Sunday, 02 Aug, 2026

కోతులూ,పిట్టల్లా పూలు

ప్రకృతి లో చాలా అందమైన అపూర్వమైన,ఆర్కిడ్స్‌ పూస్తున్నాయి. వీటిలో కొన్ని ఒక్క జివి ఆకారంలో ఉండి ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి.  థాయ్‌లాండ్‌, బర్మా, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా పెరిగే ప్యారెట్ బల్సామ్‌ మొక్కని చూస్తే కొమ్మకొమ్మకీ చిలకలు వాలినట్లు పూలు వస్తాయి. పూవు పై రేకులు పొడుగ్గ ఉండి చిలుక లగే కనిపిస్తాయి. అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ లో కనిపించే కాలియానా మైనర్ రకం ఆర్కిడ్ ఎగిరే బాతు ఆకారం లో ఉంటాయి. ఇంపేషన్స్‌ బెక్వార్టి […]

బుల్లి సీసాలో ఓడలు భవంతులూ

కళాకారుడికి కళ్ళకు చేతులకు అసాధ్యాలు అంటూ లేవు. వాళ్ళ వేళ్ళ చివరిలో మాజిక్ ఉంటుంది. చూపరులను విభ్రాంతులను చేస్తుంది. కొన్ని వస్తువులు అలాగే ఉంటాయి సీసా మూతి చూస్తే చిన్నది. దాని కడుపులో పెద్ద ఓడ కనిపిస్తూ ఉంటుంది. అలాగే చిన్ని మూతి సీసాల్లో భవంతులు,పచ్చని కొండలూ రైలు పట్టాలు, ఇళ్ళూ వంతెనలూ కనిపిస్తాయి. వాటిని లోపల ఎలా దూర్చారో అర్ధం కాదు. సీసాలూ నిజమే అందులో ఉన్న ఓడలూ ఇళ్ళు చేసినవే. కొందరు కళాకారులు ఈ […]

ఇది తొలి అడుగు మాత్రమే

కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు […]

ఆరున్నర ఏళ్ళపాటు నడకే

ఆరున్నర సంవత్సరాల పాటు మాక్స్ వెల్ ప్రపంచ యాత్రలో గడిపింది ఆమె 32 వేల కిలోమీటర్లు నడిచారు. 30 ఏళ్ళ వయసులో విజయవంతమైన వ్యాపారాన్ని నడుపుతూ నిమిషం తీరిక లేకుండా గడుపుతున్న మాక్స్ వెల్ ప్రపంచం తో ప్రకృతి తో మమేకం కావాలని నిర్ణయించుకొని 2013లో ఒంటరిగా కాలినడకన ఎలాంటి ప్రణాళిక లేకుండా ప్రయాణం మొదలుపెట్టారు. ఈ లోగా ఒంటరిగా ప్రయాణాలు చేసిన మహిళలు యాత్రానుభవాలు మాత్రం తెలుసుకొంది మ్యాక్స్. క్యాంపింగ్ కు అవసరమైన పరికరాలు, డి […]

అపురూపమైన ఛాయాచిత్రం

మూడు దేశాల తొలి మహిళా వైద్యుల ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇండియా కు చెందిన డాక్టర్ ఆనంది బాయ్, జపాన్ కు చెందిన డాక్టర్ ఒకామి, సిరియా కు చెందిన డాక్టర్ సబత్ తో దిగిన 135 ఏళ్లనాటి ఫోటో అది. ఆ ఫోటోలోని ముగ్గరు వైద్యులు మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో ఆ కాలేజీ స్థాపించింది. అమెరికాకు చెందిన బ్లాక్ వెల్ ఈ ముగ్గురి లాగే ఆమె కూడా అమెరికాకు చెందిన […]

