Sunday, 02 Aug, 2026

జుట్టుకు రక్షణ

జుట్టు రాలే సమస్యకు రసాయనాలు లేని సహజమైన హెయిర్ మాస్క్ వాడటం మంచిది అంటున్నారు ఎక్సపర్ట్స్. కర్పూరం కలిపిన కొబ్బరినూనెను తలకు పట్టించి రాత్రంతా అలా ఉంచేసి ఉదయాన్నే తలస్నానం చేస్తే జుట్టు రాలటం తగ్గుతుంది. ఒక బౌల్ లో రెండు స్పూన్ల తేనె రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ అర స్పూన్ దాల్చిన చెక్క పొడి వేసి కలిపి ఆ పేస్ట్ ను తలకు పట్టించాలి. ఈ మాస్క్ కూడా జుట్టు రాలటం తగ్గిస్తుంది. అవకాడో […]

అత్యంత శ్రీమంతురాలు

యు ఎస్వీ చైర్‌పర్సన్‌ లీనా తివారీ తాజాగా ఫోర్బ్స్‌ ‘100 రిచెస్ట్‌ ఇండియన్ జాబితాలో మహిళల్లో 3.28 లక్షల కోట్లతో మూడో స్థానంలో నిలిచింది. 1961 లో యు ఎస్వీ ఏర్పాటయింది. యూనివర్సిటీ ఆఫ్ ముంబై లో బి.కం చేసిన లీనా బోస్టన్ యూనివర్సిటీ మంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో పట్టా పుచ్చుకుంది. లీనా మంచి రచయిత్రి. తాత విట్టల్ బాలకృష్ణ గాంధీ జీవిత చరిత్ర పై ఆమె రాసిన బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ ఎంతో […]

స్నేహానికి ఉన్న శక్తి

మంచి స్నేహితులు ఉన్నవాళ్లు ఆనందంగా ఉండటమే కాకుండా ఒత్తిడి తగ్గి మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారని ఫ్లిండర్స్ విశ్వవిద్యాలయం అధ్యయనాలు గుర్తించాయి 70 ఏళ్లు దాటిన వాళ్ళలో స్నేహితులు ఎక్కువగా ఉండే వాళ్ళు. లేనివాళ్ళ కంటే 22 శాతం ఎక్కువ కాలం జీవిస్తున్నట్లు పరిశోధనలు చెప్తాయి. ఎవరితోనైనా స్నేహం చేసేందుకు ఎవరితోనైనా స్నేహం చేసేందుకు కనీసం 50 గంటలు పడుతుందని, వాళ్ళు మంచి స్నేహితులుగా మారేందుకు 200 గంటలు పడుతుందని నిపుణులు చెబుతున్నారు.స్నేహానికి ఒక  కెమిస్ట్రీ ఉంటుందని […]

మేకప్ క్లీనింగ్

బయటకు వెలుతుంటే కాస్తయినా మేకప్ వేసుకోవటం సర్వ సాధారణం. ఆ మేకప్ ను సరిగ్గ తొలగించు కోకపోతే చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. రెండు టేబుల్ స్పూన్ల పాలలో ఒక టీ స్పూన్ రోజ్ వాటర్ రెండు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి దూది ముంచి నీట్ గా తుడిచేసుకోవాలి. దీనితో మేకప్ తో పాటు చర్మంపై పేరుకొన్న మురికి కూడా పోతుంది. కీరా దోస రసం లో ఒక స్పూన్ రోజ్ వాటర్ కలిపి ముఖానికి […]

మునగాకు టీ

మునగాకు లో విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కువ. ఇది మల్టీ విటమిన్ టాబ్లెట్ మాదిరిగా పని చేస్తుంది. ఇంటి పనిలో అలసటగా ఉంటే ఓ  కప్పు మునగాకు టీ తాగండి అంటున్నారు ఎక్సపర్ట్స్. అరకప్పు మునగాకు తీసుకొని నాలుగు కప్పుల నీళ్లు పోసి మరిగించాలి. అందులో దాల్చిన చెక్క పొడి ఒక స్పూన్, నాలుగు స్పూన్ల తేనె వేసి రెండు నిమిషాలు ఉంచి వడకట్టుకోవాలి. ఈ టీ తో అలసట, బలహీనత పోతాయి.

