Monday, 03 Aug, 2026

 దారి చూపిన దేవత 

Mountain Village foundation తో కివా సింగ్ కుమావోస్  కొండల్లో నివసించే వాళ్ల జీవితాలు మార్చేసింది. ఈ కొండల్లో ఉండే పిల్లలకు ఇంగ్లీష్ శిక్షణ ఇవ్వటం లోనూ వాళ్లకు ఉద్యోగాలు వచ్చేలా గైడ్ చేయటం తోనూ వారికి స్వయం ఉపాధి మార్గాలు చూపించటం లోనూ  ఎంతో సాయం చేసింది.కుమావోస్ మహిళ పరిశ్రామిక వేత్తలు మార్కెటింగ్ కూడా చేసుకునేలా తయారయ్యారు కివా సింగ్ సలహాలు సంప్రదింపులతో ఇప్పుడు ఇదే కాన్సెప్ట్ ని మిగతా గ్రామాల ప్రజలను తీసుకుపోవటంలో బిజీగా […]

ముఖకాంతికి మేలైన ప్యాక్ 

ఈ రోజుల్లో బ్యూటీ పార్లర్ కి వెళ్లే అవకాశం లేనే లేదు ఇంట్లో పాటించగలిగితే చిట్కాల తోనే ముఖ చర్మం  కళకళలాడుతుంది. రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో, స్పూన్ పాలపొడి కాస్త ఆలీవ్ నూనె నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుని అరగంట తర్వాత కడిగేసుకోవచ్చు అలాగే కమలాపండు తొక్కల పొడి లో  చందనం,గులాబీ రేకుల ముద్ద,పెరుగు ముల్తానీ మట్టి కలిపి ప్యాక్ వేసుకోవచ్చు.బంగాళదుంప సన్నగా తురిమి అందులో పెసరపిండి టమోటో గుజ్జు కలిపి ఈ మిశ్రమాన్ని […]

ఫేస్ యోగ తో అందం 

మనసులో ఒత్తిడి తలెత్తితే ఆ ప్రభావం ముఖంపైనా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖం పైన ముడతలు గీతలు వస్తాయి అలాంటప్పుడు యోగా తో ముఖాన్ని అందంగా మార్చుకోవచ్చు నంటున్నారు యోగా మాస్టర్స్.అర చేతులతో  మెడ భాగాన్ని మర్దన చేయాలి.మెడ దగ్గర చర్మం టాన్ అవుతోంది నోటి నిండా గాలిపీల్చి, దాన్ని అదిమి ఉంచి ఆ గాలిని కుడి ఎడమ చెక్కిళ్ళ వైపు నెమ్మదిగా జరుపుతూ ఉండాలి.రెండు అరచేతులు చెక్కిళ్ళ ఎముకల దగ్గర పెట్టి పైకి కిందికి మసాజ్ చేయాలి.దానితో […]

 చూస్తేనే తినేస్తారు 

కళ్ళకు నచ్చితేనే ఇష్టంగా తింటారు పిల్లలు అప్పుడు కాస్త రుచిగా ఉంటే తల్లులను ఇబ్బంది పెట్టకుండా హాయిగా బోంచేస్తారు.ఇంస్టాగ్రామ్ కొంతమంది తల్లులు హెల్తి ఫుడ్ నీ మరింత ఆకర్షణీయంగా అమర్చేసి చూపిస్తున్నారు.మలేషియాకు చెందిన ఫుడ్‌ ఆర్టిస్ట్‌ సమంతా లీ ఫుడ్‌ను డిస్నీ క్యారెక్టర్ల రూపంలో పిల్లలకు ఇస్తారు.జపాన్ కు చెందిన ఫుడ్ ఆర్టిస్ట్‌  బ్లాగర్ ఇటోని మమా ఫుడ్‌ను కార్టూన్‌ బొమ్మలు, జంతువుల బొమ్మలుగా అలంకరిస్తున్నారు.ఫ్రై చేసిన గుడ్లను సలాడ్స్‌, అన్నం, పండ్ల ముక్కలతో ఈ ఫుడ్ […]