మేంగో మాన్

హాజీ కరీముల్లా ఖాన్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన తోటమాలి ఈయన తోటలో ఒకే మామిడి చెట్టుకు 300 మామిడి పళ్ళు కాస్తున్నాయి కరీముల్లా ఖాన్ 15 ఏటనే తోట పని మీద ఆసక్తితో స్కూలు కి కూడా వెళ్లకుండా మామిడి చెట్ల పెంపకం మొదలు పెట్టాడట.ఉత్తర ప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన కరీముల్లా కుటుంబీకులు అందరూ తోటమాలులే. ఒకసారి తన మిత్రుని పూల తోటలో ఒకే గులాబీ చెట్టుకు అనేక రకాల వర్ణాలతో గులాబీలు పూయటం […]

పుస్తకాలే ఇంటికి అందం  

సాహిత్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ప్రతి రోజు కాసేపైనా ఏదైనా పుస్తకం చదవకుండా నిద్రపట్టని వాళ్ళు ఎంతోమంది .అంత ఇష్టమైన పుస్తకాలు కొని వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం కూడా ఒక చక్కని ఆర్ట్. డ్రాయింగ్ రూమ్ కి ఎంతో ఖరీదైన వస్తువులు కూడా ఇవ్వని ఆనందాన్నిస్తాయి పుస్తకాలు. పుస్తకాన్ని చక్కగా అమర్చుకుంటే ఏ పుస్తకం ఎక్కడ ఉందో చేతికి వస్తుంది. పుస్తకాలను రంగుల ఆధారం తో అమర్చుకోవచ్చు గట్టి అట్టలు ఉన్న బాక్స్ ఒక చోట […]

ఆరోగ్యాన్నిచ్చే అల్లనేరేడు

మార్కెట్ లో ఇప్పుడు విరివిగా వస్తున్నాయి నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడుతూ నోరూరించే ఈ తియ్యని పుల్లని రుచి తో ఉండే అల్ల నేరేడు లో విటమిన్- సి ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి తింటే చర్మం పై ముడతలు మొటిమలు రావు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతోంది రక్త పీడనం సమానంగా ఉండే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది నేరేడు లో […]

ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్

సెర్బియా లోని ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్ తన సంగీతం తో శతాబ్దాలుగా ఉన్న పురుషాధిక్య  భావజాలాన్ని బద్దలు కొడుతోంది బాల్య వివాహాల నుంచి గృహహింస వరకు. ఇప్పటి వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పాటలుగా పాడు తోంది ఫేమస్ బ్యాండ్. కేవలం సమస్యల గురించి పాడటమే కాదు పాటలో ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఇంత పాపులారిటీ సాధించటం వెనక ఈ బ్యాండ్ కష్టాలు చాలానే ఉన్నాయి. పెళ్లిళ్లు విందులో వాయించు కోండి […]

రాయల్ లుక్ తో ఖఫ్తాన్

టర్కీలో సుల్తాన్ లు ధరించే సాంప్రదాయ మొరాకో డ్రెస్ కు, ఆ సాంప్రదాయ సొగసు చెడకుండా చక్కని సింగిల్ పీస్ డ్రెస్ తయారుచేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఆమె డిజైన్ చేసిన ఖఫ్తాన్ జావర్ డ్రెస్ గా లేదా జావర్ కోట్ గా ధరించవచ్చు జీన్స్ పైకి షర్ట్ లేదా లాంగ్ ఖఫ్తాన్ ధరిస్తే బయటకు వెళ్లేందుకు సరైన ఔట్ ఫిట్ గా భావిస్తున్నారు పెళ్లిళ్లు ఎంగేజ్ మెంట్ కు లెహంగా, చోలీ, పట్టుచీర […]

వైరస్ తో పోరాడే మొక్కలు

  కోవిడ్ వైరస్ ముప్పు క్రమంగా తగ్గుతోంది. కానీ ఇంకా ఇలాంటి వైరస్ లు ఎప్పుడు ఏరూపంలో ఎటాక్ చేస్తాయో తెలియదు కదా. వాటితో పోరాడాలంటే సహజంగా దొరికే ఔషధ మొక్కల్ని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. నోటి సువాసన కోసం తినే సోంపు మొక్క ఆకులు కాండం అన్ని ఆరోగ్యానికి మంచివే, ఈ మొక్క మొదట్లో ఉబ్బుగా ఉండే కాండాన్ని ఆకుల్ని మరిగించి కాషాయం లా తాగినా,గింజల్ని మరిగించిన నీళ్ళని తాగిన మంచిదే. ఈ […]

భూమి తల్లి పిలుపిది !

