Sunday, 02 Aug, 2026

సౌందర్య పరిరక్షణలో పెరుగు

సహజమైన ప్రోబయోటిక్స్ లాక్టిక్ యాసిడ్ గల పెరుగు చర్మానికి శిరోజాలకు ఎంతగానో మేలు చేస్తుందని సౌందర్య పరిరక్షణ కోసం పెరుగు ఉపయోగిస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు ఉండవంటున్నారు పరిశోధకులు. సౌందర్య ఉత్పత్తుల్లో వాడే లాక్టిక్ యాసిడ్ ఆల్ఫా హైడ్రాక్స్  ఆసిడ్స్ లు పెరుగులో ఉంటాయి కనుక పెరుగు శనగపిండి కలిపి మాస్క్ వేసుకుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది అంటున్నారు. పెరుగు మంచి క్లెన్సర్ కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి మెడకు మొహానికి అప్లయ్ […]

ఇంజినీరింగ్ అద్భుతం ఈ చీనాబ్ బ్రిడ్జి

చీనాబ్ బ్రిడ్జి బహుశా ఈ ప్రపంచంలో అత్యంత ఎత్తయిన రైలు వంతెన గా చెప్పొచ్చు. ఈ సంవత్సరం పూర్తి కానున్న ఈ బ్రిడ్జి మోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పూర్తి చేస్తోంది. జమ్ము కాశ్మీర్ లో చీనాబ్ నదిపైన నిర్మిస్తున్న ఈ వంతెన ఇంజినీరింగ్ అద్భుతం. సాధారణంగా రైలు వంతెన నిర్మించాలంటే కింద నుంచి స్తంభాలు కట్టి వాటిపైన పట్టాలు వేస్తారు. కానీ ఈ చీనాబ్ బ్రిడ్జి కి అసలు స్తంభాలే లేవు. చీనాబ్ నది ఒక […]

ఇవన్నీ పెన్నుతో గీసిన ఫోటోలే

ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లో నైజీరియన్ చిత్రకారుడు ఆస్కార్ ఉకోను(Oscar ukonu) పెన్ డ్రాయింట్స్ కనిపిస్తాయి. బాల్ పాయింట్ పెన్ తో అచ్చం ఫోటో లాంటి చిత్రాలు ఎంతో గొప్పగా నైపుణ్యంతో గీస్తారు అంటే వాటిని చూస్తుంటే హై రిజల్యూషన్ ఫోటో లేమో అనిపిస్తాయి. చిత్రకారుడు ఆస్కార్ తన తొమ్మిదవ ఏటా నుంచే పెన్సిల్ తో బొమ్మలు గీస్తున్నాడు. 2014లో మొదటిసారిగా ఆర్కిటెక్చర్  చదివే సమయంలో బాల్ పాయింట్ పెన్ పట్టుకుని హైపర్ రియల్ స్టిక్ పోర్ట్ రైట్స్ […]

మిస్టీరియస్ మిస్టరీలు

అందమైన ప్రకృతి లో ఎన్నెన్నో అద్భుతాలు ఉన్నాయి. అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. శతవిధాల ప్రయత్నం చేసినా మానవ మేధకు అందని అపురూపమైన మిస్టరీలు కొన్ని అలాగే మిగిలిపోయాయి. ఒకసారి కోస్టారీకా లో దట్టమైన అడవులు తగలబెట్టి నేలను చదును చేస్తున్న సమయంలో అక్కడ గుండ్రని టెన్నిస్ బంతులు లాంటివి రాతి బంతులు కనిపించాయి. చిన్నవే కాక 16 టన్నుల బరువైన బంతులు అనేక పరిమాణాల్లో బయటపడ్డాయి. అవి వేల సంవత్సరాల నాటివి ఎవరు ఎందుకు తయారు చేశారో […]

ఇలాగైతే జీరో సైజ్ గ్యారంటీ

వర్క్ ఫ్రమ్ హోం తో కదలకుండా ఇంట్లో ఉండి, ఏ జిమ్ కో వెళ్లి వ్యాయామాలు చేయడం కూడా కష్టమైపోయి బరువు పెరిగిపోతామని భయపడే అమ్మాయిలకు పోనీ ఇవి తినండి, ఇవి వాడండి జీరో సైజు కి వచ్చేస్తారు అంటున్నారు అధ్యయనకారులు. రోజుకో అరటిపండు ఆహారంలో చేర్చుకోవడం ద్వారా బరువు సులభంగా తగ్గించుకోవచ్చు. బనానా డైట్ తో పాటు వ్యాయామం చేస్తే అధిక బరువు తగ్గుతుంది అంటున్నారు అధ్యయనకారులు. గోధుమ రవ్వ ను ప్రధాన ఆహారంగా తీసుకుంటే […]

