Thursday, 01 Oct, 2026

పర్యావరణ విజ్ఞానం అవసరం

పర్యావరణ స్పృహ ఇంటి నుంచే మొదలు కావాలి అయితే ఇల్లే ప్రపంచం కాదు కనక పిల్లలను ప్రకృతిలోకి తీసుకుపోవటం నా బాధ్యత అనుకుంటాను అంటుంది ప్రజ్ఞ కపూర్. బాలీవుడ్ కేదార్ నాథ్.సినిమా నిర్మాత. పర్యావరణ ప్రచారం లో కీలక పాత్ర పోషించే ప్రజ్ఞ బీచ్ క్లినింగ్ లో భర్త అభిషేక్ కపూర్,ఇద్దరు పిల్లలతో పాటు పాల్గొన్న ఫోటో వైరల్ అయింది. పర్యావరణం జ్ఞానం పెద్దలకే కాదు పిల్లలకీ అవసరం అని చెప్పే ప్రజ్ఞ ఫిల్మ్ ప్రొడ్యూసర్ అనిపించించుకోవటం కంటే పర్యావరణ వేత్తగా పిలిపించుకోవటం లోనే నాకు సంతోషం అంటుంది.

Leave a Reply