Sunday, 02 Aug, 2026

ఈ కాడ కూర కిలో ఒక లక్ష

ఆకుకూరలు కాయిగూరలు ఖరీదు ఎంతుంటాయి చెప్పండి మహా అయితే కిలో వందో రెండువందలో అంటే మనం కళ్ళు తేలేస్తాం మరీ అంతఖరీదా అని.. కానీ కేజీ దాదాపు లక్ష రూపాయిలు పలికే కూరగాయి ఒకటి ఉంది. దాని పేరు హాఫ్ షూట్స్ ప్రపంచంలోకెల్లా ఖరీదైన కాడ కూర ఇది ఈ మొక్క లోని భాగాలు అన్ని ఔషధాలే కావడంతో దాన్ని కూరగాయ గా వాడటమే కాదు మందుల తయారీలో కూడా వాడుతుంటారు హాఫ్ షూట్స్ లోని ఔషధ […]

ఎడారిలో పూల సందడి

సృష్టిలో చాలా అందమైన పువ్వులు గులాబీ మొదటి వరుసలో ఉంటుంది. వందల రకాల గులాబీలు చూశాం కానీ ఎడారుల్లో ఇసుక నేల పైన విరిసే రోజ్ రాక్ ని చూస్తే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. ఓక్లహోమా ఎడారిలో విరిసే గులాబీలు చూస్తుంటే సృష్టి విచిత్రం అంటే ఇదే కదా అనిపిస్తుంది. ఇసుక నేల పైన అందాల గులాబీలు ఎలా వచ్చాయి అంటే మాత్రం సైన్స్ పాఠం లా చెప్పాలి. ఖనిజాలాన్ని నేలమాళిగల్లో గూడుకట్టుకుని రత్నాల్లా క్రిష్టల్స్ లా […]

60 ఏళ్లుగా సిలిండర్ తో జీవితం

పాల్ అలెగ్జాండర్ రాసిన పుస్తకం త్రీ మినిట్స్ ఫర్ ఎ డాగ్ మై లైఫ్ ఇన్ యాన్ ఐరన్ లాంగ్ ,ఒక సంచలనం. 60 ఏళ్లుగా ఒక ఇనుప యంత్రం సాయంతో బతుకుతున్న పాల్ జీవిత కథ ఇది. అమెరికాలోని డల్లాస్ కు చెందిన అలెగ్జాండర్ కు ఇప్పుడు 72 ఏళ్లు. ఆరేళ్ల వయసులో  సోకిన ఒక వింత పోలియో అతన్ని ఇలా ఒక ఇనుప చట్రం లో బిగించింది. 1916 నుంచి అమెరికాలో ప్రతి వేసవిలోనూ […]

సాంప్రదాయానికి ఆధునిక రూపం

పవిత్రమైన పూజగదిని అందంగా అలంకరించుకోవడం భక్తులకు ఎప్పుడూ ఇష్టం. అక్కడే ఉండే ప్రతి వస్తువు అందంగా ఉండాలనుకొంటారు . హారతి  పళ్లేలు కుంకుమ భరణి లు ఎన్నో డిజైన్ల లో వచ్చేశాయి .ఇప్పుడు అగరబత్తి స్టాండ్ లు కూడా రకరకాలు డిజైన్ లలో అందుబాటులోకి వచ్చేసాయి. చూసేందుకు అమ్మాయిల మెడలో పెండెంట్స్ లాగా భగవంతుని ప్రతిమ లాగా కనిపించే ఫినిషింగ్ స్టాండ్లు దొరుకుతున్నాయి. ముందు వైపు చిన్న విగ్రహం అందమైన ప్రతిమ ఉన్నట్లు కనిపించే వీటికి వెనకవైపు […]

బ్రాండ్ బై గార్డెన్ సిటీ అనే తోటలో ఊరు

భవనాల మధ్యలో అందం కోసం చక్కని పూలతోటలు,పార్క్ లు ఏర్పాటు చేస్తుంటారు కానీ ఏకంగా తోటలోనే ఊరు కడితే ఎలా ఉంటుంది.డెన్మార్క్ లోని కోపెన్ హెగన్ దగ్గర లో ఉన్న బ్రాండ్ బై గార్డెన్ సిటీ గ్రామాన్ని చూస్తే పచ్చని చెట్లతో అసలా ఊరే పెద్ద ముగ్గులా ఉంటుంది. పదుల సంఖ్యలో బండి చక్రాల్లా పరచుకొన్న తోటలు ఆ మధ్యలో ఎంతో అందంగా తీరుగా నిర్మించిన ఇల్లు ఎంతో అద్భుతం అనిపిస్తుందీ గార్డెన్ సిటీ .ఎంత అందంగా […]

