Saturday, 01 Aug, 2026

మాట్లాడే బాతులు

మనుషుల మాటలను తిరిగి పలికే చిలక లేక కాదు ఆ శక్తి కలిగిన ఇతర పక్షుల ఉన్నాయంటున్నారు ఆస్ట్రేలియా పరిశోధకులు. ఆ దేశం లో దొరికే మస్క్ డక్ అనే బాతుల్ని ఇంటి కాంపౌండ్ లో పెంచితే ఆ ఇంటి వాళ్ళు మాట్లాడుకునే మాటలను తిరిగి అనటం మొదలు పెట్టాయి. అవి తిట్లు అనే సంగతి బాతుకు తెలియదు కానీ తిరిగి పలకటం మాత్రం వచ్చు. 1987లో ఆ బాతు మాటలను ఇంటి వారు రికార్డ్ చేశారు […]

గ్రీన్ టీలో క్యాన్సర్ ప్రోటీన్

గ్రీన్ టీ పైన ఎప్పటికప్పుడు కొత్త పరిశోధనలు జరుపుతూనే ఉంటారు. గ్రీన్ టీ పి 53 అనే జన్యు ప్రోటీన్ శాతాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ఈ పి 53 అనేది యాంటీ క్యాన్సర్ ప్రోటీన్ దెబ్బతిన్న డి.ఎన్.ఎ ను బాగు చేస్తుంది. దీన్ని గార్డియన్ జీనోమ్ ఆఫ్ గా పిలుస్తారు శరీరంలో పి 53 జన్యు ప్రోటీన్ శాతం పెరగడం వల్ల క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండటాన్ని న్యూయార్క్ పరిశోధకులు గుర్తించారు. దెబ్బతిన్న కణాలను […]

అది వారి ఇష్టం

చీర కట్టుకొని స్కూళ్లకు రావాలని స్కూళ్ళకు యాజమాన్యాలు విడుస్తున్న ఆంక్షలు పెట్టటాన్ని తాను ఖండిస్తున్నానని, చీరలే కట్టుకొని రావాలనే హక్కు స్కూళ్ళ యాజమాన్యాలకు లేదనీ ఏ వస్త్రాలు ధరించాలన్నది టీచర్ల వ్యక్తిగత అభిప్రాయమని అంటున్నారు కేరళ రాష్ట్ర విశ్వ విద్యాశాఖ మంత్రి ఆర్.బిందు. కేరళ లో వివాదాస్పదంగా మారిన ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించింది రాష్ట్ర విద్యాశాఖ వస్త్రధారణపై సర్క్యులర్ జారీ చేసింది టీచర్లు తమకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరించి స్కూలుకు వెళ్లిమని స్పష్టం […]

మహిళల భద్రతకు దిశ యాప్

ఆపదలో చిక్కుకున్న మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు గాను రూపొందించిన దిశ మొబైల్ యాప్ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందుతోంది దిశ యాప్ మొబైల్ ఫోన్ లో ఉంటే చాలు ఆకతాయిల వేధింపులు, అసభ్య ఫొటోలు, వీడియోలతో బెదిరింపులు, దాడులు గృహహింస ఇలా అన్ని రకాల వేధింపులను అడ్డుకుంటూ మహిళా భద్రతకు భరోసా ఇస్తోంది. ఆ యాప్ లోని ఎస్ ఓ ఎస్ బటన్ నొక్కినా, గట్టిగా అటు ఇటు ఊపిన కొద్ది క్షణాల్లో పోలీసులకు సమాచారం వెళుతోంది. […]

ఫల్గుణి నాయర్

దేశంలోనే అత్యంత సంపన్న మహిళల్లో రెండో స్థానంలో నిలిచారు ఫల్గుణి ఆమె స్థాపించిన నైకా లిస్టెడ్ కంపెనీ అవతరించిన మొదటి రోజే  1,00,000 కోట్ల మైలురాయిని దాటింది గుజరాతీ వ్యాపార కుటుంబాల్లో పుట్టిన ఫల్గుణి నాయర్ ఐ ఐ ఎం  నుంచి మేనేజ్మెంట్ లో పట్టా తీసుకుంది 50 ఏళ్ళ వయసులో వ్యాపారం ప్రారంభించి తొమ్మిదేళ్లలో స్వయంకృషితో ఎదిగింది ఎవరి జీవితాలకు వాళ్ళు హీరో అని అర్థం వచ్చేలా మా సంస్థ కు నైకా( హీరోయిన్) అనే […]

