Sunday, 02 Aug, 2026

సరిగ్గా కూర్చోండి

కూర్చుని గంటల కొద్ది పని చేస్తుంటే మెడ నొప్పి, నడుము నొప్పి శాశ్వతం కావచ్చు అంటారు ఎక్స్ పర్ట్స్ . కూర్చునే సీటు సౌకర్యంగా ఉండాలి. ఎత్తు సరిగ్గా ఉండాలి. పాదాలు నేలపై ఆనాలి కుర్చీకి తప్పనిసరిగా బ్యాక్ రెస్ట్ ఉండాలి. మానిటర్ 16 నుంచి 30 అంగుళాల దూరంలో ఉండాలి. స్క్రీన్ పై భాగం కంటి ఎత్తులో ఉండాలి. ప్రతి గంటకు బ్రేక్ తీసుకోవాలి. గంటకోసారి లేచి రెండు నిమిషాలు నడవాలి. కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు […]

ముఖానికి మెరుపు

చర్మ సౌందర్యం కోసం కాఫీ పొడి ఉపయోగించుకోవచ్చు అంటారు ఎక్స్ పర్ట్స్ . కాఫీలో ఉండే కెఫిన్ డార్క్ సర్కిల్స్ ను తగ్గించడంలో తోడ్పడుతోంది. కాఫీలో ఉండే నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్స్ కళ్ళ కింద నల్లని వలయాలను తగ్గిస్తాయి. మొటిమలకు కారణం అయ్యే బ్యాక్టీరియాను చంపేందుకు కాఫీ సహాయపడుతుంది. కాఫీ మాస్క్ అప్లై చేస్తే ముడతలు మచ్చలు పోతాయి. కాఫీ పౌడర్ కోకో పౌడర్ ను ఒక బౌల్ లోకి తీసుకుని కొద్దిగా పాలు పోసి పేస్ట్ […]

పాఠకుడు చిరంజీవి

పుస్తక ప్రేమికులకు ఈ ప్రపంచంలో కొదవే లేదు ఒక ఆటో రిక్షా డ్రైవర్ 56 ఏళ్ల ప్రదీప్ తను నడిపే ఆటో రిక్షా వెనుక పాలో కోయెల్హో (Paulo Coelho) పేరు ఇంగ్లీష్ లో మలయాళం లో రాసుకుని సోషల్ మీడియా హీరో అయ్యాడు. 74 సంవత్సరాల రచయిత పాలో కోయెల్హో రాసిన అల్కెమిస్ట్ ఇప్పటికీ బెస్ట్ సెల్లర్. విజేతగా నిలవాలనుకునే లక్ష్యం ఉన్నవాళ్లకు పాలో కోయెల్హో రచనలు స్ఫూర్తి. కేరళ కు చెందిన ప్రదీప్ ఈయన […]

శిఖండి వేషానికి అవార్డ్

శిఖండి  ద స్టోరీ ఆఫ్‌ ది ఇన్‌ బిట్‌వీన్స్‌’ స్టేజ్‌ షోకు గాను సృష్టి శ్రీవాస్తవ్‌ మహీంద్రా ఎక్సలెన్స్‌ ఇన్ థియేటర్ అవార్డ్స్‌ నుంచి బెస్ట్‌ యాక్ట్రెస్‌ ఇన్‌ సపోర్టింగ్‌ రోల్‌ పురస్కారం పొందింది. స్టేజ్ షో లో చేస్తున్న వందకుపైగా వాణిజ్య ప్రకటనల్లో కనిపించింది. 2017 లో పిఏ- గర్ల్స్ అనే టీవీ సీరియల్ లో ‘దిల్‌ జంగ్లీ’, ‘గులాబో సితాబో’ అనే సినిమాల్లో నటించింది సృష్టి. గల్లి పాయి వెబ్ సిరీస్ నటిగా ఆమెకు […]

శిరోజాలకు అత్యంత విలువ

భారతదేశంలో కేశ సంరక్షణ వ్యాపారం 2020 వ సంవత్సరం లో 25 వేల కోట్లకు పైమాటే అని ఒక అంచనా. విలువైన బంగారం వజ్రాలు వంటివి స్మగ్లింగ్ చేయటం మామూలే. కానీ కత్తిరించాక తుడిచి పారేసే జుట్టు కూడా మన దేశం నుంచి గుట్టలు గుట్టలుగా విదేశాలకు తరలి పోతోంది. హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో చైనాకు అక్రమంగా తరలించేందుకు గానూ సిద్ధంగా ఉన్న జుట్టును కొన్ని వారాల క్రితమే ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం […]

