Sunday, 02 Aug, 2026

మన సామెతలు    

కడుపులో బిడ్డ కడుపులో ఉండగానే కొడుకు పేరు సోమలింగం అన్నట్లు ఈ సామెత కు చక్కని అర్ధం ఉంది. ఊహలతో,కబుర్లతో కాలం గడిపే పనిలేని వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళలో కష్టపడే తత్వం ఉండదు. ఊరికే కథలు అల్లటం తప్ప అలాటి వాళ్ళ గురించి బిడ్డ కడుపులో ఉండగానే పేరు పెట్టె వాడుగా వెక్కిరింత ఈ సామెత.        * కట్టె వంక పొయ్యి తీరుస్తుంది.           […]

“వరసిధ్ధి వినాయక ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోని ఐరాల మండలంలో బహుదా నది ఉత్తరదిశ గా మనకు కాణిపాకం వరసిధ్ధి వినాయకుడు పూజలు అందుకుంటున్నాడు. ఇక్కడ స్వామి వారికి కొబ్బరి అంటే చాలా ఇష్టం.భక్తులు కొబ్బరి కాయలు కొట్టి ఆ నీళ్ళతో అభిషేకించండి విశేషం.ఈ అభిషేకిం నీళ్ళు స్వామి వారి నుండి ప్రవహిస్తూ ఒక కొలనులా ఏర్పడి కాణిపారకం అని భక్తులు నమ్మకం రాను రాను కాణిపారకం కాణిపాకంగా మారింది.ఈ స్వామి దగ్గర మనం గమనించాల్సినవిషయం ఏమిటంటే ఆయన సన్నిధిలో […]

ఐ కో వెంట్ వెంటి లేటర్ 

తెలంగాణా లోని చేవెళ్ళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కరోనా బాధితుల కోసం ప్రత్యేకంగా ఐకోవెంట్ అనే తక్కువ ధర వెంటి లేటర్ రూపొందించారు. కోవిడ్ రోగుల ఊపిరి తిత్తు లకు ఓ ఖచ్చితమైన మోతాదు నిర్ణిత వత్తిడిలో ఆక్సిజన్ సరఫరా చేయవలిసి వస్తుంది. ఈ ఐకో వెంట్ వెంటి లెటర్ ఎలాటి సమస్యలు రాకుండా వైద్యులకు కూడా వైరస్ సోకే ప్రమాదం లేకుండా ఉపయోగ పడుతుంది అలాగే కరోనా చికిత్సలో పాల్గొనే వైద్యులకు వంద […]

ఒత్తిడి తగ్గించే తులసి టీ 

ఈ కరోనా వైరస్ విజృంభించిన రోజుల్లో తీసుకొనే ఆహారం రోగ నిరోధక శక్తిని పెంచేదిగా ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా ఉండాలి. తులసి టీ తాగితే ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుందని దగ్గు జలుబులు దగ్గరకు రానివ్వదు అని చెపుతున్నారు వైద్యులు .అలాగే హానికరమైన సూక్ష్మ జీవులతో పోరాడ గలుగుతుంది. కప్పున్నర నీటిలో పావు కప్పు తులిసి ఆకులు వేసి చిన్నమంటపై మరిగించాలి ఆ తర్వాత ఆ నీటిని వడకట్టి అందులో స్పూన్ తేనె, రెండు స్పూన్ లు […]

లేజర్ కిరణాలతో రాగికి మరింత శక్తి 

రాగికి బాక్టీరియా ను నాశనం చేసే శక్తి  వుందని ఇది వరలోనే పరిశోధనలు రుజువు చేశాయి. రాగిలోని అయాన్లు బాక్టీరియా కణత్వచం లోకి ప్రవేశించి అవి చనిపోయేలా చేస్తాయి. అయితే దీని ఉపరితలం నున్నగా ఉండటం చేత అయాన్లు బాక్టీరియా లోకి ప్రవేశించేందుకు కొన్ని గంటలు పడుతోంది. అదే రాగిని లేజర్ కిరణాలతో చర్య పొందేలా చేయటం వల్ల ఈ ఉపరితలం గరుకుగా మారి అయాన్లు ప్రవాహం వేగం పెంచుకొని బాక్టీరియా త్వోరగా నశిస్తుందని పరిశోధికులు చెపుతున్నారు. […]

