Sunday, 02 Aug, 2026

శక్తినిచ్చే ఆహారం

 మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థలు ఆరున్నాయి .తెల్ల కణాలు, వినాళ గ్రంధి , ప్లీహం , కాంప్లిమెంటరీ సిస్టమ్ , బోన్ మారో , చర్మం .ఈ వ్యవస్థలు ఆరోగ్యం గా ఉండాలంటే సిట్రస్ పండ్లు , రెడ్ బెల్ పెప్పర్,  బ్రొకోలి , వెల్లుల్లి , అల్లం, పాలకూర, యాగర్ట్, బాదం , పసుపు గ్రీన్ టీ, బొప్పాయి, చికెన్ కోడి మాంసం , షెల్ ఫిష్ తినాలి .వీటిలో ఉండే విటమిన్లు, పీచు , […]

“మర్కట హనుమాన్ ప్రసాదం”

యమునా నది పై ఈ ఆలయం నిర్మించారు.అంజనీ పుత్రుడు ఆంజనేయుడు,వాయు పుత్రుడు పవనాత్మజుడిని ఇక్కడ మర్కట హనుమగా ప్రసిద్ధి పొందాడు. పురాణాల ప్రకారం శ్రీరామచంద్రమూర్తి రావణాసురుని హతమార్చిన పిమ్మట అలసిపోయిన రామ,హనుమ ఇక్కడ సేద తీరి హనుమ తెచ్చిన పండ్లు రాములవారు తిని మిగిలినవి హనుమ ప్రసాదం వలే స్వీకరించి తన భక్తిని చూపించాడు.ఈ ఆలయంలో హనుమ కుడి చేతిలో సంజీవిని పర్వతంతో ఎడమ చేతిని భూమిని ఆని 4 అడుగుల ఎత్తులో మనకు దర్శనం ఇస్తారు. […]

ఉతికి ఆరనివ్వండి

మాస్క్ ల వినియోగం తప్పని సరి అయిన తర్వాత హోమ్ మేడ్ మాస్క్ లను వాడటం ఎక్కువైంది.ఎవరికి కావలసిన మాస్క్ లు వాళ్ళే తయారు చేసుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన రాష్ట్ర సలహాదారు కె.విజయ రాఘవన్ ఈ హోమ్ మేడ్ మాస్క్ లు ఎలా శుభ్రం చేయాలో కొన్ని టిప్స్ ఇచ్చారు.అయన చెప్పిన సలహా ప్రకారం. హోమ్ మేడ్ మాస్క్ లు సబ్బుతో గోరు వెచ్చని నీటితో ఉతకాలి. ఎండలో ఐదు గంటల పాటు ఎండ నివ్వాలి. […]

క్లీనింగ్ చాలా అవసరం

కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకొంటాం కానీ వందల సార్లు తాకే ఫోన్ రిమోట్ వంటివి మరచి పోతాం ఫోన్ ని తప్పని సరిగా ప్రతి రోజు శానిటైజర్ తో తుడవాలి ఒక అధ్యయనం ప్రకారం ఫోన్ ల పైన ఆరు రకాల బాక్టీరియా ఉండే అవకాశం ఉంది. వందల సార్లు తాకే ఫోన్ ని శుభ్రం చేయాలి అలాగే ప్రతి వస్తువును రిమోట్ తో ఆపరేట్ చేస్తారు అందరి చేతులలో తిరిగే […]

ఇలా సింపుల్ గా తింటే

లాక్ డౌన్ సమయంలో పూర్తి సమయం అంతా ఇంట్లోనే ఉంటారు .గనుక ఆ సమయంలో బరువు పెరగకుండా చూసుకోవాలి .తినే ఆహారం అంతా కలిపి 1500-1600 క్యేలరీలు మించ కుండా చూసుకోవాలి .మిగిలినది ద్రవాహారంలో ఉండాలి .ఉదయం బ్లాక్ కాఫీ తో పాటు రెండు వాల్ నట్స్ , 10 ఎండు ద్రాక్ష తినాలి .10 గంటలకు రెండు ఇడ్లీ సాంబార్ లేదా దోశ లేదా ఉప్మా, పప్పుతో రెండు చపాతీలు పల్లీలు కొబ్బరి చట్నీ లతో […]

