Chinna Maata
దివ్యాంగులకు ఆసరా
సుధీక్షన్ ఫౌండేషన్ ద్వారా రహదారి భద్రతపైన అవగాహన కల్పిస్తారు విజయవాడకు చెందిన చిగురు పాటి విమల ఆమె ఇరవై ఏళ్ళ కొడుకు సుదీక్షన్ 2006 లో రోడ్డు ప్రమాదంలో మరణించాడు. తన కొడుకు పరిస్థితి ఏ పిల్లవాడికి రాకూడదని రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై యువతకు అవగాహన కల్పించాలని నిర్ణయించుకొన్నారు విమల. అలాగే ఈ ఫౌండేషన్ ద్వారా ప్రమాదాల్లో అవయవాలు కోల్పోయిన పేదలకు కుత్రిమ అవయవాలు అమర్చే ఏర్పాటు చేస్తారు. రెండు తెలుగు రాష్టాలకు […]
కొన్నాళ్ళు మానేయచ్చు
లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఈ సమయం మేకప్ కు కాస్త విరామం ఇమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. నెయిల్ పాలిష్,లిప్ స్టిక్ లు కొన్నాళ్ళు మేనేయి మంటున్నారు. గోళ్ళను శుభ్రం చేసుకొని చక్కగా కట్ చేసుకొని మాయిశ్చ రైజెర్ రాసుకోవాలి. లిప్ స్టిక్ వేసుకోకుండా వైట్ పెట్రోలియం జెల్లి,ఆలివ్ నూనె బాదం నూనె పాల మీగడ పెదవులకు రాసుకోమంటున్నారు. పాలల్లో కాస్త తెనె కలిపి పెదవులకు రాస్తే పొడి బారకుండా ఉంటాయి. మేకప్ బ్రష్ […]
“బాలగణపతి ప్రసాదం”
తమిళనాడు సమీపంలో శనీశ్వరాలయంకు అతి దగ్గరగా ఉన్న తిలతర్పణపురి దేవాలయాన్ని చూశారా మరి రండి ఆ దేవాలయం గొప్పతనం తెలుసుకుందాం.శ్రీరామచంద్రమూర్తి తన తండ్రి దశరథునికి ఈ ప్రదేశంలో పిండ ప్రదానాలు చేశాడు అందుకే తిలతర్పణపురి అని పేరు వచ్చింది.తిల అంటే నువ్వులు.శ్రీరాముడు ఇక్కడ కొలనులో స్నానం ఆచరించి నాలుగు పిండాలు పెట్టాడు అవి క్రమేపి శివలింగాలుగా దర్శనం ఇస్తున్నాయి.విశేషం ఏమిటంటే ఇక్కడ విఘ్నేశ్వరుడు మనకు తొండము లేకుండా బాలగణపతి గా దర్శనం ఇస్తాడు. నిత్య ప్రసాదం: కొబ్బరి,కుడుములు -తోలేటి […]
గ్రామం చుట్టూ ఫెన్సింగ్
మాగ్రామంలో కరోనా బాధితులు ఉండకూడదని నిర్ణయించుకున్నాం .అందుకే బయట గ్రామం నుంచి ఎవరినీ అనుమతించ కుండా కాపలా కాస్తున్నాం అంటున్నారు జమ్మూ కాశ్మీర్ లోని చత్తా పిండ్ గ్రామ వాసులు .ఆరున్నర వేల ఇళ్ళు వేలమంది జనం ఉన్నా ఈ గ్రామం లోకి కరోనా వస్తే సమస్య అవుతుందని గ్రామ వాసులు పక్కాగా లాక్ డౌన్ పాటిస్తున్నారు. ఊరిచుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు .ఇవంతా గ్రామ మాజీ సర్పంచ్ సామాజిక కార్యకర్త గూర్మత్ కౌర్ నేతృత్వం లో […]
సహజమైన హెయిర్ ఫ్యాక్స్
ఉద్యోగినులకు మాములు రోజుల్లో శిరోజాల విషయంలో శ్రద్ధ తీసుకొనే సమయం దొరకదు .ఈ లాక్ డౌన్ సమయం లో జుట్టు పై కాస్త శ్రద్ధ పెట్టే తరుణం .కొబ్బరి నూనెలో ఆముదం కలిపి తలకు పట్టించాలి .రాత్రంతా అలా ఉంచి మరుసటి రోజు తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది .అలాగే అర టీ స్పూన్ గ్రీన్ టీ పౌడర్ , ఇంకో స్పూన్ కొబ్బరి నూనె తో కలిపి తలకు పట్టించి ఓ అరగంట తర్వాత […]
