Sunday, 02 Aug, 2026

మహిళా సమెలియర్ లక్షిత ఖన్నా

భారతదేశపు మొట్టమొదటి మహిళా వాటర్ సమెలియర్ లక్షిత ఖన్నా. ప్రపంచంలోనే తొలి సర్టిఫైడ్ సమెలియర్స్ మార్టిన్ రీజ్ మషాలను  చూశాక సురక్షితమైన నీళ్ల గురించి సలహా ఇచ్చే కోర్స్ చేసింది  లక్షిత. భోద్ పేరుతో సంస్థ ప్రారంభించి హిమాలయాల్లో 7300 అడుగుల ఎత్తున ఉండే పారో ప్రాంతం నుంచి సేకరించిన నీళ్లను బాటిళ్ల ద్వారా ఇస్తోంది. భోజనం చేస్తే ఎలాంటి నీళ్ళు తాగాలో చెప్పగలిగింది సమెలియర్స్ జల వనరుల రక్షణ వాటర్ రీసైక్లింగ్ గురించి విస్తృతంగా ప్రచారం […]

అది స్త్రీ లకే సాధ్యం

పైలట్, మోటార్‌ కార్‌ రేసర్, ఎంటర్‌ప్రెన్యూర్‌ గా శిక్షణ షనా పరమేశ్వర్ సాహస ప్రపంచంలో ఒక కొత్త వెలుగు. యుకె లో 2017లో జరిగిన మోడ్‌బాల్‌ ర్యాలీలో పాల్గొన్న తొలి ఇండియన్‌ షన. ఇప్పటివరకు ఆ ర్యాలీ లో మన దేశానికి చెందిన మగవాళ్లు ఎవ్వరూ పాల్గొనలేదు. ప్రపంచ వ్యాప్తంగా జరిగిన అనేక మోటార్‌ స్పోర్ట్స్‌ షనా పోటీల్లో పాల్గొన్నది. వాహనాల రంగంలో ఆమె అందరికీ సుపరిచితురాలు ఆటోమొబైల్ పరిశ్రమ లో ఎగుమతి దిగుమతి వ్యాపారం చేస్తోంది. […]

ర్యాప్ ప్రిన్సెస్ ఆఫ్ శ్రీలంక యోహని

మాణికె మాగె హితే పాటను వంద మిలియన్ల వ్యూస్ తో ప్రపంచమంతా నెటిజన్లు చూశారు. ఈ సింహళ గీతాన్ని పాడింది 28 ఏళ్ల యోహని ఇన్‌స్ట్రాగామ్‌ యూట్యూబ్ వివిధ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మెల్‌బోర్న్‌ వెళ్లి క్వీన్స్‌లాండ్‌ యూనివర్సిటీలో మాస్టర్స్‌ చేసిన యోహని. ‘దేవియాంజే బరే’ అనే ర్యాప్‌ పాటతో సింగర్ గా గుర్తింపు వచ్చింది. ర్యాప్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ శ్రీలంక టైటిల్ గెలుచుకుంది. 1993లో కొలంబో లో జన్మించిన యోహని. 20 లక్షల సబ్‌స్క్రయిబర్స్‌ […]

మా పాప నాకు అపురూపం

భోపాల్ లోని కోలార్ ప్రాంతంలో పానీపూరీలు అమ్మే 28 ఏళ్ల అంచల్ గుప్తా ఇప్పుడు వార్తల్లో వ్యక్తి అతనికి అమ్మాయి పుట్టింది. అయ్యో అమ్మాయా ? అని బంధువులు మిత్రులు అంటుంటే కోపం వచ్చింది. అతనికి తనకు కూతురు పుట్టినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని చెప్పేందుకు పాణి పూరి లతో విందు చేశాడు అంచల్ గుప్తా. కోలార్ ప్రాంతంలో భీమ్ కుండ్ రోడ్డు లో మూడు స్టాల్స్ ఏర్పాటు చేసి వచ్చిన వాళ్లకు పానీ పూరి ఫ్రీ […]

రోజూ తినాలి

బాదం వాల్ నట్స్ మొదలైన డ్రై ఫ్రూట్స్ తో పోల్చుకుంటే జీడిపప్పులో కొవ్వులు కేలరీలు చాలా తక్కువ ప్రతిరోజు జీడి పప్పు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయి అంటున్నారు డాక్టర్స్. జీడిపప్పు తో చెడు కొలెస్ట్రాల్ అదుపులోకి రావడం తో పాటు మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. గుండెకు రక్షణ ఇచ్చే మెనో అన్ శాచ్యురేటెడ్ పాలీ అన్  శాచ్యురేటెడ్స్ జీడిపప్పులో సమృద్ధిగా ఉంటాయి. వ్యాధులు ఇన్ ఫ్లమేషన్ లు దగ్గరకు రానివ్వవు జీడిపప్పు […]

