Saturday, 01 Aug, 2026

స్త్రీలు ఎప్పుడూ సమర్థులే

ఆర్మీ లో లాజిక్ సిక్స్ ఆఫీసర్ గా లేహ్ ఆ ప్రాంతంలో కీలక బాధ్యతలు తీసుకున్నారు సైనికులకు గుండు సూది మొదలుకొని మిసైల్స్ వరకు అందించవలసిన బాధ్యత నాదే నా భర్త కెప్టెన్ సంజీవ్ త్యాగి. ఉద్యోగంలో చేరేసరికే నాకు కొడుకు వాడిని కూడా ఆఫీస్ కు తెచ్చుకునే కార్గిల్ యుద్ధ క్షేత్రంలో పని చేశాను చేతిలో రైఫిల్ చేతిలో పసిబిడ్డ కడుపులో మరో బిడ్డ తో ఆ యుద్ధ భూమిలో పనిచేశాను అంటున్నారు కెప్టెన్ యాషికా […]

ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఖాదీ

ఖాదీ తో ఎన్నో రకాల దుస్తులు తయారవుతున్న చీరె అది ఎప్పుడు ప్రత్యేక స్థానమే మృదువైన ఖాదీ కొత్త ఫ్యాషన్ స్టేట్ మెంట్ ఖాదీ చీరలు శరీరపు తీరును బట్టి పెంచుకోవాలి అంటారు ఎక్సపర్ట్స్. నడుము దిగువ భాగం పెద్దగా ఉండే వారు ఖాదీ జార్జెట్ చీరె ఎంచుకోవాలి అలాగే యాపిల్ నడుము ఉంటే ఎంబ్రాయిడరీ తో ఉండే సిల్క్ చీరలు బాగుంటాయి. భారీ శరీరం ఉన్న మహిళలు ఖాదీ జార్జెట్ లు ఎంచుకుంటే మంచిది. ముదురు […]

సరికొత్త చరిత్ర

పాకిస్థాన్ సుప్రీం కోర్ట్ న్యాయమూర్తిగా జస్టిస్ ఆయేషా మాలిక్ ప్రమాణ స్వీకారం చేశారు. జస్టిన్ మాలిక్ 2012లో లాహోర్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పాకిస్తాన్ న్యాయవ్యవస్థలో చరిత్ర సృష్టించారు  ఆయేషా మాలిక్. 1966లో జన్మించిన మాలిక్, ప్యారిస్,న్యూయార్క్, కరాచీలోని పాఠశాలలో ప్రాథమిక విద్య పూర్తి చేశారు. లాహోర్ లోని పాకిస్తాన్ కాలేజీ ఆఫ్ లా లో లా చదివారు హోవార్డ్ లా స్కూల్ నుంచి ఎల్,ఎల్,ఎమ్ చేశారు.

ఇక పండ్ల రసాల ‘టీ’

గ్రీన్ టీ లు బ్లాక్ టీ తో పాటు ఇప్పుడు పండ్లతో చేసిన టీ బ్యాగ్స్ కూడా వస్తున్నాయి. ఈ ఫ్రూట్ టీ లను టై సెన్స్ అంటున్నారు అంటే తేయాకు లేని టీ అని అర్థం. ఈ రోగనిరోధక శక్తి పెంచేందుకు శరీరం లోని టాక్సిన్స్ బయటకు పంపేందుకు తోడ్పడతాయి కొన్ని కంపెనీలు పండ్లతో పాటు ఇతర ఔషధ మొక్కలను ఆకులు, పువ్వులు రేకుల్ని కూడా కలిపి టై సైన్స్ నీ తయారుచేస్తున్నాయి. వీటిని వేడిగా […]

‘షావుకారు’ కు పద్మశ్రీ

వెండితెర కథానాయక క్యారెక్టర్ నటి షావుకారు జానకి ని తమిళనాడు ప్రభుత్వం పద్మ పురస్కారానికి ఎంపిక చేశారు. ఆమె వయస్సు 90 ఏళ్ళు 70 ఏళ్లుగా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాష చిత్రాల్లో నటిస్తూనే ఉన్నారు జానకి. 1931 డిసెంబర్ 12న కాకినాడ సమీపంలోని పెద్దాపురం లో జన్మించారు. నాయక కృష్ణ కుమారి జానకి స్వయానా చెల్లెలు. 400 పైగా చిత్రాల్లో నటించిన షావుకారు జానకి తెలుగు తమిళ ప్రేక్షకుల అభిమాన నటి.

