Wednesday, 05 Aug, 2026

కోవిడ్ కనిపెట్టవచ్చు

రుచి తెలియకపోవడం కరోనా ఇన్ఫెక్షన్ల ప్రధాన లక్షణాలలో ఒకటి దీన్ని వైద్య పరిభాషలో అనోస్మియా అంటారు.ఈ స్థితిలో వాసనలు తెలియవు.ఈ అనోస్మియా స్థితినే నిర్ధారించుకునేందుకు వైద్యులు ఒక మార్గం కనిపెట్టారు.పిప్పర మెంట్ ఆయిల్,కొబ్బరి నూనె రెండు రకాల వాసనలు కనిపెట్ట  లేకపోయినప్పుడు మాత్రమే కోవిడ్ వచ్చినట్లుగా భావించాలి కరోనా లక్షణాల్లో  వాసన కోల్పోవటం ప్రధాన లక్ష్యం అయినా దాన్ని కనిపెట్టలేక దానికి అంత ప్రాముఖ్యం ఇవ్వక, పట్టించుకోరు దానితో పరిస్థితి తీవ్ర స్థితికి చేరుకుంటుంది అందుకే ఆ […]

అందమైన యూనిఫామ్

ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జీ స్కూల్ పిల్లల కోసం రూపొందించిన యూనిఫామ్ సోషల్ మీడియాలో ప్రశంసలు పొందుతోంది రాజస్థాన్ లోని  జైసల్మేర్‌లో రాజ్‌కుమారి రత్నావతి బాలికల పాఠశాల ఉంది. ఇందులో 400 మంది బాలికలు చదువుకుంటున్నారు.సిట్టా సంస్థ భారతదేశంలోని పేదల విద్య, ఆరోగ్యం వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు పనిచేస్తుంది. ఈ సిట్టా సహకారంతో డిజైనర్ సబ్యసాచి అజ్రఖ్‌ ప్రింట్‌ ఉన్న యూనిఫామ్ రూపొందించారు మోకాలి పొడవున ఏకరీతిగా ఉండే ఫ్రాక్‌. గుండ్రటి మెడ, త్రీ క్వార్టర్‌ […]

చక్కని ఫలితం

శిరోజాల ఆరోగ్యానికి గోరువెచ్చని నూనె మసాజ్ ఉత్తమ ఫలితం ఇస్తుందని అంటారు నిపుణులు. రాత్రంతా బియ్యం వేసి నానబెట్టిన నీటిని ఉదయాన్నే ఆ నీటిని పాలు తేనె కలిపి జుట్టుకు అప్లై చేసి ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి.  స్వచ్ఛమైన కొబ్బరినూనె, విటమిన్- ఇ క్యాప్సిల్ ఒక తాజా నిమ్మచెక్క తీసుకొని తేనె కలిపిన మిశ్రమాన్ని మాడుకు మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేయాలి. నానిన మెంతి గింజల పేస్ట్ కలిపిన కొబ్బరినూనెను మాడుకు అప్లై […]

  ఆరోగ్య రక్ష

రోగనిరోధక శక్తి పెంచుకుంటే కరోనా నుంచి రక్షణ పొందవచ్చు ఇందుకోసం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ కొన్ని సూచనలు చేస్తుంది. ప్రతి రోజు  ఉదయం ఒక టీ స్పూన్ చావన్ ప్రాశ్ తినాలి.తులసి, దాల్చిన చెక్క, మిరియాలు, సొంటి, ఎండుద్రాక్ష, బెల్లం లేదా నిమ్మరసం కలిపి తయారుచేసిన ఔషధం ఒకటి రెండు సార్లు తాగాలి వేడిపాలలో అర టీ స్పూన్ పసుపు కలిపి రోజుకు ఒకటి రెండు సార్లు తాగాలి.రోజంతా గోరువెచ్చని నీళ్లు తాగాలి ప్రతి రోజు 30 […]

