Sunday, 02 Aug, 2026

అలసట తీర్చే వంటింటి పానీయాలు

ఎన్నో రకాల పానీయాలు ఇష్టంగా తాగుతూ ఉంటాం. మామిడి, చెరుకు, బత్తాయి మొదలైన పండ్లతో చేసే రసాలు ఇష్టంగా అందరూ తాగుతుంటారు. కానీ కొన్ని రకాల పానీయాలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. చాలా సులభంగా చేసుకోగలిగినవి రుచి లో అద్భుతంగా ఉండేవి, అలాగే మంచి ఫలితాలు కూడా ఇచ్చేవి ఈ పానీయాలు ముఖ్యంగా శరీరానికి ఉత్సాహం ఇచ్చే పానీయం పుదీనా రసం. గుప్పెడు పుదీనా ఆకులను నీళ్లలో మరిగిస్తే చాలు ఈ పానీయం తయారైపోతుంది. అలాగే […]

హాయిగా నడవండి

రోజుకు 30 నిముషాలు నడకతో మరణాల రేటు 32 శాతం తగ్గుతుందని హార్వర్డ్ స్టడీ చెపుతోంది. నడకతో వత్తిడి స్థాయి గణనీయంగా తగ్గించగలిగి, ఎండార్ఫిన్ లు విడుదలవుతాయి. కంటికి కాలుకు చాలా దూరం ఉన్నా నడక వల్ల కంటి ప్రెజర్ తగ్గుతుంది, గ్లూకోమా రాకుండా ఉంటుంది. నడక కార్డియో వాస్కులర్ వ్యాధులను స్ట్రోక్ లను అడ్డుకోగలదు అధిక రక్తపోటును తగ్గించి,కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి రక్త సరఫరాను మెరుగుపరచడం ద్వారా గుండె సమస్యలు నివారించటంలో సహాయపడుతుంది. వాకింగ్ ఊపిరితిత్తుల […]

అలనాటి శిల్ప కళా వైభవం ఈ దేవాలయం

నిత్యం ఈ జగత్తును తన వెలుగు కిరణాలతో నిద్రలేపే సూర్యదేవునికి ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దేవాలయం అద్భుతమైన శిల్ప కళా వైభవానికి, కళింగ వాస్తు నిర్మాణ శైలికి ప్రతీకగా ఉంటుంది. 70 మీటర్ల ఎత్తు పెద్ద రథం ఆకారంలో కనిపించే ఈ ఆలయాన్ని పదమూడవ శతాబ్దంలో గంగా వంశానికి చెందిన రాజు నరసింహ దేవ్ పూర్తిగా శాండ్ స్టోన్ తో నిర్మించారు ఆలయ […]

హ్యాపీ హార్మోన్లు

పనివత్తిడి, చుట్టూ వాతావరణం లో ఉన్న కరోనా కారణంగా తెచ్చి పెట్టుకుంటున్న ఏకాంతపు ఒత్తిడి నుంచి బయట పడాలంటే మన శరీరంలోని గ్రంథులు విడుదల చేసే హ్యాపీ హార్మోన్స్ పైన దృష్టి పెట్టాలంటున్నారు డాక్టర్లు.ఈ హ్యాపీ హార్మోన్ లు డోపమైన్, సెరోటోనిన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ మూడ్ ని క్రమబద్ధీకరిస్తాయి . ఇవి శరీరంలో విడుదల కావాలంటే చిన్న చిన్న చర్యలు చాలు. డోపమైన్ ఫీల్ గుడ్ హార్మోన్ అంటారు 10 నిమిషాల పాటు ప్రశాంతంగా మెడిటేషన్ చేసినా […]

కాగితం తో కళాకృతులు

ఓరిగామి (Origami) అన్నది జపాన్ వారి జానపద కళారూపాలు. కాగితాన్ని మడతపెట్టి కళాకృతులను తయారు చేసే ఆర్ట్. ఈ కళ ను నేర్చుకొనేందుకు కోర్సులు కూడా ఉన్నాయి. ఈ కోర్సు చేసిన వారి చేతిలో చిత్తు కాగితం అయినా చక్కని చిత్తరువు అవుతుంది. జీవం ఉట్టిపడే శిల్పం అయిపోతుంది. వెలకట్టలేని కళా రూపం అవుతోంది. వాళ్ళు తయారు చేయగలిగే కళాఖండాలు చూస్తే ఇది వట్టి కాగితంతో చేసిన దేనా అని ఆశ్చర్యం కలుగుతుంది ఈ సాంప్రదాయ జపనీస్ […]

