడుకొనే ముందు ఓ గ్లాస్ సబ్జా గింజలు నాన బెట్టిన నీరు తాగితే శరీరం లోని వ్యర్ధాలు బయటికి పోతాయి రక్తం శుద్ధి అవుతోంది. జీర్ణ సంబంధిత సమస్య లైన కడుపు మంట ఉబ్బరం ఎసిడిటి,అజీర్తి సమస్యలు తగ్గిపోతాయి. డైటింగ్ లో ఉన్నవారికి ఇది మంచి పానీయం. శరీరం లో నీటి […]
ఇప్పుడు అవసరం
మానవ శరీరానికి సూర్య కిరణాలు సోకితేనే విటమిన్-డి తయారవుతోంది. ఈ లాక్ డౌన్ తో ఎండలోకి వెళ్ళి కాస్సేపు అయినా వాకింగ్ చేసే వీలు కూడా లేదు. కోకోలో ఉండే కోకో బటర్,కోకో బీన్స్,కోకో పౌడర్,డార్క్ చాక్లెట్స్ వంటివి కూడా విటమిన్-డి లభ్యతను మెరుగు పరుస్తాయని పరిశోధనలు చెపుతున్నాయి.విటమిన్-డి రెండు రకాలుగా అందుతోంది. ఇది డి2,డి3 రూపాల్లో ఉంటుంది డి3సూర్య కిరణాల ద్వారానే అందుతోంది. మిగతాది ఆహారం ద్వారానే అందాలి. కోకో ఉత్పత్తులు డి2 కు ఆధారం […]
కంటికి రెప్పలా సర్పంచమ్మ
మహబూబాబాద్ జిల్లా నర్సింహులు పేట మండలం గోపతండా సర్పంచ్ అజ్మర్ లక్ష్మి. కొత్తగా ఏర్పడిన పంచాయతీకి ఏకగ్రీవంగా ఎన్నికైంది. అనుకోకుండా కరోనా సమస్య వచ్చింది. తన ఊరిని కరోనా బారి నుంచి రక్షించుకొనేందుకు ఈ సర్పంచ్ తైవాన్ స్ప్రేయర్ ను భుజానికి ఎత్తుకొంది. పల్లెంతా తిరిగి రసాయన ద్రావణం పిచికారి చేస్తోంది ప్రజలను ఇంటి నుంచి బయటికి రానివ్వకుండా కట్టడి చేసింది పంచాయతీ సిబ్బంది తో ఇంటింటికీ తిరిగి డెట్టాల్,మాస్క్ లు పంపిణీ చేస్తోంది.పారిశుధ్య కార్మికుల తో […]
“సిద్ధి ధాత్రి ప్రసాదం”
ఓం హైం శ్రీం శ్రీమాత్రే నమః నవదుర్గలలోని అవతారమే సిద్ధిదేవి అమ్మవారు.వారణాసిలో కొలువై ఉన్న ఈ దేవి సకల కార్యములను సిద్ధిస్తుందని అర్ధం.అమ్మవారు నాలుగు చేతులలో చక్రం,గదా,శంఖం మరియు కమలంతో దర్శనం ఇస్తారు.దేవి తామర పూవ్వులో ఆసీనురాలై ఉంటుంది.అర్ధ నారీశ్వర రూపంలో సగభాగం దేవి. నిత్య ప్రసాదం:పాయసం. -తోలేటి వెంకట శిరీష
చక్కని పేషియల్
చక్కని పేషియల్ ఇంట్లో ఉండే వస్తువులతో చేసుకోవాలి ఉందా ? . ఇప్పుడు వాడేసిన కాఫీ గింజల పొడితో చక్కని పేషియల్ చేసుకోవచ్చు . రెండు స్పూన్ల కాఫీ పొడికి టేబుల్ స్పూన్ తేనే , టేబుల్ స్పూన్ బ్రౌన్ షుగర్ , కొన్ని చుక్కల నిమ్మరసం కలిపితే చాలు .ఈ మిశ్రమాన్ని వృత్తాకార విధానం లో మొహానికి పట్టించి , ఐదు నిముషాల తర్వాత మాములు నీళ్ళతో మొహాన్ని కడిగితే మెత్తని మృదువైన చర్మం సొంతం […]
వాళ్ళు పనిలో ఉన్నారు
