సుపర్ణ కు పులిట్జర్ అవార్డ్

సుపర్ణ కు పులిట్జర్ అవార్డ్

సుపర్ణ కు పులిట్జర్ అవార్డ్

జర్నలిజంలో  సుపర్ణ శర్మకు 30 ఏళ్ల అనుభవం ఉంది .దేశం లోని ఎన్నో ఆంగ్ల పత్రికల్లో పని చేశారు .ప్రస్తుతం స్వతంత్ర జర్నలిస్టుగా ఆల్ జజీరా రోలింగ్ స్టోన్ ఇండియా, బీబీసీ లాంటి సంస్థలకు కథనాలు రాస్తున్నారు. ఒక  డాక్టర్ డిజిటల్ అరెస్ట్ వ్యవహారాన్ని గ్రాఫిక్ కథనంగా రూపొందించినందుకు కాను ఆమె పాత్రికేయ రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ అవార్డు కి ఎంపికయ్యారు. ఈ కథనం అమెరికా కు చెందిన బ్లూమ్ బర్గ్   పత్రిక లో గత డిసెంబర్ లో ప్రింట్ అయింది. 2026 గాను ఇలస్ట్రేటెడ్ రిపోర్టింగ్,వ్యాఖ్యానం విభాగంలో ఈ అవార్డు అందుకోబోతున్నారు సువర్ణ.