Monday, 03 Aug, 2026

శిరోజాలకు మెరుపు 

ఎండ వేడికి  వెంట్రుకలు నిర్జీవంగా అయిపోతాయి అలాటప్పుడు కొబ్బరిపాలతో జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. పావు కప్పు పచ్చి కొబ్బరి పాలు అరటిపండు స్పూన్ ఆముదం కలిపి మెత్తని పేస్టులాగా చేసి ఆ మిశ్రమాన్ని కుదుళ్ల నుంచి జుట్టు చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ పెట్టుకోవాలి. ఓ అరగంట అలా ఉంచి తలస్నానం చేయాలి ఇలా చేయడం వల్ల జుట్టు కుదుళ్లు బలంగా జుట్టు రాలకుండా ఉంటుంది. కొన్ని కొబ్బరి పాలు గుడ్డులో తెల్లసొన చంచా […]

ఇది కొత్త సమస్య 

కరోనా సమయంలో సెల్ ఫోన్ వాడకం పెరిగిపోయింది. వర్చువల్ ప్రపంచంలో యువతరం ఎక్కువసేపు గడుపుతోంది. వండిన, తినా,కొత్త డ్రెస్ వేసుకొన్న ఒక పాట పాడిన, పుస్తకం చదివిన అవన్ని సెల్ లో క్లిక్ మనిపించడం సోషల్ మీడియాలో పెట్టటం ఒక లైక్ ల కోసం ఎదురు చూడటం సర్వ సాధారణం అయిపోయింది. కానీ ఈ లైక్ ల కోసం ఎదురు చూడటం సెల్ఫీలు పోస్ట్ చేసి రెస్పాన్స్ కోసం ఎదురు చూసే యువత లో ఈటింగ్ డిజార్డర్స్ […]

ఇకపై అన్ని ఆన్ లైన్ లోనే 

కరోనా భయంతో  కొనుగోళ్ళు అమ్మకాలు ఇక డిజిటల్ ప్లాట్ ఫామ్ లోనే ఎక్కువగా సాగనున్నాయి. ఫ్యాషన్  వీక్ లు  కూడా డిజిటల్ బాట పట్టాయి ఈ మధ్య జరిగిన షాంఘై ఫ్యాషన్ వీక్ లో 150 మంది డిజైనర్లు తమ బ్రాండ్ ని ప్రదర్శించారు. ‘ టి మాల్ ‘ వేదికగా  ఫ్యాషన్ షో ని ఆన్ లైన్ లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.అప్పటికప్పుడే చూడండి కొనండి అనే నినాదం తో మొదలైన ఈ షోని 15 […]

ప్రతి రోజూ అవసరం 

కరోనా నియంత్రణలో భాగంగా ఇల్లు మొత్తం క్రిమిరహితం  చేయాలి.  ఇంట్లో బల్లులు తలుపులు గడియలు స్విచ్ లు టాప్ లు శుభ్రంగా తుడవాలి చేతులకు డిస్పోజబుల్ లేదా తిరిగి ఉపయోగించే చేతి తొడుగులు ధరించాలి. పరుపులు సోఫాల పైన కవర్లు వారానికొకసారి  తీసి ఉతికినవి వేయాలి. ఒకటికి రెండింతలు చొప్పున 60 శాతం ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్, 90 శాతం నీళ్లలో శానిటైజర్ తయారు చేసుకోవాలి లేదా లీటర్ నీటిలో ఏడు గ్రాముల బ్లీచింగ్ పౌడర్ వేసి […]

కప్పు టీ మంచిదే

ప్రతి రోజు కప్పు టీ తాగితే ఆరోగ్యమే అన్ని రకాల టీ లలో  ప్రధానంగా కెఫిన్,ఫ్లవనాయిడ్స్,ఫ్లేవనాయిడ్  లేవు నోట్స్ అనే  జీవ రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్  ఎల్ డి ఎల్  ను తగ్గిస్తాయి.కొవ్వు పధార్దాలైన  టీ గ్లిజరాయిడ్స్ ను కొంత మేరకు తగ్గిస్తాయి. టీ  తాగడం వల్ల కొవ్వు పేరుకోవడం తగ్గుతోంది.పాలు ఎక్కువగా ఉండే వైట్ టీ కాస్త తేలిగ్గా ఉండే టీ ఆకులతో తయారవుతోంది కెఫిన్ కూడా చాలా తక్కువ. బ్లాక్ […]

