Monday, 03 Aug, 2026

 వికృతి (మలయాళం సినిమా)     

ఈ లాక్‌డౌన్‌ సమయంలో చూడవలసిన ఇంకో గొప్ప సినిమా వికృతి. మెట్రో రైల్ లో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా తీసిన సినిమా. ఎల్దో అతని భార్య ఎల్సీ ఇద్దరూ బధిరులు. ఎల్దో స్కూల్లో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. అతని కూతురు అనారోగ్యంతో ఐ సి యు లో ఉంటుంది రెండు రోజుల పాటు నిద్రలేని రాత్రులు గడిపిన ఎల్దో ఒళ్ళు తెలియకుండా మెట్రో రైల్లో నిద్రపోతాడు.ఆ సమయంలో ఆ రైల్ లో ఉన్న ఇంకో […]

అలంకారణ మార్చటం అవసరం 

కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటి శుభ్రతతో పాటు ఇంటి అలంకరణ లో కూడా మార్పులు చాలా అవసరం అంటున్నారు ప్రముఖ డిజైనర్స్. ఈ సమయంలో మార్పులు తప్పనిసరి బాల్కనీ, టెర్రస్, వరండాల్లో తేమ తడి లేకుండా చూసుకోవాలి.సూర్య రశ్మి  ఇంట్లో పడేలా ధారాళంగా గాలి ఇంట్లో కి వచ్చేలా  ఏర్పాటు చేసుకోవాలి.వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు పిల్లలు చదువుకునేందుకు స్టడీ టేబుల్స్, కుర్చీలు వంటివి తక్కువ స్థలంలో అనుకూలంగా ఉండేలా గా సర్దుకోవాలి. ప్లాస్టిక్ వస్తువుల […]

 మెదడుకు ఆహారం

మెదడు చురుగ్గా ఉంటే జీవితం భిన్నంగా ఉంటుంది.ఆలోచనలు మెరుగ్గా ఉంటాయి. అందుకే మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తివంతమైన పోషక పదార్థాలు తీసుకోవాలి.మాక్రెల్, ట్యూనా,సాల్మన్ వంటి చేపలు శరీరానికి అవసరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు అందిస్తాయి.ఎండుపండ్లలో  ఉండే విటమిన్-సి మెదడు చురుకు ధనాన్ని తగ్గనివ్వదు. వయసు పెరిగిన వారికి ఇది మరింత మేలు చేస్తాయి.బ్రోకోలి లో ఉండే విటమిన్ కె మెదడు శక్తిని పెంచుతుంది.బ్లూ బెర్రీస్, అవకాడో లు, కొబ్బరి నూనె, మెదడు కణాలకు ఇంధనం లాగా పని […]

2020 క్యూట్ కిడ్ గా వేద ఆద్య శ్రీ

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి జాతీయ స్థాయిలో నిర్వహించిన  కిడ్ పోటీల్లో గుంటూరు జిల్లా బాపట్ల కు చెందిన చిన్నారి పాప పాకనాటి వేద ఆద్య శ్రీ విజేతగా నిలిచింది. ఏడాది నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలకు నిర్వహించిన ఈ పోటీల్లో ఈ పాప ఆన్ లైన్ లో 8244 ఓట్లు సాధించింది. 2020 ఇండియా క్యూట్ కిడ్ టైటిల్ సాధించుకొంది .

 ఆర్టికల్‌ 15 

ఆయుష్మాన్‌ ఖురానా  పోలీస్‌ ఆఫీసర్ గా నటించిన హిందీ చిత్రం ఆర్టికల్‌ 15 చూడ దగిన ఒక పవర్ ఫుల్ నినిమా. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 15 ఈ సినిమా కి ఆధారం. ఈ సినిమా గురించి ఎంత రాసిన తక్కువే. కులాల మధ్యనే ఉండే దారుణమైన తేడాలు మూడు రూపాయల కూలీ అడిగినందుకు ముగ్గురు గ్రామీణ బాలికలను రేప్ చేస్తారు. ఇద్దరిన్ని ఉరి తీస్తారు. మూడో అమ్మాయి దొరకదు. కొత్త ఆఫీసర్ ఈ కేస్ ఇన్వెస్టిగేషన్ […]

ఇలా పడుకోవటం మేలు

నిద్ర పోయే భంగిమల్లో కూడా ఆరోగ్యం ఉంటుంది అంటారు ఎక్సపర్ట్స్. వెల్లికిలా పడుకొంటే ప్రశాంతమైన నిద్ర పడుతోంది బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అంటున్నారు. ముఖం పై వత్తిడి తగ్గి ముడతలు రాకుండా ఉంటాయి. పాడుకొనే భంగిమల్లో ఇది అత్యుత్తమమైనది అంటారు అధ్యయనకారులు. మరీ ఎక్కువ ఎత్తులేని దిండు వాడుకోవాలి. ముందు వెల్లికిలా పడుకొని తర్వాత ఎదో ఒక పక్కకు తిరిగి నిద్రించటం మంచి భంగిమ అంటారు. ఇలా పక్కకు తిరగటం వల్ల రక్త ప్రసరణ […]

మాస్క్ లేకుంటే మరణమే ! 