హీరోకి ఫిట్ నెస్ ముఖ్యం

నాకు బరువు పెరగటం తగ్గటం కొత్త కాదు సినిమాల్లోకి రాకముందు 125 కిలోలు ఉండేవాడిని. 2007 లో నా వి.ఎఫ్.ఎక్స్ సంస్థ అమ్మేసి పూర్తి స్థాయిలో సినిమాలు చేయాలనుకొన్న. హీరో అవ్వాలంటే ఫిట్ నెస్ ముఖ్యం కదా. హీరో పొట్టతో కనబతే ప్రేక్షకులు మెచ్చుతారా ? అందుకోసం ఎనిమిది నెలల్లో 20 కిలోలు తగ్గాను వారంలో ఆరురోజుల స్ట్రిక్ట్ డైట్ అంటారు రాణా. బాహుబలిలో బల్లాలుడి గా భారీ ఆకారంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన రాణా తరువాత […]

అలా వెళ్లొద్దామా ?

ప్రయాణం అనగానే హడావుడిగా ఎయిర్ పోర్ట్ కు స్టేషన్ కు సామాన్లు సర్దుకుని వెళ్లే రోజులకి ఇక తెర పడినట్లే అందమైన ప్రయాణానికి కదిలే ఇళ్ళు లాంటి క్యార్ వాన్ లు వచ్చేసాయి కుటుంబ సభ్యులు, స్నేహితులతో హాయిగా క్యార్ వాన్ లోనే భోజనాలు, స్నానాలు, నిద్ర అన్నీ ప్రశాంతంగా జరిగిపోతూ, ఏకంగా  హిమాలయ పర్వత సానువుల్లో విహరించవచ్చు. సముద్రపు అలలతో కబుర్లు చెప్పచ్చు. ఏడాదిలో వెన్నెల రాత్రుల్లు గడపవచ్చు. ఇప్పటికే క్యార్ వాన్ ట్రావెల్స్ కి […]

బ్లెస్సింగ్ హట్

బ్లెస్సింగ్ హట్ ఎందరో నిరుపేదల అవసరాలు తీరుస్తోంది అస్సాంలోని డిమా హసావో జిల్లాకు చెందిన కొందరు యువకులు ఈ బ్లెస్సింగ్ హట్ ఏర్పాటు చేశారు. ఇది నూటన్ లీకుల్ గ్రామంలో ఉంది సాయం చేయాలి అనుకున్న వారు తమ ప్రాంతంలో పండిన కూరగాయలు వండిన ఆహారం, నిత్యవసర వస్తువులు, స్టేషనరీ కాలక్షేపం కోసం చదువుకునే పుస్తకాలు ఏవైనా ఇవ్వచ్చు కోవిడ్ సమయంలో అధికంగా చితికిపోయిన నిరుపేదలకు ఇది ఎంతగానో ఉపయోగపడ్డాయని యువకులు చెబుతున్నారు. ఈ విషయం సోషల్ […]

టీకా అక్కడే ఎందుకు ?

కరోనా వ్యాక్సిన్ భుజం దగ్గరే వేస్తుంటారు పోలియో తప్ప దాదాపుగా అన్ని రకాల వ్యాక్సిన్ లను భుజం కండరానికి వేస్తారు. ఇతర ఇంజక్షన్లు మాదిరిగా రక్తనాళానికి ఎక్కించారు. ఎందుకంటే పై భాగంలో ఉండే డెల్టాయిట్ కండరాల్లో రోగనిరోధక శక్తి కారక డెంట్రిటిక్ కణాలు ఉంటాయి. ఇవి వ్యాక్సిన్ లోని యాంటీ జెన్లను వెంటనే గుర్తించి శరీర రోగనిరోధక వ్యవస్థ కేంద్రీమైనా లింఫ్ నాడ్స్ కు చేరవేస్తాయి అక్కడున్న టిబి కణాలు అంతే త్వరగా స్పందించి యాంటీ బాడీలు […]

పువ్వుల సందేశం

పువ్వులు పిల్లల నవ్వులు  లేని ప్రపంచాన్ని ఊహించలేము అన్నాడో కవి అందమైన పూల తోటలు తలచుకుంటే ఊటీ గుర్తొస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడ నిర్వహించే ఫ్లవర్ షో చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తూ ఉంటారు.1948 లో 55 ఎకరాల్లో ఏర్పడ్డ ఈ గార్డెన్ వేలాది పూలమొక్కలు ఆహ్లాదాన్ని పంచుతుంటాయి. గత సంవత్సరం అక్టోబర్ లో 124 వ ఫ్లవర్ షో ఉత్సవం జరగవలసి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది కానీ అప్పటికే గార్డెన్ […]

