Monday, 03 Aug, 2026

టెర్రా ప్లాంటర్స్ 

ఇంటి బాల్కనీ.చిన్న మొక్కలు పెంచుకునేలా తయారై వచ్చాయి టెర్రా   ప్లాంటర్  లు .పూర్తిగా ఎర్ర మట్టితో చేసిన ఈ ప్లాంటర్ చూసేందుకు కూజా లా ఉంటుంది. దీనికి జనపనార వస్త్రం అంటిస్తారు. ప్లాంటర్ లో నీళ్ళు పోస్తే  దానికి ఉండే సూక్ష్మ రంధ్రాల ద్వారా నీళ్లు పీల్చుకొంటుంది. ఈ జనపనార వస్త్రానికి   చిన్న మొక్కల కోసం విత్తనాలు అంటిస్తే  అవి చెమ్మను  పీల్చుకుంటూ చక్కగా ఎదుగుతాయి. ఈ  ప్లాంటర్  లు  ఇంట్లో ఎక్కడ పెట్టినా […]

తీపి, పులుపుతో మ్యాప్ రాంగ్

మామిడి అంటే పచ్చగా,  ఆకుపచ్చగా ,బంగినపల్లి,రసాలు మాత్రమే కాదు దేశ విదేశాల్లో రకరకాల మామిడి పండ్లు పండిస్తున్నారు. థాయిలాండ్ లో మ్యాప్ రాంగ్ అనే మామిడి పండ్లు పండుతాయి. ఇవి రెండు నుంచి  ఐదు సెంటీ మీటర్ల వ్యాసంలో ఆరు సెంటీ మీటర్ల   పొడవు ఉంటాయి.  పండాక నారింజ పండు రంగులో టెంక ఉదా  రంగులో ఉంటుంది. పచ్చిగా ఉన్నప్పుడు పచ్చడి చేస్తారు. పండేక తీపి పులుపు కావలసిన రుచితో వుండే వీటిని తొక్కతో సహా […]

మెడలో మురళి 

శ్రీ కృష్ణుని మురళి నాదం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధం బృందావనం, గోపికలు, మురళి నాదం వంటివి సౌందర్యానికి మరో రూపాలుగా మనస్సులో మెదులుతాయి అలాంటి చక్కని వేణువుని అందంగా నగల్లో కి తెచ్చారు కళాకారులు ప్రేమకు ప్రతిరూపమైన ఫ్లూట్ ని అందంగా నగల్లో అమరేచ్చేరు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుని రూపం లో ఈ మురళి చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా కనిపిస్తోంది పచ్చని నగల్లో అమ్మాయిలు  తమ అభిరుచి ని చేప్పేట్లు గా ఎంచుకునే నగల్లో ఈ ఫ్లూట్ నగలు […]

ముందే మందు లొద్దు

జలుబు  మొదలవుతోంది అనిపించగానే వెంటనే మందులు  వేసుకుంటారు .ముఖ్యంగా ఈ కరోనా సమయంలో జలుబు దగ్గు కూడా భయపడ వలసి  వస్తోంది.నిజానికి జలుబు చేస్తే మందులు వాడన అక్కర్లేదు.శారీరక సహజ రోగ నిరోధక శక్తి  మందుల పనిని ముందే కొనసాగిస్తూ ఉంటుంది.కొన్ని సహజ చర్యలు చేపడితే కాస్త రిలీఫ్ గా ఉంటుంది.వేడి  అల్లం టీ తాగితే హైడ్రేట్ అవుతారు.గొంతులో మంట ఉంటే గోరువెచ్చని నీళ్లతో పుక్కిలించాలి.విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు పదార్థాలు తినాలి ఇలాంటి సహజ […]

కాస్త తినొచ్చు పర్లేదు

ఈ సీజన్లో వచ్చే మామిడిపండ్లు సంవత్సరానికి నిలువ ఉండే ఆవకాయ పచ్చడి ఎవరికైనా ఇష్టమైనమే,షుగర్ బీపీ ఉంటే అసలు తినకూడదు అని అనుకుంటారు కానీ ఒక లిమిటెడ్ లో తీసుకుంటే నష్టం లేదంటున్నారు డాక్టర్లు మామిడి పండు తినాలనుకుంటే మిగతా కూరలు మానేసి పెరుగు మామిడి పండు కాంబినేషన్లో తీసుకోవచ్చు లేదా మామిడి పండుస్నాక్ లాగా తీసుకోవాలి.సాయంత్రం ఐదు గంటలకు 250 గ్రాముల వరకు తీసుకోవచ్చు ఆవకాయలో గ్రేవీ, నూనె ఉంటాయి కనుక సాధ్యమైనంత తక్కువ ఒక […]