ముఖంలో మెరుపు

ముఖంలో మనస్సు  ప్రతిబింబిస్తుంది అంటారు. ముఖం బావుంటే మనసు బాగున్నట్లే . ఇంత ప్రాధాన్యత ఉన్న ముఖ సౌందర్యం కోసం ప్రతిరోజు కొన్ని నిమిషాలు కేటాయించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఐరన్, పొటాషియం, క్యాల్షియం, సెలీనియం, జింక్, కాపర్, విటమిన్-ఎ, పోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉండే కుంకుమ పువ్వు తో ముఖానికి చక్కని కాంతి వస్తుంది. ఒక గిన్నెలో కాసిన్ని నీళ్ల లలో కుంకుమపువ్వు నాననిచ్చి ఉదయాన్నే ఆ కుంకుమ పువ్వు రేకల్లో ఓ స్పూన్  పాలు కొద్దిగా […]

మృదువైన పెదవులు

వాతావరణం లోని చల్లదనానికి పెదవులు పొడిబారిపోతాయి. పెదవుల పోషణ పై శ్రద్ధ తీసుకోవాలి. పొడిబారకుండా మాయిశ్చరైజ్  చేయాలి. కొన్ని లిప్ స్టిక్ లో మాయిశ్చరైజర్ లుగా ఉపయోగపడతాయి. లేదా లిప్ స్లీపింగ్ మాస్క్ వేసుకోవాలి. ఇది పెదవులను మెరిసేలా చేస్తుంది. లిప్ స్టిక్, లిప్ బామ్, లిప్ లైనర్ లు ఏవి అతిగా పనికిరావు. టిష్యూ తో అద్ది ఎక్కువైన దాన్ని తొలగించాలి. పెదవులు పగిలి నట్టు అనిపిస్తే ముందుగా లిప్ స్క్రబ్ తో పెదవులు మృదువుగా […]

నిద్రకు ఒక లెక్కుంది

గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవటం ఎంత ముఖ్యమో వాళ్లు నిద్రించే తీరు లో జాగ్రత్తలు పాటించటం అంతే అవసరం అంటున్నారు అధ్యయనకారులు. ఇటీవల జరిపిన ఒక పరిశోధనలో గర్భిణీలు వెల్లకిలా పడుకోవడం వల్ల కడుపులో ఉన్న బిడ్డకు ప్రాణవాయువు సరిగా అందక పోవడమే కాక బిడ్డకు రక్త ప్రసరణ కూడా సరిగా జరగలేదని తేలింది. కడుపులో ఉన్న శిశువు తో పాటు గర్భం బరువు కారణంగా రక్తనాళాలపై తీవ్ర ఒత్తిడి వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందట. అంచేత నిద్రపోయే […]

మెడపై నలుపు

ఎంత జాగ్రత్తలు తీసుకున్న మెడ దగ్గర చర్మం ఒక్కసారి నల్లగా అయిపోతూ ఉంటుంది. మెడపై పిగ్మెంటేషన్ కు కారణం అయ్యే ఎంజైమ్  యాక్టివిటీని అలోవెరా బాగా నిరోధించ కలుగుతుంది. అలోవెరా జెల్ మెడ పై రాసి కొద్దిగా సేపు మసాజ్ చేసి అరగంట వదిలేయాలి తర్వాత చల్లని నీళ్లతో కడిగేయాలి. తరచూ ఇలా చేస్తే నలుపు తగ్గిపోతుంది. అలాగే రెండు స్పూన్ల బేకింగ్ సోడా లో నీళ్ళు పోసి పేస్ట్ లా తయారు చేయాలి. నల్లగా అయిన […]

మెదడుకు సమస్య

నిరంతర ఇయర్ ఫోన్ల వాడకంతో చెవి నొప్పి,వాపు ఇతర సమస్యలతో పాటు భవిష్యత్తు లో చెవుడు సమస్యతో బాధ పడతారని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. చెవికి క్లోజ్ గా ఇయర్ ఫోన్లు అమర్చుకొని వినటం వల్ల చెవుల్లో నెమ్మదిగా సెన్సిటివిటి తగ్గిపోతుంది కర్ణభేరికి ఇబ్బంది కలుగుతుంది. ఇయర్ ఫోన్లు వాడే వారిలో 50 శాతం చిన్నపాటి శబ్దాలు వినలేరు ముఖంగా ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాల వల్ల తలనొప్పి తో పాటు మెదడు ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇయర్ ఫోన్స్ కంటే […]