సౌందర్యానికి రక్షణ కూడా

కరోనా రోజుల్లో ఇన్ఫెక్షన్ సోకకుండా ప్రతివారు శానిటైజర్లు వాడుతున్నారు. ఈ శానిటైజర్ ను చర్మానికి నప్పుతుందో లేదో ఒకసారి టెస్ట్  చూసుకొని దాన్ని చర్మ సంరక్షణకు వాడుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . శానిటైజర్ దీప్ క్లెన్సర్ గా ఉపయోగించవచ్చు. కాటన్ పైన శానిటైజర్ వేసి ముఖం తుడిస్తే ముఖం పైన మురికి పోతుంది ఫేస్ పౌడర్ అందుబాటులో లేకపోతే హ్యాండ్ శానిటైజర్ తో ముఖం తుడిస్తే చాలు మొహం క్యూటీ లుక్ తో మెరుస్తుంది. మొహం […]

సౌందర్య పోషణకు చాక్లెట్

ఎవ్వరి కైనా ఫేవరెట్ చాక్లెట్. అది తినేందుకే కాదు సౌందర్య పోషణలోనూ ముందుంటుంది. చాక్లెట్ తో చక్కని ప్యాక్ వేసుకోవచ్చు ముందుగా చాక్లెట్ ని కరిగించాలి. అందులో స్పూన్ తేనె, కోడిగుడ్డులోని తెల్ల సొన, నిమ్మరసం వేసి బాగా గిలక్కొట్టాలి మొహం మెడ చేతులకు ప్యాక్ లాగా వేసుకోవాలి. పావుగంట ఆరిపోయాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అలాగే చాక్లెట్ లో కోడిగుడ్డు, తెల్లసొన ఐదారు చుక్కల రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే చర్మం […]

వ్యాలీ ఫంక్

వ్యోమనౌక న్యూ షెపర్డ్ లో ప్రయాణం చేసింది 82 ఏళ్ల వ్యాలీ ఫంక్. 60 ఏళ్ల నుంచి స్పేస్ లో ఎగరాలని కలలు కంటోంది వ్యాలీ ఫంక్. ఆరిజిన్‌ లో ఎయిర్ లైన్ కెప్టెన్ గా పనిచేస్తున్న వ్యాలీ ఫంక్. వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చింది. శిక్షణ ఇచ్చే విమానానికి కెప్టెన్ ఫస్ట్ ఆఫీసర్ ఆమె 2000 సంవత్సరంలో రెండు లక్షల డాలర్లతో టికెట్ కొనుక్కుని బెన్ జోసఫ్ వ్యోమనౌక షెపర్డ్ లో 18 సంవత్సరాల […]

కాట్నం వెంకటేశ్వరి

11 సంవత్సరాలు నా భర్త రోడ్డు పైన గుంతలు పూడుస్తూ తిరిగాడు. ఎవ్వరు ప్రమాదాల బారిన పడకూడదని ఆయన ఆశయం రోడ్ డాక్టర్ కాట్నం గంగాధర్ అనే వారు ఆయనను. ఆయన కష్టం లో నాకు భాగం ఉంది. ఆయన కోసం నేను భోజనం వండుకొని వెంటనే ఉండేదాన్ని ఇప్పటికీ ఆ పని కొనసాగించాలని ఉంది. అంటుంది కాట్నం వెంకటేశ్వరి. రైల్వే ఉద్యోగం చేసిన గంగాధర్ గారు రోడ్ల పైన గుంతలు ఉంటే ఎవరి ప్రాణాసికైనా ప్రమాదం […]

నగలకు శుభ్రత అవసరం

రాళ్లున్న దుద్దులు ఉంగరాలు రోజు ధరించే బంగారు ఆభరణాలు శుభ్రంగా కడితేనే వాటిలోని సూక్ష్మజీవులు నశిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో బయటకు వేసుకోన్న నగల్ని వెనిగర్ తో శుభ్రం చేయాలి. ఒక గ్లాస్ లో కప్పు వెనిగర్ రెండు మూడు చుక్కల టిట్రీ ఆయిల్ వేసి నగలు గ్లాసులో వేసి రెండు మూడు గంటలు అవతల పెట్టాలి. తరువాత ఆ నగల్ని బయటకు తీసి కాస్త వంటసోడా చల్లి మృదువైన బ్రష్  రుద్ధి నీటితో కడిగేస్తే సూక్ష్మజీవులు […]