స్టయిల్ గా షరారా డ్రెస్  

అచ్చంగా లంగా ఓణీ వేసుకున్నట్లే ఉంటుంది షరారా శారీ డ్రెస్. ఇది సంప్రదాయ లక్నో డ్రెస్. ఉత్తర ప్రదేశ్ నవాబులు కుటుంబాల్లో డైలీ డ్రెస్ ఇది. టాప్ గా షర్ట్ కుర్తి బాటమ్ గా షరారా ప్యాంట్ వేసుకుంటారు. దీన్ని కాస్త మార్చి శారీ స్టయిల్ చేశారు ప్యాషనిస్టులు. పండుగలు, వివాహ వేడుకల్లో ఇది ప్రత్యేక ఆకర్షణ. సంప్రదాయ చీరెకట్టును స్టైలిష్ లుక్ తో చూపెడుతోంది షరారా శారీ. ఫ్లోరల్ ప్రింట్ టాప్ టు బాటమ్ సేమ్ […]

రెయిన్ బో డైట్ బెస్ట్

కరోనా సమయం జీవిత విధానంలో కూడా ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా ఆహారం విషయంలో. ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాన్ని, రోగనిరోధక శక్తిని ఇచ్చే ఆహారాన్ని సెలెక్ట్ చేసుకుని మరీ తింటున్నారు. ఆ పరంపరలో కి ఇంద్ర ధనస్సు డైట్ వచ్చి చేరింది. భోజనంలో అన్ని రంగుల ఆహార పదార్థాలు ఉండేలా చూసుకోవటం ఇవ్వాల్సిన అవసరం. ముఖ్యంగా ఏడు రంగుల్లో ఉన్న పండ్లు కూరగాయలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు అపారం. చిలకడ దుంప, స్వీట్ కార్న్, ఆప్రికాట్, […]

మన వంటకాల్లో ఆరోగ్య దినుసులు

భారతీయ వంటకాల్లో సాధారణంగా వాడే మసాలా దినుసుల్లో ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సుగుణాలు ఎక్కువే. బిరియానీ ఆకులో విటమిన్-ఎ,సి ఫోలిక్ యాసిడ్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు బావుంటుంది.యాలకుల్లో బలవర్ధకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పసుపు లో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ ఉండటం వల్ల జలుబు, దగ్గు ను నివారించగలుగుతుంది. మిరియాల లో ఉండే సుగుణాలతో రక్తప్రసరణ క్రమబద్ధీకరణ జరుగుతోంది. వీటిని బ్లాక్ గోల్డ్ అంటారు. మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫైబర్ లు ఎక్కువ. […]

మనసు దోచే ముత్యాలు

ఏ సందర్భానికైనా ఎవరైనా ధరించగలరు ముత్యాల ఆభరణాలు అందమైనవీ, విలాసవంతమైన వీ కూడా.ముత్యపు చిప్ప ల నుంచి సహజంగా తయారై వచ్చే ముత్యాలు తేలికైనవీ అత్యంత ఫ్యాషనబుల్ కూడా. ముత్యాలు బంగారం కలిపిన నగలు ఎప్పటికీ అవుటాఫ్ ఫేషన్ కాదు. సెలబ్రెటీలు తమ స్టయిల్ ను ముత్యాల నగల తో మరింత మెరుగుపరచు కొంటుంటారు. ఆధునిక వధువులు ఇష్టంగా ధరించాలి అనుకునే మొగల్ సాంప్రదాయపు జాడవ్ ఆభరణాల్లో కూడా గుత్తులుగా వేలాడే ముత్యాలే ప్రత్యేక ఆకర్షణ. జాడవ్ […]

ప్రసాదాల రుచి అద్భుతం

దేవుడికి నైవేద్యంగా పెట్టడం వల్ల రుచి వస్తుందో, లేదా అది తయారు చేసే విధానం లో ఉంటుందో తెలియదు కానీ కొన్ని ఆలయాల ప్రసాదాలు రుచితో అద్భుతంగా ఉంటాయి. ప్రసాదం అంటే మొదట గుర్తొచ్చేది తిరుమల లడ్డు శ్రీనివాసులు భక్తులు ఎంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారో, అంత ఇష్టం తోనూ ఆ లడ్డూలు తెచ్చుకుంటారు. మొదట్లో ఈ లడ్డూ అరకిలో బరువుతో ఉండేదట ఇప్పుడు వంద గ్రాములు ఉంటోంది. అన్నవరం సత్యనారాయణ స్వామి గోధుమ రవ్వ ప్రసాదం […]

