Chinna Maata
చక్కని ఆకృతి కోసం
తీరైన ఆకృతి కోసం లో దుస్తులు ఎంచుకోవడంలో శ్రద్ధ పెట్టాలి అంటారు ఎక్స్పర్ట్స్.ఎదిగే వయసుని బట్టి శారీరకంగా వచ్చే మార్పులకు అనుగుణంగా వీటిని ఎంచుకోవాలి. వేసుకునే దుస్తులు ఆకృతి ఈ రెండింటినీ పరిగణలోకి తీసుకోవాలి.ఛాతి పెద్దగా ఉండే వారు పూర్తిగా కప్పి ఉండే రకం బ్రాలను ఎంచుకోవాలి.అదే తక్కువగా ఉంటే కప్ రకాలు ఎంచుకుంటే చక్కని ఆకృతిలో కనిపించటమే కానీ ఇవి ఛాతి అడుగు నుంచి సపోర్ట్ గా ఉంటాయి.అలాగే చీర కు సంబంధించి అదే రంగులో […]
గోళ్ళకు పోషణ
గోళ్ళ పైన వేసుకునే నెయిల్ ఆర్ట్ బావుంటుంది. అలా ఆర్ట్ వేసుకోవాలంటే గోళ్లు బలంగా ఉండాలి.బయోటిన్ ఆహారంలో పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి.ఉడికించిన గుడ్లు, చిరుధాన్యాలు, సోయాబీన్స్, అరటి పండు తినాలి.శానిటైజర్ వాడకం వల్ల గోళ్లు పొడిబారిపోతూ ఉంటాయి గోళ్లకు మాయిశ్చరైజర్ రాసుకోవాలి.నెయిల్ పాలిష్ వాడకుండా గోళ్ళకు పోషణ ఇస్తే అప్పుడు బలం గా ఎదిగిన గోళ్ళ పైన నెయిల్ ఆర్ట్ చక్కగా వస్తోంది.అలాగే గోళ్ళ పైన రంగును పోగొట్టుకోవాలి అంటే ఎసిటోన్ లేని నెయిల్ రిమూవర్లు వాడాలి.
వర్షంలో జాగ్రత్త
వర్షంలో తడవటం లేదా ఎక్కువ సమయం నీళ్లలో ఉండవలసి వస్తే పాదాల పైన తేమ అధికమై ఇన్ఫెక్షన్ లు వస్తాయి.ఈ సీజన్ లో మరీ ఎక్కువ వర్షంలో బయటికి వెళ్ళవలసి వస్తే ఓపెన్ ప్లాస్టిక్ చెప్పులు లేదా రబ్బరు చెప్పులు వేసుకోవాలి. స్నానం చేసినప్పుడు కాళ్లు కడుకున్నప్పుడు పాదాలు తడి లేకుండా తుడుచుకోవాలి.పాదాలపైన యాంటీ ఫంగల్ డస్టింగ్ పౌడర్ టాల్కమ్ పౌడర్ చల్లుకోవాలి మాయిశ్చరైజర్ వాడకం తగ్గించాలి. ఉతికిన దుస్తులు వేడి నీళ్లలో ముంచి తీసి ఆరబెట్టుకోవాలి […]
కిండిల్ లో ‘ నో నెట్ ‘
సోనాలీ దాబడే రాసిన ‘ నో నెట్ ‘ అనే 9 కథల సంపుటి.అమెజాన్ కిండిల్ లో పబ్లిష్ అయ్యింది. ఆ అనే సినిమాకు స్క్రిప్ట్ రాసిన సోనాలి సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి రచన రంగం లోకి వచ్చింది నైట్స్ అండ్ లిల్లీస్ ఆమె మొదటి నవల. తరువాత ఫైవ్ ఆఫ్ హార్ట్స్ రాసింది.ఈ మూడవ కథల పుస్తకం నో నెట్ లో ఒక్క కథలో ఒక్క భావోద్వేగం ఉంటుంది. ఈ పుస్తకం చదవాలనుకుంటే అమెజాన్ […]
మంచి నీళ్లకు రుచి
మంచి నీళ్ళతో కూడా ఇమ్యూనిటీ పెంచుకోవచ్చు అంటున్నారు ఎక్స్పర్ట్స్.నారింజ, నిమ్మకాయ పైనాపిల్ ముక్కలు, కీర ముక్కలు, అల్లం ముక్కలు, పుదీనా ఆకులు మొత్తం సన్నగా కట్ చేసుకోవాలి. పాత్రలో నీళ్లలో ఈ ముక్కలన్నీ వేసి ఒక గంట పాటు అవతల పెట్టి ఆ తరువాత ఆ పదార్థాలు తీసేసి ఆ నీళ్లను ఫ్రిజ్ లో పెట్టుకోని తాగవచ్చు. ఈ ముక్కలన్నీ కలిపిన నీళ్లు మంచి రుచి తో సువాసన తో ఉంటాయి.మంచి నీళ్ళు ఎక్కువగా తీసుకుంటే మంచిదనే […]
వజ్రాల మాస్క్