ఆన్ లైన్ లో పాఠాలు

లాక్ డౌన్ మూలంగా పిల్లలు ఇళ్ళలోనే ఉంటున్నారు .ఎప్పుడూ ఫోన్ , టివి ల్లో మునిగి పోవడం కాకుండా వాళ్ళకు ఏదైనా లెర్కింగ్ యాక్టివిటీ ఉంటే మంచిది కదా .ప్రస్తుతం ఆన్ లైన్ లో పాఠాలు చెపుతున్నారు .యాప్స్ వెబ్ సైట్లు చాలానే ఉన్నాయి .అందులో wishill ఒకటి . ఈ యాప్ ని గూగుల్ ప్లేస్టోర్ నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు .కంప్యూటర్ లో wishill.com వెబ్ సైట్ ఓపెన్ చేసి చూడచ్చు .ఇందులో ఎన్నో […]

మాస్క్ మ్యాచింగ్

మాస్క్ లేకుండా బయటకు అడుగు పెట్టటం అత్యంత ప్రమాదకరం అని తేలాక ఫ్యాషన్ ప్రపంచ కూడా ముఖాన్ని తలనూక్ కప్పేలా,రకరకాల మాస్కులు డిజైన్ చేస్తూ సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్ కు తెరతీస్తుంది .వైరస్ ను అడ్డుకొనేందుకు అయినా మాస్క్ ఫ్యాషన్ గా అనిపించాలి అనుకొంటారు అమ్మాయిలు .అందుకే డ్రస్ లకు మ్యాచ్ అయ్యేలా డిజైనర్ మాస్కులు తాయారు చేస్తున్నారు .అనేక బ్రాండెడ్ కంపెనీలు ఇక రాబోయే రోజుల్లో మాస్క్ కూడా తప్పని సరి యాక్సాసరీ గా మారుతుంది […]

ఐస్ క్రీం థాలీ

థాలీ భోజనం లో ఎన్నో రకాల ఐటమ్స్ ఉంటాయి .పాతికకన్నా ఎక్కువ పదార్దాలతో భోజన ప్రియులకు ఈ స్పెషల్ భోజనం తినటం ఇష్టం .అలాగే ఇప్పుడు ఐస్ క్రీమ్ థాలీ కూడా యువతని హాట్ పేవరెట్ .అచ్చం వెజ్ థాలీ లాగా ఎన్నో రకాల వెరైటీ ఐస్ క్రీమ్ లను చిన్ని చిన్ని గిన్నెల్లో ఇస్తారు .కుటుంబ సభ్యులు సరదాగా వెళ్ళినప్పుడు ఈ ఐస్ క్రీం థాలీ ఆర్డర్ ఇస్తే మాంగో మస్తానీ , గుల్కంర్ , […]

పర్యావరణ పరిరక్షణ ధ్యేయం

సామాజిక సేవ కార్యక్రమాల్లో ఎంతో మంది స్త్రీలు ఎందరికో ఆదర్శంగా ఉన్నారు .పశ్చిమ గోదావరి జిల్లా కాకినాడకు చెందిన సీమకుర్తి సురేఖ ఎం బిఎ చేశారు .ధరిత్రి రక్షణ సమితి ఏర్పాటు చేశారామె .పర్యావరణ పరిరక్షణ ఆమె ద్యేయం .కాకినాడ ప్రాంతంలో లక్షకు పైగా మొక్కలు నాటారు .ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని కోరుతూ వేల కాటన్ సంచులు పంపిణీ చేశారు .గతంలో కార్పొరేట్ ఉద్యోగం లో ఉన్న సురేఖ ఇప్పుడు ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని , మొక్కలను […]

వజ్రాల హంస నావ

రత్నాలు వజ్రాలు పొదిగిన షిప్ ఇవ్వాల్టి ట్రెండ్ .అందమైన నావలను అమ్మాయిల మెడలో ఆభరణాలుగా మార్చాలని ఏ కళాకారుడు ఊహించరో గానీ ఈ అందాల హంస నావలు అమ్మాయిల కళ్ళను కట్టేస్తున్నాయి.త్రీడి లాకెట్లు లాగా ఎటువైపు నుంచి చూసినా అచ్చం నవలాగా కనపడతాయి .పచ్చలు,కెంపులు,వజ్రాలు విలువైన రకరకాల రత్నాలు , ఎనామిల్ రంగులతో వేలాడే ముత్యపు గుత్తులతో ఇవి సల్వార్ లు , జీన్స్ , చీరాల పైకి కూడా చాల బావుంటాయి .ఎప్పుడో 19వ శతాబ్దం […]