రుతు రోగాలు

రుతువు మారటం తో పాటు వాతావరణం కూడా మారిపోయింది. కుండపోతగా కురిసే వర్షాలతో నీళ్లు నిలిచిపోయి దోమకాటుతో వచ్చే మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా లు అధికంగా ప్రబలుతున్నాయి. ఇంటి చుట్టూ నీళ్ళు నిలవ ఉండకుండా చూసుకోవాలి అంటున్నారు వైద్యాధికారులు. పాత టైర్లు, సీసాలు పాత్రల్లో నీరు నిలిస్తే వాటిలో గుడ్లు పెడతాయి దోమలు. సెప్టిక్ ట్యాంక్ ల్లోనూ సెప్టిక్ ట్యాంక్ కు, ఏర్పాటు చేస్తే గొట్టాలకు దోమతెరలు కట్టండి అని సలహా ఇస్తున్నారు అధికారులు.

నది మీద ఉద్యానవనం

నేల పైన కాకుండా నది పైన తేలియాడే ఉద్యానవనం చూడాలి అనుకుంటే న్యూయార్క్ లోని లిటిల్ ఐలాండ్ పార్కుకు వెళ్లాలి. ఒక హెక్టర్ విస్తీర్ణంలో తులిప్ పూల ఆకారం వచ్చేలా నిర్మించారు. ఈ పార్కు నిర్మాణానికి మూడేళ్ళు పట్టింది. వ్యాపారవేత్త, నిర్మాత బారీ డిల్లర్‌, అతని భార్య డయాన్‌ లు కలిసి రెండు వేల కోట్ల రూపాయలతో ఈ పార్క్ నిర్మించారు రకరకాల పూల చెట్లు విశ్రాంతి తీసుకునే పచ్చిక మైదానాలు ఉండే ఈ పార్క్ లోకి […]

ఇదే నా రహస్యం

ఇబ్బంది కరమైన సమస్యలు వస్తే హాస్య కోణం లో చూసి ఆ వత్తిడి తగ్గించుకోవటం నాకు అలవాటు అంటుంది దీపిక పడుకోనే ఆనందంగా,  ఉండటం ప్రశాంతమైన నిద్ర రెగ్యులర్ గా చేసే వ్యాయామాలే నా బ్యూటీ సీక్రెట్స్. తాజా ఆకుకూరలు, కాయగూరలు పండ్లు కు ఇస్తాను. ఎక్కువగా స్పా లకు వెళ్లటం నాకు అలవాటు. ఎంత బిజీగా ఉన్నా సరే కాస్త ఒత్తిడి అనిపిస్తే స్పా లో మసాజ్ చేయించుకుంటే ఉపశమనం లభిస్తుంది. అట్లాగే స్టీమ్ బాత్ […]

ఇవే ట్రెండ్

బుట్ట బొమ్మ పాట హిట్ అయినట్లే నాట్యం చేసే బొమ్మల బుట్ట లోలాకులు కూడా ఫ్యాషన్ ప్రపంచంలో మంచి చోటే తీసుకున్నాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి శాస్త్రీయ నృత్య రూపాలే కాదు వెస్టర్న్ స్టయిల్ లో భలే డాన్స్ భంగిమలు ఆభరణాల్లో కనువిందు చేస్తున్నాయి. రత్నాలు పొదిగిన బంగారు బుట్టలు లాకెట్లు, వెండితో చేసినవి కాకుండా ఇమిటేషన్ ఫ్యాషన్ జ్యువెలరీ లో కూడా డాన్సింగ్ బుట్టలు అమ్మాయిలు ఎంతో ఇష్టపడుతున్నారు. సంప్రదాయా వేడుకల్లోనే కాదు క్యాజువల్ గానూ […]

తప్పని సరి      

ఇయర్ ఫోన్లు, హెడ్ ఫోన్లు ఎక్కువగానే ఉపయోగిస్తూ ఉంటాం. చెవుల పై చాలా సేపు ఉండటం వల్ల బ్యాక్టీరియా అంటుకోవటం సహజం బ్యాగుల్లో జేబుల్లో ఉంచుకోవటం వల్ల డస్ట్ పేరుకుపోతుంది. ఇయర్ ఫోన్, చెవి లోపల వరకు పెడతాం కనుక వాటిపై పేరుకున్న దుమ్ము ఇయర్ బడ్ లేదా మెత్తని బట్టను శానిటైజర్ లో ముంచి శుభ్రపరచుకోవాలి. తేమలేని టూత్ బ్రష్ తో ఇయర్ ఫోన్ లో ఉండే మట్టి తొలగించాక, ఫోన్ ల పైన ఉండే […]

