Sunday, 02 Aug, 2026

ఫారెస్ట్ యాప్

వర్క్ ఫ్రమ్ హోమ్ కాస్త ఒత్తిడిలో కూడుకున్న వ్యవహారమే ఆఫీస్ లో సాగినంత ఏకాగ్రత ఇంట్లో కష్టమే.ఈ ఒత్తిడి కాస్త రిలాక్స్ అవ్వాలంటే ఈ యాప్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకుంటే బావుంటుంది .ఫోన్ నిరంతరాయంగా చూస్తుంటే గానీ పని జరగదు అలాటి సమయంలో forest app ని ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవచ్చు ఓ మొక్కను ఫోన్ లో నాటితే చాలు కాసేపు ఫోన్ దూరంగా పెట్టవలసిందే .ఒక విత్తనం ఫోన్ లో […]

ఉద్వేగాలు దాచద్దు

మనసులోని భావోద్వేగాలను కళ్ళు చక్కగా స్పందిస్తాయి .సంతోషం వచ్చినా దుఃఖం కలిగినా కన్నీళ్లు వచ్చేస్తాయి .మన సమాజంలో కన్నీళ్లను బలహీనమైన స్పందనగా చూస్తారు కానీ మనసు తేలిక పడేందుకు కన్నీటిని మార్గంగా ఎంచుకుంటుంది .ఒక్కసారి తీవ్రమైన నిస్సహాయత ఆందోళన, వేదన, భయం, దుఃఖం కలుగుతాయి .ఈ ఉద్వేగాలను అణచిపెట్టటం అనవసరం .వాటిని బయటికి తెస్తేనే స్వాంతన లభిస్తుంది .లాక్ డౌన్ లో ఎవరికి వాళ్ళు ఒంటరిగా ఇంట్లో బందీగా ఉన్నారు పంచుకొనేందుకు మనుషులు కనిపించక దిగులుగా ఉంటుంది […]

ఏ కొంచెమయినా పర్లేదు

కష్ట కాలం వస్తే ఎవళ్ళూ చేతులు కట్టుకొని తీరిగ్గా కూర్చోలేదు .ఎదో పని చేసి ఇతరులకు సాయపడాలనే చూస్తారు . బీజేపీ ఎంపీ సంగీత కుమారి సింగ్ దేవ్ ఇంట్లోనే కుట్టు మిషన్ పైన స్వయంగా మాస్క్ లు కుట్టడం మొదలుపెట్టారు.చుట్టూ ఉన్న పేద కుటుంబాల వారికి పంచిపెడుతున్నారు .ఒడిస్సా లోని బోలంగీర్ లోక్ సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న బోలంగీర్ సంస్థాన పూర్వపు రాజ వంశీకుడైన ఆమె భర్త కనక్ వర్ధన్ సింగ్ మాజీ […]

సరిగ్గా ధరించాలి

మాస్క్ లు ధరించడం సరే వాటి గురించి సరైన శ్రద్ధ తీసుకోకపోతే మాస్కుల వల్లే అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు డాక్టర్లు . సబ్బు నీళ్ళు , ఆల్కహాల్ ఆధారిత శానిటైజర్ లతో తరచూ చేతులు శుభ్రంగా కడుకుంటేనే మాస్క్ లు ధరించిన ప్రయోజనం నెరవేరుతోంది .మాస్కులు ఎలా ధరించాలి వాడిన తరువాత వాటిని ఎలా నిర్వీర్యం చేయాలో ముందే అవగాహనా చేసుకోవాలి .మాస్క్ పై భాగంలో ఉండే స్ట్రిప్ ముక్కుని పూర్తిగా కప్పుతూ పైకి ఉండాలి కింద […]

గిరిజనులకు అండ

విద్యాదాస్ మూడున్నర దశాబ్దాల పాటు గిరిజనుల గురించి ఒక రకంగా పోరాటమే చేసింది .ఒరిస్సా లోని రాయిగడ జిల్లా గిరిజనులు అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు .అవన్నీ ప్రభుత్వ సంస్థలకే అమ్మాలని నియమం .ఎంతో తక్కువ ధరకు వాటిని కొని కార్పొరేట్ సంస్థలు తమ బ్రాండ్ తో వాటిని ఎన్నో రెట్లు ఎక్కువకు అమ్ముకొనే వాళ్ళు చివరకు చీపుర్లు తయారీ చేసే చీపుర్లు గడ్డి కూడా వాళ్లకు దక్కేది కాదు .వాళ్ళకోసం అగ్రగామి పేరుతో స్వచ్చంద సంస్థ ఏర్పాటు […]