పప్పు దినుసుల ప్యాక్

ముఖం అందంగా మెరిసిపోవాలంటే ఎర్ర కందిపప్పు తో ప్యాక్ వేసుకుంటున్నారు ఎక్సపర్ట్స్. ఎర్ర కందిపప్పు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే మెత్తగా గ్రైండ్ చేసి అందులో కాసిని పచ్చి పాలు పోసి కలపాలి ఈ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి వేసుకునే ముందర నెమ్మదిగా ముఖానికి ఈ మిశ్రమం తో మర్దన చేయాలి అరగంట తర్వాత కడిగేస్తే సరిపోతుంది. ఇది ట్యాన్ తొలగించి చర్మ రంధ్రాలు తెరచుకొనేలా చేసి ముఖం మెరిపిస్తుంది అలాగే ఎర్ర కందిపప్పు గుజ్జులో పచ్చి […]

మేలు చేసే అశ్వగంధ

వేల సంవత్సరాల నుంచి అశ్వగంధ ఆయుర్వేదం లో వాడుతున్నారు ఇది స్త్రీలలో బరువు తగ్గించేందుకు అదుపుచేసేందుకు తోడ్పడుతుందని దీన్ని వాడటం వల్ల శారీరకంగా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండవచ్చని ఆధునిక నిపుణులు చెబుతున్నారు. హార్మోన్ల అసమతుల్యం తో తలెత్తే మధుమేహ సమస్య అశ్వగంధ అదుపుచేస్తుంది. మెనోపాజ్ సమయంలో తలెత్తే అనేక సమస్యలకు ఇది చక్కని ఔషధం నిద్రలేమిని కీళ్లనొప్పులు తగ్గించే లక్షణం దీనికి ఉంది. దీన్ని సప్లిమెంట్లు రూపంలో కూడా తీసుకోవచ్చు.

మహిళ సంక్షేమం ధ్యేయం

102 సంవత్సరాల శకుంతల చౌదరి ని తాజాగా పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది ప్రభుత్వం. 1947 లో కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్ లో చేరి అసోమ్ విభాగాన్ని నడిపించారు. ఆచార్య వినోబా భవే నెలకొల్పిన అసోమ్. అరుణాచల్ సరిహద్దుల్లో ఉన్న ‘మైత్రీ ఆశ్రమ్‌’ బాధ్యతలు స్వీకరించారామె. పశ్చిమ బెంగాలో ‘గోహత్య నివారణ్‌ మూవ్‌మెంట్‌’లో భాగస్వామి అయ్యారు. ఇన్నేళ్ల జీవితంలో ప్రజా శ్రేయస్సు కు ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమ కోసం పనిచేస్తూ ప్రజలకు ఆడంబరాలకు దూరంగా […]

మహిళా అంతర్జాతీయ మాస్టర్ మౌనిక

గుంటూరు కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ స్పెయిన్‌లో జరిగిన రొటేఖాస్‌ చెస్‌ ఫెస్టివల్‌లో 3వ విమ్‌ నార్మ్‌ సాధించటం ద్వారా ఉమెన్‌ ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ అయింది. కోనేరు హంపి నాకు స్ఫూర్తి అంటుంది మౌనిక అండర్‌–7 నుంచి అండర్‌–20 వరకు రాష్ట్ర స్థాయిలో అన్ని విభాగాల్లోనూ విజేతగా నిలిచాను. మూడుసార్లు సీనియర్‌ ఉమెన్స్‌లోనూ టైటిల్‌ సాధించాను. 2019లో ఢిల్లీలో జరిగిన ఇంటర్నేషనల్‌  ఓపెన్‌లో తొలి విమ్‌ నార్మ్, 2021 హంగేరీలోని బుడాపెస్ట్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఓపెన్‌లో […]

కాచిన నూనె తో ప్రమాదం

పిండివంటల్లో ఎక్కువ మొత్తంలో నూనె వినియోగించి ఆ పని పూర్తయ్యాక ఆ నూనె వేరే వంటలకు అలాగే ఉపయోగించకండి అంటున్నారు ఎక్స్పర్ట్స్ నూనె శ్రద్ధగా ఫిల్టర్ చేయాలి చిన్న మంటపైన నూనె వేడి చేస్తూ అందులో నిమ్మకాయ ముక్కలు కోసి పడేయాలి. నూనె లో మిగిలిన పదార్థాలు ఆ ముక్కలకు అంటుకుంటాయి అప్పుడు ఆ నూనె వడకట్టి ఉపయోగించాలి పిండి వంటలకు సంబంధించిన వేయించిన పదార్థాలు లేదా పలచని వస్త్రం తో లేకపోతే నూనె లో ఉండిపోయింది […]