ఈ వజ్రాల ఫేస్ మాస్క్ ధర అక్షరాలా లక్షా నలభై వేల రూపాయలు సూరత్ లో ఉండే వజ్రాల వ్యాపారి కుశాల్ భాయ్ తయారు చేశాడు. తను చేయించుకున్న మాస్క్ కు ది కుశాల్ బాయ్ అన్న ఇంగ్లీష్ అక్షరాలను వజ్రాలతో అమర్చుకొని ఫోటోలు షేర్ చేశాడు. కరోనా సమయంలో ఎలానో మాస్క్ లు తప్పవు పెళ్లి వేడుకల్లో మంచి దుస్తులు ఆభరణాలు ధరించి మామూలు మాస్క్ లు సర్జికల్ మాస్క్ లు ఏం బావుంటాయి. అప్పుడీ […]
ప్రసవం తర్వాత
ప్రసవం తర్వాత శరీరం బరువు పెరిగే మాట వాస్తవం చిన్న చిన్న వ్యాయామాలు చేసి తీసుకునే ఆహార పదార్థాల పైన దృష్టి పెడితే నెమ్మదిగా ఆ బరువు తగ్గుతుంది. ఆహారంలో మాంసకృత్తులు, కొవ్వులు, పోషకాలు, పీచు ఉండాలి.అలాగే కార్టియో ఫ్లాంక్ వంటి వ్యాయామాలు ఎంచుకోవాలి. ఈ వ్యాయామం దినచర్యలో భాగంగా కొనసాగించాలి. ఈ కరోనా సమయంలో జిమ్కు వెళ్లడం కష్టం కాబట్టి ఇంట్లోనే చిన్న చిన్న గా మొదలుపెట్టి సమయం పెంచుకుంటూ పోవాలి .ప్రసవం తర్వాత ఇంట్లో […]
స్కిన్ ఫుడ్
కరోనా సమయంలో రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ప్రతిరోజు బొప్పాయి తింటూ ఉంటారు.బొప్పాయి పండు తోలు చర్మానికి ఎంతో మంచి చేస్తుంది. ఈ తోలు లో ఉండే ఎంజైమ్లు చర్మానికి రక్షణ ఇస్తాయి వయసు రీత్యా వచ్చే మచ్చలను తొలగిస్తాయి.ముఖం శుభ్రంగా కడిగేసి ఈ బొప్పాయి తోలుతో చర్మాన్ని రుద్దుకోవాలి. కళ్ళ చుట్టూ,కణతల పైన,మూతి చుట్టూ గల పైన లైన్స్ పై కూడా బొప్పాయి తోలుతో మెల్లగా రుద్దాలి అలాగే మెడ మోచేతులు కూడా పట్టించి పావుగంట […]
వయసు ఛాయలు రానివ్వదు
అన్నం వార్చిన గంజి లో ఉండే ఖనిజాలు పోషకాలు చర్మ సౌందర్యాన్ని వయసు ఛాయలు దగ్గరికి రానివ్వదు అంటున్నారు ఎక్స్పర్ట్స్.బియ్యం గంజి లో తాజా కలబంద గుజ్జు రెండు ఇ-విటమిన్ క్యాప్సూల్స్ వేసి కలిపి ఆ మిశ్రమాన్ని మొహానికి లేపనం లాగా రాసి మృదువుగా మర్దనా చేస్తే చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది దద్దుర్లు మొటిమల నివారణకు పనికి వస్తుంది. కలబందలో వ్యాధి నిరోధక కారకాల కారణంగా ముఖ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. […]
సహ జీవనం తప్పదు
కోవిడ్ తో సహజీవనం చేయవలసిన పరిస్థితులు వచ్చాయి. బయట పనులు చేసుకోవటం ఆఫీసులకు వెళ్ళటం తప్పనిసరి అలాటప్పుడు స్వీయ నియంత్రణ పాటించడం చాలా ముఖ్యం. కనీసం ఆరు అడుగుల దూరం పాటించాలి.పని ప్రదేశాల్లో గుంపులుగా ఉండవద్దు 40, 60 సెకన్ల పాటు చేతులు సబ్బుతో శుభ్ర పరచుకోవాలి.శానిటైజర్ రాసుకోవాలి బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయవద్దు.జలుబు ,దగ్గు, జ్వరం లక్షణాలు ఉంటే తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలి ఉద్యోగులందరూ ఒకే చోట భోజనం చేయటం మానేయాలి.కార్యాలయాల్లో క్రమం తప్పకుండా వైరస్ […]
ఇంట్లోనే జిమ్