ఇవి పకృతి ఔషధాలు

ప్రకృతి ప్రసాదించే ఔషధాలు ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా ఉంటాయి. ఈ కరోనా సమయంలో సహజ హెల్త్ స్పైస్ లు వాడే వారి సంఖ్య ఎంతో పెరిగింది. అల్లం వాడకం వంద రెట్లు పెరిగింది. నిమ్మరసం, ఉప్పు వేసి నానబెట్టి తినడం వల్ల అల్లం ప్రయోజనం మరింత పెరుగుతోంది. సహజమైన యాంటీ  కార్సినో జెనిక్ ప్రపంచంలోనే అతి చౌక అయినా, సమృద్ధి అయినా విటమిన్-సి కి ఆధారం ఉసిరి . ఔషధపరంగా సౌందర్య పరంగా కూడా అత్యుత్తమ ప్రయోజనకారి […]

ఇండో వెస్ట్రన్ నయా ట్రెండ్

ఫ్యాషన్ ప్రపంచం ఎంత శరవేగంతో మారుతున్న ఒక్కసారి కొన్ని రిపీట్ అవుతూనే ఉంటాయి .సాంప్రదాయ అందానికి ఆధునిక సోగసులు అద్దిన ఇండో వెస్ట్రన్ బ్లౌవుజులు మాత్రం ఎప్పటికీ మారని ఫ్యాషన్ అమ్మాయిలు ఇప్పుడు నూలు చీర దగ్గర నుంచి పట్టుచీర వరకు ఏది కట్టుకున్నా రఫుల్,పెప్లమ్ బెల్ జాకెట్, బోట్ నెక్ బ్లవుజు లే ఎంచుకుంటున్నారు. అట్లా ఎంచుకోవటం ఇప్పుడు హాటెస్ట్ ట్రెండ్ మెడ కొంచెం వెడల్పుగా ఉంటే కుచ్చిళ్ళతో చైనీస్ కాలర్ నెక్ వంటివి నప్పుతాయి. […]

మరి పెళ్లి కొడుక్కి ఆభరణాలు వద్దా ?

పెళ్లి అనగానే ఎప్పుడు వధువే చక్కని రత్నాలు ఆభరణాలతో వెలిగి పోవటం కనిపిస్తుంది .మరీ అంత అలంకరణతో వధువు మెరుస్తూ ఉంటే పక్కనే వరుడు వేలవేల పోతే ఎలా ? అందుకే ఈ మధ్యకాలంలో వరుడి అలంకరణలో కూడా నగలు భాగం అవుతున్నాయి .వరుడి మెడలో చంద్రహారం వేసే సాంప్రదాయం ఉండేది .ఇప్పుడు ఆ సంప్రదాయం కొనసాగుతోంది .సదా చంద్రహారం వేసిన దానికి ఎమరాల్డ్, పెండెంట్ ఉంటే మరింత శోభాయమానంగా ఉంటుంది. అంత భారీ ఆభరణం వద్దనుకుంటే […]

ఒత్తిడి తగ్గించే గార్డెన్ మెడిటేషన్

లాక్ డౌన్ లో వర్క్ ఫ్రం హోమ్ లతో ఒత్తిడి గురవుతున్న యువతను గార్డెన్ మెడిటేషన్ చేయండి కాస్త విశ్రాంతి గా చురుకుగా ఉంటారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . కాసేపు అలా పెరటి తోటలోనో, ఇంట్లోనో సిటవుట్లో ఉండే పది పూల కుండీల మధ్య కాసేపు గడప మంటున్నారు .హైటెక్ జీవితంలో వేగాన్ని వత్తిడిని తట్టుకునేందుకు మనస్సును శరీరాన్ని ఉల్లాసంగా ఉంచుకునేందుకు ఈ గార్డెన్ మెడిటేషన్ చాలా ఉపయోగం .కాసేపు కళ్ళు మూసుకొని పచ్చని పచ్చిక […]

మేడ పైన అందాల అడవి

అది 1500 చదరపు అడుగుల నివాసగృహం మరో 400 అడుగుల ఇంటి ఆవరణ ఇంకో 400 అడుగులు బయట ఆవరణ అంతా కలిపి బెంగళూరు నగరంలో ఉన్న ఈ ఇల్లు ని ఇప్పుడు ఆశ్రమ గార్డెన్స్ గా పిలిచే ఒక అడవి లా మార్చారు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నటరాజ్. బెంగళూరులోని బనశంకరి ప్రాంతంలో ఉండే ఈ ఇంటి పైన చుట్టూ కొన్ని వందల చెట్లు ఉంటాయి. పొదలు,తీగలు మొత్తం కలిపి రెండు వేల రకాలుంటాయి ఇల్లు […]