 చర్మానికి మెరుపులు 

ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక ముఖం ఎండ వేడికి కమిలిపోకుండా ఫ్రూట్ ప్యాక్ వేసుకుంటే మేలు. ముందుగా ముఖం నీళ్లతో శుభ్రం చేసుకుని పాలతో కూడిన క్లెన్సర్ వాడాలి. చిన్న గిన్నెలో పాలు పోసి అందులో కాటన్ బాల్ ను మంచి మెడ ,ముఖం చుట్టు  రుద్దాలి.   తరువాత నిమ్మరసం వేసినా స్క్రాబ్బర్ తో రుద్దితే చర్మం పైన మలినాలు పోతాయి పొడిబారిన చర్మానికి తేనె రాసి  పది నిమిషాలు ఆగి నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు.అరటిపండు, […]

శానిటైజర్ డేంజర్ 

కరోనా వైరస్ ఒక్కటే కాదు నిరంతరం చేతుల్లో ఉండే ఫోన్ పైన టాయిలెట్ సీట్ పైన ఉన్నంత బ్యాక్టీరియా ఉంటుందంటున్నాయి    అధ్యయనాలు.ఈ ఫోన్ శుభ్రం చేసేందుకు శానిటైజర్ వాడితే అందులో ఉండే గాఢత కలిగిన ద్రావకం మూలంగా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది.కొలిన్ వంటి ద్రావకం కొంత నయం.నేరుగా వాటిని ఫోన్ పైన చల్లకుండా మెత్తగా ఉండే మైక్రో ఫైబర్ వస్త్రాన్ని తీసుకొని దాని పైన ద్రావకం చెల్లి ఫోన్ ను సున్నితంగా తుడవాలి.శానిటైజర్ లిక్విడ్ […]

 ఇలా చేసి చూడండి 

ఈ లాక్ డౌన్ సమయంలో ఎంత తీరికగా అనిపిస్తూ ఒత్తిడికి గురి చేస్తోంది .ఆ ఎఫెక్ట్ మొహం పైన  కనిపిస్తోందని ఎంతోమంది అమ్మాయిల ఆరోపణ.ఒత్తిడి ఎన్నో సమస్యలకు మూలం.ముందుగా ముఖ చర్మం పాడవుతుంది చర్మం నిర్జీవంగా తయారై  బ్లాక్ హెడ్స్  వస్తాయి. జుట్టు రాలిపోతుంది వీటికి  ఇంట్లో వస్తువుల తో  పోగొట్టవచ్చు.తేనె లో నిమ్మరసం కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట క్రమంతప్పకుండా రాస్తే కొద్ది రోజుల్లోనే తేడా తెలుస్తుంది.వెంట్రుకలు నిర్జీవంగా మారిపోతే ఆలివ్ నూనెలో  తేనె కలిపి […]

పసివాడికి షారుక్ అండ 

బీహార్ లోనే ముజాఫ్ఫార్ పూర్ రైల్వే స్టేషన్లో శ్రామిక రైల్లోంచి. అర్బీనా ఖాతున్ అన్న యువతి శవాన్ని దించారు ఆమె కొడుకు రెండేళ్ల వాడు తల్లికి కప్పిన దుప్పటి తీస్తూ ఆమె లేవమని అడుగుతూ ఆడుతున్న దృశ్యాన్ని వీడియో ద్వారా ప్రపంచం మొత్తం చూశారు. భర్త వదిలేసిన అర్బీనా బీహార్ నుంచి గుజరాత్ వలస వెళ్లి పిల్లవాడితో బ్రతుకుతుంది.లాక్‌డౌన్‌ లో శ్రామిక రైల్లో తన స్వస్థలం కటిహార్ కు బయలుదేరి దారిలో చనిపోయింది.ఆమె కొడుకును వీడియోలో చూసి […]

స్కార్ఫ్ మాస్క్ లు 

మాస్క్ లు లేకుండా బయటికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే రకరకాల డిజైనర్ మాస్క్ లు మార్కెట్లోకి వచ్చాయి కొత్తగా స్కార్ఫ్ మాస్కులు కూడా వచ్చాయి. వెస్కాన్  నూలు, చేనేత వస్త్ర శ్రేణిలో ఈ కొత్త స్కార్ఫ్ మాస్కులు యువతరం మనసు దో చేస్తున్నాయి. వీటిని వట్టి మాస్క్ లాగా కాకుండా స్టైలింగ్ స్టాల్ లాగా హెడ్ బ్యాండ్ లాగా ఉపయోగించవచ్చు .ఇది ప్రింటెడ్ ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వంటి రకాలు దొరుకుతున్నాయి.