 తెలుగు సామెతలు 

ఎలుకకు పిల్లి సాక్ష్యం లాగా …… అంటారు. ఒక సంఘటన గురించి సాక్ష్యం చెప్పవలసి వస్తే దాన్ని ప్రత్యక్షంగా చుసిన సాక్షి ఎంతో నిప్పక్షపాత బుద్దితో న్యాయవక్తినుడై నష్టపోయిన వాడికి న్యాయం జరిగేలా ఉండాలి. కానీ అదే సాక్షి నష్ట పరిచిన వాడి తరఫున,అన్యాయాన్ని సమర్థిస్తూ మాట్లాడ వలసి వస్తే ఈ సామెత వాడుతారు. న్యాయంగా,ఎలుక పిల్లి పరస్పర శత్రువులు. ఎలుక కు ఏదైనా అన్యాయం జరిగితే దానికి సాక్ష్యం పిల్లి అయితే,ఇక ఆ వ్యవహారం ఎంత […]

బాండిట్ క్వీన్ 

భారతీయ దర్శకుడు శేఖర్ కపూర్ తీసిన బాండిట్ క్వీన్  చాలా బావుంటుంది. ఇది పూలన్ దేవి ఆత్మకథ. పూలన్ దేవి 11 సంవత్సరాల వయసులో భర్త ఇంటికి బలవంతంగా చేరుతుంది. ఆమె పై జరిగిన మరిటెట్ రేప్ ని ఒక చిన్నపిల్ల అసహాయత ఎమోషన్స్ తో చూపించటం లో దర్శుకుడి ప్రతిభ కనిపిస్తుంది. రేప్ కి ప్రేమకి గల వ్యత్యాసాన్ని ఎంతో అద్భుతంగా చిత్రీకరించాడు శేఖర్ కపూర్. పెద్ద కులస్థులతో జరిగిన పోరాటం లో ఆమె బంది […]

మల్టీ ఫంక్షన్ హాండ్ బ్యాగ్ 

ఇప్పుడు కరోనా వైరస్ సమస్య వచ్చాక బయట ఏ రెస్టారెంట్ లోనో,భోజనం చేయటం కూడా కష్టమే. ఆఫీస్ కు,కాలేజీకో వెళ్లాలంటే హాండ్ బ్యాగ్ తో పాటు లంచ్ బ్యాగ్ కూడా పట్టుకుపోవాలి. ఈ రెండు మోసుకు పోవటం కష్టం కదా హాండ్ బ్యాగ్ లో లంచ్ బాక్స్ పెట్టుకొంటే అందులో పదార్ధాలు వలికిపోతే కష్టం కూల్ డ్రింక్ లు,జ్యూస్ లు పెట్టుకుంటే చమ్మగా అయిపోతుంది. అలాకాకుండా హాండ్ బ్యాగ్ నే లంచ్,స్నాక్ బ్యాగ్ లాగా ఉపయోగించుకొనేలా మల్టీ […]

మంచి చిత్రం మిణుగురులు 

పిల్లల సినిమా చూడవచ్చు ఈ లాక్ డౌన్ సమయంలో ఏదైనా మంచి సినిమా చూడాలి అనుకొంటే మిణుగురులు. ఒక గుడ్డి పిల్లల హాస్టల్ లో జరిగే దారుణాలన్నీ ఆ పిల్లలంతా కలిసి ఒకరికొకరు తోడుగా నిల్చి ఒక వీడియో కెమెరాలో షూట్ చేసి కలెక్టర్ కు తమకష్టాలు వివరించటం ఈ సినిమా కథ సినిమాలో ఎక్కుడ అతి ఉండదు. ఎన్నో అవార్డులు తెచ్చుకొంది సినిమా. ఆస్కార్ వరకు వెళ్ళగలిగింది అంటే స్క్రిప్ట్ గొప్ప తనం తెలుసుకోవచ్చు ఆషిఫ్ […]

“మంగళగౌరి ప్రసాదం”

బీహార్ రాష్ట్రంలోని పట్నాలో గయ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫల్గుణి నది తీరానికి దగ్గర మంగళగిరి కొండ పైన మంగళగౌరీ దేవి వెలసింది. అష్టాదశ శక్తిపీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటి. పార్వతీదేవి వక్షస్థలం ఈ ప్రాంతంలో పడింది అని పురాణ గాథలు.అమ్మవారు సంహారిణీ రూపంలో ప్రత్యక్షమవుతుంది.నంది, ఎదురుగా లింగాకారంలో ఉన్న పరమశివుడు దర్శనం ఇస్తారు.ఇక్కడ మహిషాసుర మర్దిని,అహల్య దేవి ఆలయాలు కూడా చూడవచ్చు.భక్తులు చైత్ర,వైశాఖ,శ్రావణ మాసాలలో అత్యంత ప్రీతి కరమైన మాసం అని […]

