Monday, 03 Aug, 2026

Minnaminungu The Fire fly (మళయాళం )

మిన్న మినుంగు సినిమాలో నటించిన సురభి లక్ష్మి కి నేషనల్ ఫిల్మ్ అవార్డ్ లో బెస్ట్ యాక్టర్  గా ఎంపికయింది .ఇది ప్రపంచంలో అతి సాధారణంగా కోట్ల కొద్దీ కుటుంబాల్లో జరిగిన లేదా, జరుగుతున్న కథ .భర్త మరణించాక పసిబిడ్డ నే సర్వస్వంగా భావిస్తూ పెంచుకుంటుంది ఒక తల్లి .ఆమె తండ్రి తోడుగా ఉంటాడు ఆ కూతురు పెరిగి పెద్దదై తల్లికి చెప్పకుండానే వెళ్లి ఒక మంచి భవిష్యత్ కోసం కెనడా వెళ్లేందుకు సిద్ధం అవుతోంది. ఆ […]

IAM (హిందీ) 

ఐ యమ్  సినిమా ఒక సరికొత్త ప్రయోగం నాలుగు షార్ట్ ఫిలిమ్స్ కలిపి తీసిన సినిమా ఆరు భాషల సబ్ టైటిల్స్ లో విడుదల అయింది. ఫేస్ బుక్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ నుంచి ప్రపంచం  నలుమూలల నుంచి నాలుగు వందల మంది ఈ సినిమా కోసం ఫిట్టింగ్ చేశారు చైల్డ్ అబ్యూస్ సబ్జెక్ట్ లో అభిమన్యు గేరైట్స్ లో ఒమర్,కాశ్మీరీ పండిట్ ల సమస్య మేఘా,స్పెరమ్ పేరుతొ విడుదలైంది. ఈ సినిమా కేరళ ఇంటర్ […]

సౌందర్యాన్నిచ్చే సాల్ట్ 

లావెండర్ రోజ్ వంటి ఎన్నో రకాల లో లభించే బాత్ సాల్ట్ చర్మ సంరక్షణ కు ఎంతగానో ఉపయోగపడుతోంది. గోరువెచ్చని నీళ్ళలో రెండు టేబుల్ స్పూన్ బాత్ సాల్ట్ వేసి నీళ్లలో పాదాలను ఓ పావుగంట సేపు ఉంచితే, రక్తప్రసరణ మెరుగై అలిసిన పాదాలకు సాంతన లభిస్తుంది. స్నానం చేసే నీళ్లల్లో కాస్త బాత్ సాల్ట్ కలపటం వల్ల ఆ ఉప్పు లో ఉండే ఖనిజాలు చర్మాన్ని మృదువుగా మెరిసేలా చేస్తాయి. పింక్ సాల్ట్ రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. […]

రోగ నిరోధక శక్తిని ఇచ్చే త్రిఫల 

శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు త్రిఫల చూర్ణం వాడండి అంటారు ఆయుర్వేద నిపుణులు. ఉసిరికాయ,తానికాయ,కరక్కాయ  ఈ మూడింటినీ కలిపి త్రిఫలాలు  అంటారు.ఇందులో విటమిన్-సి ఫైటో కెమికల్స్ ఫైటో న్యూట్రియంట్స్ పాలీఫినాల్స్ ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి.ఈ ఔషధ గుణాలు పొడిని తీసుకొంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది .కరక్కాయ అజీర్తిని రానివ్వదు.జుట్టు రాలే సమస్య ను అరికడుతుంది .ఉసిరి కాయ లో సి- విటమిన్ ఉంటుంది. గోరు వెచ్చని లేదా చల్లని పాలతో పెద్ద వాళ్ళు ఒక […]

వ్యాయామంలో మాస్క్ ప్రమాదం 

మాస్కు ధరించి జాగింగ్, వాకింగ్ చెయ్యకండి ప్రమాదం అంటున్నారు ఎక్స్ప్రెస్. ఆరుబయట ఈ వ్యాయామాలు చేసే సమయంలో సామాజిక దూరం పాటిస్తూ ఫేస్ మాస్క్ ధరించటం మానేయ మంటున్నారు.వ్యాయామ సమయంలో ఎక్కువగా ఊపిరి పీల్చుకుంటారు. మాస్క్ ధరిస్తే ఊపిరి పిలిచేందుకు ఊపిరితిత్తులు ఎక్కువ శ్రమ పడతాయి.గాలి అందక తేలికగా అలసిపోతారు వ్యాయామంతో చెమటతో, మాస్క్ మరింత అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా ఉబ్బసం, గుండె, జబ్బులు  కల వాళ్ళు వ్యాయామ సమయంలో మాస్కులు అసలు ధరించవద్దు. ఆరుబయట చేయలేని […]