బిరియాని  మాడిందా ? 

ఒక్కసారి బిర్యాని కుక్కర్ అడుగున మాడిపోతూ వాసన వస్తూ ఉంటుంది .అలాంటి సమస్య వస్తే ఒక పెద్ద ఉల్లిపాయ తో మాడిన వాసన పోగొట్టవచ్చు అంటారు ఎక్స్పర్ట్స్.ఒక పెద్ద ఉల్లిపాయ పొట్టు తీయకుండా కడిగి నాలుగు పెద్ద ముక్కలు చేసి కుక్కర్ లో ఉన్న బిర్యానీ లో నాలుగు వైపులా పెట్టాలి కుక్కర్ పైన మూత పెట్టాలి. పది నిమిషాలు తర్వాత ఉల్లిపాయను తీసేయాలి .అప్పటికే వేడిగా ఉన్న బిర్యానీ లో సగం మగ్గిన ఉల్లిపాయలు మాడిన […]

ఇక మరింత జాగ్రత్త 

కరోనా వైరస్ కు టీకా వచ్చేవరకు జాగ్రత్తలు తప్పని సరి.పరిశుభ్రతకు పెద్ద పీట వేయవలసిన సమయం ఇది.ఇల్లు, ఆఫీస్,ప్రయాణ మధ్యమాలు బహిరంగ ప్రదేశాలు ఇలా ప్రతి ప్రదేశము శుభ్రంగా ఉంచుకోవాలి మెట్ల పక్కల రైలింగ్స్ తలుపు డెస్క్.చేతులు తాకే వీలున్న ప్రతి ఉపరితలం కూడా సోడియం హైపో క్లోరైడ్ ఉన్న శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో హ్యాండ్ శానిటైజర్ వెంట తీసుకుపోవాలి. చేతులు కలిపి అభివాదం చేయటం మానేయాలి ముక్కు నుంచి […]

కాస్త జాగ్రత్త 

ఇళ్లలో పెంచుకునే మొక్కలున్న కుండీలలో ఈ వేసవికి చీమలు చేరుతాయి .చల్లదనం కోసం మట్టి అడుగు వరకు వెళతాయి సిట్రిక్ ఆమ్లం ఉన్న నిమ్మకాయను చీమలు ఇష్టపడవు .పండు నిమ్మకాయ తొక్కల పొడి మొక్కల పైన చల్లితే చీమలు రావు. నిమ్మకాయ, నారింజ తొక్కలను నీటిలో వేడి చేసి చల్లారిన తర్వాత ఆ నీటిని మొక్కల పైన చల్లవచ్చు.దాల్చిన చెక్క ,లవంగాలు ,కారం పొడి, కాఫీ గింజల పొడి ఎండపెట్టిన పుదీనా ఆకులు మొక్క మొదలు భాగంలో […]

సౌందర్యాన్నిచ్చే మామిడి 

ఈ సీజన్ లో మార్కెట్ నిండుగా మామిడి పండ్లే. ఇది రుచితో నే కాదు అందాన్ని ఇవ్వటంలో కూడా అద్భుతమైనవే అని చెప్పవచ్చు .మామిడి పండ్లలో సి- విటమిన్ ఎక్కువ. ఇది చర్మానికి తేమను అందిస్తుంది.మామిడి పండు గుజ్జులో టేబుల్ స్పూన్ గోరువెచ్చని తేనె నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.అలాగే మామిడి పండు రసంలో రెండు స్పూన్లు శనగపిండి తేనె వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేస్తే వేసవి ఎండలకు […]

ఇల్లు చల్లగా 

ఎండల నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇల్లు చల్లగా ఉంచుకోవచ్చు .శుద్ధి చేసిన గాలిని అందించే పీస్ లిల్లీ మనీ ప్లాంట్ ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కల్ని వేడి గాలి లోపలికి వచ్చే తలపులు  కిటికీల దగ్గర పెట్టాలి. బాల్కనీలు, కిటికీలకు వట్టి వేళ్ళ చాపలు వేలాడ దీయాలి ఇంట్లో ఎల్ ఇ డి,సి ఎఫ్ ఎల్ బల్బులను వాడుకోవాలి .వంట గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. ఐస్ క్యూబ్స్ నింపిన బౌల్ ని […]