కరోనా సమయంలో మనుషులకు స్థయిర్యం  ఇచ్చేందుకు గుల్జార్ రాసిన మేరీ పుకార్ సునో పాట ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తోంది.ఎ ఆర్ రెహమాన్ ఈ పాటకు ట్యూన్ చేశారు. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాయనీ మణులు అల్కా యాజ్ఞిక్, శ్రేయా ఘోషల్, కేఎస్ చిత్రా, సాధన సర్గమ్, శాషా త్రిపాఠి, అర్మాన్ మలిక్, అసీస్ కౌర్ లు ఈ పాటకు గొంతు ఇచ్చారు.గుల్జార్ రాసిన ఈ పాట చాలా గొప్పగా ఉంది నా నేల మీద […]

ముస్తాబైన గ్రంథాలయం

పుస్తకాలు చదివే వాళ్ళలో ఎంతో పరిపక్వత పరిజ్ఞానం సామాజిక దృక్పథం ప్రశ్నించే తత్వం ఉంటాయంటారు విజ్ఞానులు .ఆ లక్ష్యం తోనే పుస్తకాల ఆలయాన్ని గ్రంధాలయం పేరుతో ప్రతి ఊర్లో నూ ఏర్పాటు చేశారు. ఆ లైబ్రరీ లో ఎప్పుడూ కొందరే పుస్తకప్రియులు కనిపిస్తారు. అదొక పాతకాలపు ఇల్లు లాగా కాకుండా పైకి చూస్తేనే ఆకర్షణీయంగా ఉంటే లోపలకు వెళ్లి కాసేపు చదువుకుంటారేమో నని సరికొత్త ఆలోచన చేశారు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి కొత్త […]

తేనె ఖరీదు కిలో ఐదు లక్షలు

ప్రపంచంలో తియ్యని పదార్థాలను తేనె తో పోలుస్తారు. తేనే ఎంత మధురం అంటారు. తేనె మంచి ఆహార ఔషధం కూడా. మనం ఎప్పుడూ చూసే తేనె కంటే అద్భుతమైన ఔషధ శక్తి ఉన్న తేనె టర్కీ లో దొరుకుతుందట అక్కడి అంజర్ మైదాన ప్రాంతంలో సేకరించే ఒక 100 గ్రాముల తేనె లో 25 మిల్లీ గ్రాములు సి-విటమిన్ ఉందట. మిగతా తేనెల్లో 100 గ్రాములకు 6.5 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ అంజర్ తేనె […]

ఎంత మంచి ఆలోచన

ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పాత టైర్ల తో కొత్త రూపంలోకి తెచ్చేసింది పూజా రాయ్. ఆమె ఒక ఆర్కిటెక్చర్. ఆమె చేసిన స్కూళ్ళలో  పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులే లేవు .పిల్లలు ప్లేట్లతో విరిగిపోయిన బ్యాట్ల తో ఆడుకోవడం చూశాక ఆమెకు కొత్త ఆలోచన వచ్చింది. పాత  టైర్లతో వాళ్లకోసం ఆట వస్తువులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వంద మిలియన్ టన్నుల పాత టైర్లు వృధాగా పడేసారు. వాటిని ఆట స్థలానికి కావలసిన ఉపకరణాలుగా […]

ఊరంతా ఉదా

ఉదా చాలా అందమైన రంగు ఎప్పటికీ మార్పులేని ఫ్యాషన్ కలర్ కూడా. ఈ రంగు లోని లావణ్యాన్ని చుట్టు చూసి ఆనందించాలి అంటే దక్షిణ కొరియా లోని పర్పుల్ ఐలాండ్ కు వెళ్ళాలి. అక్కడ రోడ్లు, భవనాలు వాహనాలు అన్నీ ఉదా రంగులోనే ఉంటాయి. బాన్వోల్ పార్క్‌జీ అనే రెండు మామూలు ద్వీపాలను పర్యాటకుల కోసం ఇలా ప్రత్యేకంగా మార్చేసింది ఇక్కడి ప్రభుత్వం రెండు ఊర్లు కలిపే ఒక వంతెన కూడా ఏర్పాటు చేశారు. ఎరుపు లోని […]