పిల్లలు ఉంటారు జాగ్రత్త 

ఇంటి శుభ్రత కోసం ఎన్నో క్లీనర్లు వాడుతుంటారు కరోనా సమయంలో ఇది మరింత ఎక్కువ అయింది అయితే ఈ వాడకం వల్ల పిల్లల్లో ఆస్తమా వచ్చే అవకాశం వుందంటున్నారు పరిశోధకులు.పిల్లలు నేలపైన ఎక్కువ సమయం ఆడుకుంటారు క్లీనర్ లతో వాడే రసాయనం పీల్చడం వల్ల ఊపిరి తిత్తులు దెబ్బతింటాయి. నేలపైన పాకడంతో ఆ రసాయనాలు నేరుగా చర్మానికి తాకి అలర్జీలు వచ్చే అవకాశం ఉంటుంది 4 వేల మంది పిల్లలపై చేసిన అధ్యయనంలో ఎక్కువగా డిటర్జెంట్లు, స్ప్రే […]

Prawaas (మరాఠీ సినిమా)                 

అభిజిత్ లత అనే  వృద్ధ దంపతులు చేసిన జీవిత ప్రయాణం ప్రవాస్.ఈ మరాఠి సినిమాకు శశాంక్ ఉదపూర్కర్ దర్శకత్వం వహించిన అభిజిత్ డయాలసిస్ పైన జీవిస్తూ ఉంటాడు మంచి కుటుంబం భార్య కొడుకు తో సంతోషంగా ఉంటాడు ఇలా సామాన్యంగా జీవించటం తోనే జీవిత గమ్యం కోరుకొంటాడు. జీవితానికో సార్థకత ఉండాలనుకుంటాడు. తన కారును అంబులెన్స్ గా మార్చి అవసరమైన వాళ్ళకు హాస్పిటల్కు తీసుకు పోతూ ఉంటారు. ఈ ప్రయాణంలో అతనో ప్రముఖ హీరో ను కలుస్తాడు […]

శక్తినిచ్చే ప్రొటీన్ షేక్ 

తక్కువ ఆహారం ఎక్కువ శక్తి కావాలనుకుంటే రోజంతా ఒకే ఉత్సాహంతో ఉల్లాసంగా పని చేసుకోవాలి అనుకుంటే ఇంట్లో చేసుకోగలిగే ప్రోటీన్ షేక్ లు  ప్రయత్నించవచ్చు.యాపిల్ ను చిన్న ముక్కలుగా చేసి ఇందులో రెండు మూడు వాల్ నట్స్,అరటిపండు,బాదం పాలు కలిపితే వాల్నట్ జ్యూస్ తయారవుతోంది.అలాగే బాదం పాలలో పావు స్కూల్ బియ్యం గింజలు బెల్లం తురుము వేసి జ్యూస్ చేసుకోవచ్చు.పాలకూరను సన్నగా తరగాలి దీనిలో అయిదారు బాదం పలుకులు పావు స్పూన్ అవిసె గింజలు పావు స్పూన్ […]

 బ్యాక్టీరియాని మోసేది ఇవే 

కరోనా సమయం.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తక్కువే ప్రతి రోజు ఆఫీస్ కి వెళ్లక తప్పదు.ఆఫీస్ నుంచి తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ ను అలాగే ఆఫీస్ కు తీసుకు వెళ్ళద్దు , అసలు హ్యాండ్ బ్యాగ్స్ ఎన్నో వేల రకాల బ్యాక్టీరియా మన ఇంటి వరకు మోసుకొస్తూ ఉంటాయి.బ్యాక్టీరియా వైఫ్స్ మార్కెట్లో దొరుకుతాయి వాటిని దగ్గర పెట్టుకోవాలి వాటితో ఫోన్, ఇయర్ ఫోన్స్, తాళాలు వీటన్నింటిని ఒక్కసారి తుడిచి హ్యాండ్ బ్యాగ్ లోపల వైపున శానిటైజర్ వేసిన […]

ఫ్రెష్ లుక్ 

ఈ కరోనా సమయంలో బ్యూటీ క్లినిక్ లకు వెళ్లే సాహసం చేయకుండా ఇంట్లోంచే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు తలస్నానం చేసిన తల జిడ్డుగా అనిపిస్తే స్నానం చివర్లో మగ్గు నీళ్ళలో వంటసోడా కలిపి కడిగితే జుట్టు మెరిసిపోతుంది. జిడ్డు పోతుంది రెండు స్పూన్ల బియ్యం పిండి ,అంతే టీ డికాషన్ టేబుల్ స్పూన్ తేనె కలిపిన మిశ్రమం మొహానికి పట్టించి గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో కడిగితే మృతకణాలు తొలగిపోయి మృదువైన చర్మం సొంతం అవుతుంది.ఒక టేబుల్ […]