లక్షలు ఖరీదు చేసే కర్భూజాలు

రెండు పండ్లు..18 లక్షల రూపాయలు. మీరు సరిగ్గానే విన్నారు జపాన్ లో పండిన యుబరి కింగ్ మెలన్ పండ్లను పోకో సప్పోరో ఫుడ్ అండ్ బేవరేజ్ కంపెనీ అక్షరాల 18 లక్షల రూపాయలకు కొనుగోలు చేసి రికార్డుల్లోకి ఎక్కింది. జపాన్ లోని యుబరి అనే ప్రాంతంలో ఈ పండ్లు పండిస్తారు. ఈ పండ్లకు బ్రాండింగ్ తేవటం లో యుబరి రైతులు వందేళ్ళ కష్టం ఉంది.రైతులు అమెరికన్ వంగడానికీ యూరోపియన్  వంగడాన్ని కలిపి కొత్త రకమైన కర్జూజ ను […]

ఇమ్యూనిటీ పెంచేద్దాం

పిల్లలకు కరోనా రాదు అనుకున్నారు కానీ సెకండ్ వేవ్ ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది .కరోనా కు పెద్ద చిన్న తేడా లేదని తేలిపోయింది. కరోనా కోరల్లోంచి బయటపడిన పిల్లలను ఇమ్యూనిటీ పెంచే ఆహారంఇవ్వాలంటున్నారు డాక్టర్లు. పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు విటమిన్-డి ముఖ్యం ఉదయం పూట పిల్లల శరీరానికి ఎండ తగిలేలా చూడాలి. పుట్టగొడుగులు గుడ్డులోని పచ్చ సొన లో కూడా విటమిన్-డి దొరుకుతుంది. అరటి, బొప్పాయి, ఆపిల్, పుచ్చకాయ, ద్రాక్ష, బెర్రీలు […]

మెడ నల్లగా ఉందా ?

మొహం కంటే మెడ నల్లగా కనిపిస్తూ ఉంటుంది. నాలుగు బాదం పప్పులు రాత్రివేళ నానబెట్టి పొద్దుటే మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి దాని మెడ చుట్టూ రాసి ఆరిపోయాక కడిగేయాలి. అలాగే కీర చర్మకణాలను రిపేర్ చేస్తుంది కనుక తురిమిన కీర ను మెడకు పట్టించి మృదువుగా మర్దన చేస్తే చాలు అరగంట తర్వాత రోజ్ వాటర్ తో శుభ్రం చేయాలి. అలోవెరా జెల్ కూడా ఎంతో బాగా పనిచేస్తుంది. అలాగే బేకింగ్ సోడా నీళ్లలో […]

కోవిడ్ ను రానివ్వదు ?

గ్రీన్ టీ తో కోవిడ్ తో పోరాడే లక్షణాలు ఉన్నాయని అధిక బరువు తదితర సమస్యలకు ఇది ఔషధం లా పనిచేస్తుందని తాజా అధ్యయనం చెపుతోంది. గ్రీన్ టీ లో వుండే గలోకాటెచిన్‌ అనే సమ్మెళనం కనుగొన్న శాస్త్రవేత్తలు అది స్పార్స్ కోవ్-2 ను ఎదురుక్కోగల ఔషధ అభివృద్ధికి సహకరిస్తుందని పేర్కొన్నారు. అమెరికాలోని స్వాన్సియా యూనివర్సిటీ జరిపిన ఈ అధ్యయనంలో గ్రీన్ టీ ప్రతి రోజు తాగమని రికమెండ్ చేస్తున్నామని కోవిడ్ తో పోరాడగలిగే గుణాలు ఇందులో […]

ప్లాస్టిక్ బౌల్ వాడద్దు

అందంగా కనిపించే ప్లాస్టిక్ బౌల్లో ఆహారం వడ్డించడం పిల్లలకు స్కూళ్ళకు ఇవ్వటం చేస్తూ ఉంటాం. కానీ ఈ ప్లాస్టిక్ బౌల్స్ మెలనిన్ అనే ప్లాస్టిక్ తో తయారవుతాయి వేడివేడి కూరలు, పులుసులు ఇందులోకి తీయగానే ఆ వేడికి ప్లాస్టిక్ లోని మెలనిన్ ఆహారంతోపాటు శరీరంలోకి వెళ్తుంది. దేహంలో చేరే ఈ పదార్థం వల్ల కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉందని జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ లో ప్రచురితం అయింది. మెలనిన్ ఉన్న బౌల్ లో ఏ […]