మలసార్ బాలిక సంగవి

మలసార్ తెగకు చెందిన గిరిజన అమ్మాయి సంగవి మొదటిసారిగా నీట్ రాసి 202 మార్కులు తెచ్చుకున్నది. ఈ తెగలో పదో తరగతి చదవటమే గొప్ప. టెన్త్ వరకు ఎలాంటి కుల సర్టిఫికెట్ లేకుండా చదువుకున్న సంగవి పాలిటెక్నిక్ చదవడం కోసం కుల సర్టిఫికెట్ ఇమ్మని అడిగింది అధికారులు అంగీకరించకపోవడంతో సంవత్సరం పాటు సర్టిఫికెట్ కోసం తిరిగింది. ఆమె పోరాటం తెలుసుకొన్న తమిళనాడు మంత్రి సెల్వరాజ్ స్వయంగా ఆమెను కలిసి సర్టిఫికేట్ ఇచ్చారు. ఇప్పుడు డాక్టర్ కోర్స్ చదవాలి […]

త్రీ స్టెప్ పెండెంట్

నగలూ దుస్తులు కూడా సరికొత్త ఫ్యాషన్ తో ఉండాలనుకుంటారు అమ్మాయిలు అందుకు సమాధానంగా జువలరి లో కూడా ఎప్పటికప్పుడు కొత్త డిజైన్స్ సృష్టిస్తూనే ఉన్నారు కళాకారులు .ఒక చెయిన్ కి ఒక పెండెంట్ ఉండటం ఇప్పటివరకు వస్తున్న ఫ్యాషన్ ఇప్పుడు త్రీ స్టెప్ పెండెంట్ పేరుతో ఒకదాని కింద మరొటిగా మూడు లాకెట్ లు ఉండే డిజైన్ మార్కెట్ లోకి వచ్చేసింది కంఠాభరణాలు అన్నింటిలోనూ ఇప్పుడు త్రీ స్టెప్ పెండెంట్ వచ్చేసాయి.ఇవి వేసుకుంటే సింపుల్ గా కనిపిస్తూ […]

పర్యావరణ విజ్ఞానం అవసరం

పర్యావరణ స్పృహ ఇంటి నుంచే మొదలు కావాలి అయితే ఇల్లే ప్రపంచం కాదు కనక పిల్లలను ప్రకృతిలోకి తీసుకుపోవటం నా బాధ్యత అనుకుంటాను అంటుంది ప్రజ్ఞ కపూర్. బాలీవుడ్ కేదార్ నాథ్.సినిమా నిర్మాత. పర్యావరణ ప్రచారం లో కీలక పాత్ర పోషించే ప్రజ్ఞ బీచ్ క్లినింగ్ లో భర్త అభిషేక్ కపూర్,ఇద్దరు పిల్లలతో పాటు పాల్గొన్న ఫోటో వైరల్ అయింది. పర్యావరణం జ్ఞానం పెద్దలకే కాదు పిల్లలకీ అవసరం అని చెప్పే ప్రజ్ఞ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనిపించించుకోవటం […]

నలభైల్లో ఉన్నారా ?

మహిళల్లో 40 ఏళ్లు వచ్చేసరికి వాళ్ళకి పని భారం ఎక్కువవుతోంది ఉన్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలు వయసు పైబడిన పెద్దవాళ్లు, పిల్లలు ఇంటి పని ఉద్యోగిను లైతే ప్రమోషన్ లు ఈ వయసులోనే ఒకేసారి చుట్టుముట్టేస్తాయి. కాబట్టి పని ఒత్తిడి పెరిగి డిప్రెషన్ వస్తుంది దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ముందు తినే భోజనం పైన దృష్టి పెట్టాలి అంటున్నారు ఎక్స్పర్ట్స్ పోషకాలు ఎక్కువగా ఉండే బాదం, జీడిపప్పు, వాల్ నట్స్, కర్బూజ, గుమ్మడి గింజలు తినాలి సీజనల్ […]

ఇలా వాడుకోండి

కొత్తిమీర లో ఉండే ఘుమ ఘుమలు, సువాసనలు మించిన ఔషధగుణాలున్నాయి. సరిగ్గా నిల్వ చేస్తే రెండు రోజులు తాజాగా ఉంటుంది. ముందుగా నీరు తేమ పోయేవరకు ఫ్యాన్ కింద ఆరిపోనివ్వాలి.. తెచ్చిన దాన్ని అలాగే నిల్వ చేసి వాడే ముందర శుభ్రం చేసుకోవాలి. వేర్లు బలంగా కనిపించే కాడలను వేరు చేసి ఆరనివ్వాలి ఫ్రిజ్ లో అలాగే పెట్టకుండా వేరే గిన్నెలో వేసి మూత పెట్టి ఉంచాలి లేకుంటే కొత్తిమీర వాసనలు మిగతా పదార్థాలకు అంటుతాయి.

