Chinna Maata
ఈ పొడి తో జుట్టు కు మెరుపు
ఆరోగ్యానికి సంపూర్ణాహారం లాగా శిరోజాలకు పూర్తి ఆరోగ్యాన్నిచ్చే ఒక ఆహారం కావాలి. దాన్ని ఇంట్లోనే తేలికగా తయారు చేసుకోవచ్చు. జుట్టుకు చల్లదనం ఇచ్చే కరివేపాకు,మందార పూలు,గోరింటాకు,కలబంద, తులసి,వేపాకు తో దీన్ని తయారు చేయవచ్చు. చుండ్రును మాయం చేయగలిగే తులసి వేపాకులను ఎండ బెట్టాలి చిన్నగ కోసిన ఉసిరికాయ ముక్కలు పెసలు,మెంతులు విడివిడిగా ఎండ బెట్టుకోవాలి విడివిడిగా అన్ని మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇందులో దోరగా వేయించిన అవిసె గింజలు పొడిని చేర్చాలి . ఈ పొడిని సీసాలో […]
అందానికి రూపం ఈ ఆభరణం
చక్కని పంజరం అందులో అందమైన చిలుక ఒక అద్భుతమైన దృశ్యం.ఈ పంజరాన్ని పక్షిని ప్రేమించే వాళ్ళు అరుదు.ఈ ఇష్టాన్ని ఆభరణం గా చెక్కేశారు. ఆభరణాల నిపుణులు పంజరమే అందమైన ట్రెండీ నగ అయిపోయింది.చెవి కమ్మలు,హారాలు, ఉంగరాలు, గాజుల్లో కూడా ఈ పంజరం చక్కగా ఒదిగిపోయింది.కుందన్ లు రాళ్ళు మీనాకారి డిజైన్లలో బంగారు వెండి ఫ్యాన్సీ మెటల్స్ లో ఈ పంజరాలు ఆభరణాలు వెలిగిపోతున్నాయి. పంజరంలో చిలుక బంగారు ఆభరణమై అమ్మాయిల భుజాల పైన ఊగుతుంటే ఆ అందమే అందం అందమైన […]
వాడితే ప్రమాదం
యాంటీ బయోటిక్స్ వాడితే ఆరోగ్యపరంగా అధికంగా ఎన్నో రకాల నష్టాలు జరుగుతాయి అంటున్నారు డాక్టర్లు.దగ్గు, జలుబు వంటి వాటికి యాంటీబయోటిక్స్ ఇస్తుంటారు.ఈ కరోనా సమయంలో వాటిని వినియోగించ వద్దనే అంటున్నారు డాక్టర్లు. చర్మంపైన అనేక రకాలు బ్యాక్టీరియా జీవిస్తుంది. వాస్తవానికి అవి హాని చేసేవి కావు యాంటీబయోటిక్స్ తరచుగా వాడితే చర్మం పైన ఉన్న హాని లేని బ్యాక్టీరియా నశించిపోతుంది. రోగకారక క్రిములు యాంటీబయోటిక్స్ తమపై పని చేయని విధంగా నిరోధకతను పెంచుకుంటాయి.ఇది వారిలో యాంటీ బయోటిక్స్ […]
శిరోజాలకు రక్షణ
జుట్టు కుదుళ్లు బలంగా ఉండేందుకు ఉల్లి రసం కలిపిన షాంపూలు కూడా వస్తున్నాయి. ఉల్లి రసం లోని యాంటీ ఇన్ఫ్లమేటరీ ,యాంటి మైక్రోబియల్ గుణాలు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంట్లోనే ఉల్లి రసం తయారు చేసుకొని వాడుకోవచ్చు. పెద్ద ఉల్లిపాయ కోసి మిక్సీలో వేసి ఆ గుజ్జును ఒక మెత్తని వస్త్రంలో వడబోసి ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు.రెండు టీ స్పూన్లు ఉల్లి రసం టీ లో స్పూన్ తేనె కలిపి ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్ వేసుకోవచ్చు. […]
సముద్ర గర్భాన్ని తాకిన క్యాథరిన్
సముద్ర గర్భంలోని చాలెంజర్ డీప్ వరకు వెళ్లి వచ్చారు క్యాథరిన్ సలవీన్ .భూ ఉపరితలం నుంచి సముద్ర గర్భంలో కి ఏ ప్రాంతంలో లోతు ఎక్కువగా ఉంటుందో అంత అడుగు వరకు వెళ్లి వచ్చారామే .అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి రూట్ మ్యాప్ చూసుకుంటూ సముద్రం లోపలికి 35 వేల అడుగుల గమ్యస్థానం చేరుకోవటం అంటే అది శూన్యంలో ఈదటం వంటిది. క్యాథరిన్ 37 సంవత్సరాల క్రితం అంతరిక్షంలో నడిచిన తొలి అమెరికన్ మహిళగా గుర్తింపు తెచ్చుకొన్నారు.ఈ […]
పుస్తకాలే నేస్తాలు
మనసులో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉంచుకోవాలి అనుకుంటే.న్యూరో సైన్స్ ను బట్టి పుస్తకాలు చదవడం మంచి మార్గం ఇది జ్ఞాపకశక్తి మెరుగుపరుస్తుంది కండరాలకు ఏవిధంగా వ్యాయామాలు అవసరం మెదడుకు అలాగే వర్క్ వుట్స్ ముఖ్యం.పుస్తకాలు చదివిన ప్రతిసారి మెదడు ఉద్ధిపిమె సరికొత్త మెమొరీ అందుతోంది.దైనందిన టెన్షన్లు తగ్గి రిలాక్స్ అవుతారు ఎక్కువసేపు పుస్తకం పట్టుకుంటే ఏకాగ్రత పెరుగుతుంది.ఎటెన్షన్ ఫోకస్ అవుతుంది,ఆలోచన నైపుణ్యాలు మెరుగుపడతాయి,కనుక ఎన్నో సందర్భాల్లో పుస్తకాలే మంచి నేస్తాలు మరిచిపోవద్దు.
