Monday, 03 Aug, 2026

భారీ వెయిట్స్ తో నాజూకు

వెయిట్ ట్రైనింగ్ వ్యాయామం అమ్మాయిలకు చక్కని శరీర ఆకృతిని ఇస్తాయి అంటున్నారు ఎక్సపర్ట్స్.నటి సమంత వంద కిలోల బరువుతో స్క్వాట్స్ చేస్తున్న వీడియో అప్పట్లో సంచలనం సృష్టించింది. సెక్సీయస్ట్ విమెన్ గా కౌట్ అప్టన్ అయితే 20 పౌండ్లతో స్లెడ్ వ్యాయామాలు చేసింది. మంచి శరీరాకృతి కోసం ఇలాంటి వ్యాయామాలు చేస్తే శరీరం అదనపు ఆక్సిజన్ తీసుకుని కేలరీలు అధికంగా ఖర్చు ఐపోయి జీర్ణక్రియ వేగవంతం అవుతుంది. శరీరంలో కొవ్వు శాతం తగ్గి ఆ మేరకు నాజూకు […]

పువ్వుల కప్పులు

హ్యాండ్ మేడ్ క్లే ముగ్గులు కప్పులు చూస్తుంటే ఉదయాన్నే విరబూసిన అందమైన పువ్వులు గుర్తుకొస్తారు గుర్తొస్తాయి కప్పులపై నా రకాల పుష్పాలు పుష్పగుచ్ఛాలు అందంగా ఆ మారిపోయే ప్రకృతి దగ్గర ఉన్న భావన కలిగిస్తాయి గులాబీ మల్లె చామంతి లిల్లీ ఆర్కిడ్స్ వంటి పూలను క్లే తో తయారు చేసే రకరకాల సైజుల్లో ఉండే కప్పుల పైన అతికించే చేస్తున్నారు ఈ పూలను తయారు చేసేందుకు ఎంతో ఓపిక కావాలి రంగురంగుల తో పాలి ప్లే  పూలు […]

మనసు తెలుసుకోండి

పిల్లలు ఏం చెప్పబోయినా ఉండు నాకు అవతల పనుంది అని అంటుంటారు పెద్దవాళ్ళు.కానీ వాళ్ళు మనసులో ఏముందో వాళ్లు మీకు ఏం చెప్పాలనుకున్నారో కాస్త వినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.  అమ్మా నాన్నకు చెబితే కొట్టట మో, తిట్టటంమో చేస్తారని భయపడే పిల్లలకు ఏ  విషయాన్నయినా ధైర్యంగా పంచుకునే స్వేచ్ఛ ఇమంటున్నారు. లేదంటే ఏదైనా సమస్య వస్తే వాళ్లు తమలో తాము కుంగిపోవడం మొదలుపెట్టి పెడతారు. పిల్లలు ఏమైనా  సందిగ్ధంలో ఉంటే వాళ్లతో స్నేహితుల్లా మెలిగి సరైన సలహా […]

పప్పుల్లో పోషకాలు

ఆరోగ్య పూరితమైన జీవన శైలి లో పప్పులు ధాన్యాలు తృణ ధాన్యాలు భాగం చేసుకోవాలి. అయితే వాడకంలో కొన్ని పద్ధతులు అనుసరించాలి పదార్థాల తయారీలో ఉపయోగించేందుకు ముందు పప్పుధాన్యాలు మొలకలు వచ్చే వరకు నానబెట్టాలి.ఇలా చేస్తే వాటిలో యాంటీ న్యూట్రియంట్లు తగ్గిపోయి విటమిన్ల ను ఎంజైమ్లను సమర్థవంతంగా ముక్కలుగా చేస్తాయి. అప్పు ధాన్యాలతో గత, అత్యవసరం, లేదా అత్యవసరం కానీ ఎమినో యాసిడ్స్ పెంచేందుకు వాటిని ఇతర ఆహార ధాన్యాలతో అయితే ఒకటి ఈస్ట్ రెండు మోతాదులు […]

అలనాటి ప్రభావమే

చిన్న వయసులో ఏం తిన్నారు అన్నది పెద్దయ్యాక మంచి ప్రభావం చూపిస్తోందని కాలిఫోర్నియా పరిశోధకులు అంటున్నారు. చిన్నతనంలో కొవ్వు చక్కెర పదార్థాలు ఎక్కువగా తింటే పెద్దయ్యాక మంచి ఆహారం తిన్న ప్రయోజనం ఉండదంటున్నారు చిన్నతనంలో తీసుకున్న ఆహారం వల్ల ఉదరంలో బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ ల సమ్మేళనం (మైక్రో బియమ్) మారిపోయి వైవిధ్యం తగ్గిపోతుందని అలా మారినది జీవితాంతం ఉండిపోతుందని చెబుతున్నారు. ఈ మైక్రో బియమ్ ఎంత వైవిధ్యం ఉంటే అంత రోగనిరోధక శక్తి ఉంటుంది .ఇది […]

