Monday, 03 Aug, 2026

వైకల్యం అడ్డుకాదు: మోడీ

అనుష్క పాండే ఆల్ ఇండియా టాపర్  గా నిలవటానికి వైకల్యం అడ్డంకి కాలేదు అన్నారు ప్రధాని నరేంద్ర  మోడీ మన్ కీ బాత్ లో.. మోడీ ప్రశంసలు పొందిన గురు గ్రామ్ కి చెందిన అనుష్క పాండే పదోతరగతి (సి బి ఎస్ ఈ ) లో 500 కు గాను 489 మార్కులు సాధించింది.  ప్రత్యేక విభాగంలో మొదటి స్థానంలో నిలబడింది. అనుష్క స్పైనల్ మస్కులర్ ఆట్రోఫీ  అనే  జన్యు సంబంధమైన వ్యాధితో బాధపడుతూ చిన్నతనం […]

 ఆహారం వృధా చేయద్దు 

కరోనా కారణంగా పరిశుభ్రమైన బలవర్ధకమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం పండ్లు కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి గతంలోలాగా ఎప్పటికప్పుడు తాజా కూరలు పండ్లు తెచ్చుకొనే అవకాశం లేదు.తెచ్చిన కూరలు పండ్లు శుభ్రంగా కడిగి విడివిడిగా ప్లాస్టిక్ కవర్లు లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే వాటి రంగు, రుచి అలాగే ఉంటాయి.అలాగే పండ్లు నుంచి వెలువడే ఇథలీన్ హార్మోన్ వల్ల కూరలు తొందరగా పాడవవు ఆహార పదార్థాలు బిస్కెట్లు, బ్రెడ్ వంటివి నిర్ణీత గడువు వరకు చెక్ చేసుకోవాలి. […]

ఆందోళన పడకండి

తొలకరి వర్షాలు మొదలయ్యాయి. సాధారణంగా ఈ సీజన్లో జ్వరాలు, దగ్గు,తుమ్ములు సాధారణంగా వస్తాయి..తీవ్రమైన ఆయాసం ఇది సీజన్ తో వచ్చాదే  జ్వరం లేకుండా దగ్గు వస్తుంటే వాతావరణంలోని కాలుష్యం కారణంగా అనుకోవచ్చుజ్వరం లేకుండా జలుబు,దగ్గు,తుమ్ములు  ఉన్నాయి అంటే అది సాధారణ ఫ్లూ వల్ల కూడా కావచ్చు ప్రతి లక్షణము కరోనా కాదు అలా అని భయపడి ధైర్యం పోగొట్టుకొంటే శరీరంలోని రోగ నిరోధకశక్తి తగ్గుతోంది 102 డిగ్రీల జ్వరం శరీరంలో దానితోపాటు దగ్గు తుమ్ములు ఒళ్ళు నొప్పులు […]

18 presents (ఇటాలియన్ సినిమా)

తల్లికి బిడ్డ తో ఉండే బంధం చాలా ప్రత్యేకం 40 వారాల  గర్భవతిగా ఉన్న ఎలిసా ఒక పరీక్షలో టెర్మినల్ క్యాన్సర్ అని తేలుతుంది.మరణానికి చేరువలో ఉన్న ఎలిసా తన పుట్టబోయే బిడ్డకు 18 ఏళ్లు వచ్చే వరకు ప్రతి పుట్టిన రోజుకు ఇచ్చేలా కొన్ని బహుమతులు కొంటుంది. ఆమెకు జన్మించిన అన్నా కు 17 వ సంవత్సరం వచ్చే వరకు ప్రతి సంవత్సరం అందే బహుమతులు అసహ్యించుకొంటుంది.18 వ సంవత్సరంలో అడుగుపెట్టాక జరిగిన ఒక సంఘటన […]

మాస్క్ ఎంపిక చాలా ముఖ్యం 

కరోనా నుంచి రక్షించుకునే జాగ్రత్తల్లో మాస్క్ ధరించడం ఒకటి. పాటించే దూరం ఆరోగ్య స్థితిని బట్టి మాస్క్ ను ఎంపిక చేసుకోవాలి. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న లేదా వస్త్రం తో తయారుచేసిన మాస్క్ ధరించాలి. ఈ మాస్క్ నాలుగు నుంచి ఐదు పొరలతో తయారై ఉండాలి.గాలి వడకట్టే లా ఉండటం తో పాటు కాటన్ తో తయారు చేసినదై ఉండాలి. క్యాబ్ ల్లో  ఆటో ల్లో  ప్రయాణించే […]