ఆరోగ్యం కోసం పోషకాలతో పాటు కొంత శారీరక వ్యాయామం కూడా ఇవ్వాలి. ఇంటి పని కూడా ఓ రకంగా చక్కని వ్యాయామం అలసటకు గురవుతున్నట్లు తెలియకుండా ఒంట్లో కేలరీలు తగ్గించే సాధన డాన్స్ స్టెప్స్ వేయటం… ఏదైనా నచ్చిన పాటకు పది నిమిషాలు డాన్స్ చేస్తే చాలు ఫిట్నెస్ పొందవచ్చు. లేదా ఇంట్లో పుస్తకం చదువుతూ పచార్లు చేయవచ్చు.ఇల్లు చిమ్మడం తుడవటం తో చాలా సేపు వంగటం నిలబడటం చేయాలి.ఈ పనులు గుండె పనితీరు మెరుగు పరుస్తాయి. […]
ఏ బంధము వద్దు
స్త్రీలు వంటరిగా ఉండగలరు.అసలు ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడుతున్నారు అని తాజా గణాంకాలు చెబుతున్నాయి.శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టం 2018 గణాంక నివేదిక ప్రకారం దేశంలో 5.5 శాతం మంది స్త్రీలు వివాహం అయ్యాక అనేక కారణాల రీత్యా ఒంటరిగా ఉంటున్నారు. విడాకులతో విడిపోయి, భర్త చనిపోయిన కారణాలు ఏవైనా ఒంటరిగానే ఉన్నారు.తమిళనాడులో ఆ సంఖ్య రెట్టింపు గా ఉంది కేరళలో ఒంటరిగా ఉన్న స్త్రీలు 9.3 శాతం గా ఉంటే తమిళనాడులో 9.1 శాతం ఉంది.ఆంధ్రప్రదేశ్ లో 7.8 […]
కొత్తిమీర పెంచుకోవచ్చు
కిచెన్ గార్డెన్ లో కూడా కొత్తి మీర పెంచుకోవచ్చు. లేదా కాస్త వెలుతురు ఎండ పడే చోట ఒక ప్లాస్టిక్ ట్రే లో కూడా ధనియాలు చల్లాలి. మసాలా కు వాడే ధనియాల్లో పక్వానికి వచ్చే గింజలు చాలా తక్కువ.విత్తనాల ధనియాలు చల్లి తేనే మొలకలు వస్తాయి.ధనియాలను రెండు చేతులతో నలిస్తే రెండు పలుకుల విడిపోతాయి. వాటిని 24 గంటల పాటు నీళ్లలో నానబెట్టి అప్పుడు వాటిని మట్టిలో నాటుకోవాలి.కొద్దిగా నీళ్లు చల్లుతూ ఉంటే రెండు వారాల్లో […]
నిద్రలేమి ఔషధం
ఈ లాక్ డౌన్ లో కరోనా కబుర్లతో నిద్ర పట్టడం లేదని కంప్లైంట్ వినిపిస్తూ ఉంటుంది.సోయాబీన్స్ తో నిద్ర వస్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. సోయాలో మెగ్నీషియం అధికం.ఇవి రక్తప్రసరణను మెరుగు పరుస్తాయి.వీటిలో ఉండే ఇనుము, కాపర్ ఎర్ర రక్త కణాల ఉత్పత్తి కి తోడ్పడతాయి.జింక్, సెలీనియం, క్యాల్షియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.వీటిలో అధికంగా ఉండే పీచు జీర్ణవయాలను ఆరోగ్యంగా ఉంచుతాయి.సోయా లో అధికంగా ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మెదడుకు చురుకుదనాన్ని ఇస్తాయి. వీటిని తరచుగా […]
తిన్నగా కూర్చో నివ్వాలి
పిల్లలు ఇళ్లలోనే ఆన్ లైన్ క్లాసులకు అటెండ్ అవుతున్నారు.స్కూల్లో మాదిరిగా కుర్చీ డెస్క్ వంటి సదుపాయాలు లేక పోతే పిల్లలు ఏ సోఫా లో ఒరిగిపోయి కూర్చుంటారు.ఇది వీపు కండరాలకు ఒత్తిడి తెస్తుంది.వెన్ను మెడనొప్పి వస్తాయి.ఎదుగుతున్న వయసులో ఇలాంటి సమస్య రాకుండా చూసుకోవాలి టేబుల్ పైన లాప్ టాప్ పెట్టి తిన్నగా కూర్చుని పాఠాలు వినే ఏర్పాటు చేయాలి.కుర్చీ వెనక భాగానికి వీపు ఆనుకొని ఉండాలి.పాదాల కింద సపోర్ట్ గా చిన్న పేట ఉంటాయి.ఆన్ లైన్ తరగతులకు […]
చర్మానికి మెరుపు