వజ్రాలా ? చాక్లెట్లా ?
చాకోలెట్స్ ఇష్టపడని పిల్లలుండరు.వాళ్లని ఆకట్టుకునేందుకు ఇప్పుడు ఎన్నో రకాల చాక్లెట్లు మార్కెట్లోకి వచ్చాయి. వజ్రాలు, రాళ్లు, రత్నాలు వంటి చాక్లెట్లు, బీచ్ లో దొరికే నున్నటి రాళ్లు బొగ్గు ముక్కలు.మంచి ముత్యాలు ఒకటేమిటి సమస్త వస్తువుల రూపంలో చాక్లెట్స్ లో వచ్చేశాయి.కోవా ,పాలు, పంచదార, సోయా, వినీల ఫ్లేవర్లు,తినే జిగురు, ఎడిబుల్ రంగులు వాడి ఈ చాక్లెట్స్ తయారు చేస్తున్నారు. కేక్ ల పైన అలంకారంగా ఈ చాక్లెట్స్ చాలా చక్కగా ఉన్నాయి.ముత్యాలు,వజ్రాలు అలంకరించిన కేకులని చూస్తే […]
అతిగా వాడితే ముప్పు
ఇంటి శుభ్రత కోసం డిజ్ ఇన్ ఫెక్టెంట్లు వాడుతుంటారు ఇవి అతిగా వాడితే కూడా ఇబ్బందే. ఇవి అతిగా వాడితే కళ్ళు ,చర్మానికి తగిలితే కళ్ళు ,చర్మం ఎర్రబడతాయి .వీటిలో ఉండే ఇథనోలమైన్ అనే రసాయనం వల్ల మూత్రపిండాలు, కాలేయానికి హాని కలుగుతుంది. నేరుగా పిలిస్తే శ్వాసకోశ సమస్యలు వస్తాయి ఊపిరితిత్తులు శుభ్రపరిచే డిస్ ఇన్ ఫెక్టెంట్లను వీలైనంత తక్కువగా వాడాలి.వాడే సమయంలో తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి.వాటి వాయువులు పీల్చి వీలు లేకుండా ముఖానికి మాస్క్ […]
ఆవిరి మంచిదే
జలుబు, దగ్గు కు వెంటనే మందులు మొదలు పెట్టకుండా ఆవిరి పడుతుంటారు చాలామంది. ఇది మంచి పద్ధతి కాస్త జాగ్రత్త తీసుకుంటే ఎంతో ఉపయోగం కూడా స్టీమర్ నీ ముఖానికి మరీ దగ్గరగా పెడితే ఆవిరికి ముఖం కమిలిపోతుంది.అలాగే ఎక్కువ సేపు ఆవిరి పడితే చర్మంలోని నూనె స్రవించే గ్రంధులు పొడిబారి చర్మం ముడతలు పడుతుంది.ఆవిరి పట్టాక ముఖం వెంటనే తుడి చేయకుండా మెత్తని వస్త్రంతో నెమ్మదిగా అద్దాలి ఆవిరిపట్టడం తో చర్మంలోని నూనె గ్రంధుల్లో ఉండే […]
మెడలో పూల సొగసులు
నగల ఫ్యాషన్ లలో కొత్త డిజైన్లు ఎప్పటికప్పుడు వచ్చేస్తూ ఉంటాయి.లాకెట్ ఏదైనా అది త్రిడిగా ఉంటే మాకు నచ్చుతాయి అంటారు అమ్మాయిలు.ఇప్పుడిలాగా పూల బుట్టలు, బొకేలు వజ్రాలు, పచ్చలు, నీలాలు,రత్నాలు,ముత్యాలు పొదిగినవి మార్కెట్లోకి వచ్చాయి.ఈ పూల బుట్టలు,బొకేలు నగలు విక్టోరియా కాలం నాటివి.అప్పట్లో వీటిని లిటిల్ గార్డెన్ డిజైన్స్ అనే వాళ్లట.మొదట్లో బంగారపు పూత పూసిన వెండి తో అందంగా తయారు చేసే వాళ్ళు తరువాత గాజు రాళ్ళు రైన్ స్టోన్ లు పొదిగి పూరేకుల కోసం […]
చొకేడ్ (సినిమా )
ఈ లాక్ డౌన్ సమయం సద్వినియోగం చేసుకోవాలంటే చూడవలసిన సినిమా మంచి సినిమా చొకేడ్ అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా డిమానిటైజేషన్ సమయంలో జరిగే అవకాశం ఉన్న చక్కని సినిమా.సవిత ఒక సాధారణ గృహిణి.లోకల్ బ్యాంక్ లో క్యాషియర్ ఒక కొడుకు,గిటార్ వాయించడం తప్ప సంపాదన తెలియని భర్త.చుట్టూ అపార్ట్మెంట్ మిత్రులు ఈ పాత ఫ్లాట్ లో ఒక డ్రైనేజ్ ప్రాబ్లం వచ్చి సవిత ఇంట్లో డ్రైనేజ్ పైప్ లోంచి ప్లాస్టిక్ పోట్లలో చుట్టిన […]