నవరాత్రి ఉత్సవాలు

లోకపావని, జగన్మాత ఒక కళ్యాణార్థం రక్షణ సంహారం చేసింది.ఒక్కో రోజు ఒక్కో రూపంతో తొమ్మిది రోజుల పాటు తొమ్మిది మంది రాక్షసులను వధించింది ఆమె సాధించిన విజయాలకు గుర్తుగా తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు జరుపుకుంటాము.దేవి మూర్తి స్త్రీ కి  ప్రాతినిధ్య రూపం. ఈ మెనూ తొమ్మిది రూపాలతో పూజిస్తారు.ప్రాంతీయ ఆచారాలను బట్టి దేవి అలంకారాలు చేస్తారు బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ, లలిత త్రిపుర సుందరి, మహా లక్ష్మి, సరస్వతి, దుర్గ, మహిషాసుర మర్దిని, […]

మచ్చలు పోగొట్టే యాలుకలు

ముఖం పైన మచ్చలు మరకలు ఉంటే యాలుకలు వాటిని మాయం చేస్తాయి అంటారు ఆయుర్వేద నిపుణులు. యాలకుల్లో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ సెప్టిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి.యాలుకలు పొడి చేసి ఆ పొడిలో పాలు, తేనె కలిపి పేస్ట్ లా చేయాలి ఆ పేస్ట్ ను మచ్చలున్న చోట మసాజ్ చేస్తున్నట్లు రాయాలి. పది నిమిషాలు ఆరనిచ్చి, చల్లని నీళ్ళతో శుభ్రం చేయాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే మొహం పైన మచ్చలు మరకలు పోయి […]

లేదు… గట్టిగా మాట్లాడాలి

చెడు వినవద్దు అన్నారు సరే, చెడు వినవద్దు అంటారేమిటి ? నిజాన్ని నిలబెట్టేందుకు నోరెత్తమని గాంధీజీ కూడా చెప్పారు బడుగు బలహీన వర్గాల పైన  జరిగే దోపిడీ గురించి చూడాలి మాట్లాడాలి కళ్ళు, చెవులు నోరు మూసుకో వద్దు అంటూ షారుక్ ఖాన్ పెట్టిన ట్విట్  కి బదులు ఇచ్చింది.భారతీయ నటి శయనీ గుప్తా గాంధీ జయంతి కి షారుక్ ఖాన్ చెడు మాట్లాడవద్దు, వినవద్దు చూడద్దు అని ట్వీట్ చేస్తే శయనీ గుప్తా . ఇది […]

నెమ్మదిగా తినాలి

భోజనం నిదానంగా రుచిని ఆస్వాదిస్తూ తినాలి ప్లేట్ లో పెట్టుకోగానే గబగబా తినే ఆహారం సరిగా జీర్ణం కాక ఎన్నో అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు. సమతులాహారం కోసం పలు రంగాల్లో ఉండే ఆహార పదార్థాలు ఉండాలి.ఆకుపచ్చని కూరగాయల్లో విటమిన్ సి, ఫోలిక్ ఆసిడ్ ఎరుపు రంగులో ఉండే పండ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు  రక్తపోటు గుండెజబ్బు రానివ్వవు సొంతంగా వంట చేసుకుంటే ఆహారంలో ఉప్పు చక్కెర వినియోగం తగ్గుతుంది ఒత్తిడిగా అనిపిస్తే ఏదైనా తినేస్తారు […]