వాటర్ మదర్ అమల రూయా

ఎడారి పల్లెల్లో అమల రూయా ని వాటర్ మదర్ అంటారు .బిందెడు నీళ్ళ కోసం పది పన్నెండు కిలోమీటర్లు నడిచి వెళ్ళే ఆడవాళ్ళ కష్టం చూసి చలించి పోయింది అమల రూయాని .పెద్దవాళ్ళు నీళ్ళకోసం గంటల తరబరి బయటకి పోతే పిల్లలు సరైన ఆహారం లేక చదువు సంధ్య లేక వీధుల్లో తిరుగుతూ ఉంటారు .ఆ పరిస్థితిలో అకార్ చారిటబుల్ ట్రస్ట్ ని రిజిస్టర్ చేసి గ్రామస్థుల భాగస్వామ్యంతో అమల 350 చెక్ డామ్ లు కట్టించింది […]

ఊరినే మార్చేసింది

నేనొక్కదాన్నే ఏంచేయగలను అనుకొంటాం… కానీ ఎంతో మంది ఒక్కళ్ళు గానే ఎంతో మందికి సేవ చేస్తున్నారు ఎందరో జీవితాల్లో వెలుగులు పూయిస్తున్నారు.జబ్న చౌహాన్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి జిల్లాలోని కొండ ప్రాంతంలో ఉన్న ఊరిలో కాలేజీలో చదివింది. ఉద్యోగం చేస్తూ తండ్రికి సాయ పడేది. ఆమెకు ఊరివాళ్ళు సర్పంచ్ గా ఎనుకున్నారు. సర్పంచ్ అయ్యాక ఆ ఊరి బాగోగులు తనవే అనుకొంది జబ్న. ఆ వూర్లో మద్యం అమ్మకాలు నిలిపి వేయించింది ప్రతి వారం ఊరంతా […]

ఆరోగ్యం జాగ్రత్త

నిరంతరం టివి ల్లో సోషల్ మీడియా లో వినవచ్చే కరోనా కబుర్లు మనసు నింపేసింది .లాక్ డౌన్ తో ఇంట్లోనే కదలకుండా ఉండటం తో భయం, ఆత్రుత ఆందోళన వంటివి చుట్టుముడతాయి .వీటివల్ల ప్రయోజనం లేకపోగా మనసు భారం పెరుగుతుంది .వీటిని తేలిక పరుచుకొని పనుల వైపు మనసు మళ్ళించు కో మంటున్నారు ఎక్స్ పర్డ్స్.ఏదైనా పుస్తకం చదువుకొంటూ , సంగీతం వింటూ , స్నేహితులతో పదినిముషాలు మాట్లాడుతూ మనసు ను మళ్ళించు కోవచ్చు .ఈ సమయంలో […]

“గుప్తేశ్వరుని ప్రసాదం”  

ఒడిస్సా రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయం రామగిరి కొండలలో శబరి నది ఒడ్డున గుప్తేశ్వర గుహలో స్వయంభువుగా వెలసి చాలా అరుదుగా శివరాత్రి రోజు మాత్రమే మనకు దర్శన భాగ్యం కలుగుతుంది.పూర్వం శ్రీరామలక్ష్మణులు అరణ్యవాసం చేసినప్పుడు ఈ ప్రాంతంలో పంచవటి సమీపంలో ఉండి శివారాధన చేసేవారట.త్రేతాయుగంలో వెలసి కలియుగములో పూజలు అందుకుంటాను అని రాములవారికి జయము సిద్ధిస్తుందని స్వయాన శివుడు పలికాడుట.ఇక్కడ సీతగుండం అని ఉంది అక్కడ సీతామ్మవారు స్నానం చేసిందని అంటారు. ఈ గుండంలో స్నానం […]

ఆజ్ కీ ఆవాజ్

లాక్ డౌన్ తో అందరూ ఇంట్లోనే మంచి సినిమాలు చూడాలంటే స్మితా పాటిల్ నటించిన ఆజ్ కీ ఆవాజ్ సినిమా చూడవచ్చు .రాజ్ బబ్బర్ ఒక ప్రొఫెసర్ బొంబాయికి కుటుంబం తో సహా వస్తాడు .స్మిత లాయర్ ఇద్దరికీ పెళ్ళి నిర్చయం అవుతుంది .ఒక హత్య కేసులో ఇన్ఫార్మర్ అయినందు వల్ల ప్రతీకార చర్య గా రాజ్ బబ్బర్ చెల్లెలని అతని ముందే రేప్ చేసి అతని తల్లి చంపేస్తారు .చట్టం లోని లొసుగులతో వాళ్ళు తప్పించుకొంటారని […]

