Chinna Maata
చర్మ సౌందర్యం కోసం
చర్మ సౌందర్యానికి సి-విటమిన్ చాలా అవసరం అంటారు డాక్టర్లు. సి-విటమిన్ ఉండే ఆహార పదార్థాలు సరైన మోతాదులో తీసుకుంటే సరిపోతుందని నిమ్మ, నారింజ, బెర్రీస్, బ్రోకోలి తింటే చర్మానికి మంచిదంటున్నారు. సి-విటమిన్ శరీరంలో ఉత్పత్తి చేయలేదు. కచ్చితంగా ఆహారం నుంచే సి-విటమిన్ శరీరానికి అందుతుంది. సూర్యుని అతినీలలోహిత కిరణాల వల్ల కణాలు పాడైపోకుండా ఉండాలంటే విటమిన్-సి చాలా అవసరం ఇది సన్ స్క్రీన్ లాగా పనిచేయదు కానీ చర్మం పైన ఉండే నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ […]
తొలి జండర్ పార్క్
దేశంలో మొదటి సారిగా తొలి జెండర్ పార్క్ కేరళలో రూపుదిద్దుకుంది. తిరువనంతపురంలోని కోజికోడ్ లో ఉన్న ఈ పార్క్ కోసం 24 ఎకరాలు కేటాయించారు. 2013 లో ప్లాన్ చేసి ఈ పార్క్ ఇటీవల ప్రారంభం అయింది. మహిళ వ్యాపారులు తమ ఉత్పత్తులు మార్కెట్ చేసుకునేందుకు ఇది మంచి వేదికగా నిలుస్తోంది. ఈ పార్క్ లో లైబ్రరీ, మ్యూజియం, నాటకశాల, కన్వెన్షన్ సెంటర్ ఉన్నాయి. ఈ పార్క్ ఏర్పాటుతో ముఖ్య భూమిక పోషించిన ఆరోగ్య శాఖ మాజీ […]
హార్న్ ఓకే ప్లీజ్
ఇండియన్ ట్రాక్ ఆర్ట్ ఆకర్షణీయమైన రంగులతో అందమైన అక్షరాలు ఇమేజెస్ తో కళ్ళను ఆకర్షించేలా ఉంటుంది. రోడ్లపైన ఆగి ఉన్న ట్రాక్స్ చూస్తే వాటి పైన వేసిన పెయింటింగ్స్ నడిపే డ్రైవర్లకు చూసే వాళ్ళకు మనస్సుకు ఉత్సాహం వేసే రంగులు బొమ్మలతో ఉంటాయి. అదే బొమ్మలను చీరెల పైకి తెస్తే ఎలా ఉంటుందో ప్రయోగం చేసింది ఫ్యాషన్ డిజైనర్ ఐశ్వర్య రవిచంద్రన్. ‘హార్న్ ఓకే ప్లీజ్’ పేరుతో తెచ్చిన చీరెలు సేంద్రియ మస్లిన్ ఫ్యాబ్రిక్ తో బయో […]
అందానికి తమలపాకు
తాంబూలం లో వాడే తమలపాకులు ముఖాన్ని మెరిపించటంలో ముందుంటాయి. తమలపాకుల రసం వేసిన నీటితో స్నానం చేస్తే శరీరం సువాసనతో ఉంటుంది. తమలపాకులను పేస్ట్ గా చేసి రాస్తే మొటిమలు మచ్చలు పోతాయి. తమలపాకు రసం కలిపిన నీటితో ప్రతిరోజు మొహం కడుక్కుంటే మలినాలు పోయి మొహం శుభ్రం అవుతుంది. ముల్తానీ మట్టి లో తమలపాకులు పేస్ట్ కలిపి ప్యాక్ అప్లై చేస్తే మేనిఛాయ మెరుగవుతుంది. కొబ్బరినూనె లో తమలపాకుల పేస్ట్ కలిపి తలకు రాసుకుంటే జుట్టు […]
ఆరోగ్య ప్రయోజనం
ఎన్నో పోషక విలువలు ఉన్న యాపిల్ ను ప్రతి రోజూ తింటే మంచిది అంటారు డాక్టర్స్. వీటిలోని విటమిన్-సి రోగ నిరోధక వ్యవస్థ పనితీరు సక్రమంగా ఉంచేందుకు చర్మ ఆరోగ్యానికి సాయపడుతుంది. యాపిల్ లోని పీచు వల్ల బరువు నియంత్రణ జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి మధుమేహం ప్రభావాన్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి లో భాగంగా ప్రతి రోజు రెండు వందల గ్రాములు పండ్లు తినాలి.అందులో యాపిల్ తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు అధ్యయనకారులు.