డిస్పోజబుల్ మాస్కుల కన్నా ఉతికి మళ్ళీ మళ్ళీ వాడుకొనే మాస్కులే మంచిదని నిపుణులు చెపుతున్నారు . ప్రధాని మోదీ కూడా ఇంటి దగ్గరే మాస్కులు కుట్టుకోవాలని దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు .ఈ గడ్డు రోజుల్లో మనమంతా సమాజం కోసం అంతో, ఇంతో సేవ చేయాలి .ఇప్పుడు నా భార్య , కూతురు ఇతరుల కోసం మాస్కులు కుట్టే పనిలో పడ్డారు .వాళ్ళేం పనిమంతులు కాదు కానీ ఉన్నా నైపుణ్యానికి మెరుగు పెట్టుకొనేందుకు వాళ్లలో గొప్ప పని […]
తిరుపతి ఆయుర్వేద ఔషదాలు
కరోనా నివారణకు చర్యల్లో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆయుర్వేద ఔషధం అందించేందుకు పూనుకొంది . తి తి దే ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి అద్వర్యం లో రక్షిజ్ఞ దూపం ( క్రిమి సంహారక దూపం ) పవిత్ర (చేతుల కడుక్కొనేందుకు ఉపయోగించే ద్రావకం ) గండూషము (పుక్కిలించి మందు ) నింత నశ్యము ( ముక్కులో పోసుకొనే చుక్కల మందు ) అమృత (వ్యాధి నిరోధక శక్తి పెంచే మాత్ర ) లని తయారు చేశారు […]
ఇదే పెద్ద సాయం
కష్టమొస్తే కలిసి కట్టుగా పనిచేసి దాన్ని దాటేద్దాం అంటున్నారు మధ్యప్రదేశ్లోని రాయ్ సెన్ జిల్లాకు చెందిన మహిళా పోలీసులు .విధులకు హాజరయ్యే వారికి సరిపోయినన్ని మాస్కులు , చేతి తొడుగులు కొరతగానే ఉన్నాయి .దీన్ని అర్ధం చేసుకొన్నారు మహిళా పోలీసుల .విధులు పూర్తి చేసుకొని ఆ తర్వాత తోటి సిబ్బంది కోసం మాస్కులు , చేతి తొడుగులు కుట్టటం మొదలు పెట్టారు .ఆరుగురు కలిసి 2000 మాస్కులు , 450 చేతి తొడుగులు కుట్టేశారు సిబ్బంది అవసరం […]
నా వంతు సాయం చేస్తా
కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్న ప్రభుత్వానికి నా వంతుగా నేనో పని చేయాలనుకొన్నాను .ఓ యూట్యూబ్ ఛానల్ ప్రారంభిస్తున్నా ఎన్నో సరదా విషయాలు పంచుతాను .ఈ ఛానల్ ను అందరు సబ్ స్క్రైబ్ చేయండి .దీనిపై వచ్చే ఆదాయం పీఎం కేర్ ఫండ్ కు వెళుతోంది అంటోంది రకుల్ ప్రీత్ సింగ్ .మొట్ట మొదటి వీడియో గా చాక్లెట్ పాన్ కేక్ తయారు చేస్తూ పోస్ట్ చేసింది .అలాగే నా ఇంటి కి స్ సమీపంలో ఉపాధి […]
లక్ష్యం మార్చుకొన్న డాక్టర్
గత సంవత్సరం మిస్ ఇంగ్లాండ్ గా ఎంపికైన భాషా ముఖర్జీ లక్ష్యం ప్రపంచ సుందరిగా కిరీటం గెల్చుకోవటం . కానీ కరోనా కల్లోలం తో ఆమె మనసు మార్చుకొని మళ్ళి విధుల్లోకి జాయిన్ అయింది. పశ్చిమ బెంగాల్ కు చెందిన భాషా కుటుంబం బ్రిటన్ లో నివశిస్తారు. ఆమె నాటింగ్ హోమ్ విశ్వవిద్యాలయనుంచి మెడిసిన్ పూర్తి చేసింది ‘ది జనరేషన్ బ్రిడ్జ్ ప్రాజెక్ట్’ అనే స్వచ్చంద సంస్థ నడుపుతోంది అయితే ప్రపంచ సుందరి కావాలనే కోరికతో సౌందర్యం […]
మాస్క్ లు కుట్టుకోవచ్చు