లాక్ డౌన్ ప్రకటన తర్వాత కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మాస్క్ వినియోగాన్ని సామజిక బాధ్యతగా ప్రజలు భావించక పోవటమే ఈ పరిస్థితికి కారణం అంటోంది ఒక అధ్యయనం. కరోనా వైరస్ నుంచి రక్షణలు శానిటైజర్లు. సామజిక దూరం తో పాటు మాస్క్ ధరించటం అత్యంత అవసరం. హాంకాంగ్ లాంటి చిన్న దేశం ఈ మాస్క్ లు ధరించటంలో ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అక్కడ 99 శాతం మంది ప్రజల ఫిబ్రవరి  ప్రారంభం నుంచే […]

ఇవి నిద్ర నిస్తాయి 

నిద్ర పోయేందుకు కనీసం మూడు గంటల ముందు రాత్రి భోజనం ముగించమంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇలా ముందే ఆహారం తీసుకోవటం వల్ల రాత్రివేళ ఆకలి కావచ్చు పడుకునే ముందర పండ్లు, గ్లాస్ పాలు తీసుకోవడం కూడా మంచిదే పాలు,పెరుగు, మజ్జిగ, జామ, బొప్పాయి, అనాస, కీవీ ల్లో ట్రిప్టోఫాన్  అనే అమైనో ఆమ్లం ఉంటుంది.ఇది శరీరంలో  సెరటోనిన్ ,మెలటోనిన్ నయసీనమైడ్  మొదలైన వివిధ రకాల రసాయనాల లాగా రూపాంతరం చెందుతోంది ఇందులోని సెరటోనిన్ అందోళన నియంత్రణకు,మెలటోనిన్ చక్కని నిద్రకు ఉపయోగపడతాయి. […]

మతిమరుపు మాయం 

చిన్న వయసు నుంచే మతిమరపు మాట వినిపిస్తోంది. దేన్నయినా మరచిపోవటం, గుర్తు పెట్టుకోలేకపోవటం ఇవన్నీ వార్ధక్య లక్షణాలు మాత్రమే కాదు ఎంతో మంది ఎదుర్కొంటున్నమతిమరుపు సమస్య అయితే ఏరోబిక్స్ తో ఈ సమస్య నుంచి బయటపడవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.అంతేకాదు ఆలోచనా శక్తి కూడా పెరుగుతుంది ఆక్సిజన్ సరఫరా వృద్ధి అవుతోంది. ఏరోబిక్స్ వ్యాయామ సమయంలో జ్ఞాపక శక్తి కి సంబంధించిన మెదడు భాగాలకు రక్త సరఫరా పెరిగిందనీ, తద్వారా ఆక్సిజన్ శాతం కూడా పెరిగిందనీ శాస్త్రవేత్తలు చెపుతున్నారు. […]

కోడి గుడ్ల తో పూత 

గుడ్లతో కూరగాయల కీ పండ్ల కీ పూత పూయటం ద్వారా అవి ఎక్కువ కాలం నిలువ ఉండే విధానాన్ని హౌస్టన్ లోని రైన్  విశ్వవిద్యాలయ నిపుణుల బృందం రూపొందించింది.గుడ్డు సొన నుంచి 70 శాతం బై పాలిమర్ ను,ఇక్కడి నుంచి సెల్యులోజ్ ఫైబర్ ని పసుపు కొమ్ములు నుంచి కర్‌క్యుమిన్‌ ను, కొద్ది పాటి గ్లిజరాల్ నీ కలిపి ఈ పూతను తయారుచేశారు శాస్త్రవేత్తలు. ఈ పూతను పండ్ల పై పూస్తే పండ్లలోని తేమ ఆవిరై  పోకుండా […]