పుస్తకం ఉంటే చాలు
జాన్ గ్రీన్ రాసిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ జేన్ ఆస్టిన్ నవల సెన్స్ అండ్ సెన్సిబిలిటి నా ఆల్ టైమ్ ఫేవరెట్ నవలలు అంటుంది అలియాభట్. ఎంత అలసిపోకు సొలసి ఇంటికి వచ్చినా ఒక బుక్ చదివితే చాలు గొప్పగా రిలాక్స్ అవుతా హారీ పోటర్ ఫాంటసీ కలెక్షనంతా లైబ్రరీలో ఉంది హర్ ఎగైన్, బికమింగ్ ది మిషెల్ ఒబామా వంటి ఆటో బయో గ్రాఫీలు నాకు చాలా ఇష్టం. ఒక చేతిలో కాఫీ […]
అందాల చాంద్ బాలి
సాంప్రదాయ చుడిదార్ లంగా ఓణీ, గాగ్రా, చీరె సరిగ్గా మ్యాచ్ అవుతాయి చాంద్ బాలి లోలాకులు. కుందన్ లు వజ్రాలు,అన్ కట్ వజ్రాలు, కెంపులు, పచ్చలు, తెల్లరాళ్ళు, నీలాలు అన్ని రకాల రత్నాలు కలబోసి ఈ చాంద్ బాలి లను వేలకొద్దీ డిజైన్లలో తయారు చేస్తున్నారు. బరువైన ఈ చాంద్ బాలి జుంకీలకు తోడుగా నెక్లెస్ లు ఆహారాల్లో కి కూడా చంద్రవంకల్ని చూపించటం మొదలు పెట్టారు డిజైనర్లు. ఈ చాంద్ బాలి నగల సెట్ క్రేజ్ […]
పోషకాలు అందవు
ఆహారాన్ని వేడి చేయటం వల్ల కొన్ని పోషకాలు పోతాయని కనుక పచ్చివే తినాలని చెపుతారు. రా డైట్ పాటించే వాళ్ళు కానీ పూర్తిగా వండని ఆహారం తీసుకుంటే ఉడికించి తీసుకోగల పప్పుధాన్యాలు పాలు గుడ్ల మొదలైన ఆహారాల్లో ఉండే పోషకాలు పొందలేక పోతారని సమతుల్యమైన పోషకాహారం తీసుకుంటేనే ఆరోగ్యం అంటారు ఎక్సపర్ట్స్. ఆహారం కొంతవరకూ పచ్చి కూరగాయలు చేర్చుకోవడం మంచిదేనని రసాలు జ్యూస్ ల రూపంలోని ఆహారం తేలికగా అరిగిపోతాయి, కానీ వండటం వల్ల కొన్ని రకాల […]
కాసేపు విరామం అవసరం
నిరంతరం ఆన్ లైన్ క్లాసుల తో పిల్లలతో పాటు కూర్చోవటం ఫోన్ పైనే ఆధార పడటం తో మహిళల్లో కళ్ళ ఆరోగ్యం క్షీణిస్తూ నట్లు కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. తలనొప్పి అసహనం పెరుగుతున్నాయి అంటున్నారు సాధారణంగా నిమిషానికి 12 నుంచి 18 సార్లు కళ్ళు ఆర్పుతాము స్క్రీన్ చూసే సమయంలో దాన్ని మారాలి పోవటం వల్ల కళ్ళకు అందే తేమ తగ్గి పొడి బారి పోతున్నాయి. దీనితో తలనొప్పి, కళ్లు ఎర్రబడటం జరుగుతోంది కళ్ళు ఆర్పడం మరిచిపోవద్దని, […]
కొరుక్కు తినే చీర
కేరళలోని కొల్లం కు చెందిన అన్న ఎలిజబెత్ జార్జ్ అనే ఫ్యాషన్ డిజైనర్, ఫ్లోరిస్ట్ వోనం పండగ కోసం నమిలి మింగేయ గల సరి కొత్త చీర సృష్టించింది. దుంపల గుజ్జు నుంచి తీసిన పొడి, బియ్యం పిండి కలిపి అరఠావు పరిమాణంలో పలుచని పొర తయారు చేసే వాటితో ఐదున్నర మీటర్ల చీరలు రూపొందించింది. కేక్ డెకరేషన్ లో వాడే బంగారు రంగు కొంగుకు, చీర అంచుకు అద్ది, దాన్ని కేరళ సాంప్రదాయపు చీరెలా తయారు […]
కనికట్టు చేసే చీరెకట్టు
సాంప్రదాయ వేడుకలకు చీరెలే అందం.ఇక చీరకట్టులో ఎన్నెన్నో మార్పులు. ఒకే రంగు ప్రింట్ కాంబినేషన్ తో జత చేసిన పైట కొంగుతో ఫ్యాంట్ శారీ చాలా ప్రత్యేకం. దోతి శారీ లాగా ఇవి, కాటన్ సిల్క్ ఇతర ప్యాటర్న్ లలోనూ బావున్నాయి. రెండు భిన్నమైన రంగుల చీరెలను, లాంగ్ ఓణీ స్టైల్ లో కట్టుకునే చీర కట్టు సాంప్రదాయ వేడుకల్లో హైలైట్. ఇక సింపుల్ గా డ్రెస్ గా కనిపించే దోతీ శారీ డ్రెస్ లాగానూ, ఇటు […]
ఇది ఆడ పిల్లల ఆహారం