వారానికోసారి మాత్రమే   

అందంగా ఆకర్షణీయంగా తయారయ్యేందుకు రక రకాలుగా  ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.అయితే ఎప్పుడు ఏం చేయాలో కూడా ఒక పద్ధతిగా ఉండాలి కొన్ని పనులు రాత్రివేళల్లో కొన్ని ఉదయం పూట చేయాలి ఉదాహరణకు మొహం పై మృతకణాలను తొలగించే పని ఉదయమే చేయాలి .కంటికి వేసిన మేకప్ ని తొలగించేందుకు వాడే ఆయిల్ ఫ్రీ మేకప్ రిమూవర్ ని రాత్రివేళ నే ఉపయోగించాలి మొటిమలు తొలగించే యాక్నేవాష్ కూడా రాత్రి వేళనే చేయాలి .ఇవి వాడాక  కందిన  చర్మం […]

ఇంట్లోనే పార్లర్ 

కరోనా భయంతో ఇల్లు కదిలి ఏ పార్లర్ కో  స్పా కో  వెళ్ళలేని పరిస్థితి .ఇంటి దగ్గరే కొన్ని టిప్స్ పాటిస్తే పార్లర్లో సర్వీస్ తీసుకున్నట్లు అవుతుంది.ఓట్స్ తేనే యాగర్ట్  కలిపిన మిశ్రమాన్ని ముఖంపైన స్క్రబ్బర్ లా రుద్దుకుంటే ముఖంపైన మృతకణాలు పోయి చర్మం మెరుస్తూ ఉంటుంది.బ్లాక్ టీ జుట్టుకు పట్టిస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. కొద్దిసేపు వేడినీళ్ళలో చేతులు పాదాలు ఉంచితే ఇన్ ఫ్లమేషన్ పోతుంది కండరాల అలసట మాయం అవుతోంది.అలాగే అవాంఛిత రోమాలను తొలగించేందుకు […]

ముడ్  బావుందా లేదా ? 

ఈ లాక్ డౌన్,అలవాటు లేని ఒంటరితనం,ఎవరినీ  కలుసుకోలేకపోవడం  మూడు పాడైపోతూ ఉంటుంది. ఇలాంటి సమయంలో ఆకుపచ్చ, ఎరుపు, నారింజ రంగు పదార్థాలు తింటే ఎంతో ప్రయోజనం అంటున్నారు ఎక్స్ప్రెస్.బాగా నిండు రంగులో ఉండే పండ్లు కూరగాయలు రోజుకు ఐదు సార్లు అయినా తింటే  ఆశావాదం,సంతోషం, ఆత్మస్థైర్యం  దేన్నైనా తట్టుకోగలిగే గుణం అత్యధిక స్థాయిలో ఉంటాయి. ఇందుకు కారణం వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లే. ఓ  సర్వింగ్ అంటే ఒక చిన్న ఆపిల్ రెండు ద్రాక్ష పండ్లు అయినా […]

చూసి ఎంచుకోండి 

శిరోజాల ఉత్పత్తుల ఎంపిక ఎప్పుడు కష్టమే ,మంచి వాసన చూసేందుకు బావుండటం వంటివే కనబడుతూ ఉంటాయి. కానీ రసాయనాల ప్రభావం గురించి అవగాహన ఉంటేనే ఏ వస్తువు వాడిన జుట్టుని  నష్ట పరచకుండా ఉంటుంది.ఏ ఉత్పత్తి అయినా చర్మం మాడు తగలగానే చర్మరంధ్రాలు లోకి వెళ్లి పోతుంది. ఏ.ఎల్.ఎస్ సోడియం సల్ఫేట్  కోకో సల్ఫేట్  షాంపూల్లో నురుగును పెంచుతాయి.ఇవే శిరోజాలను  పొడిబార్చుతాయి.వాటిలోనే కఠినత్వం చర్మాన్ని ఇరిటేట్ చేస్తుంది.ఇలాంటి ఉత్పత్తుల ఆర్గానిక్, సహజ ఉత్పత్తులు ప్రత్యామ్నాయాలు. ఇవి సల్ఫేట్ […]

జుట్టుకు కాకర వైద్యం 

కాకరకాయ రసం షుగర్ పేషెంట్లకు ఔషధం గానే కాదు శిరోజాలకి మందుగా ఉపయోగపడుతుంది అంటున్నారు అంటున్నారు ఎక్సపర్ట్స్.  కాకరకాయ రసంలో గట్టి పెరుగు కలిపి జుట్టుకు అప్లై చేస్తే జుట్టు మెరిసిపోతోంది. జుట్టు రాలిపోతుంటే కాకరకాయ రసంలో పంచదార కలిపి ఆ మిశ్రమం జుట్టు లోపలి వరకు బాగా పట్టించి ఓ గంట ఆరిపోయాక తలస్నానం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కాకర రసాన్ని జుట్టు చివర్ల వరుకు పట్టించి ఓ గంట ఆగి గోరు వెచ్చని […]