డ్రాయింగ్ రూమ్ కే అందం

పూజాగదికి అందాన్ని ఇస్తున్న అగర్ బత్తి స్టాండ్ లు ఇప్పుడు అమ్మాయిల మెడలో పెండెంట్లు లాగా దేవుడి బొమ్మలాగా కొత్త డిజైన్ లో వచ్చాయి .ఏనుగు , నెమలి ఆకృతుల్లోనే కాకుండా లక్ష్మీదేవి వినాయకుడు వంటి దేవతల ఆకారంలో అగరొత్తులు గుచ్చే స్టాండ్లు వచ్చాయి .గోల్డ్ కవరింగ్ తో చక్కని అందమైన రాళ్ళు పొదిగిన మాట్ ఫినిషింగ్ స్టాండ్లు, హలో టీ పాయ్ పైన ఆర్ట్ పీస్ లా అమర్చు కోవచ్చు .సువాసనలు వెదజల్లే అగరొత్తుల్ని వెలిగించి […]

గుడిమల్లం శివయ్య ప్రసాదం

ఆంథ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరుజిల్లా తిరుపతికి సమీపంలోసువర్ణముఖీ నదీ తీరాన ఈ గుల్లమల్ల శివాలయం వుంది.ఇక్కడ స్వామి మానవరూపంలో దర్శనం ఇస్తారు.పురాణ గాథల ప్రకారం పరశురాముడు తన తండ్రి ఆఙ్ఞ మేరకు తల్లిని సంహరించి మరల బతికించమని కోరి బతికించుకున్నాడు.తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కోసం అడవులకు వెళ్లి తపస్సుచేస్తున్న సమయంలో ఒక శివలింగ రూపం కనిపించింది.సమీపంలోఉన్న కోనేరులో స్నానం చేసి అక్కడ ఉన్న ఒక మొక్కకు రోజుకు ఒక్కటే పూవు పూసేది దానితో పూజించేవాడు.పరశురాముడు ఆ పూవు […]

ద్రాక్ష పండ్లు తినాలి

ఉపిరితిత్తుల్లోని గాలి గదులను పోలి ఉండే ద్రాక్ష పండ్లు లంగ్ కాన్సర్ లని శ్వాస కోశ వ్యాధుల్ని నిరోధినాథమంటారు ఎక్స్ పర్డ్స్ .ద్రాక్ష లో వ్యాధులను నిరోధించే ఫైటో న్యూట్రియంట్లు, పాలీ ఫినాల్స్ శాతం చాలా ఎక్కువ .విటమిన్ కె -ఎ -సి -బి ఇ విటమిన్లు పొటాషియం , కాల్షియం , మెగ్నీషియం , పాస్పరస్ , సోడియం లవణాలు ద్రాక్ష పండ్లు లో పుష్కలంగా ఉన్నాయి .వీటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు అతి […]

ఏకైక బ్రా ఫిట్టర్

వ్యాపారంలో రాణించేందుకు ముందుగా ఆ వ్యాపారం ఇష్టం కావాలి నమ్మకం ఉండాలి .హోటల్ మేనేజిమెంట్ చదివిన అర్పిత యాడ్ ఏజెన్సీ నిర్వహించేది .ఒక పాపాయి పుట్టాక ఆమె బరువు పెరిగింది .అమెరికాలో ఒకసారి షాపింగ్ చేస్తూ బ్రా ఫిట్టర్ ని కలిసింది .ఆమె సూచన మేరకు కొనుకున్న బ్రా షర్టుల తో తనకు సరైన ఆకృతి రావటం గమనించింది .లో దుస్తుల వ్యాపారం పెడితే బాగుండునన్న ఆలోచన వచ్చింది .అమెరికాలో బ్రా ఫిట్టర్ గా బ్రా తయారీలో […]

లాక్ డౌన్ లో టెక్నాలజీ సాయం

లాక్ డౌన్ లో ఇంట్లోంచే ఒంటరిగా పని చేయటం కాస్త ఇబ్బందే .కానీ టెక్నాలజీ అందిస్తున్న సౌకర్యాలతో ఇంట్లోంచే ఈజీగా పని చేయండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ .సెక్షన్ల లో పనిచేస్తున్న వాళ్ళు అందరిని ముందు ఒక టీమ్ గా తయారు చేసుకోవాలి .అందరీ ఈమెయిల్ ఐడిల తో ఒక గ్రూప్ తయారు చేసుకోవాలి .అసైన్ మెంట్ , సలహాలు, మార్పులు, చేర్పులు ఒకరి నుంచి ఒకరికి పని బదలాయింపులు నిర్ణయాలు ఆ గ్రూప్ లో పెట్టాననుకొంటే […]