విటమిన్ల కొరతే కారణం 

విటమిన్ల లోపంతో ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తూ ఉంటాయి.పోషకాహార లోపం వల్లనే చుండ్రు సమస్య వేధిస్తుంది అంటారు డాక్టర్లు.వారానికి రెండు సార్లైనా ఆహారంలో చేపలు తీసుకోవాలి వెంట్రుకలు ఊడిపోవటం కూడా విటమిన్ ల లోపమే.ఇది బి-విటమిన్ తీసుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. పాలకూర బచ్చలి కూర తినాలి.తీసుకొనే పదార్థాల లోని విటమిన్లు ఇతర పోషకాలు శరీరం శోషించుకోవాలి అంటే ప్రతి రోజూ యాపిల్ సిడర్, వెనిగర్ ఓ స్పూన్ తీసుకోవాలి .పుల్లని సిట్రస్ పండ్లు తీసుకుంటే చర్మం […]

బిపీని తగ్గించే బియ్యం 

ఇప్పటికే ఎన్నో రకాలు వరి వంగడాలు సృష్టించారు శాస్త్రవేత్తలు. యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేవి, ఎక్కువ ఫలసాయం ఇచ్చేవి.కొద్ది నెలల్లో పంట ఇచ్చేసే ఎన్నో రకాల వరి వంగడాలు ఉన్నాయి ఇప్పుడు హృద్రోగాలకు దారి తీసే బి పీ ని తగ్గించే వరి సృష్టించారు శాస్త్రవేత్తలు.సాధారణంగా బి పీ తగ్గించేందుకు అందుకు కారణం అయ్యే యాంజియో కాన్ వర్తింగ్ ఎంజైమ్ శాతాన్ని తగ్గించే మందులు ఇస్తుంటారు పరిశోధకులు. ఈ ఎంజైమ్ నిరోధించే సహజ పదార్థాల పైన దృష్టి […]

ఎన్నో పోషకాలు 

ఈ వర్షాకాలంలో మునగాకు వాడకం వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతోంది.ఈ కాలంలో వచ్చే జలుబు,దగ్గు లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. పాలకూరతో పోలిస్తే ఇందులో మూడు రెట్లు ఎక్కువ ఇనుము ఉంటుంది.అరటి పండులో కంటే ఏడు రెట్లు ఎక్కువ మెగ్నీషియం ఉంటుంది. పాలల్లో కంటే రెండు రెట్లు ఎక్కువ ప్రొటీన్లు ఉంటాయి.మునగాకు లోని విటమిన్ ఏ చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది.ఆకులోని అమైనో ఆమ్లాలు కెరోటిన్ ప్రోటీన్ ఉత్పత్తిని తోడ్పడతాయి.ఈ ప్రోటీన్ జుట్టు పొడవుగా పెరిగేలా […]

బాల్ రెయిన్ కోట్ 

వర్షం ఎప్పుడో ముందే ఊహించడం కష్టం.ఎండగా ఉంది కదా అని బయట అడుగుపెడితే అనుకోని వర్షం కురువచ్చు.ప్రతిసారీ రైన్ కోట్ వెంట పెట్టుకుని వెళ్ళలేక పోతాం.ఎంతో కొంత బరువు తో దాన్ని మోయటం కష్టం అలాంటప్పుడు బాల్ రైన్ కోట్ ఎంచుకోవచ్చు.దీన్ని కీచైన్ లాగా బ్యాగ్ కు తగిలించుకోవచ్చు.అత్యంత పలచని ప్లాస్టిక్ తో తయారు చేస్తారు.ఒక్కసారి వాడుకొన్నక దాన్ని బయట పడేయటమే…రెండోసారి వాడుకునేందుకు పనికిరాదు ధర కూడా చాలా తక్కువే ఇలాంటి బంతులను కొనుక్కుని బ్యాగ్ లో […]