వయస్సు పెరగదు

పెరిగే వయసు సహజసిద్ధంగా నెమ్మదించేలా చేయవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చక్కెర సహజసిద్ధమైన కొలాజెన్ ఎలాస్టిన్ ఉత్పత్తి తగ్గేలా చేస్తుంది తీపిని సాధ్యమైనంత వరకు తగ్గించాలి గోధుమలు ఇతర స్టార్ట్ ఉత్పత్తులు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి కనుక బ్రెడ్ పాస్తా లను తగ్గించుకోవాలి. చర్మం సాగే గుణాన్ని సంతరించుకొని మెరుస్తూ ఉండాలంటే రోజుకు పది గ్లాసుల నీళ్లు తాగాలి. ఒత్తిడి కి లోనైతే కార్టిసాల్ విడుదలవుతుంది. ఈ హార్మోన్ చర్మపు మెరుపులకు తోడ్పడే విలువైన ఖనిజ లవణాల […]

నిత్య యవ్వనంగా కనపడాలంటే ఇవి తినండి

నిరంతరం దొరికే అతి ముఖ్యమైన పండ్లలో ఆపిల్ ఒకటి. ఆపిల్ లో పెక్టిన్ అనే పోషక పదార్ధం ఉండడం వలన శరీరంలో ఉండే విష పదార్థాలు తొలగిపోతాయి. శరీరంలో ఎలాంటి విష పదార్థం లేకపోవడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. డేవిడ్ వోల్ఫే, పోషక నిపుణుడు, ప్రకారం విటమిన్ సి వలన చర్మ కణాలు పెరిగి, చర్మం కాంతివంతంగా అవుతుంది మరియు వెంట్రుకలు, గోర్లు బలపడతాయి. ఆపిల్ లో ఉండే విటమిన్ బి (ముఖ్యంగా బి9 మరియు […]

చలికాలంలో కలిగే డాండ్రఫ్ సమస్యలా..?

డాండ్రఫ్ తో సతమతం అవుతున్నారా.. ?? మరేం పరవాలేదు ఇక్కడ తెలిపిన ఇంట్లోనే ఉండే ఔషదాల ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు. బయట దొరికే కృత్రిమ ఉత్పత్తుల కన్నా.. ఇవి మంచి ఫలితాలను ఇస్తాయి. మీ జుట్టు నుంచి పొడిగా చర్మం విడుదల అయితే దానిని చుండ్రుగా పరిగణించవచ్చు. ఇలా చుండ్రు వచ్చినప్పుడు మీకు దురదగా కూడా ఉంటుంది. మీ బజారులో దొరికే ఏ ఉత్పత్తితో అయినా మీ చుండ్రుని పూర్తిగా నివారించడం కష్టం. పైగా ఆ […]

సర్వరోగ నివారిణి తులసి

మన దేశంలో దేవతగా పూజించే తులసి మొక్క ఎంత ప్రాముఖ్యమైందో మన అందరికి తెలిసిందే.. అయితే తులసి ఆకుల వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు.. అవేంటో మీరే తెలుసుకోండిభారతదేశ సంప్రదాయంలో దేవుడితో సమానంగా కొలిచి, పూజలు చేసే చెట్టు తులసి. వంటలలో కూడా దీని తులసి ఆకులను వాడుతుంటారు. అంతేకాకుండా, అన్ని విధాల ఆరోగ్యాన్ని పరచటమే కాకుండా, అందరి ఇళ్లలో దేవతగా కొలవబడే చెట్టు “తులసి”. తులసి ఆకులు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను […]

మహిళలకు రక్షణ కవచం

తెలంగాణ మొత్తానికి మహిళలకు రక్షణ కవచం లా ఉంది షీ టీమ్ మహిళలపై ఈవ్ టీజింగ్ లు ఫోన్ కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురి చేసిన వెంటనే స్పందిస్తుంది. మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసే సమయంలో పోలీస్ సాయం అందాలన్న షీ టీమ్ స్పందిస్తుంది. మహిళలు ఆన్ లైన్ వేదికల ద్వారా ఫిర్యాదులు అందగా చేయవచ్చు ఈ టీం బృందం సివిల్ డ్రెస్ లో బృందాలను నేరుగా కలిసి తదుపరి విచారణ […]

