వేలాది మందికి ఉపాధి

వేలాది మందికి ఉపాధి

వేలాది మందికి ఉపాధి

గుజరాత్ కు చెందిన తృప్తి జైన్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ అక్కడ వేసవి లో ఉష్ణోగ్రత 50 డిగ్రీలకు చేరుకొని భూమి ఎడారి అవుతోంది. సాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఆ వాతావరణం చూశాక తృప్తి జైన్ భర్త విప్లవ్ పాల్ సహకారంతో ఏడేళ్ల పరిశోధన చేసి భ్రుంగ్రో అనే సాంకేతికత ఆవిష్కరించారు వర్షాకాలంలో నిలువకుండా వృధా పోయే నీరు పైపుల ద్వారా భూగర్భంలో నిలువ చేసి ఎండాకాలంలో వాడుకునేలా నైరీతా సర్వీసెస్ పేరుతో దాన్ని రైతు మహిళల పేరిట రిజిస్టర్ చేశారు.భూమి నుంచి నీటిని పైకి తెచ్చే పైపుల యూనిట్లు రైతు మహిళల దారిద్రాన్ని తీర్చాయి.2018 లో తృప్తి జెన్ జెండర్ జస్ట్ క్లైమేట్ సొల్యూషన్ అవార్డు,వరల్డ్ బ్యాంక్ గుర్తింపును అందుకున్నారు.