నికోల్‌ ఒలివేరా

ఏడు సంవత్సరాల నికోల్‌ ఒలివేరాను అత్యంత పిన్న వయస్కురాలైన ఖగోళ శాస్త్రవేత్త గా నాసా గుర్తించింది. ఏడు గ్రహశకలాలను కనుగొన్నందుకు గాను నికోల్ నాసా నుంచి సర్టిఫికెట్ అందుకుంది.ఈ చిన్నారి బ్రెజిల్ నివాసి. ఖగోళ శాస్త్రం గురించి అంతర్జాతీయ వేదికలపైన ఉపన్యాసం ఇవ్వడానికి బ్రెజిల్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ మంత్రిత్వ శాఖ నికోల్‌ను ఆహ్వానించింది.

సుమిత్ర గాగ్రాయ్‌

జార్ఖండ్ లోని మారుమూల పల్లెల్లో హా తెగకు చెందిన సుమిత్ర గాగ్రాయ్‌ మహిళల మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తోంది. స్థానిక ఎజెక్ట్  ఎన్జీవో కోఆర్డినేటర్ గత 12 సంవత్సరాలుగా 24 మారుమూల గ్రామాల్లో 36 వేల మందికి పైగా మహిళల జీవితాల్లో వెలుగు నింపారు. మహిళల పోషక హారాల శిశు మరణాల రేటును తగ్గించేందుకు కృషి చేస్తా రామె. మానసిక ఆరోగ్యం పై సుమిత్ర చేసిన సేవలకు గానూ గత సంవత్సరం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఇండస్ట్రీ […]

ఎమ్మా రదుకాను

పద్దెనిమిదేళ్ళ ఎమ్మా రదుకాను ఇప్పుడు క్రీడా రంగంలో సరికొత్త సెలబ్రెటీ. ఎలాంటి అంచనాలు లేకుండా ఒక గ్రాండ్‌స్లామ్‌ లో అడుగు పెట్టి టైటిల్ గెలిచి, ఎన్నో రికార్డ్ లు సాధించిన ఎమ్మా పేరు టెన్నిస్ వర్గాల్లో సుపరిచితురాలే. తొమ్మిదేళ్ళ వయసులో LTA వింటర్ నేషనల్స్ లో ఆమె విజేత. 13 ఏళ్ల వయసులో మొదటి జూనియర్ ఐ ఎఫ్ టి టైటిల్ గెలుచుకుంది. గత వారం న్యూయార్క్ లో జరిగిన యూఎస్‌ ఓపెన్ లో సాధారణ ప్రదర్శన […]

మంచి కథలోస్తే నేను సిద్ధం

అనాబెల్ హర్రర్ కామెడీ కాదు. భయపెట్టే దృశ్యాలు లేవు గనుకే ఆ సినిమా చేద్దాం అనుకున్నాను ప్రతిభావంతులైన కమెడియన్లు సేతుపతి, రాధిక వంటి నటులు ఉండటం వల్ల వాళ్ల ఎనర్జీ కి తగ్గట్టు నటించడం ఎంతో కష్టమైంది అంటోంది తాప్సీ. అనాబెల్ సేతుపతి విజయాన్ని సంతోషంగా స్వీకరించాను అంటోంది. ఇప్పుడు సొంత ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశాను నేను చాలా వరకు బలమైన వ్యక్తిత్వం ఉన్న పాత్రలు చేశాను. ఇప్పుడు అలాంటి తరహా కథాంశాలతో అవకాశం వస్తే […]

ఎప్పుడూ ఖండించను

నేను ఏ సినిమా ఒప్పుకొన్న శక్తి వంచన లేకుండా వంద శాతం పని చేస్తూ వస్తున్నాను. కానీ ప్రతి వాళ్ళకీ డెస్టినీ అంటూ ఉంటుంది. ఈ విషయాలన్నీ నా హార్డ్ వర్క్ వల్లే అని చెప్పలేను అది అందరి కృషి అంటోంది సమంత. 2020 లో మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా ఓట్లు పడ్డాయి. పెళ్లి నన్ను డిజైరబుల్ గా మార్చిందేమో. ఇంతకు ముందు నాకు ఇలాంటి టాగ్స్ లేవు నేను ఏ ప్రశంశలను అవార్డులను అంత […]