ఎన్నటికీ మారని ఫ్యాషన్

సాంప్రదాయ ఆభరణాలు కాలం తో నిమిత్తం లేకుండా తరతరాల వాళ్లు మెచ్చేలా ఉంటాయి. యాంటిక్ ఆభరణాలు అత్యంత అందమైనవీ,విలాసవంతమైనవీ కూడా ముత్యపు చిప్ప ల నుంచి సహజంగా తయారై వచ్చే ముత్యాలు చాలా తేలికగా, బంగారం తో కలిపి ఆభరణాలుగా మలిస్తే అంతులేనంత అందంగా ఉంటాయి. సెలబ్రిటీ లు అనేక సందర్భాలలో స్టైల్ ని ముత్యాల ఆభరణాలతోనే మెరిపిస్తూ ఉంటారు. ఇక మొఘాలాయి కాలంనాటి జూడవ్ ఆభరణాలు ఎంతో ట్రెండీగా ఉంటాయి. ఇక చోకర్  నెక్లిస్ ల […]

అలనాటి ఆభరణాలు

ఆభరణాలంటే ఇష్టపడని స్త్రీలు ఉండరు. ఎదిగే వయస్సు సందర్భాన్ని బట్టి ఆభరణాలు ధరించటం సాంప్రదాయ బద్దంగా తరతరాలుగా వస్తుంది. ఎప్పటికప్పుడు ఆభరణాలు తయారీలో కొత్త పోకడలు వస్తున్న కొన్ని రకాల  ఆభరణాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ హత్ ఫుల్ పేరుతో ఉన్న ఆభరణం షెషన్ బ్రాస్ లైట్ కు చేతివేళ్ల ఉంగరాలు కలిపి చేసే ఆభరణం ఇది. వజ్రాలు పొదిగిన హత్ ఫుల్ ఆభరణం నవతరం వధువులు ఇష్టంగా ధరిస్తున్నారు. అలాగే డస్ట్ బాండ్ […]

రెండు ఒకేసారి డేంజర్

డైటింగ్,ఎక్సర్ సైజు ఒకేసారి చేస్తే చాలా ప్రమాదం అంటున్నారు ఎక్సపర్ట్. బరువు తగ్గాలని వర్క్ వుట్స్ చేస్తూ అలాగే డైట్ లో కూడా చాలా మార్పులు తీసుకొస్తారు కొందరు. అలా ఎట్టి పరిస్థితిలోనూ వద్దంటున్నారు నిపుణులు ఇది ఎముకలకు చాలా ప్రమాదం అంటున్నారు. డైటింగ్ వల్ల శరీరానికి ఇవ్వవలసిన ఆహారం తగ్గిపోతుంది అదే సమయంలో ఎక్సర్ సైజు లు చేస్తే శరీరంలో కొవ్వు తగ్గుతుంది అప్పుడు కండరాలకు ఎముకలకు కావలసిన పోషకాలు అందవు ఒకే సమయం లో […]

పెళ్లి జంటకు వింత కట్టుబాటు

పెళ్లి వేడుక పూర్తికాగానే వధూవరులు వరుడి ఇంటికి వెళ్తారు అది సాంప్రదాయం కొత్త కోడలి రాకతో ఆ ఇంట్లో ఒక పండుగ వాతావరణం ఉంటుంది. కానీ ఉత్తర ప్రదేశ్ లోని కౌశాంచి జిల్లా లోని అమ్ని లోకి పూర్ లో ఒక పెళ్లి జంట ఊరు లోకి అడుగుపెడితే ఊరంతా పండగ. ఆ పెళ్లి జంట అక్కడ ఒక మొక్క నాటితే గాని అత్తారింట్లో అడుగు పెట్టనివ్వరు పైగా ఆ మొక్క పెరిగే వరకు దాని సంరక్షణ […]