వాళ్లు జాగ్రత్త 

లాక్ డౌన్ తో పిల్లలు ఇళ్ళల్లోనే ఉండిపోతున్నారు. చుట్టుపక్కల పిల్లలతో కూడా కలిసి ఆడుకునే అవకాశాలు చాలా తక్కువే. ఇంట్లోఒకళ్ళిద్దరు పిల్లలు ఉంటే పరవాలేదు గానీ  ఏకైక సంతానం అయితే మటుకు తల్లిదండ్రులే  స్నేహితులు గా వారితో గడప కాకపోతే కష్టం.పిల్లలకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించాలి.సాయంత్రం ఉదయం వారితో చిన్న వ్యాయామాలు చేయించాలి. మధ్యాహ్నం వేళల్లో వాళ్లలో సృజనాత్మకత పెంచే పనులు అప్పగించాలి బొమ్మలు వేయడం, రంగులు నింపటం, బొమ్మలు చెయ్యటం, చదరంగం వంటి పనులు […]

స్వాంతన నిచ్చే నిమ్మ గడ్డి 

నిమ్మ గడ్డి తో చేసిన టీ తీసుకుంటే జీవక్రియలు వేగవంతం కావడమే కాక జీర్ణకోశానికి సంబంధించిన ఎన్నో సమస్యలు పోతాయి అంటున్నారు డాక్టర్లు.చక్కని పరిమళం వెదజల్లే నిమ్మగడ్డి ఒత్తిడి తగ్గిస్తుంది హాయిగా నిద్ర పోయేలా చేస్తుంది.వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని వ్యాధికారక  ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సాయపడతాయి.ఇది క్రిమి నాశినిగా పనిచేస్తుంది నోటి ఇన్ఫెక్షన్లు రానివ్వదు.దంతక్షయానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది నిమ్మగడ్డి లో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు […]

పోషకాలనందించే గింజలు 

సాధారణంగా తియ్యగా ఉండే పాయాసానికి కూడా డ్రైఫ్రూట్స్ చేరిస్తేనే అంతులేని రుచి వస్తుంది.పోషకాలు పుష్కలంగా ఉండే డ్రైఫ్రూట్స్ ని తప్పనిసరిగా ప్రతి రోజూ ఆహారంలో కలిపి తీసుకుంటే ఆరోగ్యం.పిస్తాలు, విటమిన్లు, ఖనిజాలు నిండుగా ఉంటాయి.అధిక రక్తపోటు నుంచి కాపాడతాయి ఈ పప్పులు.అలాగే బాదం శరీరంలో చెడు కొవ్వును తగ్గిస్తుంది.మంచి కొవ్వు పెంచుతోంది మెదడు చురుగ్గా పనిచేసేలా చేస్తుంది.గ్లూకోజ్ ఉత్పత్తి పెంచుతుంది.మెగ్నీషియం చాలా తక్కువ అలాగే వాల్ నట్స్ లో కూడా పుష్కలంగా పీచు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ […]

ఘాటైన కారానికి  అందాల రంగులు 

భారతీయ వంటల్లో కారం లేని కూర ఉండదు మిర్చి లో వేల రకాలున్నాయి. కానీ అన్నింటి  తోనూ కారం తయారు చేయరు. మనదేశంలో గుంటూరు, బెంగళూరు మిర్చి, కాశ్మిరీ  రెడ్  చిల్లి శంకేశ్వరి వంటి రకాలు కారం కోసం వాడతారు. హంగరీ లో తియ్యగా ఉండే బెల్ పెప్పర్   రకాలతో కారాలు తయారు చేస్తారు. దీన్ని ప్యాప్రికా అంటారు. జాతీయ అంతర్జాతీయ షెఫ్ లు  కాశ్మీరీ కారాన్ని వాడతారు ఇది ఎంతో ప్రకాశవంతమైన రంగులు, తక్కువ […]

 Lion 2016 సినిమా 

లూక్ డేవిస్ రాసిన A Long way Home ఆధారంగా తీసిన సినిమా ఇది. ఐదేళ్ల సారో అన్న పిల్లవాడు తప్పిపోయి ఆర్ఘనేజ్ కి చేరుతాడు. అతన్ని ఒక ఆస్ట్రేలియన్ దంపతులు పెంచుకొంటారు. 20 ఏళ్ల తర్వాత సారో వాళ్ళ తల్లితండ్రుల కోసం గూగుల్ సర్చ్ చేసి,వెతికి కలుసుకోవటం ఈ సినిమా కథ సారో అన్న పేరు గుర్తించుకొన్నాడు కానీ ఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో ఉంది. ఈ చక్కని సినిమా ఆస్కార్ లో ఆరు […]