పాలకంటే మంచివి

ఎముకలు బలంగా దృఢంగా ఉండాలంటే సరిపడా కాల్షియం కోసం పాల ఉత్పత్తుల పైన ఆధారపడుతూ ఉంటాం. కానీ రాగుల్లో క్యాల్షియం మోతాదు పాలలో కంటే ఎక్కువ. వంద గ్రాముల రాగుల్లో 344 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది రోజు వారి శరీరానికి అవసరమైన క్యాల్షియం కోసం రాగులను ఆహారంలో చేర్చుకోవాలి. అధిక బరువు వదిలించుకోవాలన్న ఆహారంలో రాగులు ఉండాలి. రాగులు, సజ్జలలో క్యాలరీల సంఖ్య తగ్గటం తో పాటు మెటబాలిజం వేగం పెరుగుతుంది ఇవి చెక్కర స్థాయిని […]

శాంతి నిచ్చే వర్క్ వుట్స్

ఎక్సర్ సైజ్ చేయకుంటే శరీరం ప్రజెంట్ కావటం కాదు మెదడు అక్కడే ఉండాలి. అది శరీరంలో కండరాలకు విశ్రాంతి ఇవ్వటమే కాదు మనశ్శాంతి ఇచ్చేదిగా వర్క్ వుట్స్ వుంటేనే హ్యాపీ హార్మోన్స్ విడుదల అవుతాయి. నా వర్క్ వుట్స్ లో ఫన్ ఉంటుంది. ఫన్ స్టయిల్ లో సోల్ డాన్స్ చేస్తా అంటుంది జాక్వెలిన్ ఫెర్నాండెజ్. ఈమె ఫిట్ నెస్ విషయంలో అందరికంటే ముందే ఉంటుంది. శరీరాన్ని సాధన చేస్తూ ఉంచుకోవటం లాంగ్ గేమ్ లాంటిది. ఫిట్ […]

అందంగా ముత్యాలు

చీరెకట్టు కైనా ఆధునిక దుస్తులపై నా ముత్యాల నగలు బావుంటాయి మెలికలు తిరిగి నట్లు ఉండే టాంగిల్డ్ పర్ల్ నెక్లెస్ లు ఇటు చీరెలు అటు చుడిదార్ లకు రెండింటికీ బావుంటాయి. చీరెల పైకి పొడవాటి నెక్లెస్ లు మ్యాచింగ్ పెద్ద సైజు ముత్యాలు నెక్లెస్ లు మ్యాచింగ్ పెద్ద సైజు ముత్యాలు నెక్లెస్ లు పట్టు, బనారస్ చీరెల పైకి బావుంటాయి. కాయిన్ షేప్ పర్ల్ నెక్లెస్ లు మోడ్రన్ దుస్తులు బోల్డ్ ప్రింట్ ఉండే […]

ఇలా వేయండి !

లిప్ స్టిక్ వేసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే పర్ ఫెక్ట్ గా ఉంటుంది అంటున్నారు మేకప్ నిపుణలు. పెదవులు ఎండిపోయినట్లు పొరలు ఊడుతున్నట్లు ఉంటే లిప్ స్టిక్ బాగుండదు. ఈ సమస్య నివారణకు రాత్రివేళ పెదవులకు కాస్త వెన్న గాని పెట్రోలియం జెల్లీ గాని రాస్తే సరిపోతుంది. ముందు అవుటర్ లైన్ గీసుకుని ఆ తర్వాత లిప్ స్టిక్ వేసుకుంటే బయటకు పోకుండా ఉంటుంది. లిప్ బ్రష్ సాయంతో మధ్య భాగం నుంచి అచ్చులకు వేయాలి […]