వక్కలంటే  మక్కువ 

వక్కలను అదృష్టానికి ప్రతీకలు అంటారు ఇంటికి వచ్చిన అతిథులు వెళ్లిపోయే సమయంలో వారికి ఆకులు వక్కలతో తాంబూలం ఇచ్చి సాగనంపడం అతిధి మర్యాద గా భావిస్తారు. వక్కల్లో  ఎన్నో సుగుణాలు ఉన్నాయి కొన్ని ఆయుర్వేద మందుల్లో వీటిని ఉపయోగిస్తారు. వీటిలో ని ఎరికోలిన్ అనే పదార్థం మెదడును ప్రభావితం చేస్తోంది. ఆల్కహాల్ కెఫిన్ తరువాత మానసిక ప్రేరేపిత పదార్థంగా వీటిని చెబుతారు. అందుకే వక్క పొడితినే అలవాటున్న వారు దీన్ని తొందరగా మరిచిపోలేరు.గుండె జబ్బుతో బాధపడే వారికి […]

నెలసరి సమస్య కు పరిష్కారం 

నెలసరి నలత వేధిస్తూ ఉంటే కొన్ని రకాల ఆహార పదార్ధాలు తీసుకోమన్నారు ప్రఖ్యాత న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్.ఈ ప్రీ మెన్స్ట్రువల్  సిండ్రోమ్ లక్షణాలు తప్పకుండా పోతయి అంటున్నారు. రాత్రంతా నీళ్ళలో నానబెట్టిన ఎండు ద్రాక్ష కుంకుమ్  పువ్వు లను పర గడుపున తీసుకోవాలి.ఉదయం, మధ్యాహ్నం, రాత్రి మూడు పూటల ఆహారం తో పాటు నెయ్యి తీసుకోవాలి. నెలసరి సమయంలో విసిగించే మలబద్ధకం పోవాలంటే గుప్పెడు జీడిపప్పు లేదా వేరుశనగ పప్పు లను బెల్లంతో  తినాలి.రాత్రి భోజనం గా […]

 గులాబీలతో అందం 

అందమైన గులాబీ పువ్వులు చర్మ సౌందర్యం కోసం కూడా చక్కగా ఉపయోగపడతాయి. గుప్పెడు గులాబీ రేకులు మెత్తగా నూరి చెంచా తేనె,చెంచా పాలపొడి కొంచెం తేనె కలిపి పేస్ట్ లా చేసి దానితో ముఖాన్ని నెమ్మదిగా రుద్దితే  మృతకణాలు పోతాయి. చర్మం చక్కగా ఉంటుంది. అలాగే కొన్ని గులాబీ రేకులు పావు కప్పు పెసర పిండి స్పూన్ వట్టివేళ్ళు పొడి, చెంచా పాలు ముఖానికి పూత వేస్తే చర్మానికి తగినంత తేమ అంది ముఖం తాజాగా అనిపిస్తుంది. […]

జీన్స్  వల్లే నలుపు 

జీన్స్ వాడే వాళ్ళు తప్పని సరిగా స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయాలని చర్మానికి తేమ అందించే కొబ్బరి బాదం నూనె ను తొడలకు రాసుకోవాలి  లేకపోతే తొడలు కాళ్లపైన రాపిడి పెరిగి చర్మం నల్లగా అయిపోతుందని అంటున్నారు కాస్మెటాలజిస్ట్ లు. బిగుతుగా ఉండే ఈ ప్యాంట్లు  వేసుకోవటం వల్ల ఒత్తిడి ఎక్కువై వెరికోజ్  వీన్స్ సమస్య వచ్చే ప్రమాదం ఉంది. జీన్స్ కాస్త వదులుగా ఉన్నవే ఎంచుకోవాలి. ప్రతిసారీ ఉతకాలి ఏడు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సేపు […]

మెడలో మురళి  

శ్రీ కృష్ణుని మురళి నాదం ఆధ్యాత్మిక ప్రపంచంలో ప్రసిద్ధం బృందావనం, గోపికలు, మురళి నాదం వంటివి సౌందర్యానికి మరో రూపాలుగా మనస్సులో మెదులుతాయి అలాటి చక్కని వేణువుని అందంగా నగల్లో కి తెచ్చారు కళాకారులు ప్రేమకు ప్రతిరూపమైన ఫ్లూట్ ని అందంగా నగల్లో అమరేచ్చేరు. ఆకులు, రుద్రాక్షలు, కృష్ణుని రూపం లో ఈ మురళి చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా కనిపిస్తోంది పచ్చని నగల్లో అమ్మాయిలు  తమ అభిరుచి ని చేప్పేట్లు గా ఎంచుకునే నగల్లో ఈ ఫ్లూట్ నగలు […]

యాపిల్ గింజల్లో సైనేడ్ ? 