కండర బలానికి ఆకుకూరలు

రోజుకి కనీసం 250 గ్రాముల ఆకుకూరల్ని తీసుకోగలిగితే కండరాల పనితీరు బావుంటుందంటారు పరిశోధకులు ఎడిత్ కోవాన్  యూనివర్సిటీ కి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో నైట్రేట్స్ ఎక్కువగా ఉండే లెట్యూస్ కేల్ పాలకూర తోటకూర వంటి వాటిలో పాలు బీట్ రూట్ కూడా ఎక్కువగా తీసుకునే వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్లు తేలింది. ఆకుకూరలు తీసుకునే వాళ్ళు కాళ్ళ లో బలం బాగా ఉన్నట్లు వాళ్ళు వేగంగా నడుస్తున్నట్లు చెబుతున్నారు. ఆకు కూరలు తినే వాళ్ళలో వెన్నెముక కండరాలతో […]

ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఇవే

యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి ఆహార పదార్థాల ద్వారా నే లభిస్తాయి రంగురంగుల పండ్లు కూరగాయల్లో అధికంగా ఉంటాయి. ముఖ్యంగా శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ తాజా పండ్లు సలాడ్స్ లో దొరికే విటమిన్- సి ఈ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. టమోటో పుచ్చ కాయల్లో ఉండే లైకోపిన్ మరొక యాంటీఆక్సిడెంట్స్. గోధుమలు, బియ్యం, పప్పులు వంటి ధాన్యాల్లో ఉండే సెలీనియం అనేక ఖనిజం కూడా యాంటీ ఆక్సిడెంట్.. ముదురు గులాబీ, ఎరుపు, పసుపు, నారింజ, వంగపండు […]

కొవ్వు పేరుకుపోదు

మెటబాలిజం రేటు ఒక్కొక్కళ్లలో  ఒక్కోలా ఉంటుంది. మనం తీసుకునే ఆహారం శక్తిగా మారి ఖర్చయే విధానం మెటబాలిజం. ఇది శరీరంలో తక్కువ గా ఉంటే శక్తి కాస్త కొవ్వుగా మారి పేరుకుపోతుంది. మెటబాలిజం క్షీణించకుండా కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి డార్క్ చాక్లెట్, అవకాడో, ఆలివ్ ఆయిల్, పీనట్, బటర్, వాల్ నట్స్, చేపలు, సోయా బీన్స్ వంటి వాటిలో ఫ్యాట్స్ ఉంటాయి .ఈ హెల్తీ ఫ్యాట్స్ ఆహారంలో తీసుకుని యూనిమల్ ఫ్యాట్స్ తగ్గించాలి. రోజుకు ప్రతి […]

ద్రాక్షలో ఔషధగుణాలు

ద్రాక్షలో ఉండే ఔషధ గుణాలు అనేక రకాలైన శారీరక మేధా సంబంధిత రుగ్మతల నుంచి కాపాడతాయి రోజుకు ఒక గ్లాస్ ద్రాక్ష రసం తీసుకుంటే ఆరోగ్య సమస్యలు రావు ద్రాక్షల్లో అల్జీమర్స్ నివారించే గుణాలున్నాయి. వీటిలోని సహజ సిద్ధమైన యాంటీ ఆక్సిడెంట్లు గుండె సంబంధిత వ్యాధులను క్యాన్సర్ లను రానీయకుండా కాపాడతాయి. ద్రాక్ష దేహాన్ని చర్మాన్ని ఆరోగ్యవంతంగా ఉంచి వార్ధక్య లక్షణాలను దూరం చేస్తుంది. పరిశోధకులు రెడ్ గ్రేప్స్ క్యాన్సర్ ఫైటర్ గా గుర్తించారు. జీర్ణ కోశంలో […]

వెన్ను నొప్పి రాదు

సాధారణంగా కూర్చునే విధానం సరిగా లేకపోతే వెన్ను సమస్యలు అధికమవుతాయి. ప్రతిరోజు కూర్చుని నిలబడటం ,సైకిల్ తొక్కటం వంటి సరళమైన జీవనశైలి మార్పులు వెన్ను సమస్యలను తగ్గిస్తాయి. ఫోన్ లో మాట్లాడే సమయంలో పొత్తికడుపు బిగుతుగా ఉంచాలి. భుజాలు గుండ్రంగా ఉంచాలి. బ్యాక్ సపోర్ట్ లేకుండా నిటారుగా ఉండాలి మొబైల్ ని కంటికి సమానమైన దూరంలో ఉంచాలి. వీపు నిటారుగా ఉంచాలి. హై హిల్స్ వీలైనంత తక్కువ సమయం వాడటం, ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం […]

