Chinna Maata
ఏదో తెలియని భయం
పరిశ్రమలో అడుగుపెట్టి పదేళ్లు అయింది అయినా తెలియని భయం ఎప్పుడూ వెన్నాడుతూనే ఉంటుంది అంటుంది సమంత. సెట్ లో ఏదైనా చెప్తారనుకోండి లేదా ఏదైనా సలహా విన్నా సరే టెన్షన్ పెరుగుతుంది. పైకి అయితే ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడతాను. ఏ పాత్ర చేసేముందుయినా నాకేది రాదు అనుకుంటూ ఎప్పటికప్పుడు కొత్తగా ఫీల్డ్ లోకి వచ్చిన నటి ఇలాగే పాత్ర లోకి అడుగు పెడతాను అందుకే టెన్షన్ మరింత శ్రద్ధగా ప్రేక్షకులను మెప్పించాలని కసిగా నటిస్తా.కాబట్టే నా […]
భావనా కాంత్
భావనా కాంత్ భారత దేశపు తొలి మహిళా ఫైటర్ పైలట్. 1992 డిసెంబర్ 1 న బీహార్ లోని దర్భంగా లో జన్మించారు భావన కు డ్రైవింగ్ చాలా ఇష్టం అందుకే కావచ్చు డ్రైవింగ్ కు అత్యున్నతస్థాయి అనుకో దగిన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్ పైలటింగ్ ను కెరియర్ గా ఎంచుకున్నారు బెంగళూరులోని BMS కాలేజీ లో మెడికల్ ఎలక్ట్రానిక్స్ లో ఇంజినీర్ల చేసి ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయ్యేందుకు కామన్ అడ్మిషన్ టెస్ట్ […]
వంటలకు రుచి
కొన్ని వంటింటి చిట్కాలతో వంట పని ఈజీగా పూర్తి చేయొచ్చు.పూరీలు తెల్లగా ఉండాలంటే ఆ వేయించే నూనెలో కొన్ని జామాకులు వెయ్యాలి. సగ్గుబియ్యం కాసేపు నీటిలో నానబెట్టి ఉడికించే ప్పుడు అందులో ఒ స్పూన్ నెయ్యి వేస్తే గింజలు అతుక్కుపోకుండా ఉంటాయి. వంకాయ ముక్కలు కొయ్య గానే నల్లబడతాయి. వాటిని నీటిలో ఉంచి తరగాలి.ముక్కలు నీళ్లలోనే ఉంచాలి తాలింపు వేసి పాలు పోస్తే కూర నల్లబడకుండా ఉంటుంది. రుచిగా ఉంటుంది.పుదీనా పచ్చడి కి కప్పు పెరుగు కలిపితే […]
మూడ్ మార్చే డ్రెస్లు
మనం వేసుకునే దుస్తులు, అనుసరించే ఫ్యాషన్లు, రంగులు యాక్సెసరీ లు కూడా మూడ్ మారుస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. మనలోని భావోద్వేగాలు ప్రతిఫలిస్తూ అందరితో ప్రత్యేకంగా కనపడేలా చేస్తాయి. మనం ఇష్టపడే స్టైలే మన ఫ్యాషన్ సిగ్నేచర్ కనుక ప్రతిరోజు ఆసక్తిగానే నడుస్తుంది మూడు బాగోలేదు అనుకున్నప్పుడు రెగ్యులర్ గా ధరించే చీరె పంజాబీ డ్రెస్ లకు బదులుగా వెరైటీ గా జీన్స్ టీ షర్ట్ లు వేసుకుంటే కొత్త లుక్ ఇవ్వటంతో పాటు వ్యక్తిగతంగా ఒక […]
మానవత్వానికి దర్పణం
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సబ్ ఇన్స్ పెక్టర్ శిరీష ,పొలం గట్టు పై నుంచి ఒ అనాధ శవాన్ని భుజంపై మోస్తూ ఉన్న వీడియో బయటకు వచ్చింది. అడవి కొత్తూరు గ్రామ పంట పొలాల్లో గుర్తు తెలియని ఒక ముసలాయన శవం ఒంటిపై బట్టలు లేకుండా పడి ఉంది. గ్రామస్తులు తన దగ్గర పనిచేసే కానిస్టేబుల్స్ కూడా ఆ శవాన్ని మోసేందుకు నిరాకరించారు కానీ ఎసై శిరీష లలితా చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకుల సాయంతో ఆ మృతదేహాన్ని […]
పదేళ్లలో వంద ప్రదర్శనలు