ఆ అలవాటు మానటం తప్పనిసరి

ఎంతో మందికి గోళ్ళు కొరికే అలవాటు ఉంటుంది .దాన్ని మానటం చాలా కష్టం అవుతూ ఉంటుంది.గోళ్ళు ఎప్పటికప్పుడు చిన్నగా కత్తిరించు కోవాలి తరుచుగా మెనిక్యూర్ చేయించుకోవాలి.అందంగా కనిపిస్తూ ఉంటే కొరకాలనే కోరిక తగ్గుతుంది.గోళ్ళు కొరకటాన్ని క్యాల్షియం లోపం గా చెబుతారు.కనుక పోషకాహారం పైన దృష్టి పెట్టాలి. గోళ్ళ పైన మిరియాల పొడిని అద్దటం ఏదైనా ఈ పేస్ట్ ను పూయటం చేస్తే గోరు నోట్లోకి వెళ్ళినప్పుడల్లా కొరక కూడదు అనే సిగ్నల్ చేరుతుంది.ఒత్తిడి గా ఉంటే అనుకోకుండా […]

జ్ఞాపక శక్తి పెరుగుతుంది

చేతిరాత పిల్లల్లో జ్ఞాపకశక్తి మెరుగుపరచి ఏకాగ్రతను పెంచుతుంది అంటున్నారు అధ్యయనకారులు అక్షరాలు అందంగా రాసేందుకు వారికి శిక్షణ ఇవ్వాలి. రెండు మూడు భాషలకు సంబంధించిన అక్షరాలు వారికి నేర్పించి వారిని భాషల్ని పోల్చి చూసుకోమని చెప్పాలి.అలాగే పిల్లలకు రంగురంగుల పెన్సిల్ లు ఇచ్చి ఒక అక్షరం ఒక రంగులతో అందంగా రాయమని చెప్పాలి పుస్తకంలో ఉండే ప్రధానాంశాల్ని నోట్స్ లో రాయమని చెప్పాలి.ఈ చదవటం, రాయటం అనే అభ్యాసం వాళ్ళలో జ్ఞాపకశక్తి వృద్ధి చేస్తాయి.అందమైన చేతి రాత […]

ఈ రాయల్ గౌన్  అమూల్యం

రెండేళ్ల క్రితం టైమ్ మాగజైన్ మోస్ట్ ఇన్ ఫ్లుయెన్షియల్ బ్రిటిష్ రాయల్ వెడ్డింగ్ గౌన్ లేడీ డయానా వెడ్డింగ్ గౌన్ ఎంపిక చేసింది.ఇప్పటి ధరల ప్రకారం అప్పటి ఆ గౌను కోటి నలభై నాలుగు లక్షల రూపాయలు ఫ్యాషన్ డిజైనర్ల పరిభాషలో ఆ గౌన్ సాంకేతిక నామం ఐవరీ సిల్క్ టు ఫెటా యాంటిక్ లేస్ గౌన్.భార్య భర్తల అయిన డేవిడ్ ఎలిజిబెత్ అనే ఇద్దరు డిజైనర్లు ఆ గౌను నో పదివేల మేలిమి ముత్యాలు పొదిగి […]

బొట్టు పెట్టుకోవడం ఎందుకు ?

శ్రేష్టమైన కుంకుమతో నుదుట బొట్టు పెట్టుకుంటే జ్ఞాన చక్రాన్ని పూజించినట్లు అవుతోంది. శరీరంలోని ప్రతి అవయవానికి ఒక్కొక్క అధిదేవత ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి.లలాటానికి అధిదేవత బ్రహ్మ ఆయన రంగు ఎరుపు  మన మనసులోని జీవి, జ్యోతి స్వరూపూడి లాగా నుదిటి మధ్యలో అజ్ఞాన చక్రంలో సప్తమ దశలు హృదయస్థానంలో అనాహిత చక్రం లో ఉంటాడు. ఆ ప్రదేశంలో కుంకుమ ఉంచుకోవటం మంచిది దాన్ని ఉంగరపు వేలితో పెట్టుకుంటే శాంతి గా ఉంటుంది.నడిపి వేలితో ధరిస్తే ఆయువు సమృద్ధి […]