సలాడ్ కేక్ 

సలాడ్ కేక్ రూపంలో అందంగా తయారు చేసి ప్రపంచం ముందుకు తెచ్చింది జపాన్. కీరా,క్యారెట్ ఉల్లిపాయ క్యాబేజీ తరుగు ఉప్పు మిరియాల పొడి వేసి సలాడ్ తయారు చేస్తారు. కానీ దాన్ని కేక్ లాగా చేసుకోవచ్చు. ఇందుకు కావలసింది . గట్టి పెరుగు క్రీమ్ రకరకాల కాయగూరలు తురుము కేక్ టిన్నులో వరసగా రకరకాల కూరగాయల ముక్కల్ని సన్నగా తరిగి పొరలు పొరలుగా పరుస్తూ మధ్య మధ్యలో పెరుగు మీగడ పరిచి ఆ పాత్రను ఫ్రీజ్ లో నాలుగైదు […]

రుచిగా సర్వపిండి 

ఈ లాక్ డౌన్ లో పిల్లలు ఇంట్లోనే కూర్చోవలసి వస్తోంది ఏదైనా చక్కని తిను బండారం చేసి పెట్టాలంటే తెలంగాణ ఫేమస్ ఐటమ్ సర్వపిండి చేయండి అంటున్నారు పోషకాహార నిపుణులు. సర్వపిండి తక్కువ నూనె తో చేయవచ్చు బియ్యం పిండిలో పల్లీలు,శనగ పప్పు ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిరపకాయలు,కరేపాకు,కొత్తిమీర,అల్లం వెల్లుల్లి ఉప్పు కారం కలిపి రొట్టెల పిండిలా చేసి మందంగా ఉండే గిన్నెలో అడుగుల మందంగా వత్తుకొని వేలితో రంద్రాలు చేసి రెండు మూడు స్పూన్ల నూనె […]

గొప్ప నవల పర్వ 

ప్రముఖ కన్నడ నవల రచయిత ఎన్. ఎల్. భైరప్ప రాసిన పద్య నవల మహా భారత కథ లోని పౌరాణిక కల్పనను,వాస్తవాన్ని విడదీసి ఆ నాటి సామాజిక స్వరూపాన్ని మన కళ్ళముందుకు తెస్తుంది ఇందులో మాయలు,మంత్రాలు లేకుండా కృష్ణుడి తో సహా అందరు సాధారణ మానవ మాత్రులుగా ఉహించి రాశారు మహా భారతం మన కళ్ళ ముందే జరుగుతున్నట్లు కుంతీ ద్రౌపతి, భీముడు,అర్జునుడు,ఒక్కక్కళ్ళే తమ కథను వినిపిస్తునట్లుగా ఉంటుంది. పర్వం చదివాక మిగిలిన మహాభారత పాత్రల కంటే […]

పచ్చి మామిడి పానీయం 

ఈ క్వారంటైన్ సమయంలో సీజనల్ గా దొరికే పండ్లు కూరలు,మసాలాలు విరివిగా వాడటం వల్లనే మన రోగనిరోధక శక్తి ఇతర దేశాలకంటే మెరుగ్గ వుంది అంటున్నారు వైద్యులు. ఇప్పుడు మార్కెట్ లో పచ్చ మామిడి కాయలు విరివిగా లభిస్తున్నాయి. ఇందులో విటమిన్ సి నిమ్మకాయ కన్నా ఆరురెట్లు ఎక్కువ. విటమిన్-ఎ ,పీచు మెగ్నీషియం పుష్కలంగా ఉన్న ఈ పచ్చి మామిడి పండు తో చేసిన పానీయం తాగితే ఎండ దెబ్బ తగలదు అంటున్నారు పచ్చి మామిడికాయ స్టవ్ […]

పొడిబారతాయి  జాగ్రత్త 

ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర నుంచి వైద్యుల వరకు అందరు సబ్బుతో చేతులు కడుక్కొంటూ వుండండి వైరస్ భయం ఉండదు అని చెపుతూనే ఉన్నారు. కానీ పదే పదే కడగటం వల్ల చేతుల పై ఉన్న క్రిముల తో పాటు చర్మం పైన ఉండే సహజమైన ఆయిల్స్ కూడా పోతాయి. అందుకే మాయిశ్చ రైజర్ ఉన్న సోప్ ఎంచుకోవాలి. విటమిన్-ఇ ,బాదం,కొబ్బరి వంటి పదార్ధాలున్న మాయిశ్చ రైజర్ రాసుకోవాలి. ఒక జెల్ లో బాదం నూనె,రోజ్ వాటర్, […]