అన్నింటా ఎమోజీ లే 

ఒక ఎమోజీ ఒక అనంతమైన భాష. ఒక్క క్షణంలో మనసు ఎలా ఉందో చెప్పాలంటే ఒక ఒక్క అక్షరం కూడా రాయకుండా  జస్ట్ ఒక్క ఎమోజీ క్లిక్ మనిపిస్తే చాలు నవ్వు, దుఃఖం, బాధ, కోపం, ఎక్స్ ప్రషన్ కావాలన్నా  ఓ ఏమోజీ నే చూపిస్తుంది. గుండ్రంగా ఉన్న బాల్ పైన ఎన్నో రకాలున్నా  భావాలు స్మైలీ లుక్ ఎమోజీ లు  ఇప్పుడు ప్రతి వాళ్ళ జీవితంలో ఒక భాగం. ఇప్పుడు ఫేస్ బుక్ లో నిత్యం […]

హోమ్ మేడ్ మాస్క్ లు 

వేసవి ఎండలకు చెమట వల్ల మాడు కూడా తేమగా ఉంటుంది. దీని వల్ల తల దురద జిడ్డు వస్తాయి. దీని వల్ల చుండ్రు సమస్య కూడా రావచ్చు వంటింట్లో లభించే వస్తువులతో వేసుకునే హెయిర్ మాస్క్ తో ఈ సమస్యకు చెక్ పెట్టొచ్చు అంటారు ఎక్స్పర్ట్స్.నిమ్మరసం, కర్పూరం, కొబ్బరి నూనె కలిపిన ప్యాక్ ను వేసుకొని ఓ అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బాగుంటుంది.  దురద, చుండ్రు పోతాయి అలాగే అరటి పండు గుజ్జులో స్పూన్ […]

నోటిపూతకు కొబ్బరిపాలు 

తాజా బత్తాయి రసం రోజూ ఒక గ్లాసు తీసుకుంటే నోటిపూత తగ్గిపోతుంది అంటున్నారు వైద్యులు. శరీరంలో పోషకాలు లోపిస్తేనే  నోటిపూత వస్తుంది . అందుకే సి విటమిన్ పుష్కలంగా ఉన్న సంత్ర జ్యూస్ తీసుకోవాలి. తాజా కొబ్బరి పాలు కూడా నోటిపూతకు ఔషధం.రోజుకు రెండు మూడు సార్లు కొబ్బరిపాలు నోట్లో పోసుకొని పుక్కిలించాలి. కొబ్బరి పాలు అందుబాటులో లేకపోతే వేడి నీళ్లలో టీ స్పూన్ ఉప్పు,పసుపు వేసి కలిపి ఆ నీటితో నోరు పుక్కిలిస్తూ ఉంటే కూడా […]

MUMBAI Meri Jaan 

ఈ లాక్ డౌన్ సమయంలో ఏర్పడే ఒత్తిడి కి ఉపశమనం ముంబయ్ మేరి జాన్ సినిమా. ఇది జులై 11,2006 లో ముంబయ్ రైలు బాంబ్ దాడుల సేపద్యంలో జరిగిన కథ ఇక్కడే జీవించే ఎంతో మంది ప్రజల ఆత్మ ఈ చిత్రం. ఆనాటి రైల్ బాంబు తో 209 మంది మరణించారు. 700 మందిపైగా గాయపడ్డారు. సినిమాలో ఒక సక్సెస్ ఫుల్ టివి రిపోర్టర్ గా సోహా ఆలీఖాన్,పర్యావరణ స్పృహ ఉన్న ఎగ్జిక్యూటివ్ గా మాధవన్ […]

పరిమళమే అద్భుతం 

చక్కని పరిమళం తో మనసుకి స్వాంతన కలిగిస్తుంది లావెండర్ ఆయిల్. చర్మం జుట్టు సంరక్షణ కోసం దీన్ని ఉపయోగిస్తే కోరుకొన్న ఫలితాలు సొంతం అవుతాయి ఈ లావెండర్ నూనెకు యాంటీ ఇన్ ఫ్లమేటరీ,యాంటీ సెప్టిక్ గుణాలు ఎక్కువ బాక్టీరియాతో పోరాడుతుంది ముఖం పై మొటిమలు మచ్చలను లావెండర్ నూనెలో ముంచిన దూదితో శుభ్రపరిస్తే క్రమంగా అవి తగ్గుమొహం పడతాయి ఆలివ్ నూనె లో రెండు చుక్కల లావెండర్ నూనె కలిపి శిరోజాలకు పట్టించి మర్దన చేసి ఓ […]