క్రిజెల్ డొన్నేల్లి

బీబీసీ కరోనా వైరస్ ప్యాడ్ కాస్టలో మొదటి ఇంటర్యూ ఇచ్చాను. దేశీయం ద్వారా ఎంతోమందికి ఈ కరోనా వ్యాధి సోకింది. ఏవిధంగా నియంత్రించాలి అన్న అంశం గురించి పనిచేస్తున్నాము అంటున్నారు క్రిజెల్ డొన్నేల్లి. మా పరిశోధనలో తేలిన అంశాలను వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యూకే లోని ప్రభుత్వ విభాగాలకు పబ్లిక్ హెల్త్ సెంటర్స్ కు అందిస్తున్నాం. సమాచారాన్ని ప్రతీ ప్రాంతీయ భాషలో అందజేస్తున్నం. ప్రపంచాన్ని ఎబోలా వణికించిన సమయంలో కూడా నేను పనిచేశాను. మేమంతా కలసి ఈ […]

గబ్బిలాలతో కరోనా వైరస్

వెండీ చార్కల్ . కోవిడ్ 19 శ్వాసకోశం లోకి ఏ విధంగా ప్రవేశించి వ్యాప్తి చెందుతోంది అనే విషయంలో పరిశోధన చేస్తున్నారు. 2000 సంవత్సరంలో సార్స్ విషయం బయట పడినపుడు గబ్బిలాలలో కరోనా వైరస్ వినుతంగా ఉందని తెలుసుకొన్నాము. రెండు రెండు గబ్బిలాల లోని వైరస్ కలయిక వల్ల ఈ కరోనా వైరస్ పుడుతోందని తెలుసుకొన్నాము. ఇదేదో గబ్బిలాల నుంచి నేరుగా మనుషులకు వస్తోంది లేదా ఇంకెదోన్నవాహకం ఈ వ్యాధిని వ్యాప్తి చేస్తోందీ ఇంకా సాధించాలి అంటోంది […]

రెబెకా ప్రైస్

రెబెకా ప్రైస్,కరోనా వైరస్ పరిశోధక బృందంలో పని చేస్తోంది. సార్స్ కొవ్-2 ఏ విధంగా కొవిడ్-19 కు కారణం అవుతోంది పరిశీలిస్తున్న బృందంలో సభ్యురాలు రెబెకా. దేశాలు ప్రయోగ కేంద్రం మధ్య అనుసంధానం కష్టం అనుకున్నాను కానీ అందరూ ఎంతో అవగాహనతో బాధ్యతతో పనిచేస్తున్నాము అంటోంది రెబెకా ప్రైస్. చాలా తొందరగా కరోనా వైరస్ కు మందు కనిపెట్టే పనిలో ఉన్నారు.

“హనుమాన్ ప్రసాదం”  

అంజనీదేవి పుత్రుడు,వాయు పుత్రుడు,అతులిత బలధాముడు అయిన హనుమాన్ జయంతి కన్నుల పండుగగా వుంటుంది.తల్లి మాటకు కట్టుబడి,శ్రీరాముడికి అత్యంత ప్రీతికరుడైన భక్తికి కట్టుబడి,ఎంత పని అయిన అతి సులువుగా చేసే బుద్ధిర్బలం కలవాడు హనుమ.ఈ రోజు అందరూ ఎంతో భక్తి శ్రద్ధతో స్వామివారి సన్నిధిలో పూజలు చేసి తరిస్తారు.ఆకు పూజలు చేయించి భక్తి పారవస్యంలో మునిగి పోతారు.అన్నదానం చేసి ఎంతో మందికి పెట్టి భక్తులు ఆనందిస్తారు. నిత్య ప్రసాదం:కొబ్బరి, చిట్టి గారెలు,అప్పాలు -తోలేటి వెంకట శిరీష

ఆ పరిశోధన లోనే ఉన్నాం

డా అన్న బ్లాక్ నీ,ప్రొఫెసర్ రాబిన్ షటర్స్ బృందంలో కోవిడ్-19 కి ప్రాధమిక వ్యాక్సిన్ తయారీలో పని చేస్తోంది. “ఒక వాక్సిన్ తయారు చేశాము. దీనికి మాకు 14 రోజుల సమయం పట్టింది. అవసరమైన వైరస్ ను సేకరించి వ్యాక్సిన్ ను రూపొందించటం. ప్రస్తుతం దీన్ని జంతువుల పై ప్రయోగిస్తున్నా. మా బృందం రూపొందించిన కి వాక్సిన్ లో స్వయం నిరోధక శక్తిని పెంచే ఆర్ ఎస్ ఎ ఉంది. ఇది అంటువ్యాధులను అరికట్ట గలుగుతోంది అంటారు […]