అలా వదిలేస్తే ప్రమాదం

కోవిడ్ -19 వ్యాప్తి భయంతో శుభ్రత పట్ల శ్రద్ధ అందరికీ ఎక్కువైంది.పాదాలు శుభ్రంగా కడుక్కొంటూ ఉంటాము కానీ పాద రక్షలు బయటే వదిలేస్తాము. వాటిని వెంటనే గాలి చొరబడనీయకుండా స్టాండ్ లో పెట్టేస్తే అపటికే చెమట తో తడిగా ఉన్న పాదరక్షల పైన ఫంగస్ విస్తరిస్తుంది. మార్కేట్ లో డిస్పోజబుల్ వెట్ వైప్స్ దొరుకుతున్నాయి. బయట నుంచి రాగానే ఈ వైప్ తో పాదరక్షల లోపల బయట శుభ్రం చేస్తే వ్యాధికారిక క్రిములు నశిస్తాయి. అల్ట్రా వయొలెట్ […]

ఇదే మంచిది

కరోనా వ్యాపించకుండా  సోషల్ డిస్టెన్స్ కంటే సోషల్ బబుల్స్ విధానం తోడ్పతోందని పరిశోధనలు చెబుతున్నాయి సామాజిక దూరం పాటిస్తూ ఎక్కువ మంది కలిసే విధానం కంటే తక్కువ మందికే పరిమితమై మసలు కునే విధానం ఎక్కువ ఫలితాలు చూపెడుతోందని  అధ్యయనకారులు చెబుతున్నారు. ఇతరులను కలుసుకోవడానికి ప్రణాళికాబద్ధంగా నియంత్రించుకోవాలి  .ఒక పక్క సామాజిక దూరం పాటిస్తూ నలుగురితో కలిసి ఉండే విధానం  అనుసరించాలి. ఇలా చేస్తే సోషల్ ఐసోలేషన్ తో తలెత్తే దుష్పరిణామాలు నియంత్రించవచ్చు.చుట్టు పక్కల ఉండే కొద్ది […]

మెరుపు నిచ్చే పెసరపిండి 

టాన్ లేదా మొహంపై నలుపు పేరుకుపోవటం చాలా మంది సమస్య పెసర పిండితో ఈ సమస్యను పోగొట్టవచ్చు.పెసరపిండిలో గులాబీ నీరు, రోజ్ ఆయిల్, పంచదార కలిపి పేస్ట్ లా చేసి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.పావుగంట తర్వాత తడి చేతులతో  మృదువుగా రుద్ది కడిగేయాలి.వారానికి రెండు సార్లు ఇలా చేస్తే పోతుంది. పెసర పిండి, తేనె, పెరుగు ప్యాక్  తో మొహం పై జిడ్డు పోతుంది. అలాగే పెసరపిండిలో గులాబీరేకులు ,పాలు కలిపి పేస్ట్ లాగా […]

ఫిట్నెస్ కోసం ఇంటి పని మేలు

ఇప్పుడున్న వాతావరణం,కరోనా నేపథ్యంలో ఫిట్నెస్ కోసం జిమ్ లకు వెళ్లటం సహవాసం చేయటమే.ఇంట్లో పని తోనే కేలరీలు కరిగించుకోండి  అంటున్నారు నిపుణులు.ఏ పని చేస్తే ఎన్ని క్యాలరీలు కరిగిపోతాయో లెక్క చెబుతున్నారు. ఇంట్లో మూల మూలలా ఉన్న దుమ్ము దులపటం ఒక రకంగా స్ట్రెచింగ్  లాంటిది దీనితో కండరాలు దృఢంగా అవుతాయి .ఈ పని చేస్తే గంటకు 166 కేలరీలు ఖర్చవుతాయి. ఇల్లు  వుడిస్తే భుజాలు అటూ ఇటూ తిప్పాలి ముందుకు వంగి పని చేయాలి ఇలా […]

వర్షాలు వస్తున్నాయి జాగ్రత్త

వర్షాలు మొదలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కూడా ఈ వాతావరణం కారణం అవుతుంది. ప్రస్తుత సమయంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా  ఇతర క్రిములు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం ఉంది. ఈ కాలంలో ఈగలు, దోమలు బాధ చాలా ఎక్కువ .ఇవి దగ్గరకు రాకుండా చూసుకోవాలి. చేతులు పూర్తిగా కప్పేలా  ఫుల్  స్లీవ్స్ వేసుకోవాలి. ఇంటిలోపల బయట చుట్టు పక్కల నీళ్ళు నిల్వ లేకుండా జాగ్రత్తపడాలి చల్లదనం తేమ ఫంగల్ ఇన్ఫెక్షన్లు కలిగిస్తుంది కాబట్టి శరీరం తడిలేకుండా […]