చక్కని స్నాక్

మంచి స్నాక్ కోసం వెతుకుతూ ఉన్నట్లయితే, అదీ తక్కువ షుగర్ ఉన్న వాటిని తీసుకోవాలనుకుంటే పచ్చి అరటి పండ్లు దృష్టిలో ఉంచుకోవాలి.కేవలం షుగర్ తక్కువ ఉండటమే కాక మంచి స్నాక్ లాగా  పనిచేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ కాంపౌండ్స్ అధికం.కాస్త పండితే యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. 100 గ్రాముల అరటి పండులో జీరో శాతం కొవ్వు ఉంటుంది. విటమిన్ బి6 పొటాషియం ఫైబర్ వంటి న్యూట్రియన్స్ ఉంటాయి. అరటి పండులో ఉండే పొటాషియం ఎముకలకు దంతాలకు మేలు […]

మాస్క్ మస్ట్

వస్త్రంతో చేసిన మాస్క్ అయినా సర్జికల్ మాస్క్ అయినా వైరస్ అణువుల నుంచి రక్షణ ఇస్తాయి. కానీ మాస్క్ విషయంలో శ్రద్ధ తీసుకోకపోతే అలర్జీలు వస్తాయి. కళ్ళకు సంబంధించిన అలర్జీలు ఉన్నవాళ్లు మాస్క్ ధరించినా  కళ్ళజోడు పెట్టుకోవాలి.బయటకు వెళ్ళిరాగానే మాస్క్ శుభ్రంగా ఉతకాలి ఇలా చేస్తే మాస్క్ లో ఇరుకున్న దుమ్ము కణాలు ఎలర్జీ కారకాలు చర్మానికి అంటుకోవు. దురద కలిగించని పర్యావరణ హితమైన మాస్క్ లు ధరించాలి. ఉతికేందుకు కూడా ఫెర్ ఫ్యూమ్ రహిత సబ్బులను […]

అమ్మతనానికి వయస్సేమిటి ?

30 ఏళ్లు దాటాక తెల్లవటం చాలా కష్టం అనుకుంటారు కానీ అమ్మతనాన్ని ఆస్వాదించేందుకు వయసు అడ్డంకి కాదు అంటున్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అర్చన ధావన్ బజాజ్. ప్రెగ్నెన్సీ నిర్ధారణ తర్వాత తరచూ వైద్య పరీక్షలు చేయించుకోవాలి. చిన్న అనారోగ్య లక్షణాలు కనిపించినా వైద్యులకు చెప్పాలి. గర్భం దాల్చిన తర్వాత ఎక్కువ మోతాదులో కాల్షియం, ఐరన్, విటమిన్- డి, ఫోలిక్ యాసిడ్ అవసరం అవుతాయి. ఇవన్నీ ఆహారంలో లభించేలా చూసుకోవాలి గర్భిణీగా ఉన్నప్పుడు కావలసిన బరువు పెరగటం బిడ్డ […]

పోషకాహారం కీరా

నేరుగా తినే కీరా దోస, కూరగాయలా వాడుకునే దోసకాయ రెండింటి రూపం లో తేడా కనిపిస్తుంది కానీ ఈ రెండింటి ది ఒకటే జాతి కీరా ప్రపంచవ్యాప్తంగా ఉండే దోస మన దగ్గరే పండుతుంది రెండింటిలో పోషకాలు ఒక్కటే ఆరోగ్యానికి మేలు చేసేవే వేసవిలో కీర ముక్కలు పుదీనా కలిపి మిక్సీలో వేసి జ్యూస్ లా చేసుకుని తాగితే డిహైడ్రేషన్ రాదు కీరా లో పుష్కలంగా ఉండే క్యాల్షియం విటమిన్ కె శరీరంలో త్వరగా ఇంకటం వల్ల […]

ఆభరణాలకు వర్ణాలు

బంగారం చేసే నెక్లెస్ లో పూలు పండ్లు డిజైన్ లతో ఎనామిల్ పెయింట్ చేసినట్లు. మీనాకారి డిజైన్ నగలు వస్తున్నాయి. టెంపుల్ జ్యువెలరీ లో మీనాకారి డిజైన్ లో దేవి దేవతల రూపాలు బృందావనంలో కృష్ణుడు మాధవుడి రాసలీలలు అందంగా చెక్కి పెయింటింగ్స్ లాగా ఎనామిల్ రంగులు అద్దిన నగలు చాలా బావున్నాయి. కృష్ణుడి రాసలీల ల నెక్లెస్ తీసుకుంటే చెట్లు, పూవులు ఆకులు నెమళ్లు జింకలు,  కృష్ణుడు గోపికల ధరించిన వస్త్రాలను కూడా ఎనామిల్ వర్ణాలు […]