సిల్క్ పౌడర్ తో చర్మానికి వంతెన

చర్మానికి స్వాంతన ఇచ్చేందుకు మచ్చలు పోగ్గోటెందుకు సిల్క్ పౌడర్ వాడవచ్చు అంటారు ఎక్స్పర్ట్స్ .సిల్క్ పౌడర్ ను నాణ్యమైన పట్టు నుంచి తయారు చేస్తారు.ఇందులో చర్మానికి మేలు చేసే  పై బ్రయిన్ ప్రోటీన్ ఉంటుంది. ఖరీదైన మేకప్ ఉత్పత్తుల్లో వాడే ఈ సిల్క్  పౌడర్ చర్మాన్ని బిగుతుగా యవ్వనంగా ఉంచుతుంది. ఈ పౌడర్ ఉన్న సౌందర్య సాధనాలను వాడటం వల్ల చర్మం సాగే గుణం పెరుగుతుంది.దీనితో కళ్ళ చుట్టూ నోటి చుట్టూ ఏర్పడే గీతలు తగ్గిపోతాయి.కొందరిలో స్కిన్ […]

ఈ బుట్ట బొమ్మే అందం  

మార్కెట్లోకి బుట్టబొమ్మ జుంకీలు వచ్చేశాయి వేలాడే ఈ జుంకీలు ఊగుతుంటే నాట్యం చేసినట్లే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక సినిమా లో పాపులర్ అయిన బుట్ట బొమ్మ పాటను స్పూర్తిగా ఫ్యాషన్ డిజైనర్లు ఈ లోలాకులు తీసుకొచ్చారు చెవి దిద్దులు భాగంలో అమ్మాయి బొమ్మ కింద వేలాడే బుట్టబొమ్మలు ఈ జుంకీలు వన్ గ్రామ్ గోల్డ్ తో పాటు వెండి పైన బంగారు పూత పూసినవీ రంగు రంగుల రాళ్లు పొదిగీ వస్తున్నాయి రాళ్ళు […]

ఇది నయా ట్రెండ్

జివెల్ స్టోన్ బెల్ట్, హిప్ బెల్ట్ లు ఇప్పుడు ఫ్యాషన్ ట్రెండ్. సింపుల్ చీరెలో డిజైనర్ లుక్ కావాలంటే ఇప్పుడు శారీ బెల్ట్ లు ధరిస్తున్నారు.జర్దోసి మగ్గం జెర్రీ వర్క్ లో ఈ శారీ బెల్ట్ లు అనార్కలి డ్రెస్ లపైకి కూడా చాలా బావున్నాయి. బ్రైడల్ లెహంగా లు జర్దోసి బెల్ట్ ల తో కొత్త రూపం తీసుకున్నాయి.చీరెకు జతగా ఈ కొత్త తళం బెల్ట్ లు పార్టీల్లో పెళ్లిళ్లలో ప్రధాన ఆకర్షణగా ఉన్నాయి. ఒక్కసారి […]

రెండే చాలు

అన్నం మానేసి చపాతీలు తింటే బరువు తగ్గి పోతామని అనుకుంటారు. కానీ ఎక్కువ చపాతీలు తింటే బరువు పెరుగుతారు అంటున్నారు పోషకాహార నిపుణులు.బరువు తగ్గేందుకు ఎన్ని క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలో న్యూట్రిషనిస్ట్ ల సాయం తీసుకోవాలి. ఉదాహరణకు మధ్యాహ్నం 300 క్యాలరీలకు మించని ఆహారం తీసుకోవాలి అని న్యూట్రిషనిస్ట్ సూచిస్తే కేవలం రెండే చపాతీలు తినాలి .మీడియం సైజ్ చపాతీల వల్ల 71 క్యాలరీలు శరీరానికి అందుతాయి.అన్నం మానేసి నాలుగైదు చపాతీలు తినడం వల్ల పెద్ద […]

