Friday, 28 Aug, 2026

ఆరోగ్యానికి పంచలోహ నగలు

చక్కని డిజైన్లతో ధగధగలాడే రంగురాళ్ల తో మెరిసిపోయే పంచలోహ ఆభరణాలు మార్కెట్లో దొరుకుతున్నాయి. చూసేందుకు బంగారు నగల కంటే అందంగా ఉన్నాయి ముఖ్యంగా టెంపుల్ జ్యువెలరీ ఈ పంచలోహాల తోనే తయారవుతూ ఉంటాయి.దేవాలయాల్లో కూడా ఈ పంచలోహ నగలే వాడుతారు పంచలోహాల్లో ప్రతి లోహానికి ఒక అర్థం ఉంది బంగారం సూర్యుడికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకి ప్రతీకైతే,వెండి చంద్రుడు, రాగి శక్తి,సీసం రక్షణ అందిస్తుంది.జింక్,రాగి కలిపితే వ్యాధుల నుంచి కోల్కొనే సామర్థ్యాన్ని ఇస్తాయి.ఈ పంచలోహ నగలు ఎంచుకోవడం శుభప్రదం ఆరోగ్యదాయకం బంగారం ధర కొండెక్కి కూర్చున్న ఈ తరుణం లో మెరిసిపోయే పంచలోహ నగలు ఎంచుకోవడం చాలా ఉత్తమం.

Leave a Reply