హ్యాపీ ఫుడ్

సపోటా ను హ్యాపీ ఫుడ్ అంటారు వీటిని తింటే చర్మకణాలు మెరుగవుతాయి. జుట్టు రాలటం అదుపులో ఉంటుంది. జుట్టు పెరిగేందుకు ఉపయోగపడే కొల్లాజెన్ ఉత్పత్తి పెంచే గుణం సపోటాల్లో ఉంది. సపోటాలు డైటింగ్ చేసే వాళ్ళు తింటూ ఉంటారు ఇవి బరువు తగ్గిస్తాయి. ఐరన్ కంటెంట్ ఎక్కువ బ్లడ్ ప్రెజర్ ను నియంత్రించే గుణం ఉంది. వీటిలో తీయనైన ఫ్రక్టోజ్ ఉంటుంది. ఈ తీపిదనం తాజా శక్తినిస్తుంది వీటిలో ఎ,సి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. కంటికి మేలు […]

నృత్యానికి పురస్కారం

ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి డాక్టర్ పద్మజా రెడ్డి ని పద్మశ్రీ అవార్డు తో సత్కరించింది ప్రభుత్వం కృష్ణాజిల్లా పద్మజా రెడ్డి స్వస్థలం కూచిపూడి నాట్యం నేర్చుకున్నారు. సామాజిక అంశాలపై ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా ప్రజలు అవగాహన తీసుకోవాలనే ఉద్దేశంతో సొంత నృత్యా రీతుల్ని రూపొందించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి హంస పురస్కారం  శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందాయి. 2015 లో సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు. కాకతీయ పేరుతో తెలుగువారి చరిత్రను […]

జీవనశైలి మార్పులు అవసరం

కరోనా సమస్య పూర్తిగా పోలేదు కనుక జీవన శైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు అంటున్నారు నిపుణులు. భోజనం విషయంలో ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పీచు, విటమిన్-సి సమృద్ధిగా ఉండే వాటితో పాటు ఆహారం లో క్యాబేజీ, బ్రోకోలి, పాలకూర వంటివి తప్పక  ఉండేలా చూసుకోవాలి. శరీరానికి ఇచ్చే పెద్ద బహుమతి నిద్ర ఇది శరీరంలోని మలినాలను బయటికి పంపి రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. వ్యాయామం రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి […]

మరో సాహసం  

ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళగా బచేంద్రి పాల్ పేరు చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఇప్పుడు ఆమె వయస్సు 67 సంవత్సరాలు. ఈ వయసులో మరో సాహసయాత్ర కు సిద్దం అవుతున్నారామె. 50 ఏళ్లు దాటిన తొమ్మిది మంది మహిళలతో కలిసి అరుణాచల్ ప్రదేశ్ నుంచి లడఖ్ వరకు సాహసయాత్ర చేయబోతున్నారు ఈ యాత్ర ఐదు నెలలు సాగుతుంది 4625 కిలో మీటర్ల ఈ సాహస యాత్ర మార్చి 8న ప్రారంభమై ఆగస్టు లో ముగుస్తుంది. […]

స్నేహితులే బలం

భారత జట్టు లో చాలా కీలకమైన స్థానంలో ఉంది సంధ్య రంగనాథన్  కడలూరు జిల్లా లో పుట్టింది సంధ్య జిల్లాస్థాయి అంతర్జాతీయ స్థాయి పోటీల్లో మెరిసింది. ఆమె చిన్నతనంలోనే తండ్రి చనిపోయారు ప్రభుత్వ వసతి గృహాల్లో చదువుకుంది. ఫుట్‌బాల్ అంటే ప్రాణం పెట్టేది స్నేహితులు, దాతల ప్రోత్సాహంతో పోటీలకు వెళ్ళేది. చివరికి జాతీయ జట్టుకు ఎంపికైంది. గత సంవత్సరం డిసెంబర్ లో జరిగిన జాతీయ క్రీడలలో మూడు మ్యాచ్ ల్లో ఏకంగా 12 గోల్స్ చేసి సత్తా […]

సమతా మూర్తి రామానుజులు 

సమతా మూర్తి రామానుజుల వారి 216 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. హైదరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో శంషాబాద్ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. కూర్చొని ఉన్న విగ్రహాలలో ఇంతకన్నా పెద్ద విగ్రహం థాయిలాండ్ లోని గౌతమ బుద్ధుని విగ్రహం ఒక్కటే 1140 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది ఆ విగ్రహం. రామానుజుని విగ్రహం ఒక్కటే కాదు కింద ఉన్న విశాల ప్రాంగణంలో మొత్తం 108 దివ్య క్షేత్రాలు నిర్మించారు ఇవన్నీ దేశంలోని […]