శుభ్రంగా ఉతికితే చాలు
ఈ సమయంలో ఫేస్ మాస్కలు ధరించడం తప్పనిసరి అయితే శుభ్ర పరిచే విధానంలో శ్రద్ధ తీసుకోవాలి . వస్త్రం తో తయారైన మాస్క్ వాడుతూ ఉంటే ప్రతి రోజు దాన్ని వేడినీళ్ళలో వేసి శుభ్రంగా ఉతికి ఎండలో ఆరవేయాలి .ఒక వేళ ఎన్ -95 మాస్క్ వాడుతూ ఉంటే దాన్ని ఉతకరాదు .ఉతికితే నీటివల్ల దాని లోపలి వడపోత లేయర్ల లోని ఎలక్ట్రో స్టాటిక్ ఛార్జ్ తొలిగిపోతుంది .ఫలితంగా మాస్క్ ప్రభావం తగ్గిపోతుంది మాస్కలు మైక్రో వేవ్ […]
ఇది అరుదైన గౌరవం
కోవిడ్-19 ను అరికట్టేందుకు మందు కనిపెట్టేందుకు,టీకా అభివృద్ధి చేసేందుకు అమెరికా ప్రభుత్వం,విద్యావేత్తలు శాస్త్రవేత్తలు,నాసా,వైద్య నిపుణులతో కలిసి,’B కోవిడ్-19 హైపర్ ఫార్మెన్స్ కంప్యూటర్ కన్సార్టియం ఏర్పడింది. ఈ ప్రతిస్టాత్మిక ప్రాజెక్ట్ లో ఎన్‌ఐటీ ప్రొఫెసర్ సౌమ్య లిప్సరత్‌కి చోటు దక్కింది . ఇప్పటి నుంచి సౌమ్య పరిశోధన ప్రారంభం అవుతోంది. వైరస్ పైన ఆమెకు చక్కని అవగాహన ఉంది కోవిడ్ లక్షణాలు భౌగోళిక పరమైన ప్రభావాల వివరాలతో ఒక నివేదిక తయారు చేయమన్నది సౌమ్య. సౌమ్య ఒడిశా కు […]
ఇదే మంచి తరుణం
ఈ కరోనా సమయాన్ని చక్కగా ఉపయోగించుకోండి, చక్కని హాబీలు ఎంచుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్ కోడింగ్ ,పెయింటింగ్,ఫోటోగ్రఫీ,వీడియో మేకింగ్,పేపర్ డ్రాఫ్ట్,స్కెచింగ్,ఒరిగామి ఇవన్నీ నేర్చుకోగలిన చక్కని హాబీలు అంటున్నారు. స్కూలు సమయాల్లో ఏది నేర్చుకోవాలన్న సరైన సమయం,ఫోకస్ పెట్టలేని వాళ్ళు ఇప్పుడు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఎన్నో వీడియోల్లో స్కెచింగ్ ,డ్రాయింగ్,మ్యూజిక్ గురించిన సమాచారం ఎంతో ఉంది. అలాగే ఇంగ్లిష్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే డిక్షనరీ దెగ్గర పెట్టుకొని రోజుకో పేజీ అర్ధాలు చూసుకొంటూ చక్కగా నేర్చుకోవచ్చు. లేదా ఇతర […]
మాకు చెప్పండి
కోవిడ్ లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయ్యే పరిస్థితిలో తలైతే మానసిక సమస్యల విషయంలో కౌన్సిలింగ్ ఇచ్చేందుకు పూనుకొన్నారు ప్రొఫెసర్ బీనా చింతలపూడి. ఉస్మానియా యూనివర్సిటీ సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ ఇన్ ఛార్జ్ డైరక్టర్ గా ఉన్న బీనా ఈ సమయంలో ఉచిత ఫోన్ కౌన్సిలింగ్ కోసం ఎన్నో ఏర్పాట్లు చేశారు ఇలాంటి సమయంలో మానసిక సంఘర్షణకు గురయ్యే విద్యార్థుల కోసం రెండు నంబర్ లు కేటాయించారు 9515667087,8008477643 లో యూనివర్సిటీకి చెందిన మనస్థత్వా విశ్లేషకుల […]
ఆమె కృషి ఫలితం
దేశంలో కరోనా వైరస్ ను విజయవంతంగా పారద్రోలిన తొలి ప్రాంతంగా నిలచింది రాజస్థాన్ లోని భిల్వారా పట్టణం.దేశంలో మొదట ప్రకటించిన హాట్ స్పాట్ లలో ఇది ఒకటి. ఈ విజయం వెనక ఉన్నారు ఐఎఎస్ అధికారిణి టీనా దాబి. సివిల్ సర్వీసెస్ లో మొదటి ర్యాంక్ తెచ్చుకొన్న తోలి దళిత మహిళగా ఈమె చరిత్ర సృష్టించారు ప్రస్తుతం భిల్వారా సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ గా విధులు నిర్వహిస్తున్నారు. మర్చి 19 న బిల్వారా లో కరోనా తోలి […]