ముద్దొచ్చే పాపాయికి అందాల చీరె డ్రెస్

ఎప్పుడు జీన్స్, లెహంగాలు, గాగ్రాలు, ఫ్రాక్ లు వంటి ఓల్డ్ మోడల్ దుస్తులేనా! వెరైటీగా పాపాయికి చీరెకట్టు కొంటే చక్కని పట్టుచీరలు, జారీ బార్డర్ లతో అమ్మ ముస్తాబైతే అమ్మాయి ఉరుకుంటుందా.ఇలాంటి అలాగే పాపాయిల కోసం అందమైన ‘మినిట్ రెడీ మేడ్ శారీస్’  వచ్చేశాయి వీటిని గౌను వేసుకొన్నంత సులభంగా క్షణాల్లో తొడిగేసుకోవచ్చు. కుచ్చిళ్ళు, పైటకొంగు, బ్లౌజూ కుట్టేసి వచ్చే ఈ చీరె  డ్రెస్సులు,పిల్లల వయసుకు ఎత్తు కు తగ్గట్టుగా వివిధ సైజుల్లో వచ్చేస్తూ పెద్ద వాళ్ళ […]

కదలని పల్లెటూరు

దేశం లో చూడవలసిన అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ఒకటి ఉత్సవ్ రాక్ గార్డెన్ .ఈ రాక్ గార్డెన్ లో ఒకప్పటి సాంప్రదాయ జీవన విధానాన్ని కళ్లకు కట్టేలా చూపించే అందాల బొమ్మలున్నాయి . చక్కని తోట ఆ మధ్యలో అందమైన పల్లెటూరు అక్కడ ఓ సంత కూరగాయలు, దినుసులు అమ్మే వర్తకులు కొనుక్కుంటున్నా పల్లెటూరి ప్రజలు ఇలా ప్రతి దృశ్యాన్ని కళ్ళకు కట్టేలా సృష్టించిన కళాకారుడు టి బి సోలబక్కనవర్. ఈ రాక్ గార్డెన్ […]

ఎలాంటి వంటయినా చేస్తా !

పురాణాలు ఇతిహాసాల ప్రకారం వంటల్లో చేయి తిరిగిన వాళ్ళు మగవాళ్లే .నలుడు, భీముడు పేరు వినబడుతోంది కానీ ఆడవాళ్ళ పేర్లు ఎక్కడా లేవు. అలా తీరిక దొరికితే చాలు ఈ నలభీముల్ని మరిపిస్తారు మన స్టార్స్. ఉప్మా నుంచి నూడిల్స్, ఫ్రైడ్ రైస్, దోశలు ఏవైనా అద్భుతంగా వండగలను అంటారు చిరంజీవి .నాకు అయిదేళ్ళ వయసప్పుడు మా అమ్మ వంట చేస్తుంటే దగ్గరే ఉండి చూసేవాడిని ఆమెకు వంటలో సాయం చేస్తూ అన్నీ నేర్చుకున్నా .పెద్దయ్యాక సినిమాల్లో […]

ఇట్లా దాచండి

శుభకార్యాలకు ప్రత్యేక సందర్భాలకు వేల రూపాయల ఖరీదైన చీరెలు కొంటుంటారు .అది వెంటనే ఉతికి కట్టుకుంటే మెరుపు, కొత్తదనం రెండు పోతాయి. వాటిని సరైన విధంగా భద్రం చేయాలి .పట్టు చీరెలు వేల ఖరీదు అవి కట్టుకొని వెంటనే ఉతక నక్కరలేదు. రెండు మూడు గంటలు ఫ్యాన్ కింద ఆరేసి ఉంచి చక్కగా మడతలు పెట్టాలి. వీటిని మెత్తని వస్త్రంతో చుట్టి పెట్టుకోవచ్చు .కోరా, ఆర్గాంజ్, చందేరి వంటి చీరెలు చుట్టేందుకు ప్రత్యేకమైన చక్క కర్రలు బజార్లో […]

ఇవే మేకప్ సూత్రాలు

కరోనా కొత్త జీవిత విధానాన్ని తెచ్చిపెట్టింది. ఇదివరకు లాగా బ్యూటీ క్లినిక్ కో, జిమ్ కో,అలా వెళ్లి పోయే అవకాశం పోయింది. కాస్తయినా మేకప్ వేసుకునే అలవాటు ఉన్న వాళ్లు ఇంట్లోనే ట్రయ్ చేయవలసి వస్తుంది. కొన్ని మెలుకువలు తెలుసుకుంటే ఈజీగా మేకప్ వేసుకోవచ్చు మేకప్ కు ముందు రెండుసార్లు క్లెన్సర్ తో ముఖం శుభ్రం చేసుకోవాలి .మొదటిసారి జిడ్డు వదిలిపోయి, రెండోసారి చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. టోనర్ అయ్యాక మాయిశ్చరైజర్ రాసుకోవాలి ఇక మేకప్ ప్రైమర్ […]