కర్ణాటకలోని మంగళూరు కు చెందిన సావిత్రి యక్షగాన ప్రదర్శనలు రాణిస్తున్నా మంచి నటి చిన్నతనంలోనే యక్ష గానం లో శిక్షణ ఇప్పించారు పెద్దలు. కానీ ఆమెను ప్రదర్శనలకు మాత్రం అంగీకరించలేదు. అలా తను నేర్చుకున్న కళకు దూరంగా ఉన్న సావిత్రి తన 66 వ ఏట రంగస్థలం పైన అడుగుపెట్టింది. టీచర్ గా పని చేస్తున్నాఆమె రిటైర్ అయ్యాక మంగళూరు లోని యక్షరాధన కళాకేంద్రం సాయం తో నాలుగైదు గంటలు విడివి తో సాగే నాటకాలను సాధన […]
పప్పమ్మల్ కు పద్మశ్రీ
కోయంబత్తూర్ కు చెందిన 105 సంవత్సరాల పప్పమ్మల్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. కోయంబత్తూరు సమీపంలోని తక్కెంపట్టి అనే గ్రామంలో భవానీ నది ఒడ్డున ఉన్న రెండున్నర ఎకరాల పొలం పప్పమ్మల్ సొంతం. గత 50 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తూ తమిళనాడులో పేరు తెచ్చుకున్నారు ఆమె.అరటి చెట్లు పండించడంలో ఆమె ఎక్సపర్ట్స్. ఇప్పటికీ ఆమె తన పొలంలో అరటి పండిస్తోంది. తమిళనాడు వ్యవసాయ యూనివర్సిటీ అనుభవాలు వినేందుకు తరచూ ఆహ్వానిస్తారు. మా నాయనమ్మ చిన్న కిరాణా కొట్టు […]
అదితి గోరూర్
యు.ఎస్ లోని అమెరికా రాయబారికి పాలసీ అడ్వైసర్ గా అదితి ఎంపికయ్యారు. ఆమె జార్జ్‌టౌన్ యునివర్సిటీలో ఇంటర్నేషనల్ సెక్యూరిటీ లో ఎం.ఎ చేశారు. మెల్ బౌర్న్ యూనివర్సిటీ లో ఆనర్స్ లో లా చదివారు అదితి. నైజీరియాలోని లోగోస్ లో పుట్టారు. ఇండియా ఒమన్ ఆస్ట్రేలియాలో పెరిగారు. యు. ఎస్ లో స్థిరపడ్డారు. అతిథి భారత సంతతికి చెందిన అమెరికన్. ఇంతకు ముందు ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షణ విభాగంలో నిపుణురాలిగా ఉన్నారు. అతిథి బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ […]
సుమతీ రామ్మోహన్ రావ్
దేశంలోనే తోలి మృదంగ విద్వాంసురాలిగా పేరు ప్రఖ్యాతలు గణించిన మృదంగ మహారాణి దండమూడి సుమతి రామ్మోహన్ రావ్ కు పద్మ పురస్కారం లభించింది. కేవలం పురుషులకే పరిమితమైన మృదంగం పై ఒక అమ్మాయి చేతుల లయ బద్దంగా విన్యాసాలు చేసి దేశ విదేశాల్లో ఆమెకు పేరు తెచ్చిపెట్టాయి. దండమూడి సుమతి రామ్మోహన్ 10 వ సంవత్సరం లోనే తోలి ప్రదర్శన ఇచ్చారు. మృదంగం లో డిప్లొమా కోర్స్ చేశారు. దండమూడి రామ్మోహన్ రావు దగ్గర శిష్యురాలిగా చేరి ఆయన్నే […]
బుల్లి రచయిత్రి
అభిజిత రాసిన ‘హ్యాపినెస్ ఆల్ అరౌండ్’ పుస్తకాన్ని గుర్ గావ్ లోని ప్రసిద్ధ పబ్లిషింగ్ సంస్థ ఇన్ విన్సిబుల్ ప్రచురించింది. ఇంతకీ అభిజిత వయసు ఏడేళ్లు ఆమె తండ్రి ఆషిష్ గుప్తా తల్లి అనుప్రియ గుప్తా. అభిజిత రాసిన పుస్తకం విపరీతమైన ఆదరణ పొంది ఆమె వరల్డ్ ఎంగెస్ట్ ఆథర్ అనే గుర్తింపు పొందింది. ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్ వారు అభిజిత ను గ్రాండ్ మాస్టర్ ఇన్ రైటింగ్ గా గుర్తించారు. ఇన్ విజిబుల్ సంస్థ […]
రజినీ బెక్టర్
మిసెస్ బెక్టర్ సంస్థ స్థాపించిన రజినీ బెక్టర్ పద్మశ్రీ లభించింది. రజినీ లాహోర్ లో పుట్టి పెరిగారు. దేశ విభిజన తర్వాత ఆమె కుటుంబం ఢిల్లీ లో స్థిరపడింది. డిగ్రీ పూర్తి చేసిన రజనీ కుకీలు, ఐస్ క్రీమ్ ల తయారీ లో శిక్షణపొందారు. 1978 నుంచి ఆమె దాన్ని బిజినెస్ గా వృద్ధి చేశారు. కొన్నేళ్ళకే ఆ ఉత్పత్తులు ఉత్తర బారతావణి లో ప్రత్యేకత చాటాయి. అదే సమయంలో దేశీయ మార్కెట్ లోకి అడుగుపెట్టిన మెక్ […]