కోవిడ్-19 కి సంబంధించిన సమాచారం తప్పని సరిగా తెలుసుకొంటు తగిన జాగ్రత్తలు పాటించమంటున్నారు వైద్యులు ఒక్కసారి దగ్గు జ్వరం వంటి లక్షణాలు కనిపించ కుండానే వైరస్ ప్రేవేశించి ఉండవచ్చు. మన పక్కనే ఉన్నవ్యక్తిలో వైరస్ ఉండేఉండచ్చు సాధారణంగా తుమ్మినా లక్షలాది వైరస్ లు ఇతరుల్లోకి చేరిపోతాయి. ముందు మాస్క్ లు తయారు చేసుకోవాలి మన ఇళ్ళలో ఉండే కాటన్ దుస్తులు బెడ్ షీట్లు పిల్లో కవర్లు టీ షర్టులు ఏవైనా సరే వాడి వాటి రెండు పొరలుగా […]
ఇలా చేయాక తప్పదు
అస్సాంలోని జోర్హాద్ జిల్లా కలెక్టర్ కోరాటి రోషిణి అపరంజి .ఆమె విశాఖలో పుట్టి పెరిగారు .విధులు నిర్వహణలో ఆమె కున్న శ్రద్ధ కు అందరూ అభినందిస్తూ ఉన్నారు .ఆమె కు ఇద్దరు కొడుకులు 65 ఏళ్ళ వయసు పైబడిన తల్లి దండ్రులు ఆమెతోనే ఉంటారు .రోజంతా విధుల నిర్వహణలు క్వారంటైన్ సెంటర్ల కు వెళుతున్న ఆమె ఇంటికి దూరంగా ఉండేందుకు నిర్ణయించు కొన్నారు. కరోనా అనుమానితుల పర్యవేక్షణ , ఐసో లేషన్ సెంటర్లకు కూడా వెళ్ళినట్టే ఈమె […]
మానవత్వం అంటే ఇదే
మససుంటే మార్గం ఉంటుంది .జోర్డాన్ సిరియా శరణార్దు లు ఉన్నారు .విశ్వ మానవ హక్కుల సంస్థ చేయూతతో కొందరు మహిళలు సబ్బుల తయారు లో శిక్షణ పొందారు .ప్రకృతి ఈ సహజమైన మూలికలు , ఆల్కహాల్, గ్లిజరిన్ తో రంగు రంగుల సబ్బులు తయారు చేస్తున్నారు .ఈ మహిళలు వాటిని తయారు చేసి అక్కడ అందరికి పంచుతూ కరోనా పై అవగాహన కల్పిస్తూ ఉన్నారు .తామున్న పరిస్థితుల కు కుంగి పోకుండా నలుగురి మేలు కోరి సాయం […]
పర్లేదు తినచ్చు
పండ్లు,కూరగాయలతో నిల్వ చేసే పచ్చళ్లలో ఉండే బాక్టీరియా జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు. మామిడి,టమాటో,దోస,అల్లం,చింతపండు వంటి కూరగాయలు పచ్చళ్ళలో వాడే ఆవపిండి,మెంతిపిండి,కారం,ఉప్పు,నువ్వులనూనె వేరుసెనగ నూనె శరీరానికి మేలుచేస్తాయి పచ్చళ్ళలో కొవ్వులు విటమిన్-బి ఖనిజాలు పీచు,యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. శరీరానికి అవసరం అయ్యె ఇనుము పొటాషియం ఉంటుంది. భోజనంలో ఎన్నో రకాల కూరలు,కొత్త వంటకాలు ఉన్న ఒక్క ఊరగాయ ముక్కఅరుచుల్నిమించి పోతోందనటంలో ఆశ్చర్యం లేదు. అదే పనిగా పచ్చళ్ళు తింటే నష్టమేమో గానీ మరీ […]
మరీ భయపడకండి
ఆస్పత్రుల్లో సాధారణ సేవలు కూడా లభించటం కష్టమే .క్లినికల్ లేబొరేటరీ లు కూడా తెరుచుకోవటం లేదు .లాక్ డౌన్ లో షుగర్ , బి పి వంటి దీర్ఘకాలిక వ్యాధి గ్రస్తులు ఆందోళన పడవద్దు అంటున్నారు డాక్టర్లు .ఇప్పటి వరకు క్రమం తప్పకుండా షుగర్ , బిపి మందులు వాడేవారు ఒకటి రెండు నెలలు పాటు పరీక్షలు చేయించుకో లేకపోయినా అంతగా భయపడవలసిన పని లేదు .సరైన వ్యాయామం లేకపోవడంతో షుగర్ , బిపి స్థాయి పెరిగినట్లు […]
ఇక మరచిపోవద్దు