ఎందుకైనా మంచిది 

ఒక్కసారి కరోనా వస్తే మళ్ళీ మళ్ళీ వస్తుందా ?రాధా అన్న ప్రశ్న ప్రతి చోటా తలెత్తుతోంది .ఇప్పటి వరకూ జరిగిన అధ్యయనాలు వైరస్ మన శరీరంలో యాంటీ బాడీలు అడ్డుకుంటాయనే చెబుతున్నాయి .సాధారణంగా చికెన్ ఫాక్స్ ,మజిల్స్ మొదలైన వైరస్ ఇన్ఫెక్షన్ కు శరీరం గురవుతాయి. ఆ వ్యాధి మరోసారి సోకకుండా శరీరంలో యాంటీబాడీస్ తయారై రక్షణ కల్పిస్తాయి అయితే ఫ్లూ, డెంగ్యూ జలుబు వంటి వైరస్ లు మళ్లీ మళ్లీ వస్తూనే ఉన్నాయి .అంటే శ్వాసకోశ […]

చర్మం కాంతివంతం 

ఎండ వేడికి చర్మం కమిలిపోవడం చెమట వల్ల జిడ్డుగ అయిపోవడం జరుగుతూ ఉంటుంది. సరైన జాగ్రత్త తీసుకోకపోతే ట్యాన్,  మొటిమలు సమస్య వస్తుంది. అలాంటి సమయంలో పుచ్చకాయ రసం స్వాంతన  ఇస్తుంది. పుచ్చకాయ రసం మొహానికి పట్టించి పది నిమిషాల తరువాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఒక టీ స్పూన్ బార్లీ పొడి లో ఆలివ్ ఆయిల్, తేనె, గుడ్డులోని తెల్లసొన కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి పట్టించి ఆరిపోయాక శుభ్రం చేస్తే ఎండదెబ్బకు కమిలిన […]

Merku Thodarchi Malai

మెర్కు తోడార్చి మలై (పడమటి కనుమలు) తమిళ సినిమా. మున్నార్ కొండల పై ఉండే ఏలక్కాయి కూలీల జీవిత చిత్రం ఈ కథ.  రంగస్వామి అనే కూలీ ఆ కొండల్లో ఒక బారెడంత అయినా పొలం కొనుక్కోవాలి కష్టపడి డబ్బు కూడా పెడతాడు అప్పు చేసే ఏలకుల బస్తా కొంటాడు. గాలికి ఆ బస్తా కొండ మీద నుంచి జారి పడి పోతుంది.అధిక అప్పులు,వడ్డీలతో రంగస్వామి తను కలలు కని కొనుక్కున్న పొలంలోనే కూలీగా చేరటం కథ.ఒక […]

తప్పక చూడదగ్గ పంచాయత్ (వెబ్ సిరీస్ ) 

అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ ని ఈ కాలపు మాల్గుడి డేస్ గా వర్ణిస్తున్నారు విమర్శకులు ఢిల్లీలో బీటెక్ చేసిన అభిషేక్ పార్టీ     పంచాయత్ ఆఫీస్ఉద్యోగిగా ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలో పూలేరా అన్న చిన్న ఊర్లో అవకాశం వచ్చింది ఆ మారుమూల పల్లెల్లో అభిషేక్ చూసిన జీవితం పంచాయత్ అత్యంత సహజమైన నిజమైన పల్లె సౌందర్యం చూడవచ్చు నటుడు రఘువీర్   యాదవ్ సర్పంచ్ గా నీనా గుప్తా […]

దారుణ ఘటనకి సాక్ష్యం డార్నెల్ల ఫ్రేజియర్

డార్నెల్ల ఫ్రేజియర్ 17 సంవత్సరాల హైస్కూల్ విద్యార్థిని మే నెల 25 వ రాత్రి తన తొమ్మిదేళ్ల కజిన్ తో కలిసి తన అపార్ట్మెంట్ దగ్గరలో ఉన్న కేఫ్  ఫుడ్స్ స్టోర్స్ కు వెళ్ళింది. అక్కడే జార్జ్  ఫ్లాయిడ్  సిగరెట్లు కొన్ని నకిలీ నోటు ఇచ్చాడనీ  ఆరోపణ. డార్నెల్ల షాప్ దగ్గరకు వచ్చేసరికి పోలీసులు జార్జ్ ఫ్లాయిడ్   కింద పడేసి మెడపైన మోకాలితో నొక్కటం చూసింది.ఊపిరి అందక కుట్టుకుంటూ జార్జ్ వేడుకోవటాన్ని ఈ అమ్మాయి చేతిలో […]