 తగ్గితే ఇమ్యూనిటీ సమస్య 

ఈ లాక్ డౌన్ లో బయటకు అడుగుపెట్టేదే తక్కువ సూర్య రశ్మి  తగలక పోవటంతో డి-విటమిన్ లోపం కనబడుతోంది చాలా మందిలో. ఈ విటమిన్ సరైన మోతాదులో అందితేనే అందం, ఆరోగ్యం కూడా.ఈ విటమిన్ లోపంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు అకారణంగా దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు వస్తాయి దీన్ని భర్తీ చేసుకునేందుకు కాలేయం చేపలు, తోటకూర,మునగాకు, మొక్కజొన్న, రాగులు, సోయా, రాజ్మా బొబ్బర్లు, బీన్స్, టమాటా, దానిమ్మ ,బొప్పాయి ,లవంగాలు, యాలుకలు వంటివి […]

శక్తి నిచ్చే పానీయం 

శరీరంలో శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందాలి అంటే అందుకు ఉపయోగపడే పానీయం ప్రతిరోజు తాగాలి. పది గింజలు నానబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఐదు ఖర్జూరాలు నీటిలో నానబెట్టి విత్తనాలు తీసి ఉంచుకోవాలి. ఒక కప్పు పాలు అర టీ స్పూన్ పసుపు యాలుకల పొడి అర స్పూను నెయ్యి టీ స్పూన్ తేనె తీసుకోవాలి. బాదం, ఖర్జుర, పసుపు, యాలుకల పొడి, నెయ్యి బ్లెండర్ లో తిప్పాలి మిశ్రమం బాగా కలిసేలా తిప్పాక, […]

మాస్క్ తో వ్యాయామం కష్టమే 

కరోనా  భయంతో  మాస్క్ లు తప్పని సరి.అలాంటప్పుడు వాకింగ్,జాగింగ్ లకు మాస్క్ లు పెట్టుకోవడం మంచిదేనా అని చాలామంది సందేహం. సాధారణంగా మాస్క్ లు మంచివే  అంటున్నారు ఎక్స్పర్ట్స్. కానీ వ్యాయామం లో అధిక శ్రమ వల్ల మాస్క్ తో తగినంత ఆక్సిజన్ అందకుండా పోతుంటుంది.అందువల్ల జనసామాన్యానికి కాస్త దూరంగా మాస్క్ లేకుండా వ్యాయామం చేయటమే బెస్ట్.  తేలికపాటి నడక నడిచే వారు ఇంట్లోనే అవసరమైనంత సేపు మాస్క్ లేకుండానే నడిస్తే మంచిది. సరైన మోతాదులో ఆక్సిజన్ […]

మంచి  ఆహారం ఓట్స్ 

ఓట్స్ లో పీచు బీటా గ్లూకోన్ రూపంలో ఉంటుంది అందువల్ల కొద్ది మొత్తంలో తీసుకున్న కడుపు నిండిన భావన కలుగుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక చక్కని ఎంపిక.పాలిష్ చేసిన బియ్యం గోధుమలుకు బదులుగా  ఓట్స్ వాడినప్పుడు కొలెస్ట్రాల్  ట్రైగ్లిజరైడ్స్ తాగుతాయి . ఓట్స్ ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే బీ -కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.  వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పాలిఫినాల్స్ మెండుగా ఉంటాయి.దీనితో శరీరంలో […]

ఎనిమిది గ్లాసులు అవసరం 

మన శరీరం బరువులు అరవై శాతం నీరే ఉంటుంది. అనేక జీవక్రియలకు నీరు అవసరం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు,రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేసేందుకు నీరు అవసరం అంచేత తగిన మోతాదులో నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఎండ తేమ ఎక్కువగా ఉన్నపుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. భోజనానికి అరగంట ముందు ఓ గ్లాస్ నీళ్లు తాగితే కేలరీలు,పరిమితిలో ఉంచవచ్చు తగినన్ని నీళ్లు తాగితేనే వ్యర్ధాలు బయటికి పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వేసవి కి మరిన్ని […]