ఇల్లు శుభ్రంగా ఉంచుకొంటే వ్యాధులు రాకుండా ఉంటాయి .ఇప్పుడందరూ ఇళ్ళలోనే ఉంటారు కనుక అందరూ తరుచువాడే కొన్ని వస్తువుల ప్రతిరోజు శుభ్రం చేయాలి .ఇంట్లో ఎక్కువ గా ఉపయోగించేవి రిమోట్ కంట్రోల్ ,టి వి లు, ఎయిర్ కండిషన్ శుభ్రం చేస్తాం కానీ రిమోట్ లు పట్టించుకోము .ఇవి అందరి చేతుల్లోనూ తిరుగుతూ ఉంటాయి .కనుక ప్రతి ఉదయం రిమోట్ లు శుభ్రం చేయాలి .అలాగే సెల్ ఫోన్ కూడా ప్రతిరోజు ఉదయం ఫోన్ ను క్లిన్ […]
ఆభరణంగా కరోనా
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా ఆకృతి ని ఆభరణంగా మార్చేసింది రష్యాకి చెందిన డాక్టర్ వోరోబెల్ .ఒక మెడికల్ జ్యువెలరీ నగల వ్యాపారి .మెడికల్ జ్యువెలరీ అంటే వైద్య సిబ్బంది కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆభరణాలు .ఇవి వెండితో తయారీ చేస్తారు .వెండికి సూక్ష్మ క్రిములను అడ్డుకొనే తత్వం ఉంది .కరోనా పై పరిశోదనలు చేసిన వైద్య బృందం దాని రూపం ఎలావుందో కనిపెట్ట గానే డాక్టర్ వొనోబెల్ ఈ వైరస్ ను వెండి పెండెంట్లు గా […]
కారు కవర్ కూడా ఉపయోగమే
కష్ట సమయం వచ్చినపుడు ఎంతో మంది తెలివిగా దాన్ని దాచేందుకు ప్రయత్నిస్తారు. ఇతరులకు ఆదర్శంగా,సాయంగా నిలబడతారు బీహార్ కు చెందిన గైనకాలజిస్ట్ డాక్టర్ గీత రాణి అత్యవసర విధులకు హాజరు కావాలి. కానీ ప్రొటెక్షన్ కిట్ లేదు దాంత్తో ఆమె కారు కవర్ తో తనకు,తన భర్తకు ప్రొటెక్షన్ కిట్ లు కుట్టించుకొన్నారు.దాన్ని మళ్ళీమళ్ళీ శుభ్రం చేసి వాడు కోవచ్చునని ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి బీహార్ ముఖ్య మంత్రి నితీష్ కుమార్ కు ఇమెయిల్ చేసినట్లు […]
పొడి చేతులకు జాగ్రత్తలు
శుభ్రత కోసం తరుచు చేతులు కడుక్కోవటం మంచిదే .కానీ పొడి చర్మం గలవాళ్ళు సబ్బుతో అస్తమాను చేతుల కడిగినా, శానిటైజర్ రాసినా చేతులకు పగుళ్ళు వచ్చే అవకాశం ఉంది .అదే జరిగితే బాక్టీరియాలు శరీరం లోకి ప్రవేశించే అవకాశం ఉంది .మంట దురదలు వస్తాయి .ఇలాంటి సమస్యలు రాకుండా సువాసనలు లేని తేలిక పాటి నురగ వచ్చే సబ్బులు ఉపయోగించాలి .కడిగాక పైన పొరగా ఏర్పడేవి వద్దు .ఈ పొర చర్మం నుంచి వచ్చే సహజ ద్రవాలను […]
నిద్ర వేళ మార్చకండి
ఏ ఆందోళనకైనా నిద్రే మంచి మందు . ఈ కరోనా భయంతో మనుష్యులు దినచర్య మారిపోయింది. కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయవలసి వస్తోంది. ఇళ్ళల్లోనే పిల్లలున్నారు. వాళ్ళ చదువులు,వాళ్ళ కట్టడి,ఇంట్లో పెరిగిన పనితో స్త్రీలలో ఆందోళన పెంచుతోంది. ఇలాటి సమయంలో అలవాటైన పద్ధతిని ఎప్పుడు వదలకండి. అనవసరంగా మధ్యాహ్నం నిద్ర పోవటం,వ్యాయామం మానేయటం,తోచక ఎదో ఒకటి తినటం ఇలాటి అలవాట్లు చేసుకోవద్దు.ఎప్పటిలాగే ఆఫిస్ కు వెళ్లుతున్నట్లే అన్ని పనులు ముగించాలి. గతం లో ఎలాటి దినచర్య […]