కోల్ కతా లో ఫ్రిజ్ లైబ్రరీ

కాళిదాస్ హల్దార్ కుంకుమ్ దంపతులు పుస్తక స్త్రీలు కోల్కతాలోని లోని పాటులీ  లో ఇద్దరు కలిసి ఒక పాత ఫ్రిజ్ లో పుస్తకాలు సద్ది ఒక షాప్ ముందర పెట్టేశారు. తినుబండారాలు అమ్మే షాప్ ఓనర్ ఈ ఫ్రీ ఫ్రిడ్జ్ బుక్ లైబ్రరీని సంతోషంగా వప్పుకొన్నాడు ప్రజల్లో పుస్తక పఠనం అలవాటు పెంచేందుకే ఈ ప్రయత్నం అంటున్నారు ఈ బెంగాలీ దంపతులు, పాఠకులకు ఉచితంగా ఒక పుస్తకాన్ని తీసుకొని నెల తరువాత తిరిగి ఇవ్వమని సందేశాన్ని ఫ్రిడ్జ్ […]

కొవ్వు తగ్గించే కూరగాయలు

కొంత మందికి పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోయి ఉంటుంది.ఒకరకంగా ఇది అనారోగ్య చిహ్నం కూడా అయితే కూరగాయలతో కొవ్వు తగ్గించుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. మంచి గుమ్మడి లేదా బూడిద గుమ్మడి తో మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు మంచి గుమ్మడి తో కూర, బూడిద గుమ్మడి జ్యూస్ కు అనుకూలంగా ఉంటాయి కూడా. అలాగే ఆహారంలో పచ్చి మిరపకాయలు వాడుకోమంటున్నారు. కాలీఫ్లవర్, క్యాబేజీ లో కూడా ఆహారం లో భాగంగా ఉంటే వీటిలోని పీచు పదార్థాలు పొట్ట పెరగటాన్ని […]

క్రస్ట్ అండ్ కోర్ బేకరీ

సర్బరి షెల్టర్ లో ఆశ్రయం పొందిన వాళ్లు అందరూ దారుణమైన గృహహింసకు లోనైన వాళ్లే ఈ ఆడవాళ్లలో ఎంతోమంది అహింసతో మానసిక వ్యాధికి లోనై ఏ రైల్వే స్టేషన్ లలోనే తలదాచుకున్నవాళ్లు ఇలాంటి స్త్రీల కోసం కోల్ కతా  ‘ఈశ్వర సంకల్ప’ అనే షెల్టర్ హోమ్ ఉంది. తెచ్చిన స్త్రీలకు ఆశ్రయమిచ్చి వైద్యం చేయించి వాళ్లకు బేకింగ్ లో శిక్షణ ఇచ్చి వాళ్ల కోసం క్రస్ట్ అండ్ బేకరీ ఏర్పాటు చేయించారు.  ఈశ్వర్ సంకల్ప ఎన్జీవోనే సర్బరి […]

నేచర్ సెరెల్

Nature Cereal ఇప్పుడు అంతర్జాతీయ ట్రెండ్ అయిపోయింది మధుమేహ రోగులకు ఇది మంచిదే ఇంకా బోలెడన్ని ఉపయోగాలు అంటూ, ఆహార నిపుణులు దాన్ని సిఫారస్ చేస్తున్నారు. ఈ నేచర్ Cereal లో కొబ్బరి నీళ్లు పండ్ల ముక్కలు వేసి తయారు చేస్తాను. టిక్ టాక్ లో కోట్లకొద్దీ వ్యూస్ వచ్చాయి. ఉదయం లేవగానే రకరకాల పండ్ల మొక్కలు తినటం ఆరోగ్యమే. పాలతోనో కస్టర్డ్ తోనో కలిపి తింటే పంచదార, పాలు క్యాలరీలు ఎక్కువే దానికి ఇది పరిష్కారం […]

ఉన్నత స్థాయి బాధ్యత

యు.ఎస్ లోనే ఉన్నత స్థాయి బాధ్యతల్లో కి భారత సంతతి మహిళ లు రావడం ఇటీవల కాలంలో సర్వసాధారణం అయింది. శాన్ ఫ్రాన్సిస్కో లో ఉంటున్న సీనియర్ శుభా తతవర్తి  విప్రో కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా నియమితులయ్యారు వాల్‌మార్ట్ నుంచి విప్రో కి వచ్చిన శుభ వాల్‌మార్ట్ కంటే ముందు పేపాల్ సేవలు అందించారు వాల్-మార్ట్ సీనియర్ డైరెక్టర్గా పేపాల్ హెడ్ ఆఫ్ ప్రొడక్ట్ గా ఆమె అనుభవం విప్రో సి టి ఓ […]