ఆలోచన శక్తికి అవకాడో 

రోజుకో అవకాడో తింటే వృద్ధాప్యంలో ఆలోచనా శక్తి తగ్గకుండా ఉంటుంది అంటున్నారు పరిశోధకులు. అవకాడో లో ల్యూబెస్ అనే వర్ణ ద్రవ్యం అధికంగా ఉంటుంది ఇది మెదడు కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది గత పరిశోధనలు తేల్చాయి.దాన్ని దృష్టిలో పెట్టుకుని చేసిన పరిశోధనలో 84 మంది వృద్ధులకు రోజుకు అవకాడో ఇచ్చారు .పన్నెండు వారాల తర్వాత అవకాడో తిన్నవారి రక్తంలోనూ,రెటీనా లోనూ ల్యూబెస్ శాతం పెరిగినట్లు గుర్తించారు.వారు గతంలో కన్నా ఎక్కువ చురుకుగా పనులు చేసుకోవటాన్ని గమనించారు. […]

తేజస్ అంబులెన్స్ సర్వీస్

కరోనా ఎంతోమంది లో ఉండే దయాని,ప్రేమని సమాజం పట్ల వారు చూపించిన బాధ్యతను వెలుగులోకి తెచ్చింది తేజస్ సోనావనే ముంబై పోలీస్ ఆయన పై అధికారుల ఆమోదం తీసుకుని అంబులెన్స్ సేవలు మొదలు పెట్టాడు. ఒక స్నేహితుడి వ్యాన్ తీసుకొని దాన్ని అంబులెన్స్ గా మార్చి అత్యవసర పరిస్థితి లో ఉన్న వారి కోసం సిటీలో తిప్పుతున్నాడు. పిఇపి ధరించే స్థోమత లేకపోవడంతో మామూలు ట్రాన్స్పరెంట్ గౌన్  వేసుకొని తలకు క్యాప్ ముఖానికి మాస్క్, గ్లౌజులు వేసుకుని […]

ఇది నా సంజాయిషీ

నేనొక  తండ్రిగా ప్లాయిడ్ కూతురికి ఎప్పటికైనా సంజాయిషీ ఇచ్చుకో వలసి  ఉంటుంది.వాళ్ల డాడీ కోసం నువ్వేం చేసావు అని ఆ చిన్నారి నన్ను ప్రశ్నించవచ్చు అప్పుడు నేను ఇవ్వగలిగిన సమాధానం ఇదే.నా బోర్డ్ పదవిని ఒక నల్లజాతి వ్యక్తి కోసం ఇచ్చేస్తున్న అన్నారు రేడిట్  వ్యవస్థాపకుడు అలెక్సిస్ ఒహానియాన్  ఆయన తన పదవిని రాజీనామా చేశారు.నల్లజాతీయుడు జార్జి ప్లాయిడ్ హత్యోదంతంపై అమెరికా అంతా వెల్లువెత్తిన నిరసన జ్వాలలకు మద్దతుగా అలెక్సిస్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.అలెక్సిస్ ప్రముఖ టెన్నిస్ […]

మల్లిక్  పాటకు కోట్ల వీక్షణలు

ఒక్క ఏడాది కాలంలో కోట్లకొద్దీ వీక్షణలు సొంతం చేసుకుంది మౌనిక. బావ మరదళ్ల గురించి  పాడిన నేనొస్తా బావ మల్లన్న పేట యూట్యూబ్ స్టార్ట్ అయింది  మల్లిక్. ఆ పాట ఏకంగా రెండు కోట్ల వ్యూస్ సాధించింది. తర్వాత పాడిన మదనా సుందరి పాట కు నాలుగు కోట్ల వ్యూస్ వచ్చాయి. అలాగే గల్ఫ్ బాధితుల కోసం పాడిన సువ్వి సువ్వన్నెలారా  పాట ఒక సంచలనం సృష్టించింది.మౌనిక జగిత్యాల దగ్గరలోని చిన్న పూర్ ఆమె తండ్రి బ్రతుకు […]

ఆకాశ వీధిలో అంచల్

ఆకాశంలో ఎగరాలి అనుకుంది 25 సంవత్సరాల అంచల్ గాంగ్వాల్ టీ కొట్టు నడిపే సురేష్ గాంగ్వాల్ కూతురు ఈ తండ్రి కూతురి కోరిక తీర్చటం కోసం పైసా పైసా కూడా పెట్టాడు వైమానిక దళం లో చేరేందుకు సిద్ధం అవుతోంది  ఎస్.ఐ ఉద్యోగంలో చేరింది అంచల్.ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ రాసింది విజయం సాధించింది.  హైదరాబాదులో ఫ్లయింగ్ ఆఫీసర్ గా శిక్షణ ముగించుకుని ఉత్తమ క్యాడెట్ గా నిలిచింది.ఈ మధ్య జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ […]