ఆడ పిల్లలు ఎదిగే క్రమంలో ప్రతి దశలోనూ కొన్ని ఒత్తిడులు ఉంటాయి. వీటిని దాటి రావాలంటే క్రమం తప్పకుండా కొన్ని ఆహారపదార్ధాలు తినాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదం పప్పు లో ఉండే విటమిన్-బి2, విటమిన్-ఇ శరీరం లో సెరటోనిన్ ఉత్పత్తికి సాయం చేస్తాయి. ఈ సెరటోనిన్ వత్తిడి వ్యాకులత ఎదురవకుండా పోరాడుతూ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కనుక ప్రతిరోజూ బాదం పప్పులు తినాలి. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ ను అదుపులో ఉంటే తాజా కమల, బొప్పాయి, […]
దాదాపుగా ఔషధాలే ఇవి !
వర్షాల సమయంలో వేడిగా ఉండే సూప్ లు తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్లు. వేడిగా ఉండే సూప్ లు హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. వాటిలో వేసే కూరగాయల్లో ఉండే బి-విటమిన్,విటమిన్-ఎ యాంటీ ఆక్సిడెంట్లు పీచు మొదలైనవన్నీ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు సాయపడతాయి. సూప్ ల్లో వాడే అల్లం వెల్లుల్లి మిరియాలు దాల్చిన చెక్క పొడి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వర్షాల కారణంగా వాతావరణంలో తేమ పెరిగి వచ్చే వైరస్ లు బాక్టీరియాలు వచ్చే జలుబు, జ్వరం రాకుండా […]
బరువు తగ్గుతారు
కొన్ని చిరు ధాన్యాలు బరువు తగ్గేందుకు సహాయ పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఐరన్ సమృద్ధిగా ఉండే రాగులు విటమిన్-బి దొరికే జొన్నలు ప్రోటీన్లు ఫైబర్ మెగ్నీషియం ఉండే సజ్జలు బరువు తగ్గిస్తాయి. జొన్నలు ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి కావలసిన ఫైబర్ 20 శాతం శరీరానికి అందుతుంది. సజ్జలతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రాగి పిండి పిల్లలకు చాలా మంచిది, ఇందులో ఉన్న ఆమెను యాసిడ్స్ పిల్లల మెదడు పెరుగుదలకు సాయపడతాయి. జుట్టు చర్మం […]
సంగీతం తో ఒత్తిడికి విముక్తి
వత్తిడి కి మందులు వాడటం కన్నా సంగీతం వినటం మంచిది అంటున్నారు అధ్యయనకారులు. గత ఏడాది వివిధ దేశాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం నిరూపణ అయ్యింది. లాక్ డౌన్ సమయం లో ఎంతోమంది డిప్రెషన్, యాంగ్జయిటీ, వత్తిడులకు గురయ్యారు సంగీతం వినటం వల్ల వాళ్ళు ఆ లక్షణాల నుంచి బయట పడతారు అని అధ్యయన కర్తలు చెప్పారు. సంగీతం పట్ల పెద్దగా అభిరుచి లేని వాళ్ళు కూడా మ్యూజిక్ వినటాన్ని ఇష్టపడ్డారు. సంగీతం ఒక దివ్య […]
బాగా తినాలి
తగినన్ని పోషకాలు తీసుకొని కాసేపు వ్యాయామం చేస్తేనే అందం ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . పోషకాహారం తీసుకోవటం లో వ్యాయామంలో వెనకబడినందువల్లే అమ్మాయిలు అనారోగ్యాల పాలవుతున్నారు అని చెబుతున్నారు. ఉదయం లేవగానే శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. ఓ అరగంట వ్యాయామం తప్పనిసరి తరవాత ఓ పది నానబెట్టిన బాదం గింజలు రెండు ఖర్జూరాలు గ్లాసు పాలు లేదా ఇడ్లీ, పాలు తాగాలి. అల్పాహారానికి భోజనానికి మధ్య పళ్లరసం తాగచ్చు. ఐరన్, జింక్, క్యాల్షియం దొరికే ఆకుకూరలు, […]
జుట్టు రాలుతోందా ?