ఎప్పుడో తెలుసు
కరోనా తో ప్రమాదం వచ్చాక అందరినీ చేతుల కడుక్కోండి అంటూ ప్రపంచం మొత్తం ఘొష పెడుతున్నారు. కానీ చేతుల శుభ్రం గా ఉంచు కొంటే వ్యాధులు రావని మొట్ట మొదట కనిపెట్టింది .హంగరీ కి చెందిన ఇగ్నాజ్ సెలెంట్ వైస్ ఆయన 1947 లో లియన్నా జనరల్ హాస్పిటల్ లో పని చేస్తున్నపుడు ప్రసవానంతరం ఎక్కువ మంది జ్వరం తో చనిపోయే వారట .ఈ వ్యాధి ని చైల్డ్ బెడ్ ఫీవర్ అనేవాళ్ళు .ఈ వ్యాధి వ్యాప్తికి […]
ఇంటి శుభ్రం ముఖ్యం
కోవిద్ -19 విజృంబిస్తున్నా సమయం ఇది .ఈ సమయంలో వ్యక్తిగత శుభ్రత తో పాటు ఇంటినీ అద్దంలా ఉంచుకోవాలి .వంటగదిని శుభ్రంగా ఉంచితే ఆరోగ్యం .కిచెన్ ఆప్లెయాన్స్ పై దుమ్ము , ధూళి ,జిడ్డు పేరుకు పోకుండా వీటిని శుభ్రం చేయాలి . గ్యాస్ స్టవ్ పైన నూనె జిడ్డు , పొంగిన పాలు మొదలైన మరకలు పోవాలంటే స్టవ్ పైన వంట సోడా చల్లి స్పాంజ్ తో సబ్బు నీటితో తుడవాలి .వేడినీటిలో గుడ్డ ముంచి, […]
“అక్కమహాదేవి ప్రసాదం”
ఆంధ్రప్రదేశ్రాష్ట్రంలోనకర్నూలుజిల్లా,కృష్ణానదీ తీరాన దట్టమైనఅడవిలో ఉన్న శ్రీశైల మల్లికార్జునస్వామి దర్శనం చేసుకుని పాతాళగంగ చూసి అక్కడి నుండి భూమికి 200 కిలోమీటర్ల ఎత్తులో కొండరాళ్ళలో ఉన్న శివుని పరమ భక్తురాలైన అక్కమహాదేవిని చూసొద్దాం.సుమతి,నిర్మల శెట్టి దంపతులకి జన్మించిన ఆడపిల్లకి పార్వతీదేవి స్వరూపమని మహాదేవి అని పేరు పెట్టారు.అక్కడి రాజు కౌశికుడు ఆమె అందానికి ముగ్ధుడై వివాహం చేసుకుంటానని సైన్యంతో కబురు పంపాడు అయితే తను పెట్టే షరతులకి ఒప్పుకుంటే తనను వివాహమాడుతానని మహాదేవి చెప్పింది.తన భార్య శివ భక్తిని […]
క్రిములు నశిస్తాయి
సాధారణంగా కరోనా వైరస్ ప్లాస్టిక్ , ఉక్కు ఉపరితలాల పైనా గంటలు సజీవం గా ఉంటుందని అధ్యనాలు చెపుతున్నాయి .ఈ వైరస్ను వదిలించు కొనేందు క్లోరోక్స్ క్రిమి సంహారక ఉత్పత్తులతో ఉపరితలాలు శుభ్రంగా తుడవాలి .క్రిమి సంహారక స్ప్రే, బ్లీచ్, హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిగిన లిక్విడ్స్ తో ఇల్లు క్లీన్ చేయాలి .ఒక కప్పు నీటిలో మూడోవ వంతు క్లోరిన్ బ్లీచ్ హైడ్రోజన్ పెరాక్సైడ్ వేస్తే క్రిములు నశిస్తాయని చెపుతున్నారు .ఇది అందుబాటులో లేని పక్షం లో […]
సహజమైన బ్లీచ్ లు
ముంజేతి కింద చర్మం ఎన్నో కారణాలతో నల్లబడి పోతు ఉంటుంది .అధిక బరువు , స్వేదం తరచూ వ్యక్తి వ్యాక్సింగ్ ,షేవింగ్ , డియోడరింట్ , స్ప్రే వాడకం వల్ల కావచ్చు .రోల్ ఆన్ డియోడరింట్ లు వాడితే చర్మం నల్ల బడటాన్ని కాస్త తగ్గించ వచ్చు.నిమ్మరసం, బంగాళాదుంప , కీరా స్లైసుల్ని ప్రతి రోజు పదినిముషాలు పాటు నల్లబడిన ప్రదేశంలో ఉంచితే అవి సహకమైన బ్లీచ్ లు గా ఉపయోగిస్తాయి .చందనం పొడి , రోజ్ […]