అగ్మెంటేడ్ మిర్రర్స్ 

దక్షిణ కొరియా లోని ప్రతి బూటిక్స్ లో (అంటే ముఖ సౌందర్య సాధనాల దుకాణం అనమాట) ఒక మాయ దర్పణం వుంటుంది.దీన్ని ఎ.ఆర్ మిర్రర్ అంటారు.అంటే అగ్మెంటేడ్ రియాలిటీ మిర్రర్.కస్టమర్ మొహాన్ని స్కాన్ చేసి వాళ్ళు ఎంచుకున్న వస్తువును వాళ్ళు ధరిస్తే ఎలా ఉంటుందో అద్దం చూపిస్తుంది.ఒక్క సారి కస్టమర్ ఎంచుకున్న వస్తువు సరిగ్గా మ్యాచ్ అవ్వకపోతే హెచ్చరిస్తుంది.ఈ అద్దం లో ఉండే సెన్సార్ లు దగ్గరకు రాగానే ముఖాన్ని స్కాన్ చేసి చర్మం స్వభావం ముఖంపై […]

 Silent Book Club 

అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో లో సైలెంట్ బుక్ క్లబ్ మొదటిసారిగా ఏర్పాటయింది.పుస్తకాలు నచ్చే వాళ్లంతా కలిసి ఓ క్లబ్ ఏర్పాటు చేసుకునేవారు అమెరికా తర్వాత ఈ ట్రెండ్ ప్రపంచం అంతా విస్తరించింది.16 దేశాల్లో 100 శాఖలుగా వర్ధిల్లుతోంది ఈ క్లబ్.మనదేశంలో ఉజ్జయిని, బెంగళూర్,చండీగర్ ,ఢిల్లీలో ఈ సైలెంట్ బుక్ క్లబ్ శాఖలున్నాయి.క్లబ్ వ్యక్తులు వారానికో నెలకో ఒక్కసారి కలుసుకుని అక్కడ ఇష్టమైన పదార్థాలు ఆర్డర్ చేసుకొని పుస్తకాల గురించి మాట్లాడుకొంటారు.చదివిన పుస్తకం గురించి చెబుతారు ఇలాంటి బుక్ క్లబ్ […]

 ఆ నీళ్లలో ప్రోటీన్లు 

పాలు చాలా సార్లు విరిగి పోతూ ఉంటాయి. అలా విరిగిపోయిన పాలతో పన్నీర్ చేస్తుంటారు.ఆ మిగిలిన  నీళ్లలో ఎన్నో పోషకాలు ప్రొటీన్లు ఉంటాయి.ఈ విరిగిన పాల నీళ్ళు పోసి అన్నం వండేందుకు ఉపయోగిస్తే అన్నానికి రుచి వస్తుంది పోషకాలు దక్కుతాయి.ఈ నీళ్ల తో నూడుల్స్ వండితే చాలా టేస్టీగా ఉంటాయి.అలాగే చపాతి పిండి లో ఈ నీళ్ళు కలుపుకోవచ్చు.సుప్  కోసం ఈ నీళ్లను  ఉపయోగించుకోవచ్చు.ఈ నీళ్లలో ఉండే సుగుణాలు గుర్తుపెట్టుకొని వీటిని ఉడికే  కూరల్లోనూ పప్పు దినుసులు […]

ఆందోళన తగ్గిస్తాయి 

కరోనా సమయంలో నిరంతరం వైరస్ గురించి వార్తలు వింటూ ఉండటంతో ఆందోళన కలగటం సహజం… ఆహారపు అలవాట్లు మార్చుకుంటే ఈ ఆందోళన తగ్గుతుంది అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.బ్రౌన్ రైస్, గోధుమ, రొట్టెలు,చిరుధాన్యాలు తీసుకోవాలి.అధిక భాగం కూరలు, పండ్లు, ఆకుకూరలు ఉండేలా చూసుకోవాలి.పాలు, పెరుగు, గుడ్లు మంచివే.కాఫీ ,టీలు ఎక్కువగా తాగడం నిద్రలేమి వల్ల కూడా ఆందోళన కలగవచ్చు.ఆవశ్యక ఫ్యాటీ ఆమ్లాలైన్ ఇ పి ఎ ,డి హెచ్ ఎ లు ఆందోళన తగ్గటానికి అవసరమైనా సెరటోనిన్,డోపమైన్ అనే […]