పుదీనా యే పరిష్కారం 

మొటిమలు మచ్చలు పిగ్మెంటేషన్ సమస్య ఉంటే క్రీములు లోషన్లు కన్నా పుదీనా చక్కని పరిష్కారం అంటారు సౌందర్య నిపుణులు. దీన్ని వేసవి  పానీయంగా ఆహారంలో భాగంగా తీసుకోవటంవల్ల దీని ప్రభావం కొంతవరకు చర్మం పైన ఉంటుంది దీని తో చక్కని స్క్రబ్ తయారు చేసుకోవచ్చు పావు కప్పు పుదీనా ఆకులు టేబుల్ స్పూన్ చొప్పున ఓట్స్, కీర రసం, తేనె కలిపి మెత్తని పేస్టులాగా చేసి దానికి కాస్త గులాబీ నీరు కలిపి, మచ్చలున్న చోట రాసి […]

చర్మానికి మెరుపు నిచ్చే అలుబుఖారా  

ఏ సీజన్లో దొరికే పండ్లు ఆ సీజన్లో తప్పకుండా తినాలి ఇప్పుడు  అలుబుఖారా సీజన్ కూడా ఫ్లమ్ పళ్ళ జాతుల్లో ఒకటి. వీటిలో విటమిన్ సి పొటాషియం నీటిశాతం చాలా ఎక్కువ శరీరంలోని మలినాలను తొలగించటం లో కీలక పాత్ర పోషిస్తాయి. అతి నీల లోహిత కిరణాల వల్ల శరీరానికి కలిగే హానిని అడ్డుకుంటాయి సాయంకాలం వేళ ఈ పండ్లు జ్యూస్ తాగితే మంచిది అంటారు పోషకాహార నిపుణులు. వీటిల్లో ఉండే పొటాషియం బిపిని తగ్గిస్తుంది  అలుబుఖారా […]

కష్టానికి ఎదురు నిలవాలి 

జీవితం ఎప్పుడు పూలపాన్పు కాదు. ఒక్కసారి ఉన్నట్లుండి అది ముళ్ళపాన్పు గా కూడా మారుతోంది. మనం ముళ్ళను కూడా స్వీకరించగలగాలి ఊహించనిరీతిలో ప్రతికూల పరిస్థితులు ఎదురైనపుడు మనం ఆత్మ విశ్వసం తో ఎదురుక్కొని ముందుకు సాగాలి  అంటోంది నటి ఖుష్బూ. ఈ లాక్ డౌన్ లో 70 రోజులుగా ఎవరి సాయం లేకుండా ఇంటి పని మొత్తం చేశాను. బహుశ అందుకే బరువు తగ్గిపోయి ఉంటాను అంటూ కొత్త లుక్ తో ఉన్న ఫోటో ని షేర్ […]

విలువైన మునగ 

యాంటీ బ్యాక్తీరియల్ గుణాలు అధికంగా ఉన్న మునగ ఆకు,పూవులు ఈ సీజన్ లో పుష్కలంగా దొరుకుతాయి. కాల్షియం,ఐరన్ లతో పాటు ఆరోగ్యకరమైన ప్రోటీన్ లు ఇతరత్రా విలువైన ఖనిజాలు పోషకాలు ఉన్న మునగాకును విరివిగా ఆహారంలో వాడుకోమంటున్నారు ఎక్సపర్ట్స్. సరిగ్గా చెప్పాలంటే మునగ రోగనిరోధక శక్తి నిచ్చే అత్యంత విలువైన ఆకు. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్ళకి ఇది చక్కని ఔషధం. శరీరంలో వ్యర్ధాలను శక్తి వంతంగా బయటికి పంపగలదు.ఫ్లూ తో బాధపడుతూ ఉంటే మునగాకు ఎండబెట్టి […]

గులాబో – సీతాబో 

ఈ లాక్ డౌన్ లో తప్పకుండా చూడవలసిన సినిమా గులాబో సీతాబో. ఒక పురాతనమైన హవేలీ.మిర్జానవాబ్,ఫాతిమా బేగం ఈ హవేలీ యజమానులు . ఈ హవేలీ లో ఎంతో మంది అద్దెకుంటారు. ఎవ్వళ్ళూ సరిగ్గ అద్దెకట్టరు. మీర్జా నవాబ్ ఇతని కంటే 15 ఏళ్ళు పెద్దది. ఈ హవేలీ ని పురావస్తు శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి అప్పగించాలని,పురాతన భవనం కూలి పోతుందనీ నోటిస్ లెస్తారు. మీర్జా ఈ హవేలీని రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మేయాలని ప్రయత్నాలు చేస్తాడు. 70 […]