ఆరోగ్యానికి గ్రీన్ కాఫీ

గ్రీన్ కాఫీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉండే క్లోరో జెనిక్ యాసిడ్ల తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అంటున్నారు పరిశోధకులు. గ్రీన్ కాఫీ కోసం పూర్తిగా పచ్చగా ఉండే కాఫీ గింజలను తీసుకొని వేయించకుండా పొడి చేస్తారు. అయితే ఈ కాఫీ మామూలు కాఫీ రుచి ఉండదు. హెర్బల్ టీ లాగా ఉంటుంది కాఫీ విత్తనాల మూలాలు ఒకటే అయినా ఈ గ్రీన్ కాఫీ గింజల్లోని రసాయన […]

లైట్ ఆఫ్ అప్రిసియేషన్

వ్యాక్సిన్ బాటిల్స్ తో తయారు చేసిన షాండిలియర్, లైట్ ఆఫ్ అప్రిసియేషన్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కొలరాడో కు చెందిన లారా వీస్ బౌల్డర్ లో హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ అయిన ఒక నర్స్ కరోనా క్రమంలో వ్యాక్సిన్ చేసేందుకు ఆమెను తిరిగి విధుల్లోకి ఆహ్వానించారు. ఏడు నెలలుగా తన సహ ఉద్యోగులతో కలిసి వ్యాక్సిన్ వేస్తోందామె అట్లా వచ్చిన కాళీ వ్యాక్సిన్ బాటిల్లతో అందమైన షాండ్లియర్ తయారు చేశారు. దాన్ని లైట్ […]

డాక్టర్ సుధా మహాలింగం

దేశం చుట్టి రావాలంటే జీవిత కాలం సరిపోదు. కానీ కొత్త ప్రదేశాలు చూడాలంటే కాస్త ప్లానింగ్ ఉంటే సాధ్యం అవుతుంది. 70 ఏళ్ల సుధ మహాలింగం ఇప్పటికే 70 దేశాలు చుట్టేశారు. 25 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సుధా ఇంట్లోనే పిల్లల పెంపకంలో 25 ఏళ్లు గడిపేసింది. గృహిణిగా ఉంటూనే ఎనర్జీ రంగాన్ని అధ్యయనం చేసి ఎనర్జీ ఎక్స్‌పర్ట్‌ గా దేశవిదేశాల్లో కాన్ఫరెన్స్ లకు హాజరయ్యింది. అలా మొదలైన భ్రమణకాంక్ష సుధా నిలువ నివ్వలేదు ఒక్కతే నేపాల్‌ […]

ఆల్ ఉమెన్ టీమ్

మహిళల శక్తి సామర్థ్యాల పై నమ్మకం పెంచింది ఓలా ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ. తమిళనాడు లో ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ పేరుతో నిర్మిస్తున్న అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ మహిళలే నిర్వహిస్తారని చెబుతోంది. 10 వేల మందితో ఆల్ ఉమెన్ టీమ్ ని ఏర్పాటు చేయడమే ఇందుకు నిదర్శనం. అందులో భాగంగానే మొదటి బ్యాచ్ మహిళా ఉద్యోగుల తో సెల్ఫీ తీసుకొని పోస్ట్ చేశారు ఈ సంస్థ సి.ఇ.ఒ  భవిష్ అగర్వాల్.ఇప్పటికే ఈ సంస్థ ప్రపంచంలోనే […]

సరైన భోజనం చేస్తున్నారా ?

ఇంకా కరోనా కాలం కొనసాగుతూనే ఉంది. ఆహార వేళలు పదార్థాల ఎంపికలో ఖచ్చితమైన నియమాలు పాటిస్తే శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. పోషకాలతో కూడిన ఆహారం తినాలి. పాలిష్ పట్టని గోధుమలు తాజా కూరగాయలతో సాఫ్ట్ కూల్ డ్రింక్స్ లేకుండా పిజ్జా తినచ్చు. చక్కెర కలపని తాజా పండ్ల రసం తాగచ్చు. డీప్ ఫ్రై లకు బదులు ఆవిరి పైన ఉడికించిన కూరలు తినాలి. కూరగాయలు కడిగాకనే  ముక్కలు తిరిగి వాడుకోవాలి. మూడు పుట్లకు కలిపి […]