ఇది తప్పని సరి

ఇల్లు ఆఫీస్ పనులు సమర్ధించుకునే మహిళలు వత్తిడి మాములే పోతుంది.సమయం పాటించటం సాధ్యం .కానీ ఆహారపు అలవాట్లతో అధిక రక్తపోటు తప్పదు .ముప్పు ను గుర్తించాలంటే 35 ఏళ్ళు దాటినా తర్వాత కనీసం 6 నెలలకో సరైన రక్తపోటు చెక్ చేసుకోవాలి .180/8 ఉంటే ఇబ్బంది లేదు కానీ అంతకంటే ఎక్కువ ఉంటే అధిక రక్త పోటు మొదలైందని అర్ధం .ఒత్తిడి చురుకైన జీవన విధానం లేకపోవటమే కారణం .కనుక 6 నెలల కోసారి రక్తపరీక్ష చేయించుకోవాలి […]

కాస్త జాగ్రత్త మరి !

మధుమేహం ఉన్నవాళ్ళు కరోనా సోకే అవకాశం ఎక్కువ అని డాక్టర్లు చెపుతున్నారు .ఈ సమయంలో చక్కెర స్థాయిలు నియంత్రణ లో ఉంచుకొనేలా మంచి పోషకాహారం తీసుకొంటూ స్వల్ప వ్యయామలు చేయాలంటున్నారు .తక్కువ పరిమాణంలో అన్ని పోషకాలు ఉండేలా సంపూర్ణ సమతుల్యాహారం తీసుకోవాలి .తాజా పండ్లు కూరగాయలు తక్కువ గ్లైసెమిక్ ఇండెర్స్ కలిసి వుండే కూరగాయలు , గోధుమలు, చిరు ధాన్యాలు తినాలి .పాలు, గుడ్లు, చేపలు, చికెన్ వాడకం పెంచాలి .లాక్ డౌన్ సమయంలో ఎక్కువకాలం శరీరం […]

మానవత్వానికి ప్రతీక

జల్లి కీర్తి అసోమ్ లోని హైలకండి జిల్లా డిప్యూటీ కమీషనర్ గా పనిచేస్తుంటారు .తెలంగాణలోని జనగామ జిల్లా తరిగొప్పలంకు చెందిన కీర్తి విజయవంతంగా పూర్తి చేసిన ఒక టాస్క్ .రాష్ట్రానికే స్టాండర్ ఆఫ్ ప్రొసిజర్ గా మారింది .సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఒక వ్యక్తి క్వారంటైన్ లో ఉండి మృతి చెందాడు .అతని మృతదేహాన్ని రాష్ట్ర మంత్రి సహకారంతో అప్పటికే క్వారంటైన్ లో ఉన్న అతని కుటుంబ సభ్యులకు చూపించి కర్మకాండలు జరిపించి మరీ […]

గల్లీ వారియర్స్ నియామకం

ఆదిలాబాద్ జిల్లాలో 11 కేసులు కరోనా కేసులు నమోదయ్యాయి .అటువంటి విపత్కార పరిస్థితిలో పక్కా వ్యూహం తో చక్కని ప్రణాళిక తో ముందుకొచ్చారు కలెక్టర్ శ్రీ దేవసేన .కరోనా సోకినా ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించి మూడు కిలోమీటర్ల పరిధి లోని కాలనీలు, ఇతర ప్రాంతాల దారులు పూర్తిగా మూసివేయించి ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు, ఔషదాలు అందే ఏర్పాటు చేశారు దేవసేన .సామజిక స్ప్రిహ కలిగిన స్థానిక యువతను గల్లీ వారియర్స్ పేరుతో […]

కుక్కర్ లో ఉడికిస్తే మేలు

కరోనా బారిన పడకుండా మాస్కలు తప్పని సరి కావటం తో చాలా మంది సర్జికల్ మాస్క్లు ,మరికొందరు హ్యాండ్ కర్చీఫ్ లనూ వాడుతున్నారు .మాస్కులు ఏదైనా వాటిని సరైన పద్ధతిలో ఉపయోగిస్తేనే ప్రయోజనం .సర్జికల్ మాస్కులు ఒకసారి ఉపయోగించాక ఇక వాటిని పారా వేయాలి .ఇక కాటన్ మాస్కులు ప్రతి రోజూ ఉతకాలి .సబ్బు తో ,వేసి నీళ్ళతో ఉతికి ఎండలో కనీసం ఐదు గంటల పాటు ఆరబెట్టాలి .సూర్య రశ్మి పడే అవకాశం లేకపోతే ప్రెషర్ […]