కీలక పాత్ర
కరోనా కట్టడి చేసేందుకు తన వంతుగా తన ఆఫీస్ నిర్మాణ భవన్ లో 24 గంటలూ శ్రమపడుతున్నారు ప్రీతి సుడాన్. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ కేడర్ కు చెందిన సీనియర్ ఐ.ఎ.ఎస్ అధికారిణి సుడాన్ ప్రస్తుతం న్యూఢిల్లీ లో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఉన్నారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సోషల్ పాలసీ అండ్ ప్లానింగ్ లో పి జీ చేసిన ప్రీతి ఎంఫిల్ కూడా పూర్తి చేశారు. కేంద్ర […]
వాక్సిన్ కోసం కృషి
కరోనా వైరస్ నిరోధానికి అవసరమైన వ్యాక్సిన్ అభివృద్ధి పరిశోధనలో ఉన్నారు రేణు స్వరూప్ డిపార్ట్ మెంట్ ఆఫ్ బయో టెక్నాలజీ కి రేణు కార్యదర్శిగా ఉన్నారు. కోవిడ్-19 సంబంధించి తక్కువ ధరలకు అందుబాటులో ఉండే టెస్టింగ్ కిట్స్ వెంటి లేటర్లు ఉత్పత్తి చేసే స్టార్ట్ ప్స్ కు దిశా నిద్దేశనం చేస్తున్నారు. జెన్ టిక్స్ లో పి హెచ్ డి చేసిన డాక్టర్ రేణు విమెన్ ఇన్ సైన్స్ లో కృషి చేస్తున్నారు ప్రధానికి సంబంధించిన సైంటిఫిక్ […]
కలసి ఎదురుక్కోందాం
తమిళనాడు ఆరోగ్య కార్యదర్శి బీలా రాజేష్. 1997 బ్యాచ్ కి చెందిన ఈ ఐ.ఏ.ఎస్ అధికారిణి కరోనా పై నిరంతర పోరాటం చేస్తూ వ్యాధి వ్యాప్తి చెందకుండా అన్ని చర్యలు తీసుకొంటున్నారు. మద్రాస్ మెడికల్ కాలేజీ నుంచి ఎం.బి.బి.ఎస్ పట్టా తీసుకొన్న తర్వాత బీలా రాజేష్ సివిల్ సర్వీసెస్ లోకి వచ్చారు. తమిళనాడు ఆరోగ్య కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి నీతి ఆయోగ్ ఆరోగ్య సూచి తో తమిళనాడు మూడో స్థానంలో నిలబెట్టారు కరోనా ఎవరినైనా ఎటాక్ చేస్తుంది […]
కోవిడ్ -19 టెస్ట్ లు ఇక్కడే
ప్రియ అబ్రహాం నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరక్టర్. పూణే లో ఉన్న ఈ ఇన్ స్టిట్యూట్ మన దేశంలో కోవిడ్ -19 టెస్ట్ చేసే ఒకేఒక్క సెంటర్ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఐ.సి.ఎం.ఆర్ ఇంకొన్ని ల్యాబ్ లు ఏర్పాటు చేసింది. ప్రియ అబ్రహాం నేతృత్వంలో ‘ఎన్ ఐ వి’బృందం కోవిడ్ -19 శాంపిల్స్ ను అహోరాత్రులు పరీక్ష చేస్తున్నారు. వెల్లూరు లోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో మెడికల్ మైక్రో బయాలజీలో ఎం డి, ఆ […]
డాక్టర్ నివేదిత గుప్తా
ఐ సి ఎం ఆర్ లో సీనియర్ సైంటిస్ట్ గా పని చేశారు డాక్టర్ నివేదిత గుప్తా . మన దేశంలో కరోనా వ్యాప్తి చెందకుండా పరీక్షలు చికిత్సలకు సంబంధించిన ప్రొటొకాల్స్ చూడటం,ఆమె బాధ్యత. న్యూఢిల్లీ లోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజిలోఎం బి బి ఎస్ చేసిన డాక్టర్ నివేదిత. కరోనా వైరస్ కేసుల కోసం దేశవ్యాప్తంగా 130 ప్రభుత్వ లాబరేటరీలను ,52 ప్రైవేట్ లాబ్స్ ను,సిద్ధం చేశారు మాలిక్యులర్ మెడిసిన్ లో ఫై హెచ్ […]