చర్మం కాంతివంతంగా మెరిసిపోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.తేమ అందినప్పుడే చర్మం తాజాగా ఉంటుంది.స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకోవాలి కలబంద గుజ్జు, తేనె, ఆలివ్ నూనె కలిపి చర్మానికి రాసుకుని నీళ్లతో కడిగేసుకుంటే కూడా చర్మం పొడిబారకుండా ఉంటుంది.టమాటో లో ఉండే లైకోపిన్ చర్మాన్ని పొడిబార నివ్వదు.టమోటో గుజ్జులో పాల పొడి, ఓట్స్ పొడి, పెరుగు కలిపిన మిశ్రమాన్ని ముఖంపై మాస్క్ లాగా వేసుకొని కొంచెం ఆరాక మసాజ్ చేసినట్లు మెత్తగా రుద్దితే మృతకణాలు పోతాయి చర్మం […]
ప్యాషన్ మాస్క్ లు పర్లేదు
కరోనా తరుణం కనుక ఎంతో మంది రకరకాల మాస్క్ లు ధరించి కనిపిస్తూ ఉంటారు.డిజైనర్ మాస్క్ లు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి.ఫ్యాషన్ మాస్క్ అయినా పర్లేదు కానీ మాస్క్ పొరలు పొరలు గా ఉండేది ధరించాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్.మాస్క్ ధరించినప్పుడు శ్వాస తేలికగా ఆడే లా ఉండాలి ముక్కు పై భాగం నుంచి గడ్డం వరకు పూర్తిగా మూసేంత పెద్దదిగా ఉండాలి.మాస్క్ మాటి మాటికీ కిందకు జార కూడదు.చర్మానికి మాస్క్ గట్టిగా అంటిపెట్టుకొని ఉండాలి .పట్టీలు తల […]
ఇవి ఎంతో అవసరం
ఊపిరి తిత్తులు బలపరిచే వ్యాయామాలు చేయటం ఎంతో అవసరం అంటున్నారు డాక్టర్లు. వైరస్ ప్రభావం నుంచి ఊపిరి తిత్తులను కాపాడుకోవాలంటే ప్రాణాయామం తో పాటు పరుగెత్తటం, మెట్లు ఎక్కటం, వేగంగా నడవటం వంటివి చేయాలి. సాధారణంగా ప్రకృతి చికిత్స లో ఆవిరి స్నానం ముఖానికి ఆవిరి పట్టడం పీల్చటం అల్లం రసం సుప్ తాగటం మొదలైనవి ఉంటాయి. ఛాతికి వెన్నుకు వేడి నీటి కాపడం, ఉప్పు కాపడం కూడా ఊపిరి తిత్తులకు మేలు చేస్తాయి.కర్పూరానికి రక్తనాళాలను విప్పార్చే […]
బుల్లెట్ స్క్వాడ్ పనితీరు భేష్
కేరళ డిజిపి లోక్ నాథ్ బెహరా బుల్లెట్ స్క్వాడ్ దళాన్ని ఏర్పాటు చేశారు. త్రిచూర్ పట్నంలో 40 మంది మహిళా ఆఫీసర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు ప్రత్యేకంగా కొత్త బుల్లెట్స్ ఎర్ర రంగు హెల్మెట్స్ ఇచ్చారు.ఒక్క బుల్లెట్ పైన ఇద్దరు చొప్పున రోడ్డు పైన ఎప్పుడూ 20 మంది రౌండ్స్ లో ఉండేలాగా డ్యూటీ వేశారు.ఈ దళం రోడ్ల పైకి వచ్చాక త్రిచూర్ లో క్రమశిక్షణ వచ్చింది. కోవిడ్ హాస్పిటల్స్ దగ్గర,హోమ్ క్వారంటైన్ లో ఉన్న పేషెంట్ల […]
తక్షణ శక్తి
ఉల్లి కాడలు రుచే కాదు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇస్తాయి . విటమిన్లు,పీచు,ఖనిజాలు, ప్రోటీన్లు, అమినో యాసిడ్లు పుష్కలంగా ఉండే ఈ కాడలను ఆహారంలో కలిసి తీసుకొంటే చెక్కర స్థాయిలు అదుపులో ఉంటాయి. వాటిలోని సల్ఫర్ ఎనలేని శక్తిని ఇస్తుంది. ఉల్లి కాడల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్ ను నాశనం చేయటంలో సమర్ధ వంతంగా పనిచేస్తాయి. ఉల్లి కాడల్లో ఉండే విటమిన్-ఎ.సి వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతోంది.జలుబు దగ్గు నుంచి ఉపశమనం కలుగుతోంది. […]