వైరస్ ను అంతంచేసే పాలు

పాల కంటే విలువైనవి. ఆరోగ్యాన్నిచ్చేవి ఇంకేవీ లేవు ప్రొటీన్లు కాల్షియం, పొటాషియం తోపాటు ఎ,బి, డి విటమిన్లు ఉంటాయి. మామూలు పాలే కాకుండా డైరీ మిల్క్ అయినా కొబ్బరి, బాదం, సోయాపాలు కూడా ఆరోగ్యానికి మేలు చేసేవే అంటున్నారు ఎక్సపర్ట్స్ . పచ్చి కొబ్బరి నుంచి తీసే కొబ్బరి పాలు తియ్యగా ఉంటాయి. ఈ పాలలో కేలరీలు ఎక్కువ ఫైబర్ అధికం కనుక ఈ పాల కు బరువు తగ్గించే గుణం ఉంది. ఈ పాలల్లో సహజంగానే […]

మన్యంలో జలహారాలు

విశాఖ మన్యంలో కనువిందు చేసే అందాలు జలపాతాలు ఉన్నాయి. పచ్చని కొండల మధ్య నుంచి కిందికి దూకే జలపాతాల అందం చూసేందుకు రెండు కళ్లు చాలవు. మన్యం లో కొండల మధ్య ప్రకృతి ప్రియులు ఈ జలహారాలను చూసేందుకు వరుస కడతారు. ఇదే ఆ అపురూపమైన ప్రదేశాలు చూసేందుకు అనువైన సమయం. విశాఖపట్నం నుంచి పాడేరు మీదుగా మాడుగుల వచ్చి అక్కడి నుంచి కొత్తపల్లి ప్రధాన రహదారి ఆనుకొని ఓ అందమైన జలపాతం ఉంటుంది. ఈ కొత్తపల్లి […]

ఆరోగ్య సిరి నల్ల వరి

ఒకప్పుడు ఒక కాలంలో తెల్లని పువ్వుల్లాంటి అన్నం మాత్రమే ఆరోగ్యం అనుకునేవాళ్ళు . కానీ ఇప్పుడు ఆహారంలో నలుపు కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు మోడరన్ చెఫ్ లు. నల్లని కుకీస్, దోసే, మిల్క్ షేక్, బర్గర్, బ్రెడ్ ఇవన్నీ ఘనమైన ఆహారానికి ఉదాహరణలు రుచిలో ఏమాత్రం తేడా లేని అపురూపమైన పదార్థాలు. ఆరోగ్యం కోసం ఈ నల్లని రూపులో ఉండే వంటలు భోజనం కోసం ఏకంగా నల్లవరినే  తినమంటున్నారు పరిశోధకులు. తెల్లగా మెరిసిపోతూ మల్లెపువ్వుల కనిపించే […]

నిముషాల్లో అలాంటి అందమైన కురులు

శ్రావణమాసం. పండగల సీజన్ వేడుకలో తళుక్కున మెరవాలి అంటే చక్కని చీరె, మ్యాచ్ అయ్యే జ్యువెలరీ .. సరే మరి ముఖాన్ని మరింత అందంగా మెరిపించే హెయిర్ స్టయిల్ మాటేమిటి ? ఉన్న జుట్టుతో ఎన్నో రకాల స్టయిల్ సాధ్యమా అంటే ఔను అంటున్నాయి. హెయిర్ ఎక్స్ టెన్షన్  క్లిప్పులు జుట్టు పలచగా ఉంటే ఎక్స్ టెన్షన్ లాంగ్ హెయిర్ క్లిప్ తగిలించుకోవచ్చు. ఒత్తయిన పొడవాటి జుట్టు కనిపిస్తుంది. ఎవరి సాయం లేకుండా మనంతట మనం తగిలించుకునే […]

గోరుపైనే వివరాలన్నీ

కాలం శరవేగంతో మారిపోతుంది. అందుకు అనుగుణంగా కొత్త అవసరాలు పరిష్కారాలు వస్తున్నాయి. ఇది వరకు చేతిలో విజిటింగ్ కార్డ్ ఉండేది. దాని పైన చిరునామా ఫోన్ నెంబర్ ఉండేవి. ఇప్పటిలాగా ఫేస్ బుక్ ట్విట్టర్ వెబ్ సైట్ ల వివరాలు ఎన్నో ఉంటాయి. ఇవన్నీ అందరికీ వివరాలు షేర్ చేయడం కష్టమే. అలాగని విజిటింగ్ కార్డ్ పైన ఇన్నేసి వివరాలు ప్రింట్ చేయలేం కూడా. దుబాయ్ కు చెందిన లానర్ బ్యూటీ పార్లర్ ఈ సమస్యకు ఒక […]