ప్రభావితం చేసే రంగులు

మన ఇంటి గోడలకు వేసే రంగులు మన ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తాయని అంటారు నిపుణులు. గోడల రంగును బట్టి ఉంటుందంటారు. కొన్ని రంగులు ప్రశాంతతతో పాటు ఆశావహ దృక్పధాన్ని పెంచుతాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఆకుపచ్చ రంగు ఆలోచనల్లో వేగాన్ని పెంచుతుంది. కొత్తగా ఏదైనా ప్రారంభించాలనే ఆశ ఉంటుంది. ఆందోళన, వత్తిడి గందరగోళం తొలగిపోతాయి. నీలం రంగు బుద్ధిని వికసింపజేస్తుంది కోపాన్ని తగ్గిస్తుంది. గులాబిరంగు గోడల మధ్య ఉండే ఆలోచనల్లో స్పష్టత ఉంటుంది నిశ్శబ్దంగా ప్రశాంతంగా ఉండాలని […]

సెల్ఫ్ మేడ్ విమెన్ రాధా వెంబు

సాఫ్ట్ వేర్  డెవలప్మెంట్ సంస్థ జోహా కో ఫౌండర్ గా 23,100 కోట్ల సంపద హరూన్ అత్యంత సంపన్నుల జాబితా లో సెల్ఫ్ మేడ్ విమెన్ గా స్థానం సంపాదించారు రాధా వెంబు ప్రపంచవ్యాప్తంగా ఈ మెయిల్ సర్వీస్ ప్రముఖ సంస్థలో జోహో మెయిల్ ఒకటి. అన్నా శ్రీధర్ తో కలిసి 1996 లో దాన్ని ప్రారంభించిన రాధ సహా వ్యవస్థాపకురాలైన సాధారణ ఉద్యోగిని గానే పని చేసింది. దీనికి 50 కోట్లకు పైగా యూజర్లు ఉన్నారు. […]

బాస్కెట్ బాల్ జయంగ్ జాంగ్

చైనాకు చెందిన 14 సంవత్సరాల జాంగ్ జియు బాస్కెట్ బల్ ప్లేయర్. షేన్ డాంగ్ కి చెందిన జాంగ్ ను మీడియా బాస్కెట్ బాల్ జయంట్ అని ముద్దు పేరుతో పిలుస్తారు కారణం జాంగ్ పొడవు 7 అడుగుల 5 అంగుళాలు ఆమె తల్లిదండ్రుల వృత్తి కూడా బాస్కెట్ బాల్ ఆడటమే జాంగ్ జియు తండ్రి ఎత్తు 6 అడుగుల 11 అంగుళాలు తల్లి ఎత్తు ఆరు అడుగుల ఆరు అంగుళాలు జాంగ్ తన 14 వ […]

శుభ్రం చేసేస్తాయి

కాలుష్యం జీవనశైలి మార్పులతో శరీరంలో వ్యర్ధాలు పేరుకుపోతాయి. వాటిని వదిలించుకోవాలంటే కొన్ని పానీయాలు తాగాలి ఒక గ్లాస్ నీళ్ళలో ఓ స్పూన్ యాపిల్ సిడర్ వెనిగర్ చిటికెడు దాల్చిన చెక్క పొడి స్పూన్ తేనె కలుపుకొని ఆ నీటిని భోజనం ముందు తాగాలి. పచ్చి అవిసె గింజల పొడి గోరువెచ్చని నీళ్ళలో ఒక స్పూన్ కలిపి తాగాలి. ఒక లీటర్ నీళ్లలో రెండు నిమ్మ చెక్క లు మూడు కీరదోస ముక్కలు చిన్న అల్లం ముక్క రెండు […]

టైమ్స్‌ జాబితాలో మంజుషా పి కులకర్ణి

అత్యంత ప్రతిభావంతులైన వ్యక్తుల జాబితా 2021లో చోటు దక్కించుకున్నది మంజుషా పి కులకర్ణి. ఈమె ఏషియన్‌ పసిఫిక్‌ పాలసీ అండ్‌ ప్లానింగ్‌ కౌన్సిల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పదిహేను లక్షలమంది ఆసియన్‌  అమెరికన్స్‌, పసిఫిక్‌ ఐలాండ్‌ పౌరుల హక్కుల కోసం పోరాడుతున్నారు మంజుషా. మంజుషా ఇండియాలో పుట్టింది. తల్లిదండ్రుల వృత్తి రీత్యా అమెరికా వెళ్ళింది. గత రెండు దశాబ్దాలుగా జాతి సమనత్వం కోసం పోరాడుతుండటం తో ఆమెను టైమ్ మ్యాగజైన్ 2021 గాను వందమంది అత్యంత ప్రతిభావంతుల […]