తెలుగు సామెతలు 

” కంచు మోగినట్లు కనకము మోగదు “ అంటారు రెండు లోహాలే. కానీ కంచు పాత్ర కింద పడితే పెద్ద శబ్దం వస్తుంది. బంగారు వస్తువు కింద పడితే శబ్దమే రాదు. అంటే ఊరికే శబ్దం చేసే మాటలు జోరుగా మాట్లాడితే ఎం లాభం. అందులో పస ఉండాలి. ఉపయోగం ఉండాలి. బంగారం వలే మాటలు విలువగా ఉండాలి. అందరికీ హితం చేకుర్చాలి అంటారు. ఇలాటి అనుభవ పూర్వకంగా చెప్పే సామెతలు వేలకొద్దీ ఉన్నాయి.     […]

     “శ్రీ కాశీ విశ్వేశ్వరుడి ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఒంగోలు పట్టణంలో కిలోమీటరు దూరంలో కేశవ పేటలో కొండ దిగువున పరమశివుడు, శ్రీ మహావిష్ణువు పక్క పక్కనే ఆలయాలలో కొలువై ఉన్నారు. నాగలింగ వృక్ష పుష్పంలో తెల్లని బుడిప నాగపడిగ లాగ మనకు దర్శనం ఇస్తుంది.ఈ పుష్పాలు శివునికి ఎంతో ప్రీతికరమైనవి.పూర్వం ఒంగోలు రాజు రామచంద్రరాజు ఈ ప్రాంతంలో చెన్న కేశవ స్వామి ని ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహించాడు కానీ కొద్ది రోజులకి శత్రు రాజ్యం నుండి రక్షణ కోసం […]

అన్నీ ఔషధ గుణాలే 

వేప పువ్వు చేదు వాసన తో తెల్లగా ఉంటుంది. వేప లో వుండే ఔషధ గుణాలు పూలల్లో కూడా ఉంటాయి. ఉదా రంగులో ఉండే వేప పూలు కూడా పూస్తాయి. ఆగ్నేయసియ,దేశాల్లో ను తూర్పు భారతం లోను ఎక్కువగా పెరిగే ఈ ఉదా రంగు వేపపూల చెట్టు కూడా వేప వంటి ఔషధ గుణాలు ఉన్నవే. ఈ ఉదా రంగు వేప పూలని తలకు రుద్దుకొంటే తలనొప్పి తగ్గుతోంది. ఈ వేప గింజల నూనె మెదుడికి మంచి […]

నిద్ర నిచ్చే ఆహారం 

పడుకొనే ముందర కొన్ని ఓట్స్ ఉడికించి గోరు వెచ్చని పాలతో కలిపి తింటే అందులోని సంక్లిష్ట పదార్దాలు వల్ల మత్తుగా అనిపించి నిద్ర వస్తుంది అంటారు ఎక్సపర్ట్స్. ఓట్స్ లో నిద్రను ప్రేరేపించే మెలటోనిన్ ఒత్తిడిని తగ్గించే విటమిన్ బి6 లు కూడా పుష్కలంగా ఉంటాయి గుప్పేడు బాదం పప్పులు తిన్నా వాటిలో నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ హార్మోన్,మెగ్నీషియం ఖనిజం సంవృద్ధిగా ఉంటాయి. అరటి పండులో నిద్రను ప్రభావితం చేసే సెరటోనిన్ శాతం ఎంతో ఎక్కువ. […]

తెలుగు సామెతలు 

ఎరువు సొమ్ము బరువు చేటు,తీయను పెట్టాను తీపుల చేటు,వాటిలో ఒకటి పోతే అప్పుల చేటు. ఇలాటి సామెతలాన్ని అనుభవంతో చెప్పిన సూక్తులు. ఏ పెళ్ళికో పేరంటానికో వెళుతూ,సొంతంగా లేకపోయినా ఏ బంధువులవో,స్నేహితులవో నగలు పెట్టుకుపోతూ ఉంటే ఇంట్లో వుండే పెద్దవాళ్ళు,ఎందుకా ఎరువు సొమ్ములు,ఒకవేళ అవి గాని పోతే అనవసరంగా అప్పుల పాలై పోతాము,లేదా అనవసరపు గొప్పలకు పోవద్దు అని మందలించటమె ఈ సామెతగా మారి వుంటుంది. ‘ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు ‘ సామెత […]