హ్యాపీ కాలేజ్ లైఫ్

పిల్లలు టీనేజ్ లోకి వచ్చేసరికి వాళ్ళ అకాడమిక్ పనులు, వ్యాపకాలు రెండు పెరుగుతాయి ఇటు చదువు , చురుకైన సామాజిక జీవనం వంటి పనులు మధ్య ఆరోగ్యం గురించి శ్రద్ధ పెట్టకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ముందు తినే ఆహారం పైన శ్రద్ధచూపాలి.  విభిన్నమైన ప్రొటీన్ పదార్థాలు తింటూ ఉండాలి. తప్పనిసరి బ్రేక్ ఫాస్ట్ చేయాలి. చాలినంత మంచినీళ్లు గుర్తుపెట్టుకోని మరీ తాగాలి. పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా తినాలి.  బైక్ రైడ్ చేస్తూ ఫిజికల్ ఫిట్ నెస్ […]

వసివాడని మట్టి పూల అందం

నిండుగా విరబూసిన గులాబీలు, మల్లెలు, మందారాలు కళ్ళకి మనసుకి ఆనందం. ఈ పూలు ఎప్పటికీ వాడిపోని వైతే ఎంత బావుంటుంది. అందుకే ఈ మధ్య తాజాగా ఎప్పటికీ వసివాడని మట్టి పూలనే ప్రేమిస్తున్నారు అందరూ. నాణ్యమైన ప్లాస్టిక్, నైలాన్, రేయాన్, కాటన్ దారాలను ఉపయోగించి చేసే కృతిమ పూల కంటే పాలీక్లే తో వచ్చే తాజా పూలు కళ్ళను మోసం చేసేంత తాజాగా ఉంటున్నాయి. ఈ మట్టిపూలు కేరాఫ్ అడ్రస్ థాయ్ లాండ్ ప్లాస్టిక్ మట్టితో మనియేచర్ […]

స్ఫూర్తి నిచ్చే రూపంలో బార్బీ డాల్స్

ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన బొమ్మల్లో బార్బీ డాల్ ఒకటి .చిన్న పిల్లలు అమితంగా ప్రేమించే బొమ్మలివి. ఇప్పుడు ఆ బొమ్మల్ని చిన్నారుల్లో స్ఫూర్తి నింపేలా తయారుచేస్తున్నామని చెపుతోంది బార్బీ సంస్థ మట్టెల్ ఇప్పటి వరకు వ్యోమగామిగా ఫైర్ ఫైటర్ గా గేమ్ డెవలపర్ గా అనేక రూపాలలో వచ్చిన బార్బీ డాల్ ఇప్పుడు కోవిడ్ 19 ను ఎదుర్కోవటం తో ప్రాణాలకు తెగించి కృషిచేసిన అరుగుల కోవిడ్ వారియర్స్ రూపంలో రాబోతోంది. ఈ ఆరుగుర్ని వారి […]

ఇంట్లో వాసనా ? నో ప్రాబ్లం

వర్షాలు మొదలైతే ఇల్లంతా మూల మూల నా చల్లదనంతో ఏదో వాసన వస్తూ ఉంటుంది. ఇల్లు శుభ్రంగా లేదా అంటే అద్దం లా మెరుస్తూ ఉంటుంది. మరి వాసన ఎలా పోవాలి అంటే ఇంట్లో అందుబాటులో ఉండే వస్తువులను వాడటమే. దాల్చిన చెక్క ని ఓవెన్ లో బాగా వేడి చేయాలి.  పొగ వచ్చేంత బాగా వేడి చేసి దాన్ని ఇంటి మూలల్లో పెడితే ఆ వాసన పోతుంది. వంటసోడా లో నిమ్మరసం కలిపి దాన్ని చిన్న […]

ట్రెండీ ఫ్యాషన్స్

లెహంగా ఎప్పటికీ మారని ఫ్యాషనే. కాకపోతే కాంబినేషన్స్ మారిపోతూ ఉంటాయి. పై నుంచి కింద వరకు హెవీ ఎంబ్రాయిడరీ వచ్చే లెహంగా పైకి ఇప్పుడు కొత్తగా బాలీవుడ్ హీరోయిన్ లు షర్ట్ లు జోడించి దానికి ఆధునికమైన టచ్ ఇచ్చేశారు. ఇది చూసేందుకు హెవీ లాగా లేదు కనుక లెహంగా ఫ్యాషనై పోయింది. పైగా రకరకాల షర్ట్ లు మార్చేస్తున్నారు. కనుక ఎప్పటికప్పుడు సరికొత్త గా ఉంటున్నాయి. మామూలు పార్టీలకు చిన్నచిన్న వేడుకలకు ఇవి సరిగ్గా సరిపోతాయి. […]