 అడ్డం వస్తుంటే ఏం చేయాలి

జయ భట్టాచార్య టీవీ యాంకర్ 30కి పైగా సీరియల్స్లో నటించారామె. ప్రస్తుతం లాక్ డౌన్ లోడ్ సోషల్ వర్కర్ పూర్తి స్థాయి పాత్ర పోషిస్తోంది ఆమె లాక్ డౌన్ లో ఉపాధి కోల్పోయిన సెక్స్ వర్కర్స్ ట్రాన్స్జెండర్స్ లకు ఇప్పుడు ఆమె భోజనం వడ్డిస్తోంది. ఈ పనులకు మాటి మాటికీ అడ్డం పడుతూ మొహం పైన వాలుతున్న అందమైన జుట్టు తీసేసుకొని గుండు చేయించుకుంది జయ  ఇప్పుడు చాలా పనులు ఉన్నాయి సీనియర్ సిటిజెన్స్ ఎక్కించుకోమని ఆటో […]

7 Khoon maaf

రస్కిన్ బాండ్రాసిన  సుసన్నాస్  సెవెన్ హజ్ బెండ్స్ నవల ఆధారంగా తీసిన సినిమా సెవెన్ ఖూన్ మాఫ్ స్క్రీన్ బెస్ట్ విలన్ గా అవార్డ్ గెలుచుకొంది ఈ సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా. బెస్ట్ యాక్ట్రెస్ గా కూడా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టిన సినిమా. జీవిత కాలం ప్రేమకోసం వెతుక్కుంటుంది సుసన్నా. ఏడూ పెళ్ళిళ్ళు చేసుకొంటుంది ఆరుసార్లు భర్తలను చంపేసింది. చివరిగా సన్యాసిని అవుతుంది. ఈ ఆరు హత్యలకు కారణం సుసన్నా కోరుకొన్న ప్రేమ దొరకక […]

మంచి ఎంపిక పైథాని పట్టు 

అందమైన డబుల్ నేత పట్టు చీరెలు పైథాని పట్టు చీరలు,ఇవి బరువైన జారీ అంచుతో పూర్తిగా చీరెకు భిన్నమైన పైట కొంగుతో చీర మొత్తం జారీ బుటీలతో పెళ్లి పట్టు చీరెలుగా ప్రసిద్ధికెక్కాయి. ఇవి ఇప్పుడు తెలికైనా సిల్వర్ జారీతో చిన్న చిన్న సందర్భాలలో కట్టుకొనేందుకు వీలుగా వచ్చాయి. చక్కని రంగులో కళ్ళు చెదిరే డిజైన్ లలో పైథాని పట్టు. అందమైన చీరెలో ఎన్నదగినవి  పీకాక్,రాయల్ బ్లూ,ఆకాశనీలం,క్లానీ ఎల్లో,మస్టర్డ్ పింక్ షేడ్స్ లో ఈ పైథాని పట్టు […]

టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ

కరోనా కష్ట సమయంలో సంపాదించిన డబ్బులు చాలా మటుకు దానం చేసి వితరణ లో ఫోర్బ్స్ జాబిదా లో స్థానం సంపాదించిందిన అక్షయ్ కుమార్ నటించిన సినిమా.ఈ టాయిలెట్ ఏక్ ప్రేమ్ కథ లో నటించడం లో కూడా ఆ హృదయం కనబడుతోంది పల్లెటూరి అబ్బాయి కేశవ జయ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. ఆ ఊర్లో ఉన్న ఆచారం ప్రకారం ఇళ్ళల్లోనూ, బయట టాయిలెట్స్ లేవు.ఆడవాళ్ళు అందరూ తెల్లవారుజామునే లేచి ఆరుబయట ప్రదేశానికి […]

 ఇవి సేంద్రీయ నాప్కిన్ లు

పర్యావరణానికి హాని చేయని సేంద్రియ నాప్కిన్ లు తయారు చేస్తున్నారు అరుణ.అప్నా గ్రీన్స్ పేరుతో రసాయనాలు వాడకుండా అరటి వెదురు నారా,చెక్క గుజ్జు వంటి ముడి సరుకుతో వీటిని తయారు చేస్తారు నెలసరి పరిశుభ్రత ప్యాడ్ వాడకం విషయంలో నిరక్షరాస్యుల తోపాటు చదువుకున్న వాళ్లకి నిర్లక్ష్యమే అందుకే కాలేజీ విద్యార్థినులకు  కలిసి డొనేట్ ఐప్యాడ్ కంపెయిన్ చేశాం.గుంజ్, స్పందన వంటి ఎన్జీవోలతో కలిసి పని చేస్తున్నాం.మా సంస్థకు ఐ ఎస్ ఓ గుర్తింపు లభించింది అప్నా గ్రీన్స్ […]