బిరుబాల రభా
మూఢాచారాలు దురాచారాలపై పెద్ద పోరాటం చేశారు బిరుబాల రభా. అస్సాంలోని గోల్ పారా జిల్లాలోని తుకురియా అనే గిరిజన గ్రామం ఆమెది. ఆమె కొడుక్కి అనారోగ్యం చేస్తే అది ఒక మంత్రగత్తె పని అని ఇరుగుపొరుగు చెప్పారు.ఎంతో భయపడింది బిరుబాల కానీ అదంత మోసమని తేలిపోయింది. ఆమెకు మంత్రగత్తెల పేరుతో వారికి జరిగే అన్యాయాలపై స్థానిక మహిళలను బృందంగా చేసుకుని ప్రజల్లో అవగాహన తేవటం మొదలుపెట్టింది.ఎన్నో అవమానాలు దౌర్జన్యాలు ఎదుర్కొంది ఈ పోరాటంతో మంత్రగత్తెలన్న పేరుతో మహిళలపై […]
ఎ సి వల్ల నష్టం
సీజన్ తో సంబంధం లేకుండా ఎక్కువ సమయం ఎసి ల్లో గడిపేయటం యువతరానికి అలవాటైపోయింది. గంటలకొద్దీ గడపటం వల్ల శరీరం సేద తీరుతుంది కానీ కళ్లకు సమస్య వస్తోంది అంటున్నారు పరిశోధకులు డ్రై ఐ సిండ్రోమ్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.ఇలాంటి ఇబ్బంది వేసవిలో ఎక్కువ అంటున్నారు. రోజుకు 16 నుంచి 18 గంటలు ఎసి ల్లో గడపటం వల్ల కళ్లు పొడిబారిపోవడం కంటి నుంచి నీరు కారటం దురద మంట చూపు మసకబారడం వంటి […]
ఆక్సిజన్ ఇచ్చే పామ్
కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కంటికి ఆహ్లాదాన్ని ఇవ్వటంతో పాటు ఆక్సిజన్ ను అందిస్తాయి. ఇంటి మూలల్లో ఎంతో అందాన్నిస్తాయి కూడా.ఈత ఆకుల లాగా కనిపించే పామ్ మనీప్లాంట్ ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగుతాయి. చిన్నవిగా ఉన్నప్పుడు కుండి ని గదిలో ఒక మూలగా పెట్టుకుంటే గదికి కొత్త అందం వస్తుంది. ఈ మొక్క కాస్త పెద్దదిగా అయ్యాక పైకి పెరుగుతూ కుండీలో మట్టి కనిపిస్తూ ఉంటే అందులో ఒక మనీప్లాంట్ వేస్తే చాలా అందంగా ఉంటుంది.
ఇది వెబ్ సిరీస్ కాలం
ఒక వెబ్ సిరీస్ లో నటించడం అంటే ఐదు సినిమాలకు ఓకే చెప్పేసినట్లే అంటుంది తమన్నా. ఆహా ఓటీటీ పైన లెవెన్త్ అవర్ వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే నవంబర్ స్టోరీ వెబ్ సిరీస్ లో తమన్నా పోషించిన పాత్ర చాలా కీలకం కూడా. అవకాశాలు వస్తూ పోతూ ఉంటాయి. ఇప్పుడు మరిన్ని అవకాశాలు వచ్చాయి వెండి వెండితెర తో పాటు వెబ్ వేదిక కూడా ఇంకో కొత్త ఆప్షన్ కదా నేనెప్పుడూ కాస్త ముందే […]
జయ పరాశర్, అంకిత పరాశర్
స్టెమ్ మైండ్స్ కో ఫాండింగ్ డైరెక్టర్స్ జయ,అంకిత జయ తల్లి అంకిత కూతురు. రోగుల ఆరోగ్య సంరక్షణ ను తమ చేతుల్లోకి తీసుకునే రోబోలను సృష్టించారు. ఆరోగ్యానికే కాదు పిల్లల చదువులకు అవసరమైన రోబోటెక్ టెక్నాలజీ పోగ్రామ్ రూపొందిస్తున్నారు. ఆసుపత్రిలో నర్స్ లాగా సేవలందించే రోబో రూపకల్పన చేశారు. ఈ ఇద్దరిని ఐక్యరాజ్యసమితి యు.ఎస్ ఉమెన్ ఆసియా-పసిఫిక్ సంస్థ ప్రామిసింగ్ సొల్యూషన్స్ విజేతలుగా గుర్తించింది. జయ పరాశర్, అంకిత పరాశర్. కోవిడ్ సమయంలో అవసరమైన ఆవిష్కరణలు చేశారు.