ప్రైమ్ లో నేను నేనొస్తున్నా

లావుగా అయ్యావు అనే వాళ్ళు ఎందుకు అలా అయ్యావు అని అడగరు ఏదైనా హెల్త్ కారణాలేమో అని అస్సలు ఆలోచించరు.బాడీ షేమింగ్ చేసేస్తారు. మనకున్న   ఎక్కువ పెర్ఫార్మ్  చేసే వాళ్ళు మనల్ని విమర్శించారు.మనకున్న తక్కువ స్థాయిలో నిలబడ్డ వాళ్లే ఈజీగా ఒక మాట అనేస్తారు.అంటోంది నిత్యమీనన్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను కాస్త బొద్దుగా అయ్యానా నాకేం పెద్ద రిగ్రెట్స్ లేవు.బ్రీత్ ఇంటూ ద షాడోస్ అమెజాన్ లో రాబోతోంది. దాని గురించి చాలా […]

క్వీన్  హిందీ మూవీ 

రాణి అన్న యువతి పెళ్లి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి సంగీత్ లో అందరూ ఉత్సాహంగా నృత్యం చేస్తుంటారు. వరుడు ఈ పెళ్లి చేసుకోనని నిరాకరిస్తాడు.మనసు మార్చుకొన్ననంటాడు.ఆ సమయంలో రాణి నిర్ణయం తీసుకుంటుంది తను ఒక్కతే హనీమూన్ కోసం బుక్ చేసిన టికెట్ తో ప్యారిస్ వెళ్తా నంటుంది.తండ్రి వప్పు కుంటాడు.అలా ప్యారిస్ చేరిన రాణి ప్రతిచోట కొత్త స్నేహితులను కలుసుకుంటుంది.జీవితం తన చేజారి పోలేదని తెలుసుకుంటుంది.ఆడపిల్ల జీవితంలో ఒక్క కుదుపు వస్తే ఆమె జీవితం అంతటితో ముగిసిపోయిందనే […]

సకల రోగ నివారిణి 

ఈ వర్ష రుతువులో ప్రతిరోజు పొడి చేసిన వామును మొట్టమొదటి అన్నంలో ఓ స్పూన్ నెయ్యి లో కలిపి తినమంటున్నారు వైద్యులు ఈ కాలంలో వచ్చే దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్,జ్వరం మొదలైనవి రాకుండా వామ మేలుచేస్తుంది.పొట్టలో ఏదన్నా జీవులుగా చేరి క్రిములను వాము నిర్మూలిస్తుంది.వాములో థైమోల్  కార్వాక్రోల్ థైమ్ క్వినోవా వంటి ఘాటైన నూనెలు హానికర క్రిములను బాక్టీరియాని నాశనం చేస్తాయి.జీర్ణ శక్తిని పెంచుతాయి ఆయుర్వేద నిపుణులు అరస్పూన్ వాము పొడిని గోరువెచ్చని నీటితో ప్రతిరోజూ తీసుకుంటే […]

 ఇక సురక్షిత ప్రయాణం 

కోవిడ్ -19 భయంతో బస్సులలో ప్రయాణించాలి అన్నా భయమే అందుకే స్ప్రే చేయటం తో పాటు ప్రయాణికులు ఎక్కేప్పుడు స్ప్రే క్లార్స్ ద్వారా శానిటైజ్ చేసే పద్ధతులు కూడా వచ్చాయి. చైనాలో ఇన్ఫెక్షన్ సోకకుండా బస్సుల్లో యువి లైట్లను అమర్చారు.బ్రెజిల్ కు చెందిన మార్కోపోలో  నెక్ట్స్ ఆరోటెక్ సంస్థలు సంయుక్తంగా ఫాగ్ ఇన్ ప్లేస్ అనే బోర్డ్ అనే సరికొత్త టెక్నాలజీతో కూడిన శానిటైజర్ విధానాన్ని రూపొందించారు.హాని రహితమైన స్ప్రే ను పొగ రూపంలో బస్సుల్లో 20 […]