ఈ బ్యాగ్ ఖరీదు కోట్లు

ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన హ్యాండ్ బ్యాగ్ ఒక్క బిర్కిన్ కంపెనీ బ్యాగ్ మాత్రమే హెర్మెస్ బిర్కిన్ బ్యాగ్. అసలు సామాన్యులు చాలామందికి దీని పేరే తెలియదు ప్రపంచవ్యాప్తంగా ఉండే కుబేరులు ఒక్క బిర్కిన్ బ్యాగ్ అయినా సొంతంగా ఉంచుకోవాలని కలలుకంటారు. సెలబ్రిటీల చేతుల్లోనే అరుదుగా ఈ బ్యాగ్ కనిపిస్తుంది. సాధారణంగా ఈ బ్యాగ్ ధర ఎనిమిదిన్నర లక్షల నుంచి రెండున్నర కోట్ల వరకు ఉంటుంది. లెదర్ రకాన్ని బ్యాగ్ ముందు భాగంలో వాడిన లోహాన్ని బట్టి ఖరీదు […]

పారిస్ కో మధురై మల్లె పూలు

క్రిష్టియన్ డియర్.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పర్ఫ్యూమ్ తయారీ సంస్థ. ఇది ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో ఉంది ఆ కంపెనీ తయారు చేసే జెయడోర్,మిస్ డియర్, లా కలెక్షన్ వంటి పర్ఫ్యూమ్ ల తయారీ కోసం మల్లెపూలు ఎక్కడి నుంచి వస్తాయో తెలుసా తమిళనాడులోని మధురై లో బొండుమల్లెలు పూస్తాయి. అవి ఒకటి రెండు వరుసలు కావు మూడు నాలుగు వరుసల్లో బొద్దుగా పూస్తాయి. మామూలు మల్లె పూరేక   కంటే దళసరిగా ఉంటాయి తొందరగా […]

మనిషి రంగును చెప్పే ఫేవరెట్ కలర్స్

మనం ఇష్టపడే రంగు మన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ . అందరితో కలిసిపోయే మనస్తత్వం ఉన్నవాళ్లు ముదురు రంగులు ఇష్టపడతారు. తటస్థ వైఖరి ఉన్న వాళ్లు సాదా రంగు ఇష్టం. హుందాగా ఉండేవారు లేత రంగులు వెతుకుతారు సృజనాత్మకంగా ఉండేవాళ్ళు ఆఫ్ బీట్ కలర్స్ ని ఇష్టం అంటారు. సైకాలజిస్ట్ లు ఏమంటారంటే రంగుని బట్టి ఎలాంటి వ్యక్తు లో వాళ్లలో ఎలాంటి లోపాలు చెప్పచ్చునని. ఉదాహరణకు ఎరుపు రంగును ఇచ్చే వారు సాధారణంగా కోపిష్టులు […]

రోబో హోటల్

మామూలుగా మనం చూసే ఖరీదైన హోటళ్లలో చక్కని ఆతిథ్యం ఇచ్చే ఎంతో మంది ఉద్యోగులు కనిపిస్తారు. కానీ హోటల్ లోకి అడుగు పెట్టగానే ఓ డైనోసార్ రోబో స్వాగతం పలికితే మరో వెయిటర్ రోబో చక్కగా పలకరిస్తే ఎంత  థ్రిల్లింగ్ గా ఉంటుంది. ఇది వట్టి అపోహ ఊహలు కావు నిజంగానే ఓ హోటల్లో అన్ని పనులు చేసి పెట్టె రోబో లున్నాయి. దాని పేరు HENNNA. పూర్తిగా హ్యూమనాయిడ్ రోబోలతో నిర్వహించే ఈ హోటల్ జపాన్ […]

సౌందర్య లేపనం/ ఆరోగ్య కషాయం

అందానికీ ఆరోగ్యానికీ పసుపుని మించింది లేదని మన ప్రాచీన ఆయుర్వేద విజ్ఞానం నిరూపించాక కూడా ఈ పసుపుని మనకన్నా పాశ్చాత్య లే ఎక్కువగా తినేస్తున్నారని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. వాళ్లు తినే ఆహార పదార్థాలు పసుపురంగు పులుము కుంటున్నాయి. భారతీయ సంస్కృతి సాంప్రదాయం లో ముఖ్య పాత్ర పోషించిన పసుపు అందంతో పాటు ఆరోగ్యాన్ని ఇస్తుంది. మొహానికి రాస్తే మొటిమలు మరకలు పోతాయి మొహం మెరిసిపోతుంది. పాదాలకు రాస్తే పగుళ్లు పోతాయి ఇన్ఫెక్షన్లు రావు. వంటల్లో వాడకం […]