మెడ నలుపు మాయం

మెడ పైన ఒక్కసారి నల్లగా మరకలా అయిపోతే దాన్ని పోగొట్టేందుకు యాపిల్ సైడర్ వెనిగర్ యోగర్ట్ లు ఉపయోగపడతాయి. చర్మంపైన పీహెచ్ లెవెల్స్ ను ఆపిల్ సైడర్ వెనిగర్ చక్కగా బ్యాలెన్స్ చేస్తుంది. శరీరం కాంతివంతంగా ఉంటుంది. రెండు స్పూన్ల యపిల్ సైడర్ వెనిగర్ లో కాసిన్ని నీళ్లు కలిపి మెడ భాగంలో రాసి పది నిమిషాల తర్వాత కడిగేస్తే చాలు యోగర్ట్ లో నిమ్మరసం కలిపి మెడపై రాసి పది నిమిషాల పాటు వదిలేసి వేడి […]

దాస్తాంగోయి కళాకారిణి ఫౌజియా

19వ శతాబ్దానికి చెందిన ఉర్దూ కథలు చెప్పే కళను ఏర్షియా భాషలో దాస్తాంగోయి అంటారు. లక్నో విధుల్లో ఈ కథను ఆదరించేవారు. నెమ్మదిగా ఈ కధలు చెప్పే సంప్రదాయ క్రమేపీ క్షిణించింది ఈ కళను 2005 లో ఉర్దూ కవి షమ్ సూర్ రెహ్మాన్ ఫారుకీ తోటి రచయిత మహమ్మద్ మహమ్మద్ ఫారుకీ సాయంతో వెలుగులోకి తెచ్చాడు. ఈ సంప్రదాయ కళలను మహమ్మద్ ఫారుకీ దగ్గర నేర్చుకుంది. పాత ఢిల్లీ కి చెందిన ఫౌజియా పుర పాధక్వ […]

చక్కని శిరోజాలు

ఒత్తయిన జుట్టు కోసం కొన్ని హోమ్ రెమెడీస్ ఉపయోగపడతాయి.95 శాతం కెరోటిన్, 18 రకాల అమైనో యాసిడ్ లతో శిరోజాలు తయారు అవుతాయి కనుక డైట్ లో తగినంత ప్రోటీన్ లభించేలా చూసుకోవాలి. ఐరన్, కాపర్ పుష్కలంగా ఉండే బార్లీ నీళ్లు తాగాలి. బార్లీ గింజలు నీళ్లతో మరిగించి కొద్దిగా ఉప్పు, నిమ్మరసం కలిపి తీసుకోవాలి. ఓ టీ స్పూన్ మెంతులను రాత్రంతా నీళ్ళలో నాననిచ్చి ఉదయాన్నే ఈ నీళ్లు తాగాలి. మెంతుల్లో పోలిక్ యాసిడ్ విటమిన్-కె […]

జల్లుల వేళ జాగ్రత్త

వర్షాకాలంలో జల్లులు పడుతూ ఉంటే నేల చిత్తడిగా ఉంటుంది. వయసు పైబడినవారు జాగ్రత్తలు తీసుకోకపోతే జారి పడే అవకాశం ఉంటుంది. మెట్లు ఎక్కే సమయంలో దిగే సమయంలో తప్పనిసరిగా రేలింగి పట్టుకోవాలి స్టిప్ రెసిస్టెన్స్ చెప్పులు ధరించాలి. రాత్రివేళ బయటకు వెళ్తుంటే టార్చ్ లైట్ తీసుకువెళ్లాలి. నడిచే సమయంలో ఫోన్ మాట్లాడ కూడదు. వర్షం సమయంలో శిధిలావస్థలో ఉన్న పాత గోడల పక్కన నిలబడకూడదు. బాత్ రూమ్ లో పట్టుకునేందుకు బార్స్ ఏర్పాటు చేసుకోవాలి. వాష్ ఏరియాల్లో […]

బ్లక్ కాఫీ బెస్ట్

యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండే బ్లక్ కాఫీ తీసుకోవటం వల్ల బరువు తగ్గటం తో పాటు రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఒక కప్పు బ్లాక్ కాఫీ తాగితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు పనితీరు మెరుగవుతుంది. వర్క్ వుట్స్ చేసేముందు కప్పు బ్లాక్ కాఫీ తాగితే ఉత్సహంగా వ్యాయామాలు చేస్తారు. ఎడ్రినలిన్ హార్మోన్ ను విడుదల చేసి మరింత శ్రమ కుర్చేందుకు శరీరాన్ని సిద్ధం చేస్తుంది. వర్క్ వుట్స్ సమయంలో ఇంధనంగా ఉపయోగపడుతుంది. అలాగే కాలేయం ఆరోగ్యంగా […]