శివి కపిల్
ఏంపథీ డిజైన్ లాబ్స్ సి.ఇ.ఒ శివి కపిల్ బెంగుళూరు లో ఉన్న ఈ సంస్థ ఆరోగ్య సంరక్షణ రంగానికి అవసరమైన పరిష్కారాలు అందిస్తుంది.కరోనా సమయంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవటానికి అవసరమైన వేరబుల్ మోనిటరింగ్ డిజైన్ క్రియ ను కనిపెట్టింది ఏంపథీ సంస్థ డిజైన్ క్రియ వెనుక స్ఫూర్తి ప్రేరణ శివి కపిల్ నే. కోవిడ్ తన విశ్వరూపం చూపిస్తున్నప్పుడు. కరోనా వల్ల మాకేమైనా అవుతుందో మీరేమైనా మాకు సహాయపడగలరా అని గర్భిణీల […]
వసంతి పళనివేల్
సెరాజెన్ బయోథెరపీటిక్స్ కో ఫౌండర్,సి.ఇ. వసంతి పళనివేల్.ఈమె నేతృత్వంలో సెరాజెన్ వైద్య పరిశోధనా సంస్థ శ్వాసకోశాల అస్వస్థతకు ప్లాస్మా చికిత్సను కనిపెట్టింది మహిళల్లో సంతాన సాఫల్యత పై శాస్త్ర అధ్యయనాలు జరిపే సెరాజెన్ కరోనా చికిత్సలో వినూత్న వైద్య పరిష్కారాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చి మంచి ఫలితాలు సాధించింది. ఐక్యరాజ్య సమితి మహిళా విభాగం ఎంపిక చేసిన శక్తివంతమైన మహిళల లో ఒకరుగా ఉన్నారు వసంతి.
యాభై ఏళ్లు దాటాయా?
యాభై ఏళ్లు దాటిన మహిళలు కూడా కొన్ని సౌందర్య చిట్కాలు పాటిస్తే అందంగా ఉంటారు అంటున్నారు ఎక్సపర్ట్స్. చర్మం ఎండకు దెబ్బతినకుండా సన్ స్క్రీన్ రాసుకోవాలి. శరీరం పైన చర్మం పైన మార్పులు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. పొడిచర్మం రాకుండా మాయిశ్చరైజర్ నిండిన సబ్బులు లోషన్లు వాడాలి. ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండాలి. చర్మానికి పోషణ ఇచ్చే ఆహారం తినాలి తప్పకుండా యాంటీ ఏజింగ్ ఉత్పత్తిలు ప్రారంభించాలి. ముడతలు తగ్గించే చర్మ చికిత్సలు గురించి తెలుసుకోవాలి. […]
శిల్పా శెట్టి సీక్రెట్స్
శిల్పా శెట్టి గొప్ప ఫిట్ నెస్ ఫ్రీక్ క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం మే కాకుండా తన వీడియోలు కూడా పోస్ట్ చేస్తుంది. శరీరపు ఆరోగ్యాన్ని మెరుగు పరచుకునేందుకు వృక్షాసనం బెస్ట్ అంటుంది శిల్పా అలాగే ఓంకారం జపించటం ద్వారా శరీరంలో నాడులు చురుగ్గా పనిచేస్తాయి ఒంటరిగా చేసే వ్యాయామం కన్నా తోడుగా ఎవరైనా ఉంటే వ్యాయామం చేయటం సరైన ఆహారం తీసుకోవటం తేలిక అంటుంది శిల్పా. డీప్ స్క్యాట్స్ శరీరాన్ని దృఢంగా ఉంచుతాయి. వ్యాయామం ఎప్పుడూ […]