ఇంట్లో పెంచుకోవాలి

తోటపని చేయటంతో వయసుతో పాటు వచ్చే మతిమరుపును నియంత్రించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి వాటికి నీళ్లు పోయాలి ఎరువులు వెయ్యటం ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటం వంటి పనులు శారీరక వ్యాయామం వంటివే.ఎండలో ఈ పనులు చేయడం వల్ల శరీరానికి తగినంత విటమిన్-డి అందుతోంది. శరీరంలో క్యాల్షియం స్థాయిలు పెరుగుతాయి అంతేకాదు కొన్ని మొక్కలు ఎయిర్  ప్యూరిఫైయర్లు లాగా పనిచేస్తాయి ఇంట్లో, కార్యాలయాల్లో ఇవి పెంచితే గాలిలోని కలుషితాలు పోతాయి.అలోవెరా పీస్ లిల్లీ స్పైడర్ ప్లాంట్ ఇంగ్లీష్ ఐవీ […]

చర్మాన్ని మెరిపించే జ్యూస్

ముఖం మెరుపుతో కాంతిగా కనబడేందుకు ఖరీదైన సౌందర్య సాధనాలు వాడాలని నియమం ఏమీ లేదు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం ద్వారా చర్మం అందంగా, తాజాగా కనిపిస్తుంది అంటున్నారు  న్యూట్రిషనిస్ట్ లు.బీట్ రూట్ జ్యూస్ మేని సౌందర్యాన్ని పెంచుతోంది అంటున్నారు.బీట్ రూట్, కొత్తిమీర, ఉసిరి ఈ మూడింటినీ మిక్సీ లో వేసి జ్యూస్ సిద్ధం చేసుకోవాలి.ఈ రసంలో బీటా లైవ్స్   అనే శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఒంట్లోని విష పదార్ధాలను తొలగిస్తాయి ఉసిరిలో సి-విటమిన్ […]

మాస్క్ లు పెట్టుకోరా ?సమాధి తవ్వండి !

మాస్క్ లు పెట్టుకోకపోతే సమాధులు తవ్వండి అని శిక్ష వేస్తున్నారు ఇండోనేషియా అధికారులు.కేసులు పెరిగిపోతున్నాయి.కరోనా మహమ్మారి నుంచి తప్పించుకోవాలి అంటే మాస్కు తప్పనిసరిగా పెట్టుకోండి అంటే కొంతమంది ఇప్పటికీ వినరు.దానితో ఇండోనేషియాలో ఇలా మాస్క్ పెట్టుకోని వారితో కోవిడ్ తో మరణించిన వారిని ఖననం చేసేందుకు గుంతలు తవ్విస్తున్నారు దీనితో,మాస్క్ లేకపోతే మాకు ఇదే గతి అని చెప్పటం ఒకటి,రెండోది అక్కడ సమాధుల తవ్వే వాళ్ళు దొరకటం లేదు,ఆ సమస్యకు ఇదే పరిష్కారం.

అదృష్టాన్నిచ్చే ఫ్లవర్ స్టోన్స్

చైనా జపాన్లలో దొరికే ఫ్లవర్ స్టోన్స్ చూస్తే నల్లని రాళ్ల పైన చక్కని చామంతి పూలను ఎవ్వరో పెయింట్ చేశారు అనిపిస్తుంది.ఈ రాయిని chrysanthemum stone అని కూడా పిలుస్తారు. నల్లని రంగులో ఉండే ఈ రాళ్ళ లోపల తెలుపురంగు ఖనిజాలు సెలెస్టైట్ లు కేల్సైట్‌లు పువ్వు ఆకారంలో నిక్షిప్తమై ఉండటం ఈ రాళ్ల ప్రత్యేకత అసాధారణ ఖనిజాలతో ఏర్పడటం వల్ల ఈ ఫ్లవర్ స్టోన్ లు రత్నాల జాబితాలోకి వస్తాయి ఇవి దగ్గర ఉంటే అదృష్టమని, […]