ఔషధ గుణాలున్న వెల్లుల్లి

వెల్లుల్లిని యాంటీ బయోటిక్స్ తో పోలుస్తారు దీన్ని ఆహారంలో భాగం చేసుకుంటే వ్యాధినిరోధక శక్తి మెరుగవుతుంది. జలుబు శ్వాస సమస్యలకు వెల్లుల్లి  మందు వంటిదే .వెల్లుల్లి లో ఉండే అల్లిసిన్ అనే అమైనో యాసిడ్ కు ఔషధ గుణాలు ఎక్కువ. వెల్లుల్లి లో ఉండే విటమిన్ సి సెలీనియం వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి రక్తనాళాలు పనితీరు మెరుగు పరిచే శక్తి వెల్లుల్లికి ఉంది. అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రెండు వెల్లుల్లి రెబ్బలు ప్రతిరోజూ తింటే […]

జీవనశైలి మార్పుతో ఆరోగ్యం

కోవిడ్ నుంచి కోలుకున్నంత మాత్రాన గండం గట్టెక్కినట్లు రిలాక్స్ అయి పోకూడదు,మరోసారి కోవిడ్ కు గురికాకుండా రక్షణ చర్యలు కొనసాగించాలి అంటున్నారు డాక్టర్లు.కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత కొంతకాలం పాటు నీరసం నిస్సత్తువ వేధించడం సహజం .జీవనశైలి మరింత మెరుగ్గా ఉంచుకుంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది భోజన వేళలు నిద్రవేళ వ్యాయామ వేళలు సక్రమంగా పాటిస్తే పూర్వపు ఆరోగ్యాన్ని సమకూర్చుకోవటం సులభం. ప్రతిరోజూ కాస్త దూరం నడవాలి తేలికైన వ్యాయామాలు చేయాలి. నిద్రపోవటం మనస్సు శాంతిగా ఉంచుకోవటం […]

మారని రుచి

ఆకుకూరలు రెండు మూడు రకాలు తెస్తే ఒకేసారి వండ లేకపోతే పాడైపోతూ ఉంటాయి .అలాంటప్పుడు తెచ్చిన ఆకుకూరల్లో పాలకూర ఉంటే దాన్ని అయిదారు రోజులు తాజాగా ఉండే పేస్ట్ లాగా చేసుకోవచ్చు పాలకూరను శుభ్రంగా కడిగి కట్ చేసి మరుగుతున్న నీళ్లలో పాలకూర ఆకులు వేసి ఉడకనివ్వాలి వడకట్టి ఆకుల్ని చల్లారనివ్వాలి మిక్సీ జార్జ్ లో ఈ ఉడికిన ఆకులు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిరపకాయలు వేసి పేస్ట్ లాగా చేసి కంటైనర్ లో వేసి ఫ్రిజ్ […]

ఎన్నేళ్లయినా-తాజాగా

కరోనా కాలంలో, లాక్ డౌన్ వల్ల సరుకులు ముందే ఎక్కువ కొని నిల్వ చేసుకోవలసి వస్తోంది. ఆ సరుకులు పాడైపోకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పాలిష్ పట్టిన లేదా పట్టని బియ్యం గాలి చొరబడిని డబ్బాల్లో 40 డిగ్రీల ఫారన్ హీట్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే 30 ఏళ్లయినా పాడైపోవు .గోధుమలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా 6 నెలలకు మించి నిల్వ ఉండవు ఉప్పు తయారీలో కలిపే అయోడిన్ మూలంగా మెత్తని ఉప్పు నిల్వ సామర్థ్యం […]

మారని ఫ్యాషన్

స్ట్రయిట్ కట్ తో మెడ నుంచి పాదాల వరకు పొడవుగా ఉండే మ్యాక్సీ వేసవిలో సందేహం లేకుండా ధరించే ఫ్యాషన్ దుస్తుల్లో మొదటిది.గ్లాడియేటర్ చెప్పులు వెడల్పాటి సన్నటి బెల్ట్ .లెదర్ లేదా డెనిమ్ జాకెట్ ఈ మాక్సీ డ్రెస్ కు ఇతర అలంకారాలు. వేసవి ఎండల కు ఎలాంటి చిరాకు లేకుండా ధరించవచ్చు మెనోడ్రోమ్ ,పెద్ద చిన్న ప్రింట్లు ఏ తరహా వైన ఈ డ్రెస్ కు నొప్పతాయి. సన్నగా ఉన్న బొద్దుగా ఉన్న ఎలాంటి రూపం […]