బ్యాగ్ రైన్ కోట్స్
వర్షం వస్తే ఖరీదైన బ్యాగులు తీసిపోకుండా బ్యాగ్ రైన్ కోట్స్ మార్కెట్లో వచ్చాయి. ఇప్పటి వరకు గొడుగుల వంటివి రక్షణగా రెయిన్ కోట్లు మాత్రమే చూశాం మరి ఎన్నో అవసరమైన వస్తువులు పెట్టుకుని నిరంతరం చేతిలో ఉంచుకునే హ్యాండ్ బ్యాగ్ తడిసి పోతే అందులో ఫోన్, గుర్తింపు కార్డులు, క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇతర ముఖ్యమైన వస్తువులు సంగతి ఎలా ?మరి అంత విలువైన వస్తువులను దాచే హ్యాండ్ బ్యాగ్ కు రక్షణ ఉండాలి కదా అలా […]
బరువు పెరగరు
సన్నబడాలంటే వ్యాయామాలు ఆహార నియమాలు తప్పనిసరి కానీ ఎదురుగా తీయని పదార్థాలు ఊరిస్తూ ఉంటాయి.ఈ కరోనా భయాలు లాక్ డాన్ ఒత్తిడిలో నోట్లో తియ్యగా ఏదైనా వేసుకుంటే బాగుండు అనిపిస్తుంది.శరీరం బరువు పెరుగుతుంది అని భయం వేస్తోంది. అలాంటప్పుడు నేతి మిఠాయిలు జోలికి పోకుండా కిస్ మిస్,ఖర్జూరాలు, అంజూర, వంటివి తినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్ .లేదా ఒక చిన్న బెల్లం ముక్క తినచ్చు.వీటిలో కేలరీలు మాత్రమే కాదు మినరల్స్, ప్రోటీన్స్ ,ఖనిజాలు, పీచు, వంటివి ఉంటాయి.బెల్లం తో […]
స్వచ్ఛంద సేవ
మగవాళ్లు చేసే శానిటైజేషన్ ఆడవాళ్లు చేస్తే బాగుండదు అన్నారు. కానీ నేను వినలేదు.లక్నో లోని 20 కి పైగా వీధులు రోడ్లు ఆ దారి లో ఉన్న దేవాలయాలు స్కూళ్లను 60 లీటర్ల శానిటైజర్ తో శుభ్రం చేశాను .నేను దాచుకున్న డబ్బు తోనే అంటుంది ఉత్తరప్రదేశ్ కు చెందిన ఉస్మా సయ్యద్ పర్వీన్ .హిందూ దేవాలయాల్లో బుర్ఖ ధరించిన మహిళా కనిపించడం చాలా అరుదు ఒక సామాజిక కార్యకర్త అయినా సయ్యద్ పర్వీన్ గుడి పరిసరాలను […]
ఇన్నేళ్ళకో మంచి పాత్ర
ఎప్పుడైనా ఎక్కడైనా నేను పని చేయడానికి సిద్ధమే దాని కోసం ఏమైనా చేస్తాను.అలా చేయాలంటే నన్ను నటిగా మరో మెట్టు ఎక్కించే గొప్ప పాత్రలు కావాలి అప్పుడు నేనేమిటో మరోసారి చూపిస్తా అన్నది విశ్వ సుందరి సుస్మితా సేన్. ఆర్య అనే వెబ్ సెరీన్ లో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. మాదక ద్రవ్యాలు, రాకెట్, నేపథ్యంలో నడిచే ఈ కథలో ఆర్య సెరీన్ అన్న మహిళగా సుస్మిత నటించింది.ఈ క్రైమ్ థ్రిల్లర్ లో ఒక మంచి […]
బాక్సాఫీస్ రికార్డ్