జీర్ణక్రియకు జీలకర్ర

జీరా నీటిలో ఎన్నో ప్రయోజనాలు. ముఖ్యంగా బరువు తగ్గాలి అనుకునే వారికి ఇది మంచి పానీయం రాత్రివేళ గ్లాసు నీళ్ళలో కొద్దిగా జీలకర్ర వేసి ఉంచి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి జీలకర్ర లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.ఐరన్ పీచు కూడా ఎక్కువే.జీరా నీటిలో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది. కనుక ఈ నీరు తాగడం వల్ల ఎసిడిటి అజీర్ణం వంటి సమస్యలు తగ్గిపోతాయి కడుపు నొప్పికి ఇది పెయిన్ కిల్లర్ లాగా పనిచేస్తుంది.

క్రేవింగ్స్ ఎందుకు ?

రకరకాల స్నాక్స్ తీయని పదార్థాలు తినాలి అనిపించడం శరీరంలో రకరకాల పోషకాలు తగ్గటం వల్లనే అంటున్నారు నిపుణులు. చీజ్ లు పిజ్జాలు తినాలనిపిస్తే శరీరంలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ కాల్షియం లోపం అని అర్థం చేసుకోవాలి. దాన్ని అవిసెల గింజలు వాల్ నట్స్ సబ్జా గింజల తో భర్తీ చేసుకోవచ్చు. పిస్తా పేస్ట్రీలు తినాలనిపిస్తే క్రోమియం లోపానికి సూచన. యాపిల్స్, చిలకడ దుంపల తో ఇది భర్తీ అవుతుంది. స్వీట్లు తినాలనిపిస్తే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గాయని […]

గడ్డి బొమ్మలు

ఈ ప్రపంచంలో అనవసరం అన్న వస్తువు ఏదీ ఉండదు మహారాష్ట్రా లోని కుర్కుండీ నది తీరంలోని చిన్న ఆదివాసి గ్రామం పురుష్ వాడి.  ఈ గ్రామంలో అనేక రకాల చెట్లు రకరకాల గడ్డి పుల్లలు లభిస్తాయి.ముఖ్యంగా అక్కడ కహండల్ పేరుతో పిలిచే గడ్డి షిండి చెట్లు ఉంటాయి.  వీటితో గ్రామస్తులు ఫ్లవర్ వేజ్ లు, ప్లేట్లు, దేవాలయాల నమూనాలు,బండ్లు పక్షులు గుడ్లగూబలు వంటివి తయారు చేస్తారు. షిండి అనే ముళ్ళ చెట్టు ఆకులతో క్యాప్ లు ఫ్లవర్ […]

పోషక విలువలు ఉంటే చాలు

ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారం, స్వీట్లు ఫాస్ట్ ఫుడ్ రుచిగా ఉంటాయి కానీ ఆరోగ్యకరమైన పోషకాహారం ఫాస్ట్ ఫుడ్స్ తో పోలిస్తే అంత రుచిగా ఉండకపోవచ్చు. ఉప్పు కారం తగుపాళ్ళలో వాడి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి తక్కువ నూనెతో పదార్థాలు రుచిగా ఉండేలా ఇంట్లోనే ఆహారపదార్థాలు చేయటం నేర్చుకోవాలి. కేవలం రుచి కోసమే ఆహారం తింటే దీర్ఘకాలంలో అనారోగ్యాలను మనమే ఆహ్వానిస్తున్నట్లు అవుతుంది. మనం తీసుకునే ఆహారం ఆరోగ్యంగా ఉండాలనే నియమం మాత్రమే ఎప్పుడు […]

బౌద్ధ చిత్రకళ తాంగ్ కా

హిమాలయాల్లోని బౌద్ధులు నేర్చినా చిత్రకళను తాంగ్ కా అంటారు బుద్ధుని జీవితానికి సంబంధించిన అనేక సంఘటనలను చిత్రించే ఈ పెయింటింగ్స్ చాలా బావుంటాయి. చక్కని రంగులు, బంగారు పొడి ఉపయోగించి చిత్రించే తాంగ్ కా చిత్రాలు టిబెట్ లోని ప్రతి ఇంట్లోనూ ఉంటాయి ఈ గుడ్డ మీద గీసే పెయింటింగ్ కోసం కావలసిన కాన్వాస్ స్వయంగా తయారు చేసుకొంటారు బౌద్ధ గురువు తమ సూచనలతో వేసే ఈ చిత్రాలు ఇళ్లలో ఉంటే వారు ఎటువంటి కష్టాలు లేకుండా […]