పగుళ్లు మాయం

పాదాల పగుళ్ల సమస్య చాలా మందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అరటిపండుతో ఈ సమస్య పోతుంది. ఈ పండు సహజసిద్ధమైన స్కిన్ మాయిశ్చరైజర్. పాదాలు తడిలేకుండా తుడుచుకోవాలి తర్వాత అరటి పండు గుజ్జు వేసి పాదాలపై నెమ్మదిగా మసాజ్ చేయాలి. అరగంట అలాగే వదిలేసి తర్వాత నీళ్లతో కడిగేసుకోవాలి. ప్రతిరోజు ఇలా చేస్తే ఫలితం కనిపిస్తుంది. పాదాలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఓ స్పూన్ వ్యాజిలైన్ నాలుగు చుక్కల నిమ్మరసం కలిపి పాదాల పగుళ్లు […]

మిస్ సింగపూర్ గా నందిత

మిస్ యూనివర్స్ సింగపూర్ కిరీటాన్ని సొంతం చేసుకుంది 21 సంవత్సరాల తెలుగమ్మాయి నందిత. సింగపూర్  మేనేజ్ మెంట్ యూనివర్సిటీ లో డబల్ డిగ్రీ చేసింది. లూయిస్ విట్టన్ విమెన్స్ స్ప్రింగ్ సమ్మర్ 2021 కి మోడల్ గా పనిచేసింది నందిత. కేర్ కార్నర్ సింగపూర్ వాలంటీర్. ఆ సంస్థ తరఫున పేద పిల్లలకు సహాయం చేస్తుంది నందిత. అందాల పోటీలు ఏకంగా ఏడుగురు ఫైనల్ లిస్ట్ లను వెనక్కు నెట్టి మిస్ యూనివర్స్ సింగపూర్ 2021 కిరీటాన్ని […]

ఇవి స్టయిల్ కోట్స్

ఎప్పుడో 1200 ఏళ్ళ క్రితం రబ్బర్ చెట్ల నుంచి తీసిన మెటీరియల్ తో వాటర్ప్రూఫ్ గార్మెంట్స్ తయారు చేశారు. అవి కాస్తా ఇప్పుడు అసలైన దుస్తుల కంటే నాజూగ్గా తయారై ఫ్యాషన్ పోకడలు పోతున్నాయి. లాంగ్ రైన్ కోట్ తీసుకుంటే ప్యాంట్, షర్ట్ కుర్తి శారీ ఏదైనా అందంగా కనిపిస్తుంది. చిరుజల్లుల్లో నడిచేందుకు చక్కని ఎంపిక నడుము దగ్గర బెల్ట్ లాగా ఉండే ఫిషర్ మాన్ కోట్ స్టైలిష్ గా ఉంటుంది. వెయిస్ట్  లెంగ్స్ రెయిన్ కోట్ […]

వినీషా కు ఎర్త్‌షాట్ ప్రైజ్

14 సంవత్సరాల వినీషా ఉమాశంకర్ బ్రిటన్ యువరాజు విలియమ్స్ ప్రారంభించిన ఎర్త్‌ షాట్ ప్రైజ్ 15 మంది ఫైనల్స్ జాబితాలో ఒకరుగా చోటు దక్కించుకుంది. పారిశ్రామిక వ్యర్థాలను రీసైక్లింగ్ థీమ్ పర్యావరణాన్ని కాపాడే వారిని ప్రోత్సహించేందుకు బ్రిటన్ యువరాజు ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. తమిళనాడులోని తిరువణ్ణామలై కి చెందిన సౌరశక్తిని వినియోగిస్తూ మొబైల్ కి ఇస్త్రీ బండి కి రూపకల్పన చేసింది. 15 మంది ఫైన్ లిస్ట్ జాబితా లో వినీషా క్లీన్ అవర్ ఎయిర్ కేటగిరిలోని లో నిలిచింది.

ఇది పింక్ వాగ్దానం

24 సంవత్సరాల శిల్ప యార్లగడ్డ తయారు చేసిన డ్యూయట్ పింక్ డైమండ్ రింగ్ ను ధరించి తాజాగా టైమ్ మాగజైన్ కవర్ ఫోటో పైన మేఘన్ మార్కెల్ తన భర్త ప్రిన్స్ హారీ తో పాటు ఎంతో అందంగా కనిపించింది. మార్కెల్ వేలికి ఉన్న పింక్ డైమండ్ రింగ్ ను ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తున్నట్లు చెప్పే పింక్ వాగ్దానం కు గుర్తుగా రూపొందించాను అని చెపుతోంది డిజైన్ చేసిన సంస్థ షిఫాన్. ఈ రింగ్ […]