పూల ప్రింట్స్ తో కన్నుల పండుగ

ఏ వయసు వారికైనా పూల ప్రింట్లు నప్పుతాయి. చీరె అయినా టాప్, బాటమ్ ఏదైనా పూల డిజైన్ లు అందమే. పూల ప్రింట్లు స్కార్ట్ లు పాలజాలు సాదా టాప్ లు ఎంతో ఫ్యాషన్. అలాగే గళ్ళ డిజైన్ లో కుర్తి లు ప్యాంట్ జాకెట్ లు ఆఫీస్ దుస్తులుగా హుందాగా ఉంటాయి. ఈ కాలంలో చేనేతలకు చేతి వృత్తులకు ఆదరణ పెరిగింది. టై అండ్ డై బాతిక్, చాందిని, లేహరియా కలంకారి అబ్ స్ట్రాక్ట్ ప్రింట్స్ […]

కెమెరా ఆఫ్ చేయటం బెటర్

స్కైప్ లో, ఫేస్ బుక్ జూమ్ ఆప్ ల ద్వారా ఈ మధ్యకాలంలో వీడియో కాన్ఫరెన్స్ లు ఎక్కువయ్యాయి. కరోనా తో వర్క్ ఫ్రమ్ హోమ్ లతో ఈ మీటింగ్స్ మరీ పెరిగిపోయాయి.స్నేహితులు, కుటుంబ సభ్యులతో జూమ్ లో మాట్లాడటం ఎక్కువే అవుతుంది. అయితే మీటింగ్స్ వల్ల చాలా బడలిక అనిపిస్తోందని చాలామంది కంప్లైంట్. ఎంత కాదనుకున్న, జూమ్ మీటింగ్ లలో ఉన్నప్పుడు అందులో సరిగ్గా కనబడుతున్నామా లేదా అన్న విషయంలో తెలియకుండానే ఎక్కువ ఫోకస్ పెడతామని […]

పెట్స్ తో ఒత్తిడి మాయం

వృత్తి జీవితం లో ఒత్తిడి తగ్గాలంటే కాసేపు పెట్స్ తో గడిపితే కొత్త ఉత్సాహం వస్తుంది అంటున్నారు సైకాలజిస్ట్ లు. వాటికి చాలా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. ఎదుటివారి మనసెరిగి ప్రవర్తిస్తాయి.పెంపుడు జంతువులతో గడిపితే మనిషి శరీరంలో సెరటోనిన్ డోపమైన్ లెవెల్స్ పెరుగుతాయని పరిశోధనల్లో తేలింది. అవి ఒత్తిడిని ఆందోళనను దూరం చేస్తాయి. పెట్స్ ను ముట్టుకోవటం, హత్తుకోవటం ద్వారా ఒత్తిడి ఆందోళన నుంచి ఉపశమనం పొందవచ్చు. పెట్స్ ను పెంచుకునే వారి జీవన విధానం కూడా […]

రంగు మారతాయి

మనస్సులో ఒత్తిడి లో ఒకసారి వెంట్రుకలు తెల్లబడి పోతాయి. అలాంటి సందర్భాల్లో ఆ తెల్లబడిన వెంట్రుకలు మళ్ళీ నల్లబడే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. సాధారణంగా కుదుళ్ళలో ని మూలకణాలు మార్పుల వల్ల జుట్టు తెల్లబడుతుంది. ఇవి నల్లబడ్డవు. కానీ వత్తిడికి గురైన వారు ఆ ఒత్తిడి నుంచి బయటపడ్డాక తెల్లబడిన వెంట్రుకలు మళ్లీ నలుపు లోకి మారటం గ్రహించమని పరిశోధకులు చెబుతున్నారు. 30,40 ఏళ్ల వయసు వాళ్ళ జుట్టు తెల్లబడితే రంగు మారే అవకాశం ఉంటుందంటున్నారు.

అన్ని  బియ్యాలూ ఒకటే

బిర్యానీ రైస్ కేవలం రుచి కోసమేనా లేదా, వాటిలో ఎక్కువ పోషక విలువలు ఉంటాయా అని చాలా మందికి సందేహం. చక్కని సువాసన కలిగి ఉంటాయి బాస్మతి బియ్యం లో. బిర్యానీ రైస్ ని తెల్లని బియ్యంతో పోలిస్తే వీటిలో ఎక్కువ పీచు పదార్థం వివిధ రకాల బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ బాస్మతి లో ఎక్కువే పోషక విలువల్లో పెద్ద తేడా లుండవు. గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ గనుక రక్తంలో గ్లూకోజ్ నియంత్రణ […]