8 గంటలు గంటలు అవసరం

రాత్రి పూత కనీసం ఎనిమిది గంటలు నిద్ర ఉండేలా చూసుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. ఆరుగంటలు ఖచ్చితంగా నిద్ర వుండకపోతే అనారోగ్యం అంటారు కానీ,ఆరుగంటలకు ఎనిమిది గంటల నిద్రకు తేడా వుంటుంది. శరీరంలో తేమ శాతాన్ని నియంత్రించే హార్మోన్ విడుదలకీ సంబంధం ఉంటుంది. ఆరుగంటలే నిద్ర పోయె వాళ్ళలో జీవ గడియారం దెబ్బతిని,వాసోప్రెనీస్ అనే హార్మోన్ విడుదల సరిగ్గా ఉండదు దానితో ఎనిమిది గంటలపాటు నిద్రపోయే వాళ్ళ కన్నా మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్ళటం తో శరీరం డీహైడ్రేషన్ కు […]

రెండు అవసరమే

కాస్సేపయినా బయట నడిచే అవకాశం లేక కీళ్ళనొప్పులు వస్తాయి ఈ నొప్పుల ఉపశమనం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. లాక్ డౌన్ కారణంగా కొన్ని కొన్నే పండ్లు దొరికే అవకాశం ఉంది. ఏవి దొరికే అన్ని రకాల పండ్లు క్యారెట్లు,బిట్ రూట్,కాప్సికం,బీన్స్ చిక్కుళ్ళు అన్ని రకాల ఆకు కూరలు సలాడ్స్ రూపంలో సూప్ గానో తీసుకోవచ్చు. పసుపు,అల్లం వెల్లులి తప్పనిసరిగా వాడాలి. పాలిష్ చేసిన తెల్లని బియ్యపు అన్నం,మైదాతో చేసిన పదార్ధాలు బేకరీ […]

తెలుపు రంగులో

ఫ్యాషన్ తో సంబంధం లేకుండా సాధారణంగా ఈ వేసవిలో తెల్లని దుస్తులనే ధరిస్తారు. ఇతర రంగులతో పోల్చితే తెలుపు రంగు కళ్ళకి చల్లగా అనిపిస్తుంది. తెలుపు ప్రశాంతత ఇచ్చే రంగు. మనసు వత్తిడిని తగ్గించుకోవాలంటే ఇంట్లో తెల్లని ( కర్రెన్స్దుప్పట్లు మార్చేయండి. అలాగే తెల్లని పండ్ల కూర గాయాలు ఎంచుకోండి. సూర్యకాంతి లో సప్తవర్ణాలు దాక్కుని ఉన్నట్లే తెల్లని పండ్ల కూరగాయల్లో పోషకాలు శక్తి మంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి తెల్లదనం భావోద్వేగాలని నియంత్రిస్తుంది. అందుకే ఆలయాలు […]

బార్బరా కార్ట్ లాండ్

ఇంత చిన్న జీవితంలో అన్ని ఘనవిజయాలు ఎట్లా సాధించారు అనిపిస్తుంది .రచయిత్రి బార్బరా కార్ట్ లాండ్ సాహిత్యం ప్రపంచ ప్రసిద్ధి .అద్భుతమైన శృంగార నవలలు రాశారామె .ఆమె రాసిన 723 నవలలు 31 భాషల్లోకి అనువాదం చేశారు .1991 నాటికీ ఆమె పుస్తకాలు అరవై కోట్ల ప్రతులు అమ్ముడుపోయి ఆమె గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ లలోకి ఎక్కారు .ఆమె 93 వ జన్మదినం రోజున తన 600 వ పుస్తకాన్ని తన స్నేహితుల మధ్య ఆవిష్కరించారంటే […]

లెక్క కట్టి నడవండి

నడక చాల అవసరం. ఇంట్లోనే నడక అలవాటు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా నడిచేప్పుడు,ఎంత దూరం ఎంత వేగంగా నడుస్తున్నారో పట్టించుకోము. ఇప్పుడు,లాక్ డౌన్ సమయంలో అడుగులు లెక్కకట్టి నడవటం అలవాటు చేసుకోవాలి నిముషానికి ఎన్ని అడుగులు నడుస్తన్నారనే దాన్నిబట్టి అది సాధారణ వ్యాయామమా,వేగ వ్యాయామమా తెలుస్తుంది. 20-41 ఏళ్ళ వాళ్ళు నిముషానికి 100 అడుగులు వస్తే అది మద్యపు వ్యాయామం . నూటముప్పయి అడుగులు దాటితే అది వేగ వ్యాయామం ప్రతి 15 సెకండ్ల […]