నెలసరి నొప్పి కి యోగ 

నెలసరి సమయంలో కడుపు నొప్పి, వెన్నునొప్పి విసిగిస్తూ ఉంటాయి. కొన్ని వ్యాయామాలు చేస్తే ఈ నొప్పుల నుంచి ఉపశమనం అంటున్నారు ఎక్స్పర్ట్స్ సహజంగా పిరియడ్స్ లో కండరాలు పట్టేయటం కడుపునొప్పి వంటి సమస్యలకు తేలికపాటి  స్ట్రెబ్బింగ్స్ చేయటం వల్ల కండరాలు సాగి నొప్పి తగ్గుతోంది.జంబీ క్రమం తప్పకుండా చేస్తే నెలసరి నొప్పి తీవ్రత తగ్గుతుందని చెప్తున్నారు. యోగాసనాలు ప్రాణాయామ ముద్రలు ఉపయోగ పడతాయని ఎన్నో పరిశోధనలు చెప్పాయి.సూర్యనమస్కారాల వల్ల హార్మోన్ల పనితీరు మెరుగవుతోంది.

నలుపు మాయం 

మోచేతులు నల్లగా బరకగా అనిపిస్తాయి.ఆ నలుపు దనం పోయి మృదువుగా అయిపోవాలంటే వేడి చేసిన కొబ్బరి నూనె కి బ్రౌన్ షుగర్ రెండు చుక్కల తేనె కలిపి ఆ ప్రాంతంలో రుద్దాలి.వీటిలో ని యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చర్మానికి తేమ అందేలా చేస్తాయి.బంగాళదుంప పలుచగా కోసి ఆ ముక్కల్ని చేతులపై రుద్దాలి.లేదా బంగాళాదుంప రసంలో తేనె కలిపి రుద్దితే త్వరగా పరిష్కారం లభిస్తుంది.కలబంద గుజ్జు కొద్దిగా పసుపు కలిపి మోచేతుల దగ్గర మర్దనా చేస్తే […]

మైదా తగ్గిస్తే మేలు 

పాలిష్ పట్టిన పదార్థాలన్నీ శరీరాన్ని పోషకాలకు బదులుగా కేలరీలతో నింపుతాయి.అలాంటి వాటిలో మైదా మొదటి స్థానంలో ఉంటుంది.జంక్ ఫుడ్ మొత్తం మైదా తోనే చేస్తారు.మైదా అత్యధిక గ్లైకో మిక్ ఇండెక్స్ కలిగి ఉంటుంది.దీనితో తయారైన బ్రెడ్, నూడుల్స్ ,పాస్తా తిన్నప్పుడు రక్తంలోకి చక్కెర లు త్వరితంగా విడుదల అవుతాయి అధిక చక్కెర ను నియంత్రించడం కోసం ఇన్సులిన్ స్రావాలు పెరుగుతాయి.ఈ పరిస్థితులు దీర్ఘకాలం కొనసాగితే టైప్ 2 డయాబెటిస్ బారిన  పడక తప్పదు.సమోసా, నూడుల్స్, కొబ్బరి, చీజ్, […]

కప్పు ముక్కలు తినండి చాలు 

కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు బొప్పాయి తినమని వైద్యులు సూచిస్తున్నారు.బొప్పాయిలో ఇనుము, ఫోలేట్ ,విటమిన్ బి6, కాల్షియం, మెగ్నీషియం, విటమిన్-ఏ సి,ఇ కె,బి 1,బి 3,లు పుష్కలంగా ఉన్నాయి ఇన్ని రకాల పోషకాలు ఉన్నాయి కనుకనే దీన్ని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.బొప్పాయిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు జలుబు, గొంతు నొప్పి రాకుండా చూస్తాయి.బొప్పాయిలో ఉండే లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్,బీటా కెరోటిన్,విటమిన్ సి ,విటమిన్ ఇ సహజంగానే కొవ్వులుకరిగిస్తాయి.రక్తపోటు […]