ఎంతో బాగుంది …నేను దీన్ని నమ్మలేకపోతున్నా ఈ ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ క్వారంటైన్లోని క్షణాలను వినియోగించుకోవాలి అంటూ విజయోత్సాహంతో ట్విట్టర్లో పోస్ట్ చేసింది తాప్సీ.బాలీవుడ్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న తాప్సి నాయనా ప్రాధాన్యం ఉన్న పాత్రలకే పెద్దపీట వేస్తూ గత సంవత్సరం అత్యధిక వసూళ్లు రాబట్టిన నటిగా రికార్డ్ సృష్టించింది.బద్లా , మిషన్ మంగళ, థప్పడ్, గేమ్ ఓవర్ ఫ్యాన్ కి యాంకర్ వరుస సినిమాలలో 352.13 కోట్ల రికార్డ్ బద్దలు కొట్టింది .ఈ సినిమాలన్నీ […]
సౌందర్య సంరక్షణలో మామిడి
రంగు,రుచి వాసన తో మనుష్యులను ఆకర్షించే మామిడిని పండ్లలో రారాజు అంటున్నారు. ఈ తియని మామిడి సౌందర్య సంరక్షిణి కూడా. మొహం పైన వచ్చే డార్క్ స్పాట్స్ మాయం చేయటంలో మామిడి ఏ ఇతర ఖరీదైన క్రిములకు తీసిపోదు. మామిడి కాయిని ఎండబెట్టి పొడి చేయాలి. దానిలో పెరుగు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకొంటే డార్క్ స్పాట్స్ పోయి గోల్డెన్ గ్లో వస్తుంది. ఈ పొడిని నిల్వచేసుకొని వాడుకోవచ్చు. మామిడి పండు గుజ్జులో తేనె కలిపి సర్కులర్ […]
వేసవి పానీయం
చెరుకు నుంచి తీసే రసం సహజమైన వేసవి పానీయం ఖనిజాలు, విటమిన్లు క్లోర్ ఫిల్, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రోటీన్స్ పీచు వంటి పోషకాలున్నాయి రోగనిరోధక శక్తిని ఇనుమడింపజేసి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరిస్తుంది.రోజూ ఒక గ్లాస్ చెరుకు రసం తాగితే ఫ్లూ, జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుంచి రక్షణ కలుగుతుంది.చెరుకు రసంలో అనేక ప్లానెట్స్ ఫినోలిక్ పదార్థాలు ఉంటాయి గ్లాస్ చెరకు రసంతో తక్షణ శక్తి వస్తుంది. ఆ రసం లో ఆల్ఫా హైడ్రాక్సీ ఆసిడ్ […]
njan prakashan
పహార్ పాటిల్ నటించిన మంచి సినిమా న్జ్యాన్ ప్రకాశన్ ఇది అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం సినిమాల్లో ఒకటి .ప్రకాశన్ గొప్ప కలలు కనే యువకుడు విదేశాలకు వెళ్లి డబ్బు సంపాదించి ఖరీదైన జీవితం గడపాలని ఊహల్లో ఉంటాడు నర్సింగ్ కోర్స్ పూర్తి చేస్తాడు. కానీ ఆ ఉద్యోగం తనకు తగదని అనుకుంటాడు. కానీ జీవితం ఎప్పుడూ వేరుగా ఉంటుంది మనిషికి ఎప్పుడు ఉత్తమమైనవే ఇస్తుంది. కానీ మనుషులు వాటి విలువ తెలుసుకో లేక పోతారు ప్రకాశన్ […]
నేను రక్షకురాలిని
నా ఫిట్నెస్ను కాపాడుకోవడం కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటాను. శాఖాహారిగా ముఖ్యంగా వేగన్ గా మారటం నాకు చాలా ఇష్టమైన వ్యవహారం. చనిపోతున్న జంతువులు పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని చూశాకే నేను వేగన్ గా మారాను జంతువుల నుంచి సేకరించిన పాలు, పాల ఉత్పత్తులు నేను అసలు తీసుకోను అంటుంది రకుల్ ప్రీత్ సింగ్.వేగన్ ప్రచారం కోసం ఒక బ్రొకోలి ని ధరించి ఆమె తన చిత్రాన్ని పోస్ట్ చేసింది.వేగన్ గా నేను జంతువులను ఈ గ్రహాన్ని […]