యాపిల్, ఖర్జూరం వంటి పండ్ల  విత్తనాల్లో  ఎమిగ్ డాలిన్  అనే సమ్మేళన పదార్థం ఉంటుందని ఇది మానవ జీర్ణ ప్రక్రియ ఎంజైమ్ల తో కలిస్తే సైనెడ్ విడుదల అవుతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. యాపిల్ విత్తనం పై గట్టి పూత ఉంటుంది. అంచేత విత్తనం లోపలి పదార్థం జీర్ణప్రక్రియ ఎంజైమ్ తో కలవదు. పొరపాటున ఒక గింజ ఎవరైనా మింగిన ప్రమాదం లేదు. అది మానవ శరీరంలో ఎటువంటి మార్పు చెందకుండా విసర్జితం అయిపోతుంది. కానీ ఎక్కువ […]

నిజమైన హీరో 

మనసున్న మనిషిగా రుజువు చేసుకున్నారు అక్షయ్ కుమార్. భారత దేశంలో గొప్ప దాతృత్వం ఉన్న సెలబ్రిటీ అక్షయ్ కుమార్.కరోనా నివారణ చర్యలు కోసం 30 కోట్ల విలువైన సాయం అందించారు అనే ఫోర్బ్స్ పత్రిక చెబుతోంది. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆర్జిస్తున్న ఫోర్బ్స్ టాప్ 100 సెలబ్రిటీల జాబితాలో మన దేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి అక్షయ్.కరోనా కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ ఇబ్బందులు పడుతున్న ఎందరికో సాయం చేసి నిజమైన హీరో గా […]

సమస్తం తాటాకు తోనే    

తమిళనాడులో ముఖ్యంగా కారైకుడి, చిట్టినాడ్  ప్రాంతాల్లో తాటిచెట్ల సంఖ్య ఎంతో ఎక్కువ. అక్కడి హస్తకళా వస్తువుల తయారీలో తాటాకే అత్యంత కీలకం.తాటి ఆకులతో ఎన్నో అందమైన వస్తువులను తయారుచేస్తారు. దీన్ని కొట్టాన్  కళ అంటారు. పెళ్లిళ్లలో తెచ్చే చీరలూ మిఠాయిలూ సారెలో వాటిని ఉంచే బాక్సులూ ట్రేలూ మొదలైనవి అన్ని తాటాకుతోనే అల్లుతారు. వర్షాకాలపు గొడుగులు దగ్గర నుంచి పిల్లలు ఆడుకొనే గిలక్కాయలూ బ్యాగ్ లు పూలదండలు. ఇలా తాటితో అల్లిక లెన్నో ఉన్నాయి. లేత తాటాకును […]

పోషకాల ఖజానా   

దోర జామ కాయ పోషకాల ఖజానా అంటున్నారు ఎక్స్పర్ట్స్.రోగ నిరోధక శక్తి మెండుగా ఉండే ఆహారం జామపండు.ఈ పండులో విటమిన్-సి  చాలా ఎక్కువ.ఇన్ఫెక్షన్లను  రానివ్వదు100 గ్రాములు,లేదా కప్పు పండ్ల ముక్కల నుంచి రోజులో మనకు కావల్సిన దానికంటే ఎక్కువగానే సి- విటమిన్ అందుతుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు ఎంతో మేలు చేస్తుంది.ఇందులోని వగరు మ్యూకప్ ను పలుచగా చేస్తుంది.జలుబు దగ్గు తగ్గిపోతాయి. రోజుకు  జామ పండు తింటే మంచిది.

అంతకు మించిన అందం 

అందరికీ అందమైన ఆధునికమైన నగలు చాలా ఇష్టం.వాటిని భద్రపరిచే పెట్టెలు కూడా అందంగా కనబడితే బాగుంటుందనే ఉదేశ్యంతో తయారు చేశారు డిజైనర్ ట్రింకెట్ బాక్స్ లు.ఇవి కేవలం నగల పెట్టలేక కాదు అలంకరణ వస్తువులు లాగా కూడా ఉపయోగపడతాయి డ్రెస్సింగ్ టేబుల్ పైనా షోకేస్ లోను పెడితే చక్కగా ఉంటాయి. ఎంతో అందమైన రంగుల్లో రంగు రాళ్ళు పొదిగిన ఈ డిజైనర్ ట్రింకెట్ బాక్స్ లు ఎన్నో చక్కని రూపాల్లో కనిపిస్తున్నాయి రథం, పడవ, స్ట్రాబెర్రీ, పూలబుట్ట, నెమలి […]