జపాన్‌ తొలి మహిళా ప్రధాని

జపాన్‌ తొలి మహిళా ప్రధాని

జపాన్‌ తొలి మహిళా ప్రధాని

జపాన్‌ తొలి మహిళా ప్రధాని సనే టకైచి ని ముద్దుగా ఐరన్ లేడీ అని పిలుస్తారు.జపాన్‌ లోని నారా అనే ప్రాంతంలో పుట్టిన తకైచి  కోబ్ విశ్వవిద్యాలయం లో పట్టభద్రురాలైంది.1990 లో  లిబరల్ డెమోక్రటిక్ పార్టీ లో చేరి అంచెలంచెలుగా ఎదిగారు.షింజో అబే,ఫ్యూమియో కిషిడా లో ప్రధానులుగా ఉన్న సమయంలో తకైచి కేబినెట్ మంత్రిగా పనిచేశారు.బ్రిటన్ ప్రధాని మార్గరెట్ థాచర్ తన రోల్ మోడల్ అంటుంది తకైచి.ఆమెకు ఆధునిక సంగీతం చాలా ఇష్టం.చిన్నతనంలో ఒక మ్యూజిక్ బ్యాండ్ లో భాగస్వామి కూడా.