కోవిడ్ తర్వాత చాలామందికి జుట్టురాలే సమస్య ఎక్కువగా ఉందంటున్నారు. వైరస్ తో పోరాడే క్రమంలో శరీరంలో విడుదలయ్యే రసాయనాల ప్రభావం వెంట్రుకలపైన పడుతుంది దాంతో కొవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు రాలడం మొదలవుతుంది కొవిడ్ సమయంలో టెలోజెన్ దశలోకి ప్రవేశించిన వెంట్రుకలు కొత్త వెంట్రుకలకు చోటు కల్పించటం కోసం ఊడిపోతాయి. పోషకాలతో కూడిన ఆహారం కంటినిండా నిద్ర వ్యాయామం ఈ సమస్య నుంచి త్వరగా బయటపడేస్తాయి.
అందానికి వడ్ల ఊక
వందల సంవత్సరాల నుంచి తమ పాల వర్ణపు ఛాయని రక్షించుకునేందుకు జపాన్ అమ్మాయిలు వడ్ల ఊక వాడుతున్నారు యాంటీ-ఆక్సిడెంట్స్ పోషకాలు పుష్కలంగా ఉండే వడ్ల ఊక పొడిని ముఖానికి స్క్రబ్బింగ్ కోసం వాడతారు. అలాగే రాజ్మా గింజల పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకొంటారు. ఈ గింజల్లోని సపోనిస్ చర్మ రంధ్రాల్లో మురికిని పోగొడుతుంది. మొహంపై మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది ఈ రెండు లేపనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి వృద్ధాప్య ఛాయలు రానివ్వవు.
అప్పుడే మనసు ప్రశాంతం
అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఫిట్ నెస్ అవసరం అంటుంది కియారా అద్వానీ నేను ప్రతిరోజు జిమ్ లో గడపను వారానికి నాలుగైదు రోజులు వ్యాయామం స్క్యాట్స్ రన్నింగ్ బరువులు ఎత్తటం డాన్స్ ఈత క్విక్ బాక్సింగ్ వంటివి నిత్యం కొత్తగా ఉండేలా ఎంచుకుంటాను అండర్ సి స్విమ్మింగ్ నాకు చాలా ఇష్టం నీళ్ళ కింద రంగురంగుల చేపల మధ్య ఈదుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీ దొరికితే ట్రెక్కింగ్ కు వెళ్తాను ఇవన్నీ […]
కాఫీ తాగచ్చు
ఈ మధ్య కాలంలో ఎంతోమంది 16 గంటలు ఉత్సాహం తో కూడుకొని ఉండే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ కు మొగ్గు చూపిస్తున్నారు. ఇందులో ఏడు గంటల ఆహార వ్యవధి ఉంటుంది. మిగతా సమయం ఆహారం జోలికి వెళ్ళకూడదు. అయితే ఈ ఉపవాస సమయంలో కాఫీ టీ వంటి పానీయాలు తాగచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చక్కెర పాలు తేనె కలపని గ్రీన్ టీ కాఫీ తాగచ్చు ఇందులో ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు కూడా వేసుకోకూడదు. కాఫీలో